Afghanistan floods : ' వరదల్లో ఇల్లు మొత్తం కొట్టుకుపోయి, ఒక్క గోడ మిగిలింది ' | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2024
  • ఆకస్మిక వరదలు అఫ్గానిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితులలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మున్ముందు మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తర బఘ్లాన్ ప్రావిన్స్ నుంచి బీబీసీ ప్రతినిధి కేరోలైన్ డేవిస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
    #afghanistan #afghanistanfood #floods #humanitarian #floods2024 #afgfloods2024
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 4