BOLERO 2.0 Variants & Mileage Explained || VIJAY 8919001784

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 42

  • @suryasonga1118
    @suryasonga1118 2 місяці тому +3

    ఫస్ట్ వ్యూ నాదే

  • @NareVinay-bl9hy
    @NareVinay-bl9hy 2 місяці тому +1

    Air bags cars laga ichi unte bagundu bro

  • @chinthalashashiharan2766
    @chinthalashashiharan2766 2 місяці тому

    Bro bolero imax 2.0 ac 2024 vs bada dost ac campare chesi oka video chey bro

  • @nallamadhukarreddy60
    @nallamadhukarreddy60 2 місяці тому +13

    మహీంద్రా బొలెరో వాహనంలో చాలా విద్యుత్ సమస్యలు ఉన్నాయి, ఇది నా అనుభవం నేను ఒక సంవత్సరంలో 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసాను కానీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణాలో బొలెరో ట్రక్ 😢😢😢😢 సర్వీస్ స్టేషన్లు చెత్త సర్వీస్

    • @nallamadhukarreddy60
      @nallamadhukarreddy60 2 місяці тому

      ​​@@prsgoud4608గుడ్డు పెట్టె కోడికి తెలుస్తది గుద్ద నోపి....
      కమిషన్ కోసమే అడ్వాటిసే చేసేట్టొనికి ఏం తెలుస్తుంది

    • @nallamadhukarreddy60
      @nallamadhukarreddy60 2 місяці тому

      మహీంద్రా వాడు మీ బావ నా

    • @nallamadhukarreddy60
      @nallamadhukarreddy60 2 місяці тому

      గూడు పెట్టినా కోడికి తెలుస్తుంది గుద్ద నొప్పి
      కమిషన్ల కోసమే వీడియో చేసే మీకేం తెలుస్తుంది 1 లక్ష కిలోమీటర్లు నడిపిన డ్రైవర్ అనుభవం తెలుసుకొండి అప్పుడు ప్రమోట్ చేయండి

    • @teluguautomobileshorts
      @teluguautomobileshorts  Місяць тому

      Ok bro

  • @NaaPrayanam1011
    @NaaPrayanam1011 2 місяці тому

    naadhi 1.7L vxi vehicle..11km/ltr mileage vasthundhi

  • @rameshtagaram4051
    @rameshtagaram4051 2 місяці тому +1

    Hi Vijay Anna

  • @royalmanju8047
    @royalmanju8047 2 місяці тому +4

    Driver safety ante frist tata

    • @royalmanju8047
      @royalmanju8047 Місяць тому

      Thanks anna for your reply anna maku 8 vehicle vunnai

  • @nagarajs4516
    @nagarajs4516 Місяць тому

    ఇప్పుడు మీరు కొత్తగా వీరో వెహికల్ వదిలినరుగా అది సేఫ్టీ లేదు అని మీ ఫీలింగ్ నా బ్రదర్

  • @Surajsing395
    @Surajsing395 2 місяці тому +2

    Bandi గట్టిగా ఉన్నపటికీ,,, గాట్ road ,,daily velte,,packing ,,oil sil,,chasi,,,p😂roblem😢....

    • @vijjivijji4719
      @vijjivijji4719 2 місяці тому

      Maxx pikup thisukoni cheppu brother ni a complet undo nenu cheptha

    • @teluguautomobileshorts
      @teluguautomobileshorts  Місяць тому +1

      Ah maintanence anni ballaki untaai bro.... Tappadu

  • @bfaheem2733
    @bfaheem2733 2 місяці тому

    Bro 1.7 best ha
    2.O best ha bro

    • @teluguautomobileshorts
      @teluguautomobileshorts  Місяць тому

      1.7....

    • @nallamadhukarreddy60
      @nallamadhukarreddy60 Місяць тому

      @@bfaheem2733 2 టోన్ పెలోడ్ తీసుకో ఇప్పుడు RTO రూల్స్ దారుణంగా ఉన్నాయ్
      బాడీ మేకింగ్ కి 500kgs పోతుంది మిగిలింది 1500kgs బండి లో లోడ్ వెయ్యగలవు

  • @tnstns7785
    @tnstns7785 2 місяці тому +10

    నేను కూడా బుల్లోరో వాడుతున్నాను. కానీ బ్రేక్ నొక్కగానే బండి అడ్డం తిరుగుతోంది, తరువాత జారుతూ ముందికి వెళ్ళిపోతుంది, బ్రేక్ సిస్టమ్ లోడ్ మీద బాగుండదు దీనికి పరిష్కారం ఉంటే చెప్పండి plese anna...

    • @sekharpspk6890
      @sekharpspk6890 2 місяці тому

      లోడ్ మీద పడదు bro అది మాములే నేను 10 ఇయర్స్ నుంచి తోలుతున్న

    • @teluguautomobileshorts
      @teluguautomobileshorts  Місяць тому +1

      Ah problem eppudu unna anni ballaki undi bro..... Amaina parishkaaram unte khachitamga cheptaaa

    • @NaaPrayanam1011
      @NaaPrayanam1011 Місяць тому

      @@tnstns7785 బ్రేక్ అడ్జస్ట్మెంట్ తేడాగా చేసి ఉన్నారేమో చెక్ చెయ్యించు anna

    • @tnstns7785
      @tnstns7785 13 днів тому

      @@teluguautomobileshorts tq anna

  • @Subrahmanyam-cy9yo
    @Subrahmanyam-cy9yo 2 місяці тому +5

    Mahindra బండ్లు తొందరగా రస్ట్ పట్టేస్తాయీ.😢😢😢

    • @hari__009
      @hari__009 2 місяці тому +2

      అవును సర్వీస్ కూడా బాగోదు😮

    • @vijjivijji4719
      @vijjivijji4719 2 місяці тому

      Vade application bati untundhi

    • @vijjivijji4719
      @vijjivijji4719 2 місяці тому

      A vehicle rust ratam ledu bro randi chupistha ani vehicle vasthai

    • @teluguautomobileshorts
      @teluguautomobileshorts  Місяць тому +1

      Bandi tirige area ni batti untundi bro.....

    • @NaaPrayanam1011
      @NaaPrayanam1011 Місяць тому

      @@Subrahmanyam-cy9yo anti rust chassis coating veyyinchu brother.rust త్వరగా రాదు..underbody rust వస్తుంటే used engine oil తీసుకొని బ్రష్ తో కొట్టు..

  • @Reddyjeshwik
    @Reddyjeshwik 2 місяці тому

    Bongu ley 8 to 10 vastundi anta mileage don't do fake vedios bro

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 2 місяці тому +1

    mahindra వాహనాలు సంవత్సరం తర్వాత తుప్పు పడతాయి. ఎందుకంటే galvanized Steel Mahindra వాహనాలకు వాడరు. నాణ్యతలేని మెటల్ ఆలోచించుకుని కొనండి.

  • @nallamadhukarreddy60
    @nallamadhukarreddy60 2 місяці тому +1

    Show room సర్వీస్ సక్కగా లేదు ఎందుకు రా కమిషన్ కోసమే ప్రమోషన్ చేస్తున్నారు 1లక్ష కిలోమీటర్లు నడిపిన డ్రైవర్ తో వీడియో చేయండి

    • @ShaikMahusan
      @ShaikMahusan 2 місяці тому

      Wow super bro

    • @teluguautomobileshorts
      @teluguautomobileshorts  Місяць тому

      Service correctga chese oka company name cheppu bro mem kudaa telsukuntaam
      Promotion ante bandi baagundi teeskomani miku nenu cheppadam bro
      Kaani nenu just specifications and looks gurinchi explain chesaa.... Oka saari video purthiga chusi matlaadu

    • @nallamadhukarreddy60
      @nallamadhukarreddy60 Місяць тому

      @@teluguautomobileshorts అమ్ముడు పోయేసరుకె అయితే నువ్వు ఎక్సప్లయిన్ చేయాలా???? 😂😂 షోరూం లో పబ్లిక్ లైన్ కడుతారు
      సరుకు అమ్ముడూయితలేదు కాబ్బటి మీరు ప్రమోషన్ చేస్తున్నారు
      ఇప్పుడు ఉన్నా మార్కెట్ లో 3 to 4 years EMI లు కట్టగలరా???
      Emi కట్టలేక వెహికల్ సిజెంగ్ అవుతున్నవి ఒక్క సారి ఆలోచించండి

    • @nallamadhukarreddy60
      @nallamadhukarreddy60 Місяць тому

      @@teluguautomobileshorts ఆటోమోటివ్ గురించి నాకు చాలా బాగాతెలుసు ONLY engine వైరింగ్ ECM కోసమే ఒక్క నేల పడుతుందా?????
      నా వెహికల్ 35 DAYS ఉంచా బ్రదర్
      పూనె నుండి హైదరాబాద్ కీ పార్ట్స్ తేవడానికి ఒక్క నేల సమయం పడుతుందా
      ఇలాంటీ వాళ్ళని
      నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావ్ బ్రదర్

    • @KolishettyNaresh
      @KolishettyNaresh 24 дні тому

      ​@@nallamadhukarreddy60yes