రాజు కొత్త ఇల్లుకు ముగ్గు పొసిండు | Raju constructing his new home | My village Show Vlogs

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @mdazeemali786
    @mdazeemali786 3 роки тому +2143

    మై విలేజ్ షో లో అందరి విజయానికి కారణం శ్రీకాంత్ అన్న🙏

  • @noname-vg8wl
    @noname-vg8wl 3 роки тому +142

    గంగవ్వా నోటా ఒక్క మంచి మాట ....నువ్వు ఉంటే మాకు ఎం పరవ లేదు 😍😍 6:15mints ( శ్రీకాంత్ అన్న మీరు వల్ల అందరికీ (మి టీమ్) మీరు దొరకడం వల్ల అదృష్టం )

  • @SriNaniTv
    @SriNaniTv 3 роки тому +547

    కంగ్రాట్యులేషన్స్ రాజన్నా నువ్వు శ్రీకాంత్ అన్న తో ఎన్ని రోజులు ఉంటావో అంతవరకు నీ లైఫ్ కి డోకా లేదు శ్రీకాంత్ అన్న సూపర్ శ్రీకాంత్ అన్న పదిమందికి స్ఫూర్తిని ఇచ్చే మనిషి🙏🙏🙏

  • @Ompaintingworks
    @Ompaintingworks 3 роки тому +229

    అన్న పెయింటింగ్ వర్క్ చేసే అవకాశం నాకు ఇవ్వగలరా 🙂

  • @rakeshkala4625
    @rakeshkala4625 3 роки тому +619

    ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇళ్ళు అనేది ఒక్క కల🤗😀
    శుభాకాంక్షలు రాజు అన్న💐

    • @Myselfkk
      @Myselfkk 3 роки тому +2

      Not కళ
      కల... Anna

    • @ravisolutionsnirmal7529
      @ravisolutionsnirmal7529 3 роки тому +4

      superb anna andaru okkasari srikanth bro ki ohh.... yesukondi...

    • @manojpulgam2285
      @manojpulgam2285 3 роки тому +1

      ua-cam.com/video/azF5fBu_-Fs/v-deo.html....

    • @rishikkumar7896
      @rishikkumar7896 3 роки тому +2

      @@Myselfkk ua-cam.com/video/usuYowVNXTc/v-deo.html

    • @shivad1670
      @shivad1670 3 роки тому

      Working ebatha ✊✊✊👏💯💯🤫😍

  • @rajeshartshow577
    @rajeshartshow577 3 роки тому +45

    ముందుగా తెలిస్తే గంగవ్వ ఇల్లుకి కి మంచి ఎలివేషన్ ఇచ్చేవాడిని,
    నేను 3D exterior elevation designer ని జగిత్యాల దగ్గర రాయికల్ మాది 😊

  • @kantamteluguvlogs451
    @kantamteluguvlogs451 3 роки тому +421

    రాజు ఇల్లుకు ముగ్గు పోశాడు, అంటే అది నీ బలంతోనే శ్రీకాంత్ బ్రో.

  • @kondaramesh9483
    @kondaramesh9483 2 роки тому +1

    Congrats raju bhai మీ అందరి విజయానికి కారణం శ్రీకాంత్ అన్న సూపర్ శ్రీకాంత్ అన్న 🌹

  • @shivaofficial9516
    @shivaofficial9516 3 роки тому +147

    ముందుగా అభినందనలు రాజన్న నువ్వు నిర్మిస్తున్న ఇల్లు అతి త్వరలో పూర్తికావలని కోరుకుంటు మీకు మీ టీం మెంబెర్స్ కు లైఫ్ ఇచ్చిన శ్రీకాంత్ అన్నకు ధన్యవాదాలు...💜
    మై విల్లేజ్ షో సృష్టికర్త శ్రీరామ్ శ్రీకాంత్...🙏

  • @sahasreddy7126
    @sahasreddy7126 3 роки тому +13

    మై విలేజ్ షో అందరి విజయం , వ్వక్తిగత అభివృద్ధి కి మూల స్తంభంగా వున్నారు శ్రీకాంత్ గారు . 👌👌

  • @kiranmacha4689
    @kiranmacha4689 3 роки тому +273

    Endi mama gangavva ni pilavavaaaaa 😀😀 anyway congratulations mama happy for u ❤️❤️❤️

  • @bejgamsantosh2114
    @bejgamsantosh2114 3 роки тому +4

    ప్రతి మనిషికి నివసించడానికి కావలసింది ఇల్లు అయితే ఇది ఎసెన్షియల్ ప్రతి ఒక్కరూ దీన్ని కలగా కాకుండా ఒక ఎసెన్షియల్ లాగా ఉంటే బాగుంటుంది

  • @aadhya-rishifunworld9761
    @aadhya-rishifunworld9761 3 роки тому +76

    కొంతమంది కొత్తవాళ్ళు ఇది మాములు వ్లాగ్ అనుకుంటారు కానీ ఇది ఎమోషనల్ వీడియో..... రాజు congratulations....

  • @peakyblinders4590
    @peakyblinders4590 3 роки тому +18

    That smile in raju's face is pure from heart ❤

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 3 роки тому +74

    ఒకరి ఆశయం కషి పట్టుదల చుట్టూ,కూడ ఉండే వాళ్ల విజయం జై శ్రీకాంత్ అన్న ❤️

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 3 роки тому +4

    Congratulations to Raju ,all the best.eagerly waiting for Gangavva's New Home tour

  • @aviuniquechanal542
    @aviuniquechanal542 3 роки тому +46

    Raju అన్న congrats🎊💐💐 chala happy అన్న మీరు ఇల్లు కాటుతున్నారు అంటే

  • @saikrushnakandukoori1521
    @saikrushnakandukoori1521 3 роки тому

    ఈ రోజు నీ టీమ్ లో ప్రతి ఒక్కరి కల నెరవేరుతుంది అంటే దానికి మూల కారణం నువ్వే అన్నా. ప్రతి ఒక్కరు నీ టీమ్ వాళ్ళు నిన్ను ఎల్లకాలం యాదికి పెట్టుకోవాలె. Those people are always greatfull thanks to u.

  • @rameshram2527
    @rameshram2527 3 роки тому +38

    శ్రీకాంత్ bro మీ హోమ్ టూర్ చేయాలని కోరుకుంటున్నాను☺☺☺☺☺

  • @SATISHKUMAR-xd7mw
    @SATISHKUMAR-xd7mw 3 роки тому +7

    సూపర్ అన్న ని అస్తి అందరూ బాగు ఉండాలి అనేది శ్రీకాంత్ Bhai ❤️

  • @ISMARTENTERTAINMENTNANI
    @ISMARTENTERTAINMENTNANI 3 роки тому +65

    మీ టీం ప్రతి ఒక్కరి విజయం వెనుక మీరు ఉన్నారు బ్రదర్. మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను బ్రదర్. ❤️

  • @raviprahallada851
    @raviprahallada851 3 роки тому +1

    రాజు అన్న మీ ఇంటికి కావలసిన దర్వాజాలు కిటికీలు తలుపులు చేసే అవకాశం ఇస్తావా అన్న

  • @indiancitizen0727
    @indiancitizen0727 3 роки тому +116

    శ్రీకాంత్ అన్న నువ్వు దేవుడన్నా 🙏🙏🙏

  • @bandollanaveen7698
    @bandollanaveen7698 3 роки тому +1

    మొత్తానికి ఒక్కొక్కరిని లైఫ్ లో సెట్ చేస్తున్నావు మొన్న అంజి మామా ఇప్పుడు రాజు మల్ల చందు నువ్వు కనిపించే దేవుడు శ్రీకాంత్ అన్నా ఒక ధనవంతుడు ఇంకొకరిని బతికిస్తాడేమో నాకు తెలువదు. కానీ ఒక తెలివిపరుడు 10 మంది ని బతికిస్తాడు. దానికి రుజువు నువ్వే శ్రీకాంత్ అన్నా

  • @NagarajuBandi123
    @NagarajuBandi123 3 роки тому +21

    04:00 స్వచ్ఛమయేనా సంతోషం
    వుండి నాలుగురులో ☺️🎉🎉

  • @ambiambica8415
    @ambiambica8415 3 роки тому +4

    First of all I would like to thank Mr.srikanth the founder of my village show he has created his own way he has give so many opportunities to his team members

  • @unknownfacts5618
    @unknownfacts5618 3 роки тому +9

    Ninnu nammukunnollanu valla dreams full fill ayela chesthunav srikanth ..good job..gangavva told valla kastanni nuvvunchukodam ledu.. I appreciate you Srikanth. wel done.

  • @bheemarajdasari7737
    @bheemarajdasari7737 3 роки тому

    శ్రీకాంత్ అన్న గ్రేట్ నువ్వు నువ్వు ఎదుగుతూనే నీతోవాళ్ళను డెవలప్ చేస్తున్నావ్ వాళ్ళు కడవరకు నిన్ను గుర్తుంచుకోవాలి 😍😍😍😍

  • @prasadk4774
    @prasadk4774 3 роки тому +30

    Congratulations anna మై విలేజ్ షో వాళ్ళు అందరూ ఇలానే బాగా అభివృధి కావాలి

  • @shivapasunooti3568
    @shivapasunooti3568 3 роки тому

    ఇంతిఇంతయ్ వటుడింతయ్ అన్నట్టు, మీ మదిలో మొదలై అది అమలై కష్టం తో పైకి వస్తున్న మీరు నిజంగా ఆదర్శం అన్న గారు , congratulations to all the team

  • @sunilnallagonda9698
    @sunilnallagonda9698 3 роки тому +26

    Srikanth brohh...u r the back bone of the team....I really appreciate Srikanth bro ...
    all credits goes to you

  • @gangadharneelam1799
    @gangadharneelam1799 3 роки тому

    ఎలాంటి కల్మషం లేని మనసు నీది శ్రీకాంత్ నలుగురి బాగు కోరుకునే నీలాంటి వాడు ఉరికి ఒక్కడైన ఉండాలి

  • @ravalipabba1192
    @ravalipabba1192 3 роки тому +30

    Srikanth gaaru Your the back bone of mvs teammates..stay safe stay blessed Congratulations Raju 💐💐.

  • @anuradhabusa362
    @anuradhabusa362 3 роки тому

    Congratulations Raju
    Srikanth ni dayatoni Raju 🏠vadu avutunnadu 👍 Happy 😊

  • @chintuchintu17
    @chintuchintu17 3 роки тому +40

    కంగ్రాట్స్ రాజు బ్రో సూపర్ శ్రీరామ్ శ్రీకాంత్ అన్నా మై విలేజ్ షో అందరికీ కృతజ్ఞతలు. చింటూ మెదక్ డిస్టిక్ మాసాయిపేట్

  • @akhilajayala3576
    @akhilajayala3576 2 роки тому +1

    Lord Sri Ram will always bless you Srikanth never stop helping others in your village. It will help you and your family in different ways 🙂

  • @timeofearning7789
    @timeofearning7789 3 роки тому +90

    *""He is one of them creater who didn't lose his originality ❤️""*

  • @shivakrishnarangaraju2650
    @shivakrishnarangaraju2650 3 роки тому +2

    No srikanth no my village show team srikanth valla almost andhari life set aepoindhi great srikanth gaaru 👏👏👏

  • @vickynaturephotography3399
    @vickynaturephotography3399 3 роки тому +23

    Total credit to my village show. I love ❤️my village show❤️ gart job Srikanth brother

  • @alluarjun-vl8vp
    @alluarjun-vl8vp 3 роки тому

    శ్రీకాంత్ అన్న మీ టీమ్ లో అందరిని సెటిల్ చేస్తున్నారు మీ మనసు చాలా మంచిది
    శ్రీకాంత్ అన్న లైఫ్ లో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీ గా ఉండాలి అన్న 🥰

  • @prasadpr679
    @prasadpr679 3 роки тому +6

    Nvvu great Srikanth bro....Ninnu chusi edhigetollaki nvvu eppatiki piller ve bro adhi mathram kacchitham godbless U Sri Bro....

  • @kandewarkirankiran3199
    @kandewarkirankiran3199 3 роки тому

    My village shows lo una prathi okaru elane edagalaney korukuntuna congratulations raju 💐💐

  • @rajinkumarsunkari7897
    @rajinkumarsunkari7897 3 роки тому +29

    This Total credit goes to Srikanth Anna 💯.congrats Raju bro 💐💯

  • @shivakumarkatkuri2157
    @shivakumarkatkuri2157 3 роки тому

    మీ అందరి ఆశయాలను మూల పురుషుడు Srikanth...శ్రీకాంత్ కి నా ఒక జై

  • @akhillingala2607
    @akhillingala2607 3 роки тому +62

    కంగ్రాట్స్ రాజు అన్న 🥰

  • @sivaprasad225
    @sivaprasad225 3 роки тому

    మీరు updates ఇస్తుంటే మన ఫ్యామిలీ లో వాళ్ళు చెప్తునట్లే ఉంటుంది బ్రో congrats Raju గారు

  • @srivanilaxmirajam2836
    @srivanilaxmirajam2836 3 роки тому +14

    You are the ONE who raised by lifting, the whole team of MY VILLAGE SHOW😎👍

    • @Raju_Alpha_patriot
      @Raju_Alpha_patriot 3 роки тому +2

      Yupp! Srikanth is mother of all these children...my village show channel is like a father..why because every father is supporting financially they family growth...Raj🇮🇳❤️👮

  • @shashikumarthati8297
    @shashikumarthati8297 3 роки тому

    Edagadam ante Manam edugutu pakkavallani edigela cheyadam adi nuv chestunav SRIKANTH bro congratulations Raju bhaiii

  • @maheshchidurala3396
    @maheshchidurala3396 3 роки тому +16

    So finally MVS team members andharike own houses good news - without Srikanth anna their is no MVS

  • @ssvideos3887
    @ssvideos3887 3 роки тому

    Nice Srikanth Bro..... వాలా ఆనందబాష్పలు నీ వలె వస్తున్నాయి.

  • @funwithrspk9117
    @funwithrspk9117 3 роки тому +17

    Raj Anna Most Hardworking... And best actor 🙏🙏👌👌👌👌My favorite actor from my village show

  • @tharunkandunuri4674
    @tharunkandunuri4674 3 роки тому +5

    Happy House Day Raju Anna.We Have Sucesss to Another Goal I known Raju Anna Goal. Naku taylusu Another Goal. This Goal reached Srikanth Anna Talent We have Always Pray to Srikanth Anna.

  • @SridharSwamyChinthamani
    @SridharSwamyChinthamani 3 роки тому +9

    "కళ" సహకారం తో కలల "సహకారం" చేసుకుంటున్నారు. All the best team

  • @saidulumannuri2132
    @saidulumannuri2132 3 роки тому

    Congratulations రాజు భాయ్,
    సొంత ఊరిలో సొంత ఇల్లు ఉండాలి అనేది నా కోరిక......,..ఎంత ఖర్చు అవుతాధి...అన్న

  • @kumark3605
    @kumark3605 3 роки тому +19

    Srikanth your are a gem of a person and the way went about settling down in your village after graduation/post graduation and uplifting the lives around you is exemplary. I envy you guys for the village atmosphere ..keep rocking and jai Telangana

  • @nagarajupatel6863
    @nagarajupatel6863 3 роки тому

    శ్రీకాంత్ అన్న నువ్వు తోపు అన్న....ఎందుకంటే నువ్వు చెయ్యవట్టే వాళ్ళు అంతో కొంత ఈ స్థాయికి వచ్చిర్రు

  • @bosu9995
    @bosu9995 3 роки тому +5

    Srikanth bro no words 🙏🙏🙏🙏🙏 villege okkaru chalu melati vallu 🙏🙏❤️

  • @kirankumarkurimindla2185
    @kirankumarkurimindla2185 3 роки тому

    నిన్ను నమ్ముకొని నీ వెంట నడిచిన వారందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నావ్ అన్నా.... శ్రీకాంత్ అన్నా... నువ్వు గ్రేట్ అన్నా...

  • @anikepavankumar4010
    @anikepavankumar4010 3 роки тому +7

    Srikanth Anna ninunche vall life change avuthundhi Anna gad bless you Anna 👌👌👌👌👌💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallavibaleraopallavi23
    @pallavibaleraopallavi23 2 роки тому

    Srikanth Anna co-parention thone andaru set avutunaru hat's of to srikanth Anna and best of luck Raju

  • @gangadasjakka7839
    @gangadasjakka7839 3 роки тому +24

    ఎందుకో ఏమో నాకు శివ మరియు చండు అంటే చాలా ఇష్టం 😘😘😘

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 3 роки тому +1

    మిమ్మల్ని చూస్తుంటే అన్న 20years back వాళ్ళు గుర్తుకు వస్తున్నారు అన్న అంత మన వాళ్ళు అంత మనదే, ఇప్పుడు ఇలా లేరు అన్న, సరే రాజు అన్న మాకు దావత్ ఇయ్యవయే.

  • @ds__mudhiraj9891
    @ds__mudhiraj9891 3 роки тому +10

    I'm waiting for Shiva Anna home tour

  • @rakeshk9989911
    @rakeshk9989911 3 роки тому

    raju home tour video chusi chala badha padm bro. eppudu thanu kuda ellu kattukuntunadu makuda chala happy ga undhi

  • @seenumanchala398
    @seenumanchala398 3 роки тому +21

    Congratulations Raju brother 💐🎉💐

  • @shivaratriashok9219
    @shivaratriashok9219 3 роки тому

    శ్రీకాంత్ అన్న నువ్వు my village show Chanel start చేసి అందరి జీవితలలో వెలుగు నిపావు అది నీ గొప్ప తనం ❤️❤️

  • @ANJI923
    @ANJI923 3 роки тому +5

    Congratulations Raju brother 🥳 and Gangavva house nice 👍🥳🎉

  • @parvathammavantalu6868
    @parvathammavantalu6868 2 роки тому

    శ్రీకాంత్ నీ అంత పెద్ద మనసు నేనెవర్ని చూడలేదు ఈ మధ్యకాలంలో..

  • @chakalibramham4631
    @chakalibramham4631 3 роки тому +8

    That credit all goes to you anna great srikanath bro Hatsoff congrats raju anna

  • @nagarajusiddi
    @nagarajusiddi 3 роки тому

    కంగ్రాచులేషన్ రాజు అన్న శ్రీకాంత్ అన్న థాంక్యూ మై విలేజ్ షో ఇక ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను

  • @pasupuletisreenivasulu6428
    @pasupuletisreenivasulu6428 3 роки тому +5

    CONGRATULATIONS RAJU & BEST OF LUCK 4 YOUR FEATURE WE LOVE YOU ALWAYS 💕💖💝

  • @Karug8072
    @Karug8072 3 роки тому +1

    మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నా బ్రదర్స్ 💐

  • @rajendrasagmod2229
    @rajendrasagmod2229 3 роки тому +16

    Love from Maharashtra expting heart from MVS

  • @hemalathaannareddy49
    @hemalathaannareddy49 3 роки тому

    God bless you srikanth.you are avery good hearted person .nee vallandarni baga chuskuntavu .nee valle andaru manchiga avutunnaru.raju chala manchi person.god bless him.wish you raju all the best.

  • @TeluguTravellerForYou
    @TeluguTravellerForYou 3 роки тому +6

    You Are The One Of The Main Reason Behind MVS Success... Congratulations Raju Bro 🤜❤ Many More To Come!!

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 3 роки тому +1

    My village show team andaru yedagalani koru kuntunna.Raju ki best of luck

  • @geethathalladi4252
    @geethathalladi4252 3 роки тому +5

    This all credits goes to one n only Srikanth bayya

  • @ramanavlogs7265
    @ramanavlogs7265 3 роки тому

    ఈ రోజుల్లో నేను బాగుండలి అనుకుంటారు కానీ శ్రీకాంత్ తను ఎదుగుతూ ఇంకా పది మంది లైఫ్ ఇచ్చావు సూపర్ బ్రో నువ్వు ఎప్పుడు బాగుండలి

  • @maheshdaripelli5520
    @maheshdaripelli5520 3 роки тому +7

    I m full happy raj anna congrats... My village show lo 1st ni video a chusi full navvukunanu

  • @komirerohith3510
    @komirerohith3510 3 роки тому +2

    Anna gangavva entry tho fase la smile aachindhi anna ❤️ congratulations raju gouda

  • @janapatisrikanth414
    @janapatisrikanth414 3 роки тому +23

    Congratulations raju brother ...

  • @manu-mj
    @manu-mj 3 роки тому

    My village show super star... Raju..... First nundi kastapadadhi Srikanth, raju..... Raju inka chala goppa place ki adhagali

  • @sravankumar1310
    @sravankumar1310 3 роки тому +6

    Super bro all the best...worth and hardworking person raju. ilanti vallani develop chey Srikanth bro

  • @raghavareddy1357
    @raghavareddy1357 3 роки тому

    గంగవ్వ నేను పోతాను బ్రతికింది చాలు అని ఎప్పుడు అనవద్దు.
    నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి నీ అభిమానులను నవ్విస్తూ ఉండాలి.💕💕💕

  • @farmerdailyvlogs4303
    @farmerdailyvlogs4303 3 роки тому +8

    Love from medak ❣️ Anna ❤️
    Congratulations raju bro

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому

    ఫస్ట్ శ్రీకాంత్ నువ్వు గ్రేట్ అన్న nd అన్న రాజు అన్న తో ఈ మై విలేజ్ స్టార్ అయింది మీరు మంచిగా కలిసి ఇంకా ఎన్నో షాధించాలని కోరుకుంటున్న సూపర్ సూపర్ టీమ్ all 👌👌🤝🤝💐💐❤️👍👍

  • @akg_akgoud
    @akg_akgoud 3 роки тому +10

    Srikanth you are the reason for them to move forward..
    Keep progressing and let others to grow
    You are really a gentlemen..
    All the best for your future endeavours 👍👍

  • @m.krishnamurthy6038
    @m.krishnamurthy6038 3 роки тому +1

    The success behind my village show is by srikanth bro

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 3 роки тому +7

    All credits goes to Sriram Srikanth garu.

  • @gillaanudeep3128
    @gillaanudeep3128 3 роки тому +1

    6:13 gangavva correct chepindhi ,myvillage show ni oka range ki thiskapoyindhi nuve bro ,great inspiration ❤️

  • @parushuram183
    @parushuram183 3 роки тому +7

    అందరికి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అన్న

  • @rameshgoudpothuganti4948
    @rameshgoudpothuganti4948 3 роки тому +1

    ఒకరి వల్ల ఇంతమంది బాగుపడుతున్నారంటే చాలా సంతోషం

  • @motamchandu8920
    @motamchandu8920 3 роки тому +11

    Ma real hero matram SRIKANTH ANNA❤️❤️❤️

  • @jaligamgangadhar9388
    @jaligamgangadhar9388 3 роки тому

    శ్రీకాంత్ అన్న గారికి నాయేక్క పాదాభివందనాలు.. అందరికీ పేరు పేరున వందానాలు.. మీరంతా ఇలాగే కలిసి మేలిసి ఇంకా ఎంతో సాధించాలని కోరుకుంటున్నాను..

  • @MaheshKumar-gg6wg
    @MaheshKumar-gg6wg 3 роки тому +5

    6:11 great to see Srikanth bro for making everyone grow. Congratulations raju and all the best

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 3 роки тому

    అనంగ అంటరు కని, మల్ల సల్లంగుండుమని ప్రేమతో దీవిస్తరు మా తెలంగాణా తల్లులు..ఇది మా తెలంగాణా సంస్కృతి కే సొంతమైన ప్రేమ(రాజు గంగవ్వ మధ్య సంభాషణ)..
    ఏదేమైనా హార్ట్ లీ కంగ్రాట్స్ రాజు..అండ్ ఫామిలీ..
    వెల్ డన్ శ్రీకాంత్..

  • @manojkendre3635
    @manojkendre3635 3 роки тому +4

    This are pure blogs ever watched really appreciate it

  • @saikrishna650
    @saikrishna650 3 роки тому +1

    So happy that Raju Brother building a new house..🥰 Congratulations Raju Brother 🤝 Srikanth Anna idi antha ne valla Anna ..gangavva ki illu vacchindi ,ippudu Raju ki vachindi,alage mana my village show team andarki sontha illu ravalani vundalani Andaru inka goppa stayi ki vellalani manaspoorthi ga korukuntunnanu 💙👍🤞✌️💯

  • @sriramulashekar2851
    @sriramulashekar2851 3 роки тому +10

    Srikanth anna super all team members ni success chesthunav anna great 👍

  • @MANA_TOOFAN_VLOGS
    @MANA_TOOFAN_VLOGS 3 роки тому

    రాజు అన్న నువ్వు ఇలాగే ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న ❤️ రాజు అన్న