ఎక్కడ ఎంత పోలింగ్!? కాంగ్రెస్ , బీజేపీ గెలిచే సీట్లెన్ని ...? | Journalist raghu Analysis

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఎక్కడ ఎంత పోలింగ్ ....!? కాంగ్రెస్ , బీజేపీ గెలిచే సీట్లెన్ని ...? | ManaTolivelugu
    #mpelection2024 #mpelectionresults #brs #bjp #congress #revanthreddy #kcrupdate #telangananews #modi
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 367

  • @MSKvedios
    @MSKvedios 15 днів тому +183

    2024 లో భారత దేశ ప్రధానిగా వరుసుగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న కలియుగ యుగ పురుషుడు , విశ్వ గురు శ్రీ నరేంద్ర మోడీ గారికి ముందస్తు గా హార్దిక శుభాకాంక్షలు 🚩🤝

  • @ashokthumannapally210
    @ashokthumannapally210 15 днів тому +105

    ఓటర్ కు ఆధార్ అనుసంధానం చేసి ఓటు వేయడం నిర్భంధం చేయాలి ఇది నా వ్యాకిగత అభిప్రాయం 🙏🙏🙏🙏🙏

  • @harishnani7539
    @harishnani7539 15 днів тому +218

    మొన్నటిదాకా ఖాన్గ్రేస్ నీ ఎలా అయిన గెలిపించాలి అని వదిరినవు... ఇపుడు ఓడిపోతుంది అని బాదతో వదురుతడు వీడి బాధ వర్ణనతీతం

    • @shekharkadiyala7978
      @shekharkadiyala7978 15 днів тому +8

      Ounu Anna

    • @rameshbandi8088
      @rameshbandi8088 15 днів тому +3

      కాంగ్రెస్స్ గెలుస్తుంది నాయనా వెయిట్ చెయ్యి ఇక దేశంలో మాత్రం బిజెపి వస్తుంది

    • @sandavenkatesh4380
      @sandavenkatesh4380 15 днів тому +1

      Gelipinchadu kadha

    • @gantisaleshwaram9430
      @gantisaleshwaram9430 15 днів тому +5

      వీడి కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ ఇచ్చాడు.

    • @ganduvenu9358
      @ganduvenu9358 15 днів тому

      😂😂😂

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 15 днів тому +72

    రఘు గారు మరియు తీన్మార్ మల్లన్న గారి మీద నమ్మకం పోయింది.

  • @radhakrishnadasari3800
    @radhakrishnadasari3800 15 днів тому +160

    బీజేపీ ఇచ్చే షాక్ కు
    అన్ని పార్టీలకు
    జూన్ 4 తరువాత
    దడి బిడే ✊✊🚩🚩🔥🔥

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 15 днів тому +123

    Bjp win 100 %

  • @kalvanagaraju8514
    @kalvanagaraju8514 15 днів тому +96

    జై శ్రీరామ్ జై బిజెపి

  • @MSKvedios
    @MSKvedios 15 днів тому +110

    BJP will get majority seats in Telangana 🚩
    8-10 MP Seats pakka 🤩

  • @tendulkar-4182
    @tendulkar-4182 15 днів тому +136

    Bjp - ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ మల్కాజిగిరి చేవెళ్ల మహబూబ్నగర్ భువనగిరి జహీరాబాద్ మెదక్

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 15 днів тому +22

    నిజాయితీ లేకపోతే జనాలకు ఈజీగా అర్థం అవుతుంది

  • @gangababunimmala1474
    @gangababunimmala1474 15 днів тому +21

    ఓటింగ్ కార్డు కి ఆధార్ కార్డు కి లింక్ చెసి ఎవరైతే ఓటు వేయరో వారి రిజర్వేషన్ రేషన్, స్కాలర్షిప్, మొదలగు, ఏ పథకాలు వీరికి వర్తించ కుండా చేయాలి.

  • @ashokthumannapally210
    @ashokthumannapally210 15 днів тому +40

    రఘు గారు బీజేపీ 10+ సీట్లు గెలుస్తుంది జై బీజేపీ జై మోడీ 👍👍👍👍👍

  • @Blocktigers309
    @Blocktigers309 15 днів тому +23

    Bjp 12
    Cong 3 to 4
    Mim 0 to 1
    Brs 0 to 1

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 15 днів тому +23

    బోనగిరి బీజేపీ win...

  • @bekkamharishkumar7797
    @bekkamharishkumar7797 15 днів тому +49

    Jai shree ram Jai BJP Jai Modi 🚩🚩🚩🚩🚩🚩

  • @anilparsha3994
    @anilparsha3994 15 днів тому +7

    Clear BJP wave in Telangana 🚩🚩

  • @Satishkmrk
    @Satishkmrk 15 днів тому +17

    ఆధార్ కి వోట్ అనుసంధానం చేయాలి. వోట్ వేసి సమయంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ తుంబ్ ప్రింట్స్ తీసుకోవాలి.

  • @thotasaitejapatel
    @thotasaitejapatel 15 днів тому +28

    Reelection for Hyderabad constituency

  • @bekkamharishkumar7797
    @bekkamharishkumar7797 15 днів тому +34

    Bjp BJP ki seats 12+14

  • @paramkusamvenkateshwalu9413
    @paramkusamvenkateshwalu9413 15 днів тому +7

    సెటలర్స్ ప్రభావం 50% వాళ్లే అందుకే అసెంబ్లీ ఎన్నికలలో BRS ఎక్కువ స్థానాలు గెలిచింది
    అందుకే ఆంధ్ర తెలంగాణ ఒకే డేట్ లో ఎన్నికలు జరపాలి లేదా ఆధార్ లింక్ చెయ్యాలి

  • @anilch8802
    @anilch8802 15 днів тому +18

    Congrss odipothundani raghuki kuda arthamayindi

  • @anilch8802
    @anilch8802 15 днів тому +21

    Hyderabad lo jarigina fake voting pai noru medapani raghu..

  • @kalvanagaraju8514
    @kalvanagaraju8514 15 днів тому +23

    ముసుకు తి అన్న

  • @anilch8802
    @anilch8802 15 днів тому +14

    Malliganiki ammudupoyina raghu.. voters ki matram sukthulu chepthadu dongalo manchi dongani ennukomani..

  • @guptap.p.s949
    @guptap.p.s949 15 днів тому +19

    Congress lost the race…raghu plate tippey inka..BRS ki support cheyy eesari nundi

    • @nareshb4200
      @nareshb4200 15 днів тому

      Evadu ra nuvvu howler

    • @nareshb4200
      @nareshb4200 15 днів тому +1

      @gupap.p.s948 Dunnapothu

    • @PranayG-is9ki
      @PranayG-is9ki 15 днів тому +1

      BRS ki support cheste mana bondha maname teskunnatu

    • @rajamallak5567
      @rajamallak5567 15 днів тому

      Raghu jockey petti TR ni leputhadu

    • @guptap.p.s949
      @guptap.p.s949 15 днів тому

      @@nareshb4200 mari nuvvu enti ra erri pushpam..

  • @podilaraviteja9457
    @podilaraviteja9457 15 днів тому +34

    jai bjp

  • @sanjaykumarmudiraj3720
    @sanjaykumarmudiraj3720 15 днів тому +10

    Etela

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 15 днів тому +7

    Mla and mp okasari petalsindhi anosaram ga KCR mundhukuu poyaduu geludham aniii.

  • @nandunanda
    @nandunanda 15 днів тому

    జహీరాబాద్.మెదక్.చేవెళ్ల. సికింద్రాబాద్. ఆదిలాబాద్. కరీంనగర్.నిజామాబాద్. మల్కాజిగిరి. భువనగిరి. నాగర్ కర్నూల్.మహబూబ్ నగర్. వరంగల్. 🚩బీజేపీ విజయం 🚩12

  • @gandhamallabikshu6213
    @gandhamallabikshu6213 15 днів тому +1

    Hyderabad lo 5 years back chanipoyina vala names kuda voter list lo unnayi

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 15 днів тому +13

    జై భీమ్

  • @bodayugandhar907
    @bodayugandhar907 15 днів тому +3

    Bhoora is great will winner 🏆🎉🏆

  • @soorasuman2005
    @soorasuman2005 15 днів тому +2

    విన్నీ చెప్పుతో కొట్టలి 🙏🙏🙏🙏 జై బీజేపీ

  • @kanakacharysriramoju2907
    @kanakacharysriramoju2907 15 днів тому +5

    ప్రజల నాడి ఎవరికి తెలియదు..

  • @SureshSuresh-zx9dw
    @SureshSuresh-zx9dw 15 днів тому +18

    రిజల్ట్ వచ్చినంక తెలుస్తది టిఆర్ఎస్ వెళ్తే నిన్ను ఏ చెప్పు పట్టి కొట్టాలి

  • @user-pp8pu9nz4z
    @user-pp8pu9nz4z 15 днів тому +7

    Bhuvanagiri lo chala silent voting padindhi bjp ki...

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 15 днів тому +8

    TS lo mp seats BJP win seats 10+confirm in 2024

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 15 днів тому

    టఫ్ లేదు ఎం లేదు భువనగిరి కాంగ్రెస్ దే...... బిజేపి నీ లేపడానికి బాగానే కష్ట పడుతున్నావ్

  • @yerramillinrao
    @yerramillinrao 15 днів тому

    తెలిసి అన్నావో లేక తెలియక అన్నావో పదిలము అంటే 10 చొప్పున అని కాదు పదిలం అంటే జాగ్రత్తగా పెట్టడం అని అర్థం

  • @Prabhath__28
    @Prabhath__28 15 днів тому +4

    బొక్కేం కాదు

  • @rameshbandi8088
    @rameshbandi8088 15 днів тому

    హైద్రాబాదు లో ప్రజలకు ఓటు వేయక పోయినా వారికి నాయకుల సపోర్ట్ దండిగా ఉంటుంది అందుకే వారు ఓటు వేయాలి ఓటు వేసిన వారికి నాయకుని చేసిన వారికి నాయకుల సేవ ఉండదు

  • @ashokreddy7211
    @ashokreddy7211 15 днів тому +2

    Mahabubnagar and Bhongir - BJP

  • @shekarshekar9738
    @shekarshekar9738 15 днів тому

    పెద్దన్న నువ్వు ఏడున్నావ్ అన్న మోడీ వే ఉంది అన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అన్న దరిద్ర కాంగ్రెస్ పార్టీ

  • @user-oy8st8zi7g
    @user-oy8st8zi7g 15 днів тому +1

    Andhra vala votes Telangana lo theesesthe sakkaga avutharu

  • @manikantamaddela9768
    @manikantamaddela9768 15 днів тому

    Super analysis 👌

  • @rohithreddylanka6551
    @rohithreddylanka6551 15 днів тому +4

    Nuvv congress majority ani try chestunnav kani avanni avvavu june 4th roju chudu nuvvu

  • @ashokvarma8888
    @ashokvarma8888 15 днів тому

    Raghu Anna June 4th roju ni mind block avadam kayam..😅😂.

  • @user-ss8sl6yd5n
    @user-ss8sl6yd5n 15 днів тому +3

    Ji.BJP

  • @srinivasrenikunta9919
    @srinivasrenikunta9919 15 днів тому

    హైదరాబాదులో ఒక్కొక్కరికి రెండు మూడు ఓట్లు ఉంటాయి అందుకే పోలింగ్ శాతం తక్కువ కనపడతాయి పల్లెటూర్లో ఒకటి అద్దె ఇల్లు కాడ ఒకటి సొంత ఇల్లు కాడ ఒకటి ఇలా

  • @Bobbilinzb
    @Bobbilinzb 15 днів тому +6

    Raj sarve report
    కరీంనగర్ బండి సంజయ్ భాజపా
    నిజామాబాద్ అరవింద్ ధర్మపురి భాజపా
    ఆదిలాబాద్ నాగెష్ భాజపా
    జహిరబాద్ బిబి పాటిల్ భాజపా
    చేవెళ్ల కోండ విశ్వేశ్వర రేడ్డి భాజపా
    మాల్కాజ్గిరి ఈటేల రాజెందర్ భాజపా
    సికింద్రాబాద్ కిసాన్ రెడ్డి భాజపా
    వరంగల్ ఆరూరి రమేష్ భాజపా
    మెదక్ రఘునందన్ రావు భాజపా
    నాగర్ కర్నూల్ భరత్ భాజపా
    మహబూబ్ నగర్ డికె అరుణ భాజపా

  • @mahmudmahmudbhai-nn8ch
    @mahmudmahmudbhai-nn8ch 15 днів тому +1

    Ok

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 15 днів тому

    రెండు రాష్ట్రాల్లో ఓట్లుండవచ్చా... ఎందుకంటే దేశజనాభా అధికంగా ఉన్నట్లుంటుంది.. రెండు రాష్ట్రాల్లోనూ లబ్ధిదారులుగా ఉంటారూ..

  • @yadaardhavaadhi
    @yadaardhavaadhi 15 днів тому +2

    June 4 naadu veedi mokam chudali.....

  • @emmadinaresh2251
    @emmadinaresh2251 15 днів тому +1

    Nuv kangresski support cheyaku Anna jornolistlage undu

  • @varalaxmimittakanti3570
    @varalaxmimittakanti3570 15 днів тому +1

    Inka aapu artham ayindi nee support evariko

  • @ketavathmohannayak6426
    @ketavathmohannayak6426 15 днів тому

    Rahu అనే వ్యక్తి బిజెపి పార్టీ కీ సంబందించిన కాబటి బీజేపీ గురించి ఏకువగా చెప్తాడు

  • @nagarajupatel8645
    @nagarajupatel8645 14 днів тому

    Government Mida positive ni Pellam pakallo unda

  • @LaxmiLaxmi-cs1md
    @LaxmiLaxmi-cs1md 15 днів тому

    Andar ki Jai Bhim Jai Dharma samaj party Jai visharadan Maharaj asalu parliament ennikalu endhu kosam chala Mandi prajalku teliyadu BC SC ST anaga Reena prajalu BJP Congress BRS votu vayaru Jay Ambedkar

  • @poornachandarbommagani
    @poornachandarbommagani 15 днів тому +1

    Etaly party ki boy boy

  • @kiranbudde8670
    @kiranbudde8670 15 днів тому +6

    కాంగ్రెస్ 12 బిజెపి 4 trs 0000

  • @anand5223
    @anand5223 15 днів тому

    Raghu sir,
    Please talk about polling booth (cartoon box) cover

  • @user-kq3gh1se9s
    @user-kq3gh1se9s 15 днів тому +1

    Total silent vote total bjp ki vesharu 100%bjp win

  • @rameshvadla4453
    @rameshvadla4453 15 днів тому

    బీజేపీ 10సీట్స్ పక్కా🎉🎉❤❤❤❤

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 15 днів тому

    HYDERABAD, MALKANGIRI ,SECUNDERABAD లలో ఎవరికి ఓటు వెయ్యటానికి ఇష్టం లేని ఓటర్లు NOTA ఉపయోగించుకోవాలి.

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 15 днів тому

    జై బిజెపి జై మోడీ జీ 🚩🚩🚩🚩🚩

  • @rameshvadla4453
    @rameshvadla4453 15 днів тому

    జై బీజేపీ🎉🎉🎉

  • @bp9964
    @bp9964 15 днів тому +2

    Congress covert nuvvu

  • @venkateshyadav7848
    @venkateshyadav7848 15 днів тому +1

    Congress voteki 500echaru munugodulo

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 15 днів тому

    హైదరాబాద్ లో అంతా ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఉంటాయ్. వాళ్ళు ఎల్లిపోయిండ్రు 😮

  • @srikanthyadav4408
    @srikanthyadav4408 15 днів тому

    Ok anna super

  • @orugantivijayakumar4345
    @orugantivijayakumar4345 15 днів тому

    Thus...........

  • @shaikdavood1245
    @shaikdavood1245 15 днів тому

    కలలు కనడంలో తప్పులేదు
    కల్లలుకాగానే భాధపడకూడదు...
    ఇల్లలుకగానే పండగా కాదు
    ముందుంది ముసళ్ళ పండగ....
    ఏ విషయం తెలియకున్న అన్ని తెలుసన్నట్టు వాదించేవారు....
    ఏకలవ్యుడిలా సమస్తం సమర్పించుకుని మోసపోతున్నవారు.....
    కక్కాలేని...
    మింగాలేని విచిత్ర పరిస్థితులలో ఇరుక్కుపోయారు....
    ఇక మిగిలింది చివరికంటా
    మేకపోతు గాంభీర్య ప్రదర్శనే.....
    కాబట్టి ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు....
    హిందూత్వ అంటే ఏమిటి
    ఆర్యసమాజ్ అంటే ఏమిటి
    బుధ్ధిజం అంటే ఏమిటి
    క్రైస్తవం అంటే ఏమిటి
    ఇస్లాం అంటే ఏమిటి?????
    అనేది మాత్రం ఎప్పటికి తెలుసుకోకుండా ఏకలవ్యుడిలా బొటనవేలు త్యాగం చేసి వీరుడిగా మిగిలి చరిత్ర సృష్టించడం చాలా అవసరం.....
    అంబేడ్కర్, ఫూలే, పెరియార్, కన్షీరామ్... వీరి జీవితాలు, వీరి సామాజిక సంఘర్షణలు ఎవరికోసమో ఎందుకోసమో తెలూసుకోవడం అవసరమా?????
    దేశభక్తి, దైవభక్తి అనే మత్తుమందు
    ముందు....!!!!!!!!!!!!

  • @anilch8802
    @anilch8802 15 днів тому +2

    Comments ni public response opinion ni delete chesthunna congrss agent raghu

  • @diwakarzode1991
    @diwakarzode1991 15 днів тому

    Bjp, rss thotthula panichesthunnav
    Idi sabya samajaniki manchidi kadu

  • @sumankumarreddy787
    @sumankumarreddy787 15 днів тому

    12+

  • @NareshKumar-cw3hd
    @NareshKumar-cw3hd 15 днів тому +2

    Bjp🚩🚩🚩

  • @user-ij1wm6zu4t
    @user-ij1wm6zu4t 15 днів тому

    Telangana me BJP Ko 12 to10 MP seat aati hai pura desh me BJP Ko 415MP seat aati hai

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 15 днів тому

    Hyderabad lo votlu veyyanivallu intlo bochchu perukuthu busy ga vunnaru.

  • @chintuvinay8378
    @chintuvinay8378 15 днів тому +4

    నేను బిసి నీ కానీ కాంగ్రెస్ కె వేసాను

  • @gajendrasreenivasbalusa1806
    @gajendrasreenivasbalusa1806 15 днів тому

    Nagarkurnool also BJP

  • @sureshgupta-rr5ht
    @sureshgupta-rr5ht 15 днів тому

    Ee ⚓ congress thottu avuna kada?

  • @Kisantechz
    @Kisantechz 15 днів тому +3

    కాంగ్రెస్ 6౼8
    BJP 8౼9
    BRS. 0౼1
    MIM. 0౼1

  • @r.vvolgs2508
    @r.vvolgs2508 15 днів тому +3

    Karma kali Bjp ki 400 vachayo okkokani baddalu paluguthayi😅

  • @katteyashwanth4184
    @katteyashwanth4184 15 днів тому

    12 సీట్లు బిజెపి గెలుస్తుంది నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, సికింద్రాబాద్,మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్ ,ఆదిలాబాద్, కరీంనగర్ ,వరంగల్ ,భువనగిరి, జహీరాబాద్ నిజామాబాద్ లలో bjp కచ్చితంగా గెలుస్తుంది

  • @Aadhiyogi285
    @Aadhiyogi285 15 днів тому

    ఓ బానిస మోసపోతున్నా నిరుద్యోగ యువతరమ ఇంకా ఎన్ని ఎన్ని e rajikya కుతంత్రాలు,,MLC election lo మనా వెంటే వుండే వారిని yennukundam మనం ఎంటో చుపిదాం,,మనం కీ తెలివి వుంది గొర్రెల లాగా కాకుండా మనా voice vinpiddam ✊✊
    Students Power @ sir

    • @Satishkmrk
      @Satishkmrk 15 днів тому

      నేను బీజేపీ కానీ అశోక్ sir కి ఫస్ట్ వోట్ సెకండ్ వోట్ బీజేపీ కి

  • @BabuRao-hi7uh
    @BabuRao-hi7uh 15 днів тому

    ని ఛానెల్ ని ఇష్టం... నీవు ఎదయినా... చెప్పొచ్చు.... అన్న....

  • @nareshtheegala7891
    @nareshtheegala7891 15 днів тому

    కాంగ్రెస్ -12-14
    Bjp- 1-2
    Mim-1
    BRS -0-1

  • @s.rameshramesh5119
    @s.rameshramesh5119 15 днів тому

    అన్న బిజెపి 10 సీట్లు వస్తాయి కచ్చితంగా రాసి పెట్టుకో

  • @veerababu4655
    @veerababu4655 15 днів тому +2

    Kcr pani కతం anna రావద్దు kuda anna kcr aarachakalu చేశాడు unnanni రోజుల kcr

    • @Srikanth968
      @Srikanth968 15 днів тому +1

      Brother gurthupettuko evaru gelisina gande valle bagupadatharu pakka

  • @vishalgoud1859
    @vishalgoud1859 15 днів тому +1

    If you want Bharat safe just vote for BJP.... Hara Hara Mahadeva

  • @rajeshkotagiri3588
    @rajeshkotagiri3588 15 днів тому

    కానీ ఎక్కువ మొత్తం లొ డబ్బులు పంచింది brs మాత్రమే

  • @thatikondaanjaiah2342
    @thatikondaanjaiah2342 15 днів тому +1

    NEED NOT ANALYSIS NOW RAGHU GARU.WASTE TIME WAIT FOR 4TH JUNE.

  • @user-ew3rp8ch6y
    @user-ew3rp8ch6y 15 днів тому

    Raghu anna nv ante estam Kani epatiki nv congress ki support chesthunnav anna

  • @youngminds1131
    @youngminds1131 15 днів тому

    Congress and BJP war no brs

  • @bgpyuvastarr1911
    @bgpyuvastarr1911 15 днів тому

    BJP 11 Seats pakka win
    2 seats tiet Fight
    Cong bhajana aapi
    Praja samasyala meeda focus pettu

  • @FarzanabegumMuhammed
    @FarzanabegumMuhammed 15 днів тому +1

    C-13,B-3,m-1.clear

  • @anandbolleddu5854
    @anandbolleddu5854 15 днів тому +1

    Congress 12 win

  • @anilch8802
    @anilch8802 15 днів тому +2

    Avinithi pai fake poratam chese raghu mallanna akrama sampadana pai poratam undadu..

  • @sangamramchandarrao9398
    @sangamramchandarrao9398 15 днів тому +1

    Only bjp only modi ji no alternative sweep pakka

  • @prasadavv1469
    @prasadavv1469 15 днів тому

    మొత్తం బీజేపీ కి వస్తాయ్