Discover the Hidden Wisdom of the Legendary Astrologer | ఎంతో అరుదైన జ్యోతిష్యులు

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Watch : Discover the Hidden Wisdom of the Legendary Astrologer | ఎంతో అరుదైన జ్యోతిష్యులు #sreesannidhitv
    నేను ఒక జీవితకాలం పాటు ఎదురు చూశాను
    నిజంగా మన జీవితానికి మీరు చెప్పే జ్యోతిష్య ప్రామాణికమైనటువంటి పరిహారాలకి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది 🙏
    ఎంతోకాలంగా మన మధ్యనే ఉన్న ఎప్పుడూ ప్రచారాన్ని కోరుకొని గొప్ప 🙏గురువు
    ఎంతో కాలం నుంచి నేను అడిగిన తర్వాత వారితో ఇది ఇంటర్వ్యూలా కాకుండా ఒక సత్సంగం లో చేశాను🙏
    సనాతన ధర్మంలో నిగూఢంగా దాగినటువంటి ఎన్నో రహస్యాలను మన జాతక చక్రంలో ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నాయో 🙏మీరు మాత్రమే తెలియజేస్తారు
    జాతక పరంగా మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న గాని అద్భుతమైనటువంటి పరిహారాలను పరిష్కారాలను 🙏 మనమంతా భరించే స్థాయిలోనే వారు మనకి సూచిస్తారు 🙏 పెళ్లి అంటే ఏంటి పుట్టుకంటే ఏంటి మన సంస్కృతి సంప్రదాయాల్లో వీటిలో దాగున్నటువంటి జ్యోతిష్యపరమైనటువంటి రహస్యాలు ఏమిటి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ సత్సంగంలో చర్చించడం జరిగింది
    ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి🙏
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
    Sree Sannidhi TV
    080747 67317
    maps.app.goo.g...
    Website : www.sreesannid...

КОМЕНТАРІ • 63

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 5 місяців тому +20

    ధన్యవాదములు సత్యం గారు అద్భుతం గా ఉంటున్నాయి మీరు చేసే వీడియోస్ ఎంతో మంది పండితులని, భక్తులని, ఉపాసకులని, సాధకులని, మహాత్ములని పరిచయం చేస్తూ, వారి నుండి అత్యంత అమూల్యమైన సాధన విషయాలు వినే భాగ్యం కలిగిస్తున్నారు 🙏అనేక ధన్యవాదములు మహోదయ కామెశ్వరావు గారు 🙏💐.....

  • @Venkat1954
    @Venkat1954 5 місяців тому +8

    బాగా గుర్తు చేశారండీ. ఆ రోజుల్లో బొట్టు పెట్టుకుంటే తేడాగా చూసేవాళ్ళు

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 Місяць тому

    గురువు గారి కి నమస్కారం.

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr 5 місяців тому +4

    🙏🙏 andi గురువు గారికి ధన్యవాదాలు కేవలం వివాహ వ్యవస్థ మీద 1 వీడియో చేయండి.🙏🙏

  • @shwetarkvinayakdevaruppala523
    @shwetarkvinayakdevaruppala523 5 місяців тому +5

    Anchor is very humble and grounded

  • @saikumariguddati2993
    @saikumariguddati2993 5 місяців тому +5

    Satyamgaru meeku atmapramanamulu. Your humbleness is 🎩 off.

  • @srigowri992
    @srigowri992 5 місяців тому +2

    గురువు గారు చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు.గురువుగారికి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🌷

  • @srigowri992
    @srigowri992 5 місяців тому +2

    శ్రీ సన్నిధి కి ధన్యవాదాలు 🌹🙏🏼🌷

  • @srivanisuswaram6538
    @srivanisuswaram6538 5 місяців тому +4

    🎉 super ga vundhi. Dhanyavada mulu ಸತ್ಯಂ garu

  • @sitaravamma6
    @sitaravamma6 5 місяців тому +5

    Om Namo Narayanaya Namaha Om Namo Bagavathe Vasudevaya Namaha Om Namo Venkatesaya Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @Singh8900B
    @Singh8900B 5 місяців тому +7

    సత్యం గారి కి నమస్కారము
    గురువు గారి కి ప్రణామములు

  • @archanasonlineclassesem2959
    @archanasonlineclassesem2959 5 місяців тому +3

    Excellent interview sir, plz keep doing this wonderful work, people whom you are choosing as guests are really noble and amazing people. We are lucky to watch them in this channel 👏👏👏

  • @user-bh4vs5ym7w
    @user-bh4vs5ym7w 5 місяців тому +3

    Mee lanti guruvulu ma bhgyam padapranamams bagachpperu thanks sreesannidhi

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 5 місяців тому +1

    Guruvugaariki నమస్కారం. మరియు కృతజ్ఞతలు. అలాగే Ancor గారికి ధన్యవాదాలు

  • @deepikasharma2335
    @deepikasharma2335 5 місяців тому +1

    అద్భుతంగా అన్ని విషయాలు సవివరంగా చర్చించారు 🙏🙏

  • @mdharmendrarao3316
    @mdharmendrarao3316 4 місяці тому +1

    Knowledge sharing…! Appreciate…this..good man…non greedy..!🙏🙏

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 5 місяців тому +3

    Excellent explanation.Thank you.

  • @vijilaksh6831
    @vijilaksh6831 5 місяців тому +2

    Dhanya vadamulu guruvugaru chala baga chepparu guruvugaru

  • @kvrprasad5897
    @kvrprasad5897 5 місяців тому +1

    Satyam Garu you are great motivator Gurubyo namaha

  • @nagavenkatasubbalakshmiman8105
    @nagavenkatasubbalakshmiman8105 5 місяців тому +2

    Satyam gariki hrudaya purvaka dhanyavadamulu. Meeru ilanti marinni videos cheyagalarani akankshistunnanu.

  • @alivelap9054
    @alivelap9054 5 місяців тому +2

    Namaste andi mee video's chaala upayogakaranga vuntunnayi

  • @ravpjr2522
    @ravpjr2522 5 місяців тому +2

    Dhanyawad let the noble thoughts be on us in life

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 5 місяців тому

    Satyam garu meeru video s lo definitely vishayam vuntundhi 🙏

  • @anumanchipallemadhavi7204
    @anumanchipallemadhavi7204 5 місяців тому +1

    Namaste guruji chala manchi vishayalu thelusukunnam

  • @surendrasilpa1180
    @surendrasilpa1180 5 місяців тому +2

    Namaste andhariki🙏

  • @ravpjr2522
    @ravpjr2522 5 місяців тому +2

    Guruji I bow to you

  • @user-nr7bg2kl2e
    @user-nr7bg2kl2e 5 місяців тому +2

    Very good message

  • @srilatha873
    @srilatha873 5 місяців тому

    ధన్యవాదాలు సత్యం గారు

  • @Astro_yoga_healthy_food
    @Astro_yoga_healthy_food Місяць тому

    Pranam guruji 🙏🎉🎉

  • @suryanarayana2216
    @suryanarayana2216 3 місяці тому

    Cheppinanduku vari janma vinnanduku mana janma dhanyamu

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa6141 4 місяці тому

    sri sannidhi ki 💐👏

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 5 місяців тому +2

    🙏 హరేకృష్ణ 🙏

  • @sreenivaskonasani3344
    @sreenivaskonasani3344 5 місяців тому

    Yes Sree Kameswrrao guruvgaru informed my Life dangers situation 3 months before and saved me , due to Guruji I'm living present Life. I and my family direct victims in a lot of situations

  • @gokavarapupadma5915
    @gokavarapupadma5915 5 місяців тому +2

    Namaskaram guruvugaru🙏

  • @kalyanchakravarty4597
    @kalyanchakravarty4597 5 місяців тому +1

    Guru garu Namaste

  • @mohannukala6985
    @mohannukala6985 5 місяців тому +2

    S 0:40 sathyam garu naasthe

  • @varanasiv.s.s.ramprasad9330
    @varanasiv.s.s.ramprasad9330 5 місяців тому +1

    Thanks!

  • @ak-if9wg
    @ak-if9wg 4 місяці тому

    very good. continue 🙏🙏🙏

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 5 місяців тому +2

    Jai gurudeva 🎉

  • @sainath2319
    @sainath2319 5 місяців тому

    Guruvu Garu Namaskaram 🙏🙏🙏

  • @raghuramm2979
    @raghuramm2979 5 місяців тому +1

    Namaste

  • @mallikarjunan1727
    @mallikarjunan1727 5 місяців тому +1

    Good

  • @Vishwamitraofficialtv
    @Vishwamitraofficialtv 5 місяців тому +6

    🙏🙏🙏🙏🙏

  • @jeevanmuktapalace4635
    @jeevanmuktapalace4635 5 місяців тому +1

  • @venugopalaraorao3717
    @venugopalaraorao3717 5 місяців тому +5

    Address please sir

  • @amarsaishankarsaishankar2753
    @amarsaishankarsaishankar2753 5 місяців тому +7

    Adress please sir

  • @pramillakondamuri8410
    @pramillakondamuri8410 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankalpashakthi6309
    @sankalpashakthi6309 5 місяців тому +1

    🙏🙏🙏💐💐

  • @vamshi279
    @vamshi279 5 місяців тому +2

    Namaskaram andi. Guruvu gari address and contact details ivvagalaru

  • @vstmytvs
    @vstmytvs 5 місяців тому +4

    Good introduction....can we get contact address...or Tel no pl...

  • @sri9reddy
    @sri9reddy 5 місяців тому +2

    Need Sir contact details

  • @rahulg6701
    @rahulg6701 5 місяців тому +1

    Kameswara Rap gari phoné number pls

  • @pvnprasad3921
    @pvnprasad3921 5 місяців тому +2

    Interview chese tapudu very slow gaa matlade style baledu.....amaina tini interview cheyee

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  5 місяців тому +2

      తప్పకుండా... 🙏

    • @CDPOICDSTANUKU
      @CDPOICDSTANUKU 5 місяців тому +11

      @@sreesannidhitvofficial శ్రీ యుతులైన పెద్దల ముందు భావ సారూప్యత, వారి నుండి విలువైన, అమూల్యమైన సందేశములను బయటకు రప్పించే క్రమములో యాంకరుగారు సంయమనం, వినమ్రత ప్రదర్శించారు..... స్వాగతించ వలసిన విషయం.

    • @mgsraoo
      @mgsraoo 5 місяців тому +7

      సత్యం గారు లో అదే ప్లస్ పాయింట్ అండి ఆ నిదానమే ఆ వినమ్రత వీడియో వీడియో కంటిన్యూ టి ని ఒక ఆధ్యాత్మిక వాతావరణం లో ఉండేలా చేస్తుంది

    • @ramalakshmiyadavalli3300
      @ramalakshmiyadavalli3300 10 днів тому

      @@mgsraoo🎉

  • @sugunamarasa7608
    @sugunamarasa7608 5 місяців тому +5

    Namaskaram sir pl naaku Astrologer gaaritho matladaali guruvugaaru ekkada untaaru phone lo matladavachaa pl sannidhi tv vaariki kruthagnathalu manchivaarini parichayam chestunnanduku .Phone number kuda ivvandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemanthkumarkurreli2032
    @hemanthkumarkurreli2032 5 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @suryanarayanapule4410
    @suryanarayanapule4410 5 місяців тому +3

    🙏🙏🙏🙏🙏