పాట చాలా బాగుంది .చాలా చక్కగా పాడారు ఈ పాట పాడిన వారికి సంగీతము చేసిన వారికి రాసిన వారికి దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి ఉండాలని కోరుకుంటున్నాను ఆమెన్ THANK YOU
కృపా సత్య సంపూర్ణుడా -1 సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ... మహనీయుడవు నీవేనయా ... ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2 ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2|| కృపా || నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2 నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2|| కృపా || నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2 నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -2|| కృపా || TAGS: Dakkumadugula Baby Raju
చాలా అద్భుతమైన పాట చాలా బాగా పాడారు.మూడవ చరణం చాలా శక్తిని ఇస్తుంది. నీ కృపతో అడ్డుగా వచ్చు సాతాను బలమును హతమొందించేద.అవును తండ్రి కృపతో మనం శక్తిని పొందుకొని సాతాను బలమును త్యాధించగలము.ఆమేన్
It's an extraordinary spiritual experience I feel as I listen into this musical track! Many thanks for uploading this Captivating songgggg in the mightiest name of Jesus Christ. Thank you dear Jesus for everything. God bless us all abundantly! Amen and Alleluia.
Praise the Lord 🙌🙏 God. May you shower blessings of rain on us. Without you we are nothing 💔 and no where Continue to make us to adore and worship you ❤️ yesayya
కృపా సత్య సంపూర్ణుడా
కృపా మయుడా
కృప చూపుటే నీ సంకల్పమా
1)నీ కృప నను విడువకా
శాశ్వతముగా నను కాచెనుగా 2
మార్పులేని నీ మహా కృపతో
మహిమ రాజ్యమున చేర్చుమ
2)నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినవు. 2
నిత్యముందు నీ కృపతో
నీరతాము నను కాయుము ప్రభువా 2
3)నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడచిన దేవా. 2
అడ్డుగా వచ్చు సాతాను బలమును
హతమొందించేదా నీ కృపతో 2 (కృపా)
super mam
So nice voice sis
Super akka
❤
ఈ పాట కీ చిన్నప్పుడు నా ఫ్రెండ్ డాన్స్ వేసింది 💞💞🥰🙏ఆ జ్ఞాపకాలే వేరు 🥰
ఈ పాట పొద్దున్నే శీతాకాలం లో ఉదయం మా ఇంటి దగ్గర మా నాన్న గారు బాకాలలో పెట్టేవారు
చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి
Same andii Maa vooru inkollu lo kooda alane pettevaaru 🎉
పాట చాలా బాగుంది .చాలా చక్కగా పాడారు ఈ పాట పాడిన వారికి సంగీతము చేసిన వారికి రాసిన వారికి దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి ఉండాలని కోరుకుంటున్నాను ఆమెన్ THANK YOU
Jesus saves
కృపా సత్య సంపూర్ణుడా -1
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...
ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2|| కృపా ||
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2|| కృపా ||
నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -2|| కృపా ||
TAGS:
Dakkumadugula Baby Raju
చాలా అద్భుతమైన పాట చాలా బాగా పాడారు.మూడవ చరణం చాలా శక్తిని ఇస్తుంది. నీ కృపతో అడ్డుగా వచ్చు సాతాను బలమును హతమొందించేద.అవును తండ్రి కృపతో మనం శక్తిని పొందుకొని సాతాను బలమును త్యాధించగలము.ఆమేన్
Praise the lord,
Devunike mahima kalugunu gaka, thank you
ఈ సాంగ్ పాడిన వారికి రాసిన వారికి సంగీతం కుర్చీన వారికి దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక... ప్లీజ్ ట్రాక్ రిలీజ్ చెయ్యగలరు.
M m srilekha garu meeru mathrame paadagalaru ee song. Meeru dhevuni patalu padetapudu dhevudu mimmalni dharsinchi meeru maarudhuru gaaka. AMEN 🙏🙏🙏
I AM NOT CHRISTIAN BUT I LIKE THIS SONG VERY MUCH
Music is like Wedding song ......awesome song ❤💗💖
దేవుని మహామకారంగా ఉంది ఈ పాట..
Chala chala baguntudi song very nice
It's an extraordinary spiritual experience I feel as I listen into this musical track!
Many thanks for uploading this Captivating songgggg in the mightiest name of Jesus Christ.
Thank you dear Jesus for everything.
God bless us all abundantly!
Amen and Alleluia.
ee song ippude vinalanipinchi vintunnanu
Time 3:24am🥰🥰
I'm listening at 2 am 😊
Music director also blessed along writter and singer
Naa chinnappudu ee song bagaa vinedanni....i 💕 Jesus.... wonderful lyrics..
Yesayya nannu thaku yesayya
Pata padadanike puttaranukunta miru devuni namamuna miku melu kalugunu gaka amen
Such a great song about grace of JESUS hallelujah ...
7th
Ee pata naa chinnoude vachhindi wonderful song
chala chala bagundi love u jesus🙏
Thank you giving for this song,it is very good song,good music,it shows great grace of Jesus in our daily life, Praise the lord
I love this song
What's ur village name
My friend name also k.nandini
Best song, praise to Jesus
Super song like so so so much love song
Super song,Super lyrics,Super Music
Praise the Lord 🙌🙏 God. May you shower blessings of rain on us. Without you we are nothing 💔 and no where Continue to make us to adore and worship you ❤️ yesayya
Super Jesus is great
Praise the lord 🙏🏻 నా పేరు Dr.Subhakararao ఈ పాట రచయితను
Praise the LORD Pastor gaaru... wonderful lyrics...
Who is the singer Pastor gaaru???
@@jessisatya4915 sister praise the lord...singer mm srilekha garu
@@PastorSubhakararao wow..my favourite singer..M M Srilekha Madam... Thank you Pastor gaaru...
Great song praise the lord
Very meaningful song. Thanks for the team
Heart touching song sister,,, nice singing 🎤, Glory to God 🙌👏🙏
Super song
Prise the lord...సూపర్ సూపర్ పాట
Lovely this song nice good thanku
Great song great thoughts...credit goes to artists 🙏🙏🙏🙏👍👍
Prise the lord amen
I love song child wood song ❤❤❤
Lovely this song like so so much song
yewar green song God bless them.
Nice song prise the lord
Praise the lord sister 🙏🙏🙏✝️✝️✝️ Jesus Christ 🙌🙌🙌
Praise the lord 🙏🙏🙏 love this song ❤️❤️❤️❤️🌹🌹🌹🌷🌷🌸🌸
I love this song 🙏🙏🙏🙏🙏🙏🙏🥀🙏🌹🙏🌹🌷🌺🌹🙌
కృపా సత్య సంపూర్ణుడా (2)
కృపామయుడా
కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా||
నీ కృప నను విడువక
శాశ్వతముగా కాచెనుగా (2)
మార్పులేని నీ మహా కృపలో (2)
మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా||
నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినావు (2)
నిత్యముండు నీ కృపతో (2)
నిరతము నను గావుము ప్రభువా ||కృపా||
నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడచిన ప్రభువా (2)
అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2)
హతమొందించెద నీ కృపతో ||కృపా||
Thanks brother
Thank you lirirics edit in you
Tqq sir
అన్నయ్య సా స స నిసగా గమకాలు కూడ చేర్చు... 🤝🤝👍👍🙏🙏🙏
Thanks you anna
Amen
Praise the Lord 🙏🙏🙏🙏
I. Like. This. Song🌹🌹
Praise the lord of God
Super
Praise the lordsister. Wonder full song🎵🎵🎵🎵🎵
Prise the lord
Amen amen
Hallelujah
I like this song🙏🌹🌹🌹🙏
Super sweet voice sister🌹🌹🌹🌹🌹💖💖💖♥️♥️♥️👏👏👏👏👌👌👌
E song track pettandi.
✝️🙏🙏🙏👌👌👌👌
Devunike samastha mahima kalugunugaka
Super song I love Jesus
Jesus seve me my life Amen
I love Jesus
Praise the lord 🙏
Praise the lord sit🙏
Praise the lord 🙏🙏
Glory to God
Prabhu praise the lord 🙏
Best song
Prise the lord 🙏
Excellent
Gd song tqqqqq god.......😍😍😍😍😍😍😍😍😍
Favorite song for ever ❤😍😍😍😍
Song is a good
good. songs
Akka super song akka naku padatam estam mari naku appudu dhorukuthundo padatam
Praise God
Excellent 👍
Nice song
🙌🏾🙌🏾🙌🏾
I Love this song
Praise the Lord
I❤️this song
PRAISE the lord 🙌 గొప్ప ఆత్మీయ త కలిగిన పాట,దెవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🙏 ఈపాట MUSIC TRACK కావాలి 🙏
I like this song 😍
Super ga padaaru sis.God bless you
ee paata ki thagga vallu padaru 👌
Super lyrics nice song
Praise the Lord sister garu
I love song
Wonderful song
Praise the Lord sir
Chala,bagundi,,e, song
Praise the lord
Prise the Lord
👌👌👌👌
Song👌👌
Voice excellent
Super song♥️
Supper 🥰song, nice 👍voice 😘😚🥰🥰🥰🙏😍🥰😚😘☺
Super singing sister.
Jesus saves you.