Hyderabad Biggest Fruit Market || batasingaram fruit market || pradeep thammadi zindagi

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #batasingaram #hyderabadfruitmarket #hyderabad #teluguvlogs
    Hyderabad Biggest Fruit Market || batasingaram fruit market || pradeep thammadi zindagi
    అందరికీ హాయ్..
    ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్దదైన బాటసింగారం ఫ్రూట్ పండ్ల మార్కెట్ గురించి. ఈ మార్కెట్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిండ్రు. దిల్ సుఖ్ నగర్ వద్ద గల గడ్డి అన్నారం వద్ద ఉన్న పండ్ల మార్కెట్ ను ఈ బాటసింగారానికి తరలించారు. రామోజీ ఫిలిం సిటీకి అతి దగ్గరలో ఈ బాటసింగారం మార్కెట్ ఉంది. ఈ మార్కెట్లో ఆపిల్స్, దానిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్ ద్రాక్ష, వాటర్ మిలాను, బొప్పాయి, పైనాపిల్, అరటి, ఆరెంజ్, మోసంబి, కర్బూజా, జామ, అవకాడో, సపోటా కివి ఇలా అన్ని రకాల పనులు ఇక్కడ లబిస్తవి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రావడంతో పాటు ప్రపంచంలోనీ వివిధ దేశాల నుంచి ఇక్కడికి పండ్లు ఇంపోర్ట్ అయితవి. బాటసింగారం పండ్ల మార్కెట్లో పండ్లు చాలా ఫ్రెష్ గా ఉంటవి. రైతులు నేరుగా ఈ మార్కెట్కు పండ్లు తీసుకొచ్చి విక్రయిస్తారు కాబట్టి పండ్ల రేట్లు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. సీజన్ వారిగా దొరికే పండ్లు కిలోకు ₹5 నుంచి 10 రూపాయలకు అమ్ముతారు. ఈ బాటసింగారం మార్కెట్ గురించి పూర్తి వీడియో చూసిన. వీడియో మొత్తం చూసి, లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
    #hyderabadbiggestfruitmarket
    #batasingaramfruitmarket
    #telanganabiggestfruitmarket
    #wholesalefruitmarket
    #hyderabadvlogs

КОМЕНТАРІ • 60

  • @prathapm5279
    @prathapm5279 Місяць тому +14

    మంచి విడియో థ్యాంక్ బ్రో

    • @kaipa9982
      @kaipa9982 Місяць тому

      బాటసింగారం పళ్ళ మార్కెట్ సికింద్రాబాద్ కు ఎంత దూరముంది?
      తెలుపగలరు..

    • @pradeepthammadi
      @pradeepthammadi  23 дні тому

      Tq bro

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 20 днів тому

      😂Hai Andi mi vedios superb
      WellDONE 🦄⚓🧲UA-cam channel
      small request
      cities lo bypass roads lo Matistiti
      sarigalenollu jivistunnaru variki aahara
      badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
      thank you

    • @user-nd3iq5tv3mi
      @user-nd3iq5tv3mi 15 днів тому

      Ma uru Kothagudam Tq anna for vedio

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy 5 днів тому +2

    నైస్ అండ్ వెరీ యూజ్ ఫుల్ వీడియో బ్రో

  • @rajenderjadi9972
    @rajenderjadi9972 20 днів тому +4

    Super bro. Malli videos pettu

  • @unique_collections46
    @unique_collections46 Місяць тому +5

    Nice information 🎉

  • @danieljohn2811
    @danieljohn2811 Місяць тому +5

    Pradeep, you are doing a good job. Thank you.. meeru fruits rate cheppinapudu, 2 time cheppandi, 1st time ardham kakapoyina 2nd time cheputhey bagunntadhi. Thanks . Wish you all the best.

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 17 днів тому +3

    Good video thanks brother

  • @sharadhathammadi5216
    @sharadhathammadi5216 Місяць тому +3

    Supar vedio

  • @NageswraoBoddu
    @NageswraoBoddu 24 дні тому +2

    👍👍👍 good information

  • @TheChandrakantrao
    @TheChandrakantrao Місяць тому +3

    Nice information brother ❤

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp 5 днів тому +1

    🥰సూపర్ 👌👌👌

  • @bejawadadarmaraju7129
    @bejawadadarmaraju7129 Місяць тому +3

    Super an

  • @rajarajeshwara8068
    @rajarajeshwara8068 Місяць тому +3

    Stuff video 🎉🎉

  • @yurekatv7340
    @yurekatv7340 27 днів тому +3

    మోసంబి రేటు బాగా ఉంది . బ్రో... మా ఇంటి దగ్గర శాప్ లో కూడా 50 కేజీ అమ్ముతున్నారు. తేడా ఏమీ లేదు. మీరు హోల్ సేల్ రేటు చెప్పండి bro... Direkt former retu చెప్పండి. మీరు చెప్పింది రిటైలర్ రేటు చూపించారు.

  • @manoharmanu9099
    @manoharmanu9099 Місяць тому +3

    Nice bro keep doing this kind of infermative videos

    • @pradeepthammadi
      @pradeepthammadi  Місяць тому

      K bro.. tq

    • @sreegsarees3157
      @sreegsarees3157 Місяць тому

      ​@@pradeepthammadi5:11 time lo yedo channel cheppadu okatanu aa channel name yenti ardam kaaledu

  • @rumaisa2211
    @rumaisa2211 Місяць тому +2

    ❤❤ super bro ❤❤🎉🎉

    • @pradeepthammadi
      @pradeepthammadi  Місяць тому

      Tq bro🤝🤝🤝

    • @kaipa9982
      @kaipa9982 Місяць тому

      బాటసింగారం పళ్ళమార్కెట్ సికింద్రాబాద్ కు ఎంతదూరముంది..?
      బస్సులు ఏడికెళ్లి స్టార్ట్ ఐతాయి?

  • @user-go1ye3xq8x
    @user-go1ye3xq8x 23 дні тому +1

    Nice super and valuable information❤❤❤❤

  • @satyanandmuppuri
    @satyanandmuppuri Місяць тому +1

    Super bava

  • @user-ks1el9cd8l
    @user-ks1el9cd8l 20 днів тому +1

    బ్రో అక్కడ...... కిలో , రెండు కిలోలు ఎవ్వరు.
    హాల్ సేల్ గా పెద్ద మొత్తం లో తీసుకుంటే తక్కువ కు ఇస్తారు.

    • @pradeepthammadi
      @pradeepthammadi  20 днів тому

      వీడియో లో నేను కూడా అదే చెప్పాను బ్రదర్.. ముగ్గురు నలుగురు కలిసి బాక్స్ తీసుకుంటే తక్కువకు వస్తుందని..

  • @tvsrao6716
    @tvsrao6716 3 дні тому

    Shall we get retail like kg 2kg

  • @kanakaiahnaradasu820
    @kanakaiahnaradasu820 11 днів тому +1

    So anadam koddiga gagginchu bro. anta bagundi.

  • @ramubiragoni1705
    @ramubiragoni1705 14 днів тому

    Which fruit channel is he referring to @ 5 mins and 14 seconds?

  • @rajeshdas_techlover
    @rajeshdas_techlover 19 днів тому

    Do we need to take the whole box?? Or simply kgs wise also available??

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 Місяць тому +2

    Tqqqq anaa

  • @FIRSTLOVEISDEVIL_143
    @FIRSTLOVEISDEVIL_143 17 днів тому +1

    Bro apples 120 frouts entha weight osthaye bro

  • @laxminarayanapalavalasa6357
    @laxminarayanapalavalasa6357 День тому

    Hairstyle Marchra Babu

  • @pallapumadhuri2046
    @pallapumadhuri2046 Місяць тому

    🎉🎉🎉🎉

  • @Chinni2470
    @Chinni2470 7 днів тому +1

    2 or 3 kgs evvara bro

    • @pradeepthammadi
      @pradeepthammadi  7 днів тому

      Evvaru bro.. muguru naluguru kalisi box tisukinte takkuvaku vasthavi

  • @user-vs1co8qs2m
    @user-vs1co8qs2m 23 дні тому +2

    Next part when will be upload

  • @badboy-ei1mz
    @badboy-ei1mz 7 днів тому

    Ana diley update estava❤

  • @rehanabegum3899
    @rehanabegum3899 29 днів тому +2

    1kg or 2kgs kawali available sir

  • @sriharipadakanti4855
    @sriharipadakanti4855 24 дні тому +1

    Antha ledu nuv chepinaa rate lo ravu 13rs, 8 rs oknaa nenu 5 years nundi velthunna

  • @rehanabegum3899
    @rehanabegum3899 29 днів тому

    Mari memu 1kgs 2kgs theesuknte estuary mari

  • @pmanikyam1450
    @pmanikyam1450 21 день тому +1

    ప్రతిసారి కామెంటు చెప్పె ముందు సో సో అంటు చెప్పడం వినడానికి అగ్లీగా అనిపిస్తుంది !!

    • @pradeepthammadi
      @pradeepthammadi  21 день тому +1

      థాంక్స్ ఫర్ యువర్ సజెషన్ బ్రదర్. నేను కూడా గుర్తించాను. అలా అనకుండా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

  • @naumannauman-c1h
    @naumannauman-c1h Місяць тому

    10 times high margein

  • @ShannuPal
    @ShannuPal Місяць тому

    Danimma kg 200 retail lo

  • @Mukesh-nanda....
    @Mukesh-nanda.... 25 днів тому

    Anna fruits wala number batao

  • @dulciareddy3116
    @dulciareddy3116 Місяць тому +1

    Maku home delivery chesthara andi

  • @ramsarotalupula9257
    @ramsarotalupula9257 14 днів тому +1

    Nee so entra babu enni saarlu chepputhaavu

  • @rambabukilari6217
    @rambabukilari6217 21 день тому

    Lakshmi palalu dorukuthayya bro

  • @ambaladevender7946
    @ambaladevender7946 28 днів тому

    Phone number cheppandi brother