Clarissa పాప ని Sudden గా చూసి Family ఎంత సంతోష పడ్డారో చూడండి!!!!

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024

КОМЕНТАРІ • 832

  • @sugnaa619
    @sugnaa619 Місяць тому +422

    ఈ వీడియో చూస్తుంటే తెలియకుండానే కంట్లో నీళ్లు వచ్చేసాయి అక్క 😢❤❤❤❤❤❤❤❤❤

  • @choppadhandinaresh3300
    @choppadhandinaresh3300 Місяць тому +632

    ఎవరు ఏడ్చారు నాలాగ అక్క మిమ్మల్నీ చూడగానే ఏడ్పోచైసింది

  • @chennajibhuvan1728
    @chennajibhuvan1728 Місяць тому +322

    అటువంటి సంతోషం ఎన్ని కోట్లు పెట్టిన దొరకదు అక్కయ్య.. నేను కూడా ఎదురుచూస్తున్న... ఇటువంటి సమయం కోసం 2 నెలలు ఉంది ఇంటికి వెళ్లాడానికి.. 5yrs అవుతుంది ఇంటికి వెళ్లక అక్టోబర్ లో వెళ్తున్న... చాలా బాధ.. అలాగే సంతోషంగా ఉంది...... ఎంతేనా మన భారతదేశం.. చాలా గొప్పది.. జై హింద్...

  • @harichinna7105
    @harichinna7105 Місяць тому +85

    ఈరోజుల్లో జాయింట్ ఫ్యామిలీ అంటే ఆనందమే వేరు కానీ ఇప్పుడు పెళ్లిళ్లు కాగానే అన్నదమ్ములు వేరే వేరే కాపురాలు పెట్టుకుంటున్నారు కలిసి ఉన్నప్పుడు చిన్న విషయంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటాం కానీ అదే విడిపోయాక ఎంత మంచి కార్యక్రమాన్ని ఎంత సంతోషంగా చేసిన సంతోషం అనేది ఉండదు మేబి రాబోయే రోజుల్లో ఫ్యామిలీస్ అన్ని ఉండవేమో అని అనిపిస్తుంది ఇప్పుడున్న రోజుల్లో ఇటువంటి సందర్భాలు చూస్తుంటే కలిసి ఉంటే చాలా బాగుంటుంది

  • @padmakumari1017
    @padmakumari1017 Місяць тому +133

    అందర్నీ ఏడిపించేశారు 😮..అమ్మ నాన్న ఎంత భాధ పడ్డారో ❤️❤️

  • @Itscutely
    @Itscutely Місяць тому +569

    Who also cried like me😢

  • @winnylewin3420
    @winnylewin3420 Місяць тому +94

    మీ రాకకోసం అందరు ఎంత happy గా వున్నారు 👍నేనైతే ఏడ్చిసెను, I'm so happy Welcome to INDIA 👍

  • @Dinesh-q2o
    @Dinesh-q2o Місяць тому +23

    చాలా మంచి కుటుంబం ఈ కుటుంబం చూసే వరకు కనులకు నీళ్లు వచ్చిన

  • @user-xi8rp1eg7s
    @user-xi8rp1eg7s Місяць тому +152

    స్కిప్ చేయకుండా చూశాను అప్పుడే అయిపోయిందా అనిపించింది నేను కూడా చాలా కనెట్ అయ్యాను

  • @laxmanallepogu1850
    @laxmanallepogu1850 Місяць тому +1487

    నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ చెయ్యండి అబ్బా తనని చూస్తుంటే తెలియకుండానే నీళ్లు వస్తున్నాయి కళ్ళల్లో

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi Місяць тому +166

    చాలా బాధనిపించింది కళ్ళల్లో తెలియకుండానే వాటర్ వచ్చేసాయి చాలా బాగుంది వీడియో సిస్టర్

  • @melodyfiona4941
    @melodyfiona4941 Місяць тому +41

    Uncle kallalo santhosham,baada rendu kanipinchaayi,They felt soo Happy❤.Clarissa went to everyone, she didn't cry😊🎉

  • @laxmansonthe3478
    @laxmansonthe3478 Місяць тому +118

    Huge respect to our Welshman (Bava) ❤❤the way he is cooperating for the Family is tooo good

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o Місяць тому +50

    తల్లి దగ్గర లేకుండా డెలివరీ,బాలింతతనం చాలా కష్టం ఆడపిల్లకి

    • @sathyanarayanabollempally3699
      @sathyanarayanabollempally3699 Місяць тому +2

      Naku ma amma vunna kani lenatle, nene chesukunna

    • @luckyswk1405
      @luckyswk1405 Місяць тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @agna130
      @agna130 Місяць тому

      Nenu aa badhanu anubhavinchanu because ma mummy daddy devorce ma mummy ki ma dhagariki ravalani unna ma daddy mummy ni ma dhagariki ranivvadu

    • @Avanthika066-o6o
      @Avanthika066-o6o Місяць тому

      ​@@agna130me mummy dady ki divorce ayithe me dady ki inka em rights untayi andi me mummy ni mee daggariki povaddu ani cheppadaniki??

    • @agna130
      @agna130 Місяць тому +1

      Ante mummy ki daddy ki devorce ayyetapudu na marriage kaledu pedhavallu andharu kalisi nannu ma daddy dhagare vadhilesaru so na pelli chesindhi ma daddy..Naku kavalisinavi Anni ma daddy ne chusukuntadu so andhuke ranivadu ma mummy vaste nenu ranu niku em kavalana mi mummy ne chusukovali ani antaru

  • @sumakummari22
    @sumakummari22 Місяць тому +19

    Clarisa ki intha pedda family vundi andaru entha love chupincharu great akka nakaithe chala happy anpinchindi..meru india ki ravadam

  • @SumalathaTanagala
    @SumalathaTanagala Місяць тому +36

    Me daddy ni chudaganey ma daddy gurtocharu. Bt he is no more. Super family's once again welcome to India🇮🇳

  • @user-bl5gy7hw8j
    @user-bl5gy7hw8j Місяць тому +47

    నేను మీ వీడియోలని చూస్తాను ఈ వీడియో చాలా బాగుంది అన్నిటికన్నా తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా

  • @marykurma2695
    @marykurma2695 Місяць тому +4

    వీడియో చూసి నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి మీ అందరు సంతోషం చూసి నాకు చాలా సంతోషం కలిగింది 🙂సూపర్

  • @dolapadmavathi9845
    @dolapadmavathi9845 Місяць тому +25

    చాలా ఏడ్పు వచ్చింది గ్రేట్ ఫ్యామిలీ ఎమోషన్స్ లవ్ యూ గాడ్ బ్లెస్స్ బుడ్డి తల్లిగాడు

  • @Jyothichirra-t8t
    @Jyothichirra-t8t Місяць тому +37

    Akka me father' ne chusthi naku full happy ga vundhi akka ❤

  • @thulasiravikadapa
    @thulasiravikadapa Місяць тому +10

    డబ్బుది ఏముంది అక్క పట్టుదలతో సంపాదిస్తే వస్తుంది ఇలాంటి సంతోషాలు ఎన్ని కోట్లు పెట్టిన రావు కనీసం ఒన్ ఇయర్ కి ఒకసారి వచ్చి మీట్ అయ్యి వెళ్ళండి చూడు వాళ్ళు అందరూ నిన్ను ఎలా మిస్ ఔతున్నారో😊😊

  • @Vihuu__Nikki
    @Vihuu__Nikki Місяць тому +19

    I cried literally 😢 while watching....it's so heartwhelming ❤❤❤

  • @vinayvk6349
    @vinayvk6349 Місяць тому +3

    వీడియో ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తుంది ఫ్యామిలీ అంటే మీ లాగే ఉండాలి మీరు 😢 స్తుంటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు ❤❤❤

  • @user-uk4hp6dc3f
    @user-uk4hp6dc3f Місяць тому +5

    Uncle ni choostunte ma Nanna gurtostunnaru ,miss u daddy

  • @supriyasuma5094
    @supriyasuma5094 Місяць тому +15

    Asal nenu waiting video kosam...but finnally full emotional crying ❤but happy tears... uncle ❤😢 heart touching

  • @PuttaMohanasivaparvathi
    @PuttaMohanasivaparvathi Місяць тому +23

    నీవు.కూడా.ఎంత.ఎడీచను.వీడియో.సూపర్.ఫ్యామిలీ.❤

  • @Jagan-k6v
    @Jagan-k6v Місяць тому +3

    Abbbaaa asalu mee love intlo oppukovtam great asalu, baby tho ala velnappudu valla emotional love ❤ supper supper❤❤

  • @NithyaJogini-yv6lt
    @NithyaJogini-yv6lt Місяць тому +4

    Valaki emo kani Naku kalalo neelu face lo smile vachindi God bless you

  • @user-qo1lb9fs5z
    @user-qo1lb9fs5z Місяць тому +26

    I also cried by seeing mom and dad .welcome to india small baby

  • @devendrag612
    @devendrag612 Місяць тому +3

    Intha mandhi meekosam eadusthunnaru antey thelusthundhi andii..Joint family antey alaa undaali.. super video and you made all of us cryyyyyyyyyyyy..

  • @thogiti07
    @thogiti07 Місяць тому +2

    Clarissa ki entha mandi relatives oooooo.. poor girl she used to be all alone.. good to see her with all family members.. luv you baby. see you have lots and loads of love in India..

  • @srisailamm943
    @srisailamm943 Місяць тому +4

    ఫ్యామిలీ బాండింగ్ అంటే ఇలాగే ఉండాలి god bles your 😍🥰😊🥰😊🥰💐💐💐💐

  • @pandumanypandu3244
    @pandumanypandu3244 Місяць тому

    అక్క నిజంగా వాళ్లందర్నీ చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు అక్క మీ పాపను తీసుకువెళ్లి అందరికీ చూపిస్తున్నారు మీరు సూపర్ అన్నయ్య

  • @kompallymariyamma7783
    @kompallymariyamma7783 Місяць тому +7

    Vaallu unnantha kaalam manam ye position lo unna pranam unnantha varaku premistaru ante. Adhi Amma nanne❤❤

  • @sharadakhambampati5396
    @sharadakhambampati5396 Місяць тому +31

    Just search chesi vellaanu ninnatinuchi waiting e vlog kisam

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 Місяць тому +4

    Asalu uncle edavadam chusi nenu edchasanu......naku mummy daddy leru.....so video chala connect aypoyanu sister.......very happy ❤❤❤

  • @user-np6vx7yv6o
    @user-np6vx7yv6o Місяць тому +4

    Nee video chustunte kanniru agaledu God bless you baby ❤❤❤

  • @mungamurirajesh1502
    @mungamurirajesh1502 Місяць тому +8

    Chala badhavesindhi sister kallalo theliyakundane nillu vachai so happy god bless you ❤

  • @soujanyaanil3297
    @soujanyaanil3297 Місяць тому +21

    Very heart' touching ❤

  • @er.khowshikmatthew113
    @er.khowshikmatthew113 29 днів тому +1

    మా కంట్లో కూడా నీలు తప్పించారు , 😊 have great days in india

  • @rpasupureddy
    @rpasupureddy Місяць тому +10

    Manchi vedio sister meeru eppudu happy ga vundali

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 Місяць тому +1

    Wonderful sister good and great
    family
    మీ family చూస్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి great love

  • @connectingwithvenky9430
    @connectingwithvenky9430 Місяць тому +6

    ఆతండ్రి కళ్ళలో నీళ్లు చూస్తుంటే నాకు కూడా చాలా ఏడుపు వస్తుంది.

  • @Jyosna908
    @Jyosna908 Місяць тому +1

    Akko bava ki chala pedha sainyame undhe...lot of affection

  • @Chirusandhya9676
    @Chirusandhya9676 Місяць тому +1

    Teliyakundane eye nundi drops vochesasaie realy great sister meru ❤

  • @indlaanusha719
    @indlaanusha719 Місяць тому

    ఈ వీడియో చూస్తుంటే తెలియకుండా ఆనందం తో కన్నీళ్లు వచ్చేశాయి....

  • @Battusravanthi-my4no
    @Battusravanthi-my4no Місяць тому +3

    Tq for dis naku parents una chachina okate milanti life nakunte bagundu

  • @marryranisodadasi6053
    @marryranisodadasi6053 Місяць тому +11

    Wow chala chala bagundi video ❤❤❤❤❤

  • @kalpanasuri4321
    @kalpanasuri4321 9 днів тому

    Abbbaaa entha happy ga undho e video chustunte... Happy tears.....

  • @kavithabalivada2379
    @kavithabalivada2379 Місяць тому

    Mee video chusi chala emotional ayyanu 😢.Mee parents anniversary ki chala surprise gift iccharu Amma👌❣️.Mee daddy ki chusi Naku ma Nannagaru gurtukuvachharu ,Mee husband lanti alludu darakadam chala aadrustam.God bless you and your family

  • @nidhinidhi8484
    @nidhinidhi8484 Місяць тому

    goosebumps vachai asalu,, edipinchesaru mothaniki, dooram unte suddenga kallamundu chusthe vache aa emotion maatallo cheppaleru

  • @luckylucky2242
    @luckylucky2242 Місяць тому +5

    Nice...please upload more short comedy videos...those are amazing

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 Місяць тому

    ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి. 👌👏👍🙏

  • @lathasurilatha4576
    @lathasurilatha4576 Місяць тому +2

    Chaala ante chaala happy ga anipinchindi andarni chusi.mimmlni yantha miss ayyaru thelsthadi ma..
    ❤❤❤❤❤❤❤

  • @dhanasree7235
    @dhanasree7235 Місяць тому +11

    Vry heart touching 🥰

  • @kuwaitq7842
    @kuwaitq7842 Місяць тому +1

    అదే తల్లి తండ్రుల ప్రేమ ❤❤❤..god bless you family ❤

  • @MC-rc4lx
    @MC-rc4lx Місяць тому

    ఓహ్! కొత్త సంస్కృతి...చూడ ముచ్చటగా ఉంది...❤😊👍

  • @sureshsitymikkili1179
    @sureshsitymikkili1179 Місяць тому +1

    అబ్బా ఏడ్పీంచినవ్ అక్క..😭😭😭 very nice family members 🙏🙏

  • @chandanabejugam5998
    @chandanabejugam5998 Місяць тому +2

    So cute papa and also meet ur atthamma mamayya they also feel happy l meen ur husband parents God bless u both

  • @choudharibobby8335
    @choudharibobby8335 Місяць тому

    ఈ వీడియో చూస్తే నాకు కంట్లో నీళ్లు తిరిగింది అక్క ❤

  • @thirupathisatta-1658
    @thirupathisatta-1658 Місяць тому

    నిజంగా మీ ఫ్యామిలీ సూపర్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా వుండాలి...

  • @anjibottolla7762
    @anjibottolla7762 Місяць тому +1

    Getting emotional sis by seeing this video, especially your parents face❤❤❤❤❤❤

  • @nareshkavali8775
    @nareshkavali8775 Місяць тому +1

    నాకు తెలీకుండానే కనులలో నీళ్ళు వస్తున్నాయి 😢❤

  • @freelookindia5191
    @freelookindia5191 3 години тому

    Akka Naku పేరెంట్స్ లేదు కానీ నిన్ను చూస్తే హ్యాపీ గా ఉంది

  • @indiraulichi2020
    @indiraulichi2020 Місяць тому +4

    Nice family & nice bonding... keep it up guys ❤

  • @powerstarnarendra5094
    @powerstarnarendra5094 Місяць тому

    ఒక్క క్షణంలో కన్నీళ్లు వచ్చాయి అక్క❤❤❤

  • @radhikaganta8839
    @radhikaganta8839 Місяць тому +2

    Edipinchesaru sister ❤❤
    God bless ur family 💓💓💓

  • @786vamsi.
    @786vamsi. Місяць тому +3

    Waiting for your update sister
    Enka ekkade untara sister aunty uncle chala surprise 😮 ieyaru chaala cute ga undi me family
    And very expensive emotions
    Chinna pillalu iepoyaru aunty uncle superb😊😊😊😊❤❤❤😌😌😌😌😌💚💛🧡💛💚💙💙💙

  • @guggullarajithasri436
    @guggullarajithasri436 Місяць тому

    చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి 😢ఫాదర్ డాటర్ bonding ilane untundhi❤

  • @nareshreddy9962
    @nareshreddy9962 Місяць тому +3

    Cute Papa Cute family superrbbbb Akka
    Ma bava ki inka full happy superrbbbbbb

  • @Gangunaidu-pg9wh
    @Gangunaidu-pg9wh Місяць тому

    Really I m also happy chala rojulu tarvatha parents ni kalusty feel veri level asalu

  • @neneshivani1239
    @neneshivani1239 Місяць тому

    Haa yaar so emotional ga undi telvakundane edupochhesindi daddy's love unlimited for ammayilu ❤❤❤❤😢

  • @Sonycutiepie12
    @Sonycutiepie12 Місяць тому +4

    Really i got tears while watching this video 😢😢

  • @burgusuma2209
    @burgusuma2209 Місяць тому +8

    Akka Frist time commitment పెడుతున్న మిములి చూస్తే 😢 వచ్చిది అక్క

  • @jaya.kalthijaya.kalthi6829
    @jaya.kalthijaya.kalthi6829 Місяць тому +1

    Andarini yedipincharu....chala chala bagundi...akka...😂😂😂😂

  • @SudikshaDaisy
    @SudikshaDaisy Місяць тому

    Na comment chusi evaru chadhuvutharo ledho naku theliyadhu kani nijanga video chusi nenythe chalaa emotional ipoya chala edchesa miru nijanga chala great akka

  • @MCCOLLECTIONS786
    @MCCOLLECTIONS786 Місяць тому +1

    I also cry this is happyness cry how many agree this .pls like well come 🇮🇳

  • @muthojuhemalatha6163
    @muthojuhemalatha6163 Місяць тому +3

    మీరు ఎప్పుడు హ్యాపీ గా వుండాలి god bless you 💯

  • @user-mh6uj7wu6f
    @user-mh6uj7wu6f Місяць тому +1

    Jeevitham ante idhenrmo,soundaryalaga cinima chusinatlundhi🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JyothiB-tx8je
    @JyothiB-tx8je Місяць тому +6

    So sweet 🎉🎉🎉. And so happy

  • @laddulucky7384
    @laddulucky7384 Місяць тому +6

    Very nice ❤very emotional

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Місяць тому

    నేను మీ ప్రతి వీడియో చుస్తాను. ఈ విడీయో చూసి చాలా ఎమోషన్ అయ్యాను.

  • @MouniMouni-fd5pb
    @MouniMouni-fd5pb Місяць тому +5

    Very nice akka super emotional ❤

  • @ChaitanyaGarnapally
    @ChaitanyaGarnapally Місяць тому +4

    Chala bagundhi akka teliyakundane adupochindhi

  • @brk.1974
    @brk.1974 Місяць тому +1

    🙏🙏🙏👏👏👏👍👍👍👌👌👌FIRST అంధరిని EDIPINCHARU AMMA...., AA THARWATHA AA RENDO BABU EXPRESSION CHUSI NAVVALEKA నీళ్లు VACHHI😂😂😂😂🎉🎉🎉అల్లుడు అత్తవారి ఇంట్లో UNNAVU REPLAY EVVAKA POTHE.............

  • @hanshicreations7088
    @hanshicreations7088 Місяць тому +1

    Sis video chustunte kallallo nillu tirigai chala santoshamga vundi❤❤❤he happy always😊😊😊

  • @pljtony2981
    @pljtony2981 Місяць тому +1

    Really it was heart touching seen ,Cristina God bless you 😊

  • @madhireddyashwini
    @madhireddyashwini Місяць тому +6

    Supper family.siss

  • @lakshmisworld1
    @lakshmisworld1 Місяць тому

    Very emotional vlog sister 😢..
    చూస్తుంటే కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి...
    Happy family 🎉

  • @NannuCrazyVantalu7
    @NannuCrazyVantalu7 Місяць тому +1

    I love my daddy 🥺🥺🥺but ippudu leru naa దూరమై 20 years avuthunnadhi me nanna ni చూడగానే నాకు నన్ను గుర్తు బాగా ఏడ్చేసాను సిస్ 😢😢 నాన్న ప్రేమ వెలకట్టలేనిది ❤❤❤మిస్ యూ నాన్న 😢😢 మీ ఫ్యామిలీ so cute sis ❤❤❤❤love you all🫰🫰🫰🫰🫰

  • @maswani5673
    @maswani5673 Місяць тому

    Mee video chusthunte na face lo automatic ga smile vasthundi akka❤bava

  • @kushal4053
    @kushal4053 Місяць тому

    Me also cried
    Dad is always a hero to every daughter

  • @memiddileclassabbayi1530
    @memiddileclassabbayi1530 Місяць тому

    3 times emotional ayya video chusi ippatiki 3 times chusa video

  • @shaikmahaboobjani6422
    @shaikmahaboobjani6422 Місяць тому

    Chal chal shantoshamga undi...appudu alaga undalani devudni korukuntunanu akka... keep smiling...😅😅😅

  • @govindanji
    @govindanji 27 днів тому

    Nenu regular ga mi videos chustuntanu but but subscribe. Cheskoledu baby ni chusaka I'm subscribed I love 💓😢 kids anthe

  • @vedritvik7663
    @vedritvik7663 Місяць тому +3

    Very Heart Touching ❤️😘

  • @davidraj9979
    @davidraj9979 Місяць тому

    మా అమ్మ నాన్న నా కూతురిని చూసి 2 ఇయర్స్ అవుతుంది వాళ్ళాలో బాధ ఎంత ఉంది ఈ వీడియో చూసాక అర్థం అయింది.. 👏

  • @laharivp1680
    @laharivp1680 Місяць тому

    Chala natural ga undi video. No preparation before. ❤❤

  • @likhithrock9234
    @likhithrock9234 Місяць тому +1

    Meru chesina videos baguntayi kani the best video in your channel ❤ super naku na family members gurthuku vacharu

  • @rythms3070
    @rythms3070 Місяць тому

    Beautiful family and your husband is a wonderful person…..and this video literally brought happy tears to everyone…..family is one such togetherness where you can live happily for ever and ever……you both made your parents day such memorable that money cannot buy…..plz takecare of yourself with small baby and stay safe and enjoy your trip in india…..love you both💕💕