చిచా చార్లెస్ ఆకలి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు| Chicha Charles Exclusive Interview | Filmylooks

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • చిచా చార్లెస్ ఆకలి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు| Chicha Charles Exclusive Interview | Filmylooks
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...

КОМЕНТАРІ • 1,3 тис.

  • @amurthy762
    @amurthy762 3 роки тому +2079

    ఎవరి దేశం వారికి గొప్ప, ఎవరి భాష వారికి గొప్ప,
    అందరినీ ఆదరించటం ప్రేమించటం మన భారతదేశపు గొప్ప...🙏

  • @abhim9405
    @abhim9405 3 роки тому +644

    Chiccha మంచిగా తెలుగులో మాట్లాడుతున్నాడు, యాంకర్ మామ వచ్చీరాని ఇంగ్లీష్, హిందీ లో అగామగం చేస్తుండే 👏👏 😀😀😂

  • @mansoorelahi7815
    @mansoorelahi7815 3 роки тому +1905

    Anchor కంటే charles గారు చాలా బాగా మాట్లాడుతున్నారు

    • @sonyprasad5909
      @sonyprasad5909 3 роки тому +6

      😤😤😤😤

    • @chakrivcm8801
      @chakrivcm8801 3 роки тому +19

      ఇండియన్ ఐ ఉండి రాధాయంత్ర తెలీదు. ఆయనకి తెలిసింది. HYD లో కూడా జగనతస్వామి ఆలయం ఉందిగా. ఎం మనుసులో. ఆయన చెప్తుంటేయ్ ఇతను ఏవేవో చెప్తున్నాడు.

    • @sonyprasad5909
      @sonyprasad5909 3 роки тому +16

      Manollaki ..natakal yekkuva kdha

    • @someswarraonandam1508
      @someswarraonandam1508 3 роки тому +1

      @@hlI7bghi5f qb

    • @pramodsaiyeshwanya940
      @pramodsaiyeshwanya940 3 роки тому +6

      Asalu Niku interview chayadaniki vasthadha asalu Ni kanna thanu machiga matladuthunadhu ....first English nechukoni interview thusuko...

  • @shaikshakirbasha5468
    @shaikshakirbasha5468 3 роки тому +84

    ప్రపంచంలో ఏ భాష వాడికి వాడి భాష మీద గౌరవం ఉంటది మన తెలుగువారికే ఈ దరిద్రం తెలుగువాడిగా ఉన్నందుకు గర్వించు సోదరా ❤❤

  • @nareshchandulawar1829
    @nareshchandulawar1829 3 роки тому +423

    మన హిందూ పండుగల గురించి కల్చర్ గురించి చాలా చక్కగా చెప్తున్నాడు ధన్యవాదాలు మన హిందువులలో కొందరు వున్నారు వెర్రోళ్ళు

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju2373 3 роки тому +138

    ప్రిపేర్ అయ్యి ఇంటర్వూ చెయ్యరా బాబు నీతెలుగు కంటే వాడి తెలుగే బాగుంది.

  • @koushikgattu78
    @koushikgattu78 3 роки тому +181

    మన దేశాన్ని గొప్పగా చూస్తున్నాడు వల్ల దేశం కంటే......కానీ నీవు ఒక్క ఇండియన్ వై ఉంది మన దేశాన్ని అగౌరవపరిచేలా ఉన్నాయి నీ మాటలు
    .

    • @prakashkuruba7396
      @prakashkuruba7396 3 роки тому

      Ore na arenapushapam adi unti neku emi
      Evari istam valadi

  • @MuralileoVlogs
    @MuralileoVlogs 3 роки тому +25

    నా భారతదేశం గొప్పది, ఎలాంటోడు వచ్చిన గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తుంది... మేరా భారత్ మహాన్... 🙏🏻🙏🏻🙏🏻

  • @maloththirupathi3339
    @maloththirupathi3339 3 роки тому +38

    Charles had great future...good guy watching him since many year's...

  • @royalheart2373
    @royalheart2373 3 роки тому +21

    Huge respect to Chicha 👍

  • @lakshmanraokodiginti1593
    @lakshmanraokodiginti1593 3 роки тому +215

    నాయనా ఆంకరు నువ్వు మొదట తెలుగు నేర్చుకో, తర్వాత గెస్టకు మాట్లాడే అవకాశం ఇవ్వు

    • @akhilswt5140
      @akhilswt5140 3 роки тому +1

      Nuvu mundu telugu rayadam nerchuko🤣

  • @nametaken1532
    @nametaken1532 3 роки тому +365

    ఒరే యాంకర్ గా, ఏమి రా నీవల్ల దేశానికి ఉపయోగం. 😂
    ఉగాండా చిచ్చ. సుస్వాగతం 🙏

  • @mydearloser.1196
    @mydearloser.1196 3 роки тому +577

    మనం తెలుగు మరిచిపోవాలి అనుకుంటున్నాo. మనకు ఎప్పుడూ ఆంగ్లం కావాలి, కానీ పరాయి దేశం వారు మన భాష గొప్పతనం తెలిసి నేర్చుకుంటున్నారు. తెలుగు భాష మాధుర్యం ఆంగ్ల భాషకు రాదు.

    • @ravich2809
      @ravich2809 3 роки тому +2

      Russia la Inka Ekkuva gavravam istharu telugu ki

    • @shivareddybattula4581
      @shivareddybattula4581 3 роки тому +2

      Noo brother don't think like that we r only talk Telugu jai Telugu talli

    • @venkatr56
      @venkatr56 3 роки тому +1

      @KAMAL T. lol 😂

    • @trueteluguworld1883
      @trueteluguworld1883 3 роки тому +1

      @@shivareddybattula4581 తెలుగుతల్లి అని ఆ ఒక్కటి తెలుగులో చెప్పి.... మొత్తంతో పాటు తెలుగు తల్లినే ఇంగ్లీషులో వ్రాసారు. మీరు సూపర్

    • @mdalthaf3827
      @mdalthaf3827 3 роки тому

      @@trueteluguworld1883 😂

  • @sudhayanastudio9252
    @sudhayanastudio9252 3 роки тому +4

    యుగాండా నుంచి వచ్చిన వ్యక్తి రథయాత్ర పండుగ అని, ఆ పండుగ పేరు తెలుగులో తెలుసుకున్నారు..కానీ మనదేశంలో మన రాష్ట్రంలో పుట్టి,పెరిగి,యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా మాట్లాడుతున్న ఈ వ్యక్తికి మాత్రం రథయాత్ర పేరు పరిచయం కూడా లేకపోవడం నిజంగా దారుణం... పాశ్చాత్య దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలు కోసం తరలివస్తుంటే మనం మాత్రం మన సంస్కృతిని చొక్కా కు అంటిన మరకలా కడిగేస్తున్నాం.. 😭🙏

    • @nagamallamahesh2775
      @nagamallamahesh2775 3 роки тому +1

      యాంకర్ గాడు రథయాత్రకు బదిలీ శివరాత్రి అని చెపుతుంటే నాకు వాడిని తన్నాలనిపించింది.. 👍

  • @neerajbonthu
    @neerajbonthu 3 роки тому +317

    ఇంగ్లీష్ రాకపోతే మానేయ్ రా యాంకర్ తమ్ముడు ప్లీజ్....ఇలా దొబ్బకు

    • @D_times_telugu
      @D_times_telugu 3 роки тому +6

      Hahaha yeah , antha Butler english 🤣🤣🤣🤣

    • @ramamohankoyyana6921
      @ramamohankoyyana6921 3 роки тому +5

      Vadiki hindi kuda radu bro

    • @SaiKiran-xz9vf
      @SaiKiran-xz9vf 3 роки тому +4

      Same feeling bro ..

    • @durgakolupula1468
      @durgakolupula1468 3 роки тому +1

      Anna nuvu enduku hindi matladithunavu. Mana country vallu kaka poyena kani telugu matuladuthuna kani nuvu enduku hindi matlufuthu navu

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 роки тому +1

      😆😆😆😆😆😆😆

  • @srikanth4018
    @srikanth4018 3 роки тому +6

    Other countries lo chala positive ga vntaru.. the way they react is soo good.. super energetic

  • @lmgoud6072
    @lmgoud6072 3 роки тому +35

    వీడు యాంకర్ గాడు మనిషా పశువా తెలుగు మాట్లాడాలంటే హిందీ మాట్లాడుతావెంటిరా బాబు.....
    నీ కంటే అతనే బెటర్.....
    చాలా చక్కగా మాట్లాడు తున్నాడు.....

  • @balajir8904
    @balajir8904 2 роки тому +1

    తెలుగు నేర్చుకోవాలని తాపత్రయం చాలా గట్టిగా దృఢ సంకల్పంతో ఉన్నారు చార్లీ

  • @justchill2707
    @justchill2707 3 роки тому +4

    Soo happy Charlie. You are singing very good 👍. Good luck.

  • @ravisekhar98
    @ravisekhar98 3 роки тому +51

    His telugu better than Anchors 😭

  • @Everyday_Chronicles
    @Everyday_Chronicles 3 роки тому +243

    Anchor ganiki English radhu

  • @prabhu741181
    @prabhu741181 3 роки тому +111

    బాబోయ్ ఈ యాంకర్ భయాంకరం. వెంటనే ఉద్యోగంలో నుండి పీకేయండి ప్లీస్

  • @pragallapatimanikyamba850
    @pragallapatimanikyamba850 3 роки тому +57

    Mr. Charles saying very clearly about Ratha Yatra. But anchor don't know the Indian festivals. Very sad

  • @purandharroyal3580
    @purandharroyal3580 3 роки тому +2

    Anchor bro mi kanna, charly bro telugu matladaruu, chicha u r superr bro now u r famous in telugu industry

  • @althinanibabu5973
    @althinanibabu5973 3 роки тому +33

    Very good sir Charles.

  • @sridharannalldass8110
    @sridharannalldass8110 3 роки тому +12

    Charles good sense of humour .

  • @bubbyjaihindmathews5653
    @bubbyjaihindmathews5653 3 роки тому +9

    He's very genuine.... And sense of humor person 😍😍

  • @shashidharpuli9440
    @shashidharpuli9440 3 роки тому +2

    ఎవరు వచ్చరాన్నది కాదు ఎంత గొప్పగా చుసమన్నదే భారత దేశం గొప్ప love india ❤️❤️

  • @maahiway8656
    @maahiway8656 3 роки тому +12

    6:34 Agriculture is the best country😌😌.... Dhandalayya🏇🏇

  • @kishorgv1526
    @kishorgv1526 3 роки тому +373

    అయ్యా ...నీ T-shirt మీద ఏ దేశ జెండా వుందో చూసుకో ముందు.

    • @pavenkumar79
      @pavenkumar79 3 роки тому +5

      Correct

    • @ammu1853
      @ammu1853 3 роки тому +3

      @Snake Saver Raichur meru Telugu baga matladthunaru

    • @priyaqueens9633
      @priyaqueens9633 3 роки тому

      @Snake Saver Raichur perfect gaaney undhi mi Telugu

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x 3 роки тому +12

    Brother....God bless you 🙌

  • @dsc-2023
    @dsc-2023 3 роки тому +10

    Charles u super
    Bro that is my country always welcome to everyone, friends or enamis 👍❤️❤️❤️👍I am proud 🦚🦚 am indian

  • @saibunnyyt384
    @saibunnyyt384 3 роки тому +8

    I cried a lot after hearing chicha charles words🤪

  • @HarishKumar-to6bi
    @HarishKumar-to6bi 3 роки тому +2

    Anchor Garu Miru Emi Interview Chestunaru Emo Kochem Prepare Avandi Ayya Swamy🙏🙄🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ చిచ్చా చార్లెస్ గారు సూపర్ మీరు 🤩🥳

  • @karunyasmily7389
    @karunyasmily7389 3 роки тому +4

    6:34 Agriculture is the best country 👏🏻👏🏻👏🏻🙂🙂

  • @saikrishna-vt9xk
    @saikrishna-vt9xk 3 роки тому +1

    Black panther chusa my fav movie, me country baaga vuntundhii bro, all the best meeru ilage manchi popular avvalani korukuntunna❤️

  • @gshari5151
    @gshari5151 3 роки тому +3

    God bless you and your family members Chichha 👌🤝👍🙏

  • @hemanthkumar1851
    @hemanthkumar1851 3 роки тому +1

    Chicha Charles is very nice guy

  • @ajayallam5858
    @ajayallam5858 3 роки тому +8

    Anchor needs to respect and study the guest before asking questions on crime rate, education system and GDP. Chicha Charles was respectful for our culture and education system.

  • @swarajgona470
    @swarajgona470 3 роки тому +1

    Good Sir NiNnu Chusi aina Anasuya Telugu nerchukovali All The Best sir

  • @kiran9698-y2z
    @kiran9698-y2z 3 роки тому +220

    ఓరేయ్ వాడు ఎక్కడి నుండో వచ్చి తెలుగు రాకపోయినా తెలుగులో reply ఇస్తూ తెలుగులో అడగమని అంటుంటే నువ్వేదో తు తు తు అంటావేందిరా... బాబు...

  • @pinintijagantham1502
    @pinintijagantham1502 3 роки тому +57

    ఒరిస్సాలో జరుగుతున్న జులై నెలలో రథయాత్రగురించి చెపుతుంటే శివరాత్రి అంటునవు నువ్వే ఏ మనిసివిరబాబు అతనికి మన ఇండియా లో జరుగుతున్న పండుగలు తెలుసు నీకే ఎమి తెలుసురా బోసిడికే

  • @madhupujari3834
    @madhupujari3834 3 роки тому +11

    Filmy looks దయచేసి ఈ anchor ని తీసివేయండి... ఇంత మంది subscriber ఉండి ఇంత గుర్తింపు ఉండి వీడే దొరికాడా మీకు.. సీరియస్ గా ఆలోచించండి.. goodluck

  • @ganiindian6251
    @ganiindian6251 3 роки тому +1

    ఛార్లెస్ సింప్లీ సూపర్...

  • @vlakshminarayana5274
    @vlakshminarayana5274 3 роки тому +30

    At 4.10 he is talking about Jaganath rath yatra on 11th July correctly...but interviewer doesn't know about it...

    • @manojkumarterlapu4033
      @manojkumarterlapu4033 3 роки тому +2

      Avunu bhayya aa anchor gaadiki adhi kuda theliyadhu.

    • @satyasanthivemuri2970
      @satyasanthivemuri2970 3 роки тому +2

      Even though a foreigner is telling about puri jagannadh radhayatra unfortunately the anchor is talking about some other thing. Waste anchors.🤷🙆🙆

    • @ushakiranindrakanti8630
      @ushakiranindrakanti8630 3 роки тому

      Vidiki asalu english radu telugu kuda ratledu asalu nuvvem matladu tinnavra babu english ni yedo kingly bshala matladutunnav yendu kostarra babu gilty feeling kuda ledu pichhi Basha matladutunnav

  • @saikiranspj6406
    @saikiranspj6406 3 роки тому

    చదువుకోసం వచ్చి చాలా ఫేమస్ ఐయావ్ తెలుగులో సాంగ్ చాలా బాగా పాడూతారు

  • @creativegopi5750
    @creativegopi5750 3 роки тому +13

    Manam others respect ivvali valluku manam respect ivvali

  • @tsrinivastsrinivas9776
    @tsrinivastsrinivas9776 3 роки тому +1

    Super GA matladinaru telugu umonda chicha thanks 🙏

  • @kallemmadhusudhanreddy5878
    @kallemmadhusudhanreddy5878 3 роки тому +144

    పరదేశి అయిన తన మాటలతో మన గౌరవాన్ని పెంచుతున్నారు. నువ్వు ఇక్కడి వాడివైవుండి పరువు తెస్తున్నవ్.

    • @saakeshrajkumar
      @saakeshrajkumar 3 роки тому

      Waste gadu unnadu bro 😂😂 Rathyathra thelvakunda India la bathukuthundu, thuppas edhava 😂😂😂

  • @Krishna_Soppari
    @Krishna_Soppari 3 роки тому +2

    Charles gaaru.. Your speaking skills are awesome... Telugu and english maaku ardam ayyela manchiga maatldutunanru... Papam aa anchor mimmlani chaala struggle chesadu madyalo hindi lo maatlduthu...

  • @WhyNotDudeLetsDo
    @WhyNotDudeLetsDo 3 роки тому +14

    ఓం శ్రీ తెలుగు బాషాయే: నామ:

  • @ramkrishna-sk3kv
    @ramkrishna-sk3kv 3 роки тому +1

    Superb Charles bro 👌👌👌😍 ... God bless u 👍👌👌👌

  • @srikanthagirishetti477
    @srikanthagirishetti477 3 роки тому +3

    ప్రపంచములో కన్నా, నా దేశం గొప్ప దేశం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @ChandraSekhar-hj8xg
      @ChandraSekhar-hj8xg 2 роки тому

      మన దేశం గురుంచి మనం చెప్పకూడదు brother other country వాడు చెబితే ఆ కిక్కే వేరు.

  • @rangaswamy6796
    @rangaswamy6796 2 роки тому +1

    He has good knowledge about agriculture

  • @dileepthaliya102
    @dileepthaliya102 3 роки тому +10

    6:38sec Agriculture is the best country entra babu 🤣🤣😂😂

  • @sathishbatthini9375
    @sathishbatthini9375 3 роки тому

    Even though if I go to Uganda I say my native country India is good,but Charles saying India and its culture is good I am proud of it........I love my India

  • @singanasrinivas6580
    @singanasrinivas6580 3 роки тому +24

    Charles ratha Yatra ani clear GA chepthunnadu
    Eeyana vinayaka chavihi dasara ani antunndu
    Kharma Ra babu

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 3 роки тому +1

    Super

  • @bhumiputhrafoundation6010
    @bhumiputhrafoundation6010 3 роки тому +7

    3:16 చార్లీ జగన్నత్ రథయాత్ర పండుగ గురించి మాట్లాడుతుండు..ఈ మబ్బు గానికి అర్ధం కాలేదు..🤣🤣🤣

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому

    మన పండగల గురించి చాల బాగా చెప్తున్నాడు వెరీ గుడ్ చార్లెస్ ఇంకా యాంకర్ గాడు పెద్ద పుల్కా లా గా ఉన్నాడు

  • @gaddamrudhraa7171
    @gaddamrudhraa7171 3 роки тому +42

    "Agriculture is the best country" endra babu🤦‍♂️. asal m matladtunnav raa anchor

  • @nikhilachary1046
    @nikhilachary1046 3 роки тому +1

    Odisha festival ratha yatra (4.09). Jai jagannath 🙏🙏🙏

  • @RAMANJIREDDY801
    @RAMANJIREDDY801 3 роки тому +179

    తవ్వుడు తీసుడు ఎంది ర పాగల్...ఇంగ్లీష్ రాకుంటే మూసుకొని తెలుగు మాట్లాడు

  • @vijayyadala3962
    @vijayyadala3962 3 роки тому

    Mr.charles good luck...And thanks to saying india good all ... We are proud indians

  • @karthikreddy5707
    @karthikreddy5707 3 роки тому +11

    nuv anchor haa bhayya comedy bagundi

  • @paladugunageswarrao203
    @paladugunageswarrao203 3 роки тому +2

    ఈ ఇంటర్వూ గురించి .తెలుగులో కామెంట్స్ వ్రాసిన వారందరికీ🙏 మన తెలుగుని ఇంగ్లీషులో వ్రాయవద్దు తెలుగు భాషని గౌరవిచుకుందాం జై తెలుగు భాష 🙏

  • @tummalaanusha7779
    @tummalaanusha7779 3 роки тому +9

    Give respect to guest nuvvu ani antunavu
    Meru ante baguntadi.

  • @Anillatha36
    @Anillatha36 3 роки тому

    bayya Chala bagundi చార్లెస్ mi Telugu paatalu

  • @ManojKumar_4always
    @ManojKumar_4always 3 роки тому +19

    At 6:20 - 6:25 Charles: Telugu cheppu Hindi raadu.. Anchor: 😥😥🙆‍♂️🙆‍♂️

  • @పల్లెవీడియోస్

    వ్యవసాయం అనే పంధం లోనే సాయం ఉంది బయట దేశం వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు కానీ డబ్బు సంపాదిస్తున్న రు కానీ మికు 3 పుటల అన్నం పెడుతున్న రైతులు చాలా గ్రేట్ అందులో నేను ఒకడిని జై. జావాన్ జై కిసాన్

    • @SAIBANGARAMS
      @SAIBANGARAMS Рік тому

      Kshaminchu anna raithulaki meku dhakkalsina respect dhakkatledhu kali yugam kadha 💔

  • @gsatishkumar8790
    @gsatishkumar8790 3 роки тому +4

    Arey anchor uh... Charles dhi MG....😂😂😂

  • @chandrasekharsekhar183
    @chandrasekharsekhar183 3 роки тому

    Hatsoff Chichacharles

  • @rajitharamesh7918
    @rajitharamesh7918 3 роки тому +67

    యాంకర్ ని ఎర్రిపువ్వుని చేసేసాడు 5:16పీకినవ్ తియ్ 🤣🤣

  • @shahidmunnamunna1518
    @shahidmunnamunna1518 3 роки тому

    Super chicha charless

  • @nenunene5797
    @nenunene5797 3 роки тому +24

    Anchor garu Junior Bandla ganesh la unnaru!

  • @navilasathish2952
    @navilasathish2952 3 роки тому

    Charles bro Mee talking super better then ancur

  • @sivakumarreddy5667
    @sivakumarreddy5667 3 роки тому +20

    0:28 Neeku English sarigga radhu ,. Chicha ku telugu sarigga radhu

  • @samuelraj4991
    @samuelraj4991 3 роки тому

    Charles is a very diplomatic & well mannered..plus matured..

  • @srikanthgoud1290
    @srikanthgoud1290 3 роки тому +31

    Anchor ki English nerpandi ra బాబు

    • @praveenpedamallu4474
      @praveenpedamallu4474 3 роки тому +3

      Mundhu Telugu nerpali ayya 🤣

    • @bhargavikodi
      @bhargavikodi 3 роки тому

      Not required, why he should learn?
      The other guy is trying his best to speak in telugu and the anchor is trying his best to speak in English, both are in learning process.

    • @srikanthgoud1290
      @srikanthgoud1290 3 роки тому

      @@bhargavikodi good luck

  • @ganeshkunuru8797
    @ganeshkunuru8797 3 роки тому +1

    దేశం ఎదైనా సరే ...భాష ఏదైనా సరే...భారత దేశం లో అందరూ భరత మాత బిడ్డలం ..తెలుగు తల్లి ఎవ్వరికీ అయిన తెలుగు నేర్పిస్తుంది..అందుకే తెలుగు నీ తెలుగు వాళ్ళని అందరూ ప్రేమిస్తారు..

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +43

    Jagannadh rada yathra.....when he is telling, idiotic anchor don’t know the rada yatra of puri jaganadh lord....

  • @revanthvanganur1937
    @revanthvanganur1937 3 роки тому +1

    suparr

  • @s_ravula
    @s_ravula 3 роки тому +11

    Telugulo matladichavaraa anchor my son

  • @9885520844
    @9885520844 3 роки тому

    What an anchor.. మాట్లాడటం కూడా రాదు. మళ్ళీ తెలుగు ని కూని చేస్తున్నాడు అంటున్నాడు.. షర్ట్ మీద ఏ జెండా ఉంది కూడా తెలియకుండా షో కి వచ్చేశాడు మహానుభావుడు

  • @golkondaarjun477
    @golkondaarjun477 3 роки тому +4

    యాంకర్ గారు మీరు కొంచెం ఇంగ్లీష్ నోర్చోనికి. యాంకరింగ్ చేయండి అతనితో

  • @bharathkumar8574
    @bharathkumar8574 3 роки тому +1

    Love you Charles bro I am a big fan of you

  • @Devaansh23
    @Devaansh23 3 роки тому +36

    ముందు ఇంటర్వ్యూ ఎలా చేయాలో నేర్చుకో అన్నా

  • @sharonimurthytulase7942
    @sharonimurthytulase7942 3 роки тому

    Charles anna super

  • @srinivas4347
    @srinivas4347 3 роки тому +73

    Aa anchor gadni replace chesi charles ni pettandi , baguntadi

  • @priyankadhonikala4244
    @priyankadhonikala4244 2 роки тому

    Real hero👍🏻

  • @tanneerugopi8726
    @tanneerugopi8726 3 роки тому +18

    Anchor enti koncham teda ga matladutunnadu tovvudu ani..

  • @devadas8177
    @devadas8177 3 роки тому

    So nice bro liked

  • @ramkarumanchi9985
    @ramkarumanchi9985 3 роки тому +8

    Anchor bro…spoken English classes ki velu ma🤦🏻🤦🏻🤦🏻🤦🏻

  • @nikhilnikki7573
    @nikhilnikki7573 3 роки тому +1

    Great anchoring bro, keep it up, bagundhi anna bagundhianna ante

  • @sk8796
    @sk8796 3 роки тому +7

    Anchor he is telling about Ratha Yatra from Odisha. Anchor you should have some general knowledge. Jai Jagannath. 🙏

  • @jaijawanjaikissan5079
    @jaijawanjaikissan5079 2 роки тому

    రథయాత్ర గురించి చెప్తున్నాడు బ్రో, జులై లో జరుగుతుంది పూరీ జగన్నాథ్ రథయాత్ర. గ్రేట్ చిచ

  • @RDLV233
    @RDLV233 3 роки тому +3

    6:36 AGRICULTURE IS A BEST COUNTRY anta 😂😂😂😂😂😂😂.em ra ANCHOR em మాట్లాడుతున్నావ్😭

  • @moulikachunduru1292
    @moulikachunduru1292 3 роки тому

    Charles sir so great of uuu very nice what u r talking way sir

  • @gedelagowtham8791
    @gedelagowtham8791 3 роки тому +10

    Anchor don't know about puri Jagannath ratha Yatra 😆😆 ,RIP .

  • @spprem2694
    @spprem2694 3 роки тому

    Super charles