ఏమివ్వగలను... హెర్మోన్ క్రీస్తు మినిస్ట్రీస్ new song. .. రచన,స్వరకల్పన,గానం. పాస్టర్.ఎన్. ప్రభుదాస్

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 6

  • @narayanaraovadlamuri1734
    @narayanaraovadlamuri1734 4 години тому

    నాపైన నీకున్న ప్రేమకు
    ఏమివ్వగలను నా యేసయ్య "2"
    పరిపరి విధములా కీర్తించనా
    ప్రతి నిత్యము నిన్ను ప్రార్ధించనా "2"
    పరిశుద్దముగా జీవించనా "2'
    ఆరాధన నే చేసెద నీకే యేసయ్యా "4"
    తల్లి మరచిన మరువని బంధమై
    తండ్రి విడిచిన విడువని బలమై "2"
    నీ రెక్కల క్రింద నను దాచినావే
    నీ రెక్కల పైన నను మోసినావే "2"
    ఆరాధన నే చేసేదా నీకే యేసయ్యా "4"
    ఒంటరి తనములో తోడున్న స్నేహమై
    ఓటమి వేళలో నా విజయ ధ్వజమై "2"
    నీ బలముతో నన్ను నడిపించినావే
    నీ చిత్తము నే జరిగించినానే "2'
    ఆరాధన నే చేసెదా నీకే యేసయ్యా. "4"
    ప్రాణ భయమును తొలగించు ధైర్యమై
    పాపపు బ్రతుకును క్షమియించు ప్రేమవై. "2"
    నీ స్వాస్థ్యముగా నను మార్చినావే
    నీ సర్వస్వము నాకిచ్చినావే "2"
    ఆరాధన నే చేసెద నీకే యేసయ్యా "4". "నాపైన"

  • @SuryaMandam
    @SuryaMandam День тому

    Exlient song

  • @radhakrishnamiriyala9755
    @radhakrishnamiriyala9755 14 годин тому

    Praise God Thammudu.May God Bless you

  • @MaryGrace-i1y
    @MaryGrace-i1y 3 дні тому

    👏👏👏👏👏🙌

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180 13 годин тому

    Wonderful song brother song track please 🙏🙏🙏

  • @kolamahi804
    @kolamahi804 4 дні тому

    God bless you bro