అధికారులపై హోంమంత్రి అనిత ఆగ్రహం | Pension Distribution | Minister Fires on Officials | Gummaluru

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 157

  • @Way2-989
    @Way2-989 3 місяці тому +119

    ఎమ్మార్వో ని ఎంపీడీవో ని వెంటనే సస్పెండ్ చేయాలి

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 3 місяці тому +88

    ఇంకా వైసిపి మత్తులో ఉన్న అధికారులను కఠినంగా శిక్షించండి

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 місяці тому +43

    వెంటనే సస్పెండ్ చేయండి బుద్ధి వస్తుంది

  • @sathya9999
    @sathya9999 3 місяці тому +27

    ఎందుకు మేడం ఆవేశం.ఉద్యోగం నుంచి తీసేస్తే కొత్తవాళ్ళు చాలా మంది వెయిటింగ్ లో రెడీ గావున్నారు.ఆపని చెయ్యండి మేడం

  • @vamsi8669
    @vamsi8669 3 місяці тому +66

    ఇంకా అధికారులకి వైసిపి వాసన పోల

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 3 місяці тому +16

    చర్యలు తీసుకోండి.

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 3 місяці тому +25

    MRO నీ MPDO నీ వెంటనే సస్పెండ్ చేయండి

  • @nar880
    @nar880 3 місяці тому +39

    హోమ్ మంత్రి మీటింగుకి రారా... అలా కుదరదు మేడం.. వాళ్ళు పనిచేయవల్సిందే... జీతాలు తీసుకొని ఊరక కూర్చోకూడదు... లేకపోతే రిజైన్ చేసి ఇంట్లోకూర్చిమానంది.

  • @gbr9615
    @gbr9615 3 місяці тому +34

    ఇంత జరిగినా ఉద్యోగులు ఇంకా మారక పోవడం చాలాతప్పు. ఉద్యోగులు తమ రాజ్యాంగ విధులే మరచిపోయారా? 😱

  • @ak-du3ed
    @ak-du3ed 3 місяці тому +13

    Ganja mathulo vunna అధికారులు

  • @sraju9887
    @sraju9887 3 місяці тому +3

    మీరు ఏ టైమ్ కి వచ్చారో వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారో య్యే కో ఆర్డినేషన్ లోపించిందో.... మిరోస్తున్నారు అని వల్ల డిస్ట్రిబ్యూషన్ చూడకుండా ఉండరు కదా.... సాధారణం గా బడా అవి నీతి అధికారులకి తప్ప మిగిలిన ఉద్యోగులకి ఏ పార్టీ తోనూ సంబంధం ఉండదు ఈరోజు కనీస జ్ఞానం ఉన్న ప్రతి వాడికి తెల్సు ఇదంతా ఒక చెత్త రాజకీయం అని మీలాంటి వాళ్ల చేత అనిపించుకోడం వాళ్ళ్ల దురదృష్టం తప్ప ఇంకేం కాదు.

  • @gangadharao4756
    @gangadharao4756 3 місяці тому +23

    సస్పెండ్ చేయండి మేడం వల్ల బయం ఏమిటో తెలుసుగా

  • @pullataramesh5362
    @pullataramesh5362 3 місяці тому +23

    భాధ్యత రాహిత్యం లో..
    ఇంకా చాలా మంది అధికారులు

  • @demudusiragam9998
    @demudusiragam9998 3 місяці тому +4

    ఇక చాలు పేదల నోట్లో మట్టి కొట్టారు... అంటే పదివేల కోట్ల అప్పు తెచ్చారు ఇప్పటివరకు....

  • @madupurani4396
    @madupurani4396 3 місяці тому +5

    Mam enni sarlu chepatam kadhu suspend cheseyandi

  • @nicegui25
    @nicegui25 3 місяці тому +6

    నిరుద్యోగులు చాలా మంది ఉద్యోగం లేక ఎదురు చూస్తున్నారు. MRO, MPDO ని బ్రతిమలవలసిన అవసరం లేదు. వెంటనే డిస్మిస్ చేయండి

  • @mall575
    @mall575 3 місяці тому +15

    గట్టిగా echhavu

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 3 місяці тому +6

    బాద్యతారాహిత్యంగా ఉన్న అధికారులను dismiss చేయాలి immidiatly

  • @venkatasivaramakrishnavege9257
    @venkatasivaramakrishnavege9257 3 місяці тому +14

    Very good Amma

  • @suresh9264
    @suresh9264 3 місяці тому +1

    EVM minister

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 3 місяці тому +24

    Take immediate action on MRO &MDO

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 місяці тому +1

    మా జగనన్న కూడా ఇలాగే చేసి రెండు లక్ష లా దబ్బయి వేల కోట్లు అప్పులు చేసి నిండా మునిగి పోయి ఓదాడు మీకు కూడా తెలియాలి జనం తింటారు మార్చి పోతారు😅😅ఇది జగన్ ఆన్న అనుభవం 😅😅😅

  • @K.R78664
    @K.R78664 3 місяці тому +9

    వాలంటీర్స్ కీ ఇస్తే ఈ తలపోటు లేకపోయేది.. వెంటనే వాలంటీర్స్ ని నియమించండి బాబు గారు

    • @ramanjaneyaprasad4131
      @ramanjaneyaprasad4131 3 місяці тому

      ఎక్కడ మీది

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 3 місяці тому +1

      అప్పుడు ఎంచక్కా అధికారులు, ఎంఎల్ఏ లు, మినిస్టర్స్ అందరూ ఇంట్లో పడుకొని హాయిగా నిద్రపోవచ్చు...గతః ఐదేళ్లు అదే జరిగింది😂😂😂😂😂

  • @psrinivas4240
    @psrinivas4240 3 місяці тому +14

    Very good medam

  • @gowri7001
    @gowri7001 3 місяці тому +12

    Madam miru home ministry ki correct madam okko ycheeeepi kodukuni uccha poyinchandi madam

  • @srinivasaraotalapala1217
    @srinivasaraotalapala1217 3 місяці тому +6

    Thasildarlu కొందరు దగ్గర వుండి కబ్జాలు చేయించి వైసిపి నేతల కళ్ళలో ఆనందం చూసారు.

  • @trinadharao9324
    @trinadharao9324 3 місяці тому +20

    మేడమ్ ఇంకా 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱 గంజాయి మొక్క లు ఉన్నాయి చాలా చాలా బాధాకరం

  • @davidlivingstone6460
    @davidlivingstone6460 3 місяці тому +17

    No transfer , dismiss

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 3 місяці тому +1

    Pensions bank lo on-line ద్వారా చెయ్యండి. అతి చేయొద్దు.

  • @balivadasrinivasarao2267
    @balivadasrinivasarao2267 3 місяці тому +4

    ఎమ్మార్వో రాడా... ఏకవచనం... అంత అహంకారం ఏమిటి... హాజరు కాని వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి... ఒక ఆఫీసర్ ని ' రాడా' అని ఏకవచనం ప్రయోగం ఏమిటి.... అయితే ప్రజలు మిమ్మల్ని హోమ్ మినిస్టర్ ఎందుకు అంత కోపంగా 'మాట్లాడింది' అని ఏకవచనంలో పబ్లిక్ గా అనవచ్చా. సభా మర్యాదలు పాటించడం నేర్చుకోండి.

    • @chandusritlm
      @chandusritlm 3 місяці тому

      అబ్బా వాడమ్మమొగుడు, లం*త్వం లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎక్కడికెళ్శారో ఈ బ్యాచ్

  • @drcmom7604
    @drcmom7604 3 місяці тому +1

    Pedda potigatthi vaccharu officers ante valla kastam tho chaduvukoni job kotti aa position lo untaru... Mari meeru dabbulu panchi mla avtharu... Just 5yrs candidates meeru . you should be ashamed of yourself for behaving like this...try to learn to be polite buddy

  • @koribillibabji5185
    @koribillibabji5185 3 місяці тому +13

    Suspend them waste fellows

  • @narayanaraokillari2041
    @narayanaraokillari2041 3 місяці тому +1

    అధికార్లు వేరే ప్రోగ్రాం లు కు వెళ్ళకూడదా

  • @georgefernan
    @georgefernan 3 місяці тому +2

    Please respect MRO

  • @nagalingamguntha7524
    @nagalingamguntha7524 3 місяці тому +6

    Home minister anithamma

  • @chlokesh3310
    @chlokesh3310 3 місяці тому +5

    Spot lo mro nd mpdo ni suspend cheyali.... it's serious action immediately.....ycp ki Sanka Naku tunnaru mro nd mpdo

  • @krishnakrishs7176
    @krishnakrishs7176 3 місяці тому +1

    🅼︎🅰︎🅳︎🅰︎🅼︎... నన్ను చెయ్యండి మేడం 🅼︎🆁︎🅾︎గా... 24x7, అర్థరాత్రి అపరాత్రి అని చూడను ... Work is god...

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 3 місяці тому +4

    చాలా బలిశారు మేడం!
    మీరు చాలా చెయ్యాల్సి ఉంది.
    తోలు తియ్యండి వెధవల్ని!

  • @shaikmastanvali8908
    @shaikmastanvali8908 3 місяці тому +2

    Ir responsible officer what is going on you have to respect our HM and govt programs

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 3 місяці тому

    Asudham తింటున్నారు ప్రజాధనంతో salary tisukoni brathike kulilu siggusetu samajanuki

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 3 місяці тому +5

    Jagan bhajana chestunnaremo

  • @npsurabhi436
    @npsurabhi436 3 місяці тому

    AMMAA
    ..MEERU AAGRAHINCHI THE...JARIGEDI YEMEE LEDU....
    SWIFT GAA ACTION. TEESUKONDI...
    PUNYA KAALAM PUURTHI KAKAMUNDE..MELUKONDI.

  • @MBP6794
    @MBP6794 3 місяці тому

    నీలాంటి హోమం తుని చాలామందిని చూశాను తాసిల్దార్ లో కలెక్టర్ ఐదు సంవత్సరాలకు వెళ్ళిపోతావు కలెక్టర్లు తాసిల్దార్ న్యూస్ ఛానల్ ఉండాలి

  • @ak-du3ed
    @ak-du3ed 3 місяці тому +6

    మిమ్మలని ఎవ్వరూ లెక్క చేయలేదు antey First meeru రిజైన్ చెయ్యటం బెటర్

  • @bhaskarakurathi2242
    @bhaskarakurathi2242 3 місяці тому

    ఈదున్నపోతులు వైకాపా గడ్డి ఇంకా దడ్డిదారిన మేస్త్రానే ఉన్నాయి

  • @ak-du3ed
    @ak-du3ed 3 місяці тому +10

    A అధికారులను ఉద్యోగం నుండి తీసి దమ్ము ఈ Govt ki vunda

    • @venkateshmaradana3599
      @venkateshmaradana3599 3 місяці тому

      Job nundi etla teesestaru adhi emaina private job aa..or vallu emaina ghoramaina mistake chesara

    • @ConnectWithBreath
      @ConnectWithBreath 3 місяці тому +1

      Meeting ki raavali kada pani cheyali kada

  • @kbksharma733
    @kbksharma733 3 місяці тому

    ELANTIVEDHAVALAKI PANISHMENTEVVALI ELQNTINAKODUKULANDARU YCP THTTULE

  • @KorraKothanna
    @KorraKothanna 2 місяці тому

    అమ్మ నీ పదవి ఐదు సంవత్సరం మాతరమే ఎమరో ఎంపిడియో ఎప్పుడు ఉండేవారు

  • @chagantibalakrishna4821
    @chagantibalakrishna4821 2 місяці тому

    If you are opposition....even police will take letter from
    That is police....don't try to change....
    BOGGU PALA KADUDU POVUNA MAILAMBHU

  • @kamesshrao5493
    @kamesshrao5493 2 місяці тому

    Alanti vallani vudyogalaki rajinama chesi jagan kopalo kurchomanandi, prajala sommu tini prajalaku manchi cheyyakapote enduku

  • @gopibeldari7648
    @gopibeldari7648 3 місяці тому +9

    Perfect speech

  • @solludengakandi
    @solludengakandi 3 місяці тому

    Pacha vasana pusukondayya, villaki votu vesi gelipinchina
    villaki ardam kadu

  • @newheart1670
    @newheart1670 3 місяці тому

    Pension pampiniki intha arbatam avasarama...

  • @rambabum9667
    @rambabum9667 3 місяці тому +3

    అలాంటి వారిని వన్య మృగాలు వుండె అడవుల్లోకి పోస్టింగ్ ఇప్పించండి మేడం మినిస్టర్ వాళ్ల ప్రవర్తన అవే అర్దం చేసుకుంటాయి

  • @dsssankararaju299
    @dsssankararaju299 3 місяці тому

    Anitha gaaru MRO MDO lanu sariddimdi
    Lamchaalatho maggi poyaaru

  • @ramakrishna-yl3pg
    @ramakrishna-yl3pg 3 місяці тому +7

    Suspend చేయాలి...

  • @gkdvprasadarao1402
    @gkdvprasadarao1402 3 місяці тому

    Jai Bheem, Mam,You have power, please take action immediately, why it's blaming to officials and YSCRP?
    Please follow the protocol? Your a minister mam!😂

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 3 місяці тому

    50 years nundi pention evvandi promise chesinattu election lo

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 3 місяці тому +2

    Au vc reddy vaddannada mpdo garu

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 місяці тому

    Madam Dismiss Those Who want to Create Mess in Pension Distribution!Do not Spare Any Bloody Fellow!

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 3 місяці тому

    Dopidi palpade officers in vadilipetavadhu.

  • @tangaturukumaraswamy4375
    @tangaturukumaraswamy4375 3 місяці тому

    Bevarse gallanu suspended cheyani medsm

  • @subhash8143
    @subhash8143 3 місяці тому +1

    Ventane suspend cheyyali medam

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 3 місяці тому +3

    ,వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయండి అక్కడకి గాని వాళ్ళకా జబ్బు కట్టదు

  • @babjibabji9505
    @babjibabji9505 3 місяці тому +7

    Good question for all

  • @MrMasthankhan
    @MrMasthankhan 3 місяці тому

    Dismiss cheyandiiiii mataluuuu vaddu

  • @rajbobk3295
    @rajbobk3295 3 місяці тому

    Jagan ayina CBN ayina vaala vote bank kosam schemes penchukuntu pothunaaru nijamga antha dabbu evvagalige sthomatha state ki vundaleda ani chudatledu danikosam prajalaki seva adi edi ani adikaarulani anatam valla em use? prajalaki manchi palana corruption leeni palana evvali antheygani pracharam kosam adikaarulani vaadukovatam entha varaku correcto prajalaki vivaristhe ardamavtundi.

  • @naveen7736
    @naveen7736 3 місяці тому +9

    సూపర్ 👌

  • @SrinivasanlrRao
    @SrinivasanlrRao 3 місяці тому +6

    Kept suspension immediately pending enquiry so that it will cautioned for other employees.

  • @sivakrishna-rq8rq
    @sivakrishna-rq8rq 3 місяці тому

    Dhummu lepestundhi ga ma madam

  • @kadamakalyani9724
    @kadamakalyani9724 3 місяці тому

    Madam they are not paying pension they are eating they ate my pension

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810 3 місяці тому +2

    డొక్కా సీతమ్మ గారి పేరు మీద కాంటీన్ లు పెట్టాలి

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 3 місяці тому

    Agraham deniki meeku power Leda ???? Enduku ee metakavykiri immediately terminate them on the spot

  • @sreenumadhira
    @sreenumadhira 3 місяці тому

    Pinchin appudu estaru kothavi ma Nana chanipoi 7months aindi election mundu avaru patinchkola eppudu avarini kalavali Amma shugar insulin stage 1month ki 5000/-medicin pls help me

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 3 місяці тому +1

    Sakshattu Home minister vastey protocal prakaram officers andaru andubatulo vundalsindey
    Idekkada chodyam😮.

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810 3 місяці тому

    జై పవన్

  • @Manohar-cr4ot
    @Manohar-cr4ot 2 місяці тому

    Jai Jai EVM votes

  • @sekhardokula8399
    @sekhardokula8399 3 місяці тому +2

    Mee chesthunna corruption lo vaalu involve అవ్వదాలుచుకోలేదు

  • @ShaikSamimun-mp4eh
    @ShaikSamimun-mp4eh 3 місяці тому +2

    Ovar action chalama

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 місяці тому +2

    వారిని వెంటానే ఉద్యోగాలనుంచి తొలగించండి

  • @BhaskarVizagRealestate-er2jd
    @BhaskarVizagRealestate-er2jd 3 місяці тому +3

    Suspended please

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 3 місяці тому

    Also suspend the officials who are demanding bribe from the public

  • @ramanaramana5551
    @ramanaramana5551 3 місяці тому +2

    Madem garu beautiful speech

  • @VanthalaRambabu-tz3qq
    @VanthalaRambabu-tz3qq 3 місяці тому +4

    అందుకే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి కచ్చితంగా

  • @rsrinivas141
    @rsrinivas141 3 місяці тому

    Rahul Gandhi voter list

  • @suneethasiriguppa
    @suneethasiriguppa 2 місяці тому

    Superb Madam.

  • @georgefernan
    @georgefernan 3 місяці тому

    No madam first give physically handicapped person not received according nimmala Rama Naidu

  • @K.R78664
    @K.R78664 3 місяці тому +2

    అందుకే వాలంటీర్స్ ఉండాలి..

  • @sri3850
    @sri3850 2 місяці тому

    Yes next 2029

  • @saiharinath1540
    @saiharinath1540 3 місяці тому

    Service. Nunchi. Remove. Cheyyalli

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 3 місяці тому

    వాళ్ళు ఇదేదో బటన్ నొక్కుడు
    అనుకున్నారేమో

  • @MdMasthan-n6z
    @MdMasthan-n6z 3 місяці тому

    Ycp420

  • @LavanyaG-q9i
    @LavanyaG-q9i 3 місяці тому

    Super

  • @navagrahanaga8557
    @navagrahanaga8557 3 місяці тому

    Useless fellows nu dissmis cheyandi

  • @yallanarayanarao6518
    @yallanarayanarao6518 3 місяці тому

    Dismisis paragengandi madam

  • @dvrm13579
    @dvrm13579 3 місяці тому +1

    Send a special investigation team to check the properties of all revenue officials including MRO'S ,so many educated honest un employees are there ,send all the exing after checking their assets then give them vrs, if found corrupt dismiss from service,

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 місяці тому

    ఒకో అక్క పని పాటు లేదా ఉదయం ఆరు గంటలకు లెగిసి బెడ్ కాఫీ తాగి జాగింగ్ రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వచ్చేసరికి కనీసంపది అవుతుంది టైం 😅ఉదయం ఆరుకి ఎవరు లెగిసి మీ కోసం కాచుకుంటారు

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 3 місяці тому +1

    Ma Anitakka lady singam.🎉🎉🎉🎉

  • @NaveenKumar-fw1yj
    @NaveenKumar-fw1yj 3 місяці тому

    😂😂😂😂🎉🎉🎉

  • @reenajoycee4889
    @reenajoycee4889 3 місяці тому +1

    Agraham anthena
    Suspension is needed