How can you speak for 12 minutes so bravely for the 1st time in the Assembly even your parents are not with you and without dropping single drop from your eye .. I salute for your courageous and all the best for your future
జగన్ గారు గురించి ఏదో రాయి వేయటం కోసం చంద్రబాబుకి సిగ్గు లేకుండా నీతో ఆడుకోవడం మొదలు పెట్టాడు ముందు అది తెలుసుకో.నీ తండ్రి చావుకి ప్రదాన కారణం చంద్రబాబే నీ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరలంటే నువ్వు ఏ పార్టీలో గెలిచావో తిరిగి ఆ పార్టీలో చేరు. ముందు ముందు నీ భవిష్యత్ బాగుంటుంది లేదంటే నిన్ను గెలిపించిన ప్రజలు తిప్పి కొడతారు.
అమ్మా అఖిల ప్రియా!!! కుటుంబాని 3 సీట్లిచ్చి, మీరు చెప్పినట్టే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి శ్రీశైలం సీటిచ్చి, కేవలం మీ కోసమే( నంద్యాల )ysr భక్తులు అయిన శిల్పా మోహన్ రెడ్డి ని,చక్రపాణి రెడ్డి లాంటి బలమైన నాయకులని వదులు కొని, మీ నాన్నకి క్యాబినెట్ హోదా లాంటి PAC పదవిచ్చి ఇన్ని చేస్తే, మీ అవసరాలకోసం నమ్మకద్రోహం చేసి TDP లో కి వెళ్ళారు, అప్పుడు కూడా ఒక్క మాట అనలేదు మేము!!! మంత్రి పదవి ఇస్తా ఇస్తా అంటూ, గవర్నర్ ఫిరాంచిన MLA లతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించరంటా అంటూ లీకులిచ్చి, బద్ద శత్రువైన శిల్పా ని గెలిపిస్తేనే లేకుంటే ఇవ్వను అంటూ మానసికంగా మీ నాన్మని హింసించిన వాళ్ళని వదిలేసి జగన్ గారి మీద పడితే ఎలా సార్!!! , మా శోభక్క.చనిపోయినప్పుడు 3ముఖ్యమైన ఎన్నికల ప్రచారం 2 రోజుల ఆపి, దహన సంస్కారం లో కుటుంబం మొత్తం పాల్గొనింది మరిచావా, ???? మీ నాన్నని హింసించి చంపినోళ్ళని పొగుడుతున్నా మంత్రి పదవి ఇస్తా అన్నారా!!
Really Shobakka and Bhooma r grt couples. True example of Love and leadership. I feel it is my luck i too met them couple of time. Both helped without any proud r hessitation. May god blessed both grt souls. Akhila everybody who knows ur grt parents r with u. Dnt feel any lonelyness.
మీ అమ్మ గారు చనిపోయినప్పుడు రాని బొల్లి బాబు మీ నాన్న చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడో అది తెలుసుకుని మాట్లాడు..11 రోజుల దాకా వీధి ముఖం చూడకూడదు ...అసెంబ్లీ అనగానే పరిగెత్తుకుని వచ్చేసావా ....పార్టీ కి మీ నాన్న ఇంత ద్రోహం చేసిన కూడా మీ నాన్న మరణ వార్త తెలిసిన వెంటనే ముందుగా స్పందించింది జగన్ మాత్రమే
అమ్మా మీనాన్నమీద చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులగురించికూడా అసెంబ్లీలో లేవనెత్తమ్మా,అప్పుడు మీ చిత్తశుద్ది(మంత్రిపదవిపై మమకారం లేదని)ని నమ్ముతామమ్మా!
There were the issues between Dist. SP and Buma not with CM or Govt. And recent Buma's threatening call to Telangana contactor was showed himself a rowdy..
మీ తండ్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకుర్చాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను అలాగే మీ కుటుంబానికి మా అండ ఎప్పుడూ ఉంటుంది సహోదరి అఖిలప్రియ.....
జోహార్ భూమా నాగిరెడ్డి .........జోహార్ జోహార్ .............అన్న హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది ............అందుకే 3 రోజులు ఆళ్లగడ్డ లోనే ఉన్నాను ...........జై శోభమ్మ ..........జోహార్
ఇదేనా YSRCP మాకు ఇచ్చే గౌరవం ? తేడా 1) YSRCP లో ఉండి మీ అమ్మ గారు చనిపోతే 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం రాష్ట్రం మొత్తం ఆపి ఆమెకు సంతాపం చెప్పింది YSRCP. ఇప్పటి మీ తెలుగుదేశం అప్పుడు కనీసం ఫోన్ లో పరామర్శించలేదు. తేడా 2) YSRCP లో ఉన్నంత వరకు మీ నాన్నగారు పార్టీ లో Number 2 , అధికారంలో 2 వ పెద్ద పదవి, జిల్లాలో మీ నాన్న చెప్పిందే వేదం. ఎప్పుడైనా పార్టీ అధినేతని కలవాలి అంటే డైరెక్ట్ గా వెల్లడమే. TDP ఉండి చనిపోయే రోజున మీ నాన్న సాధారణ MLA(అది కూడా జగన్ పార్టీ పేరు చెప్పుకుని మీరు ప్రజల దగ్గర తెచ్చుకున్న బిక్ష), మీ టిడిపి అధినేత appointment కోసం 2 లేదా 3 రోజులు వేచి చూడాలి. జిల్లాలో మీ నాన్న పరిస్తితి అందరికన్నా మీకే తెలుసు. మీరు అనుభవిస్తున్న పరిస్తితి కూడా మీ ఫ్రెండ్స్ చెబుతున్నారు. తేడా 3) మీ అమ్మ చనిపోయిన రోజున అప్పుడు పోటీ చేస్తున్న MLA అబ్యర్డులలో 100 మంది పైగా వచ్చి అంతక్రియలలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు, అసంబ్లీ లేదు అయినా పట్టు మని 25 మంది MLA లు రాలేదు. తేడా 4 ) మీ అమ్మగారి సంతాప తీర్మానంలో పేరే వద్దు అన్న ముఖ్యమంత్రి బాబు గారు. అసంబ్లీలోకి వస్తే మీ నాన్న , నువ్వు కలసి YSRCP కి చేసిన ద్రోహం చెప్పాల్సి వస్తుంది. అయినా పోయిన మనిషి మీద ఎందుకు కోపాలు అని జగన్ రాలేదు. అంతక్రియలు ముగిసి 24 గంటల ముగియక ముందే నువ్వు వచ్చి మీ నాన్న చేసిన 4 మంచి పనులు చెబితే మీకు గౌరవం వచ్చేది.జగన్ ని టిడితే ఏమి వస్తుందో నాకు తెలియదు తల్లి. ఇంతకన్నా గౌరవం ఇవ్వడం మనుషులను ప్రేమించే జగన్ కి ఆయన పార్టీ కి రాదు తల్లి.
It is very shameful that Akhila Priya attending Assembly within 2 days of death of his father. Jagan already consoled family members immediately after death of Bhuma Nagi Reddy.If he attends Assembly, Jagan has to say Bhuma Nagi Reddy won on YSRCP ticket and betrayed the party & joined TDP which is not fare to speak on Candolance debate in Assembly.
a strong women . feeling like shobha nagireddy speaking . she will definitely lead main role in inthe upcoming election . salute to this strong lady . love u after watching Ur words .all the best akila priya gaaru.u deserve more
తండ్రి చనిపోయాడనే బాధ లేదు, చితిమంటలు ఆరిపోయి ఆ వేడికూడా తగ్గకముందే అసెంబ్లీ కొచ్చి తెలుగుదేశం చేసే నీచ పనులకు మద్దతుగా, పదవుల పందేరం లో నీ మేనమామ తో కలిసి చేస్తావా అఖిల ప్రియా ?? మా వైఎసార్సీపి కుటుంభసభ్యుడు లాగా చూసుకొని గౌరవించి, మీరు ద్రోహం చేసినా పల్లెత్తు మాట అనకుండా, మీ కుటుంభం బాగుండాలని కోరుకునే వారిపైనా మీ నీచ రాజకీయ కుసంస్కార కూతలు ?? మీ అమ్మ శోభమ్మ సంతాప తీర్మానం కి అడ్డుతగిలిన వారితో కలిసి కుసంస్కార మాటలు మాట్లాడుతున్నావంటే నీ సంస్కారం ఎట్టిదో తెలుస్తోందమ్మా అఖిలప్రియ !! శోభమ్మ మీద ఉన్న గౌరవం, రాజన్న, జగనన్న నేర్పిన విలువల రాజకీయం వల్ల నీపైన మాట్లాడలేకపోతున్నాం !! సంస్కారవంతులం మేమా ?? నువ్వు, నీ మేనమా , నువ్వున్న పార్టీ నా ?? *మీ అమ్మ గారు చనిపోయినప్పుడు రాని బొల్లి బాబు మీ నాన్న చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడో అది తెలుసుకుని మాట్లాడు..11 రోజుల దాకా వీధి ముఖం చూడకూడదు ...అసెంబ్లీ అనగానే పరిగెత్తుకుని వచ్చేసావా ....పార్టీ కి మీ నాన్న ఇంత ద్రోహం చేసిన కూడా మీ నాన్న మరణ వార్త తెలిసిన వెంటనే ముందుగా స్పందించింది జగన్ మాత్రమే*
Mari Jagan nu meeru mosam chestunapudu em expect chesaru Akhila Priya madam.if Shobha nagiredy alive she will never do such things like defection for ministry.
jagan cud have gone to both assembly and funeral.. such a bold lady and heartful speech.. RIP bhuma and Shoba nagireddy.. heartful condolences.ppl r wit u!!!! b bold and strong akilapriya ji!!!!!!Politicizing deaths( for the person who who is no more and who worked for party) is the worst thing in which no opposition party in india cud have ever done!!
I always feel your mother as my own sister ..I dint had food for 3 days when I heard Subakka death...I am in US from past 5 years...god bless you and ur family...we are all with you
be strong akhila.. hope you will deliver good service to the people.. hope you are strong i can guess that by seeing your speech.. father is always a hero to a girl.. he will definitely bless you from the another world..
ఉప ఎన్నికలు , మంత్రివర్గ విస్తరణ నాడు మీకు సమాధానం దొరుకుతుంది అఖిలా .. బాబు గారు అంటే pub లో tip తీసుకునే waiter కాదు... ఒక నీచపు రాజకీయ నాయకుడు. ఈ విషయం నేను చెప్పింది కాదు. మీ నాన్నగారు స్వయంగా బాబు గారి డబ్బా చానల్ ABN కి చెప్పారు. అదీ చాలదు అంటే బాబు గారి మామ గారు చెప్పిన వీడియో కూడా చూడండి. ఏడాది నుండి మీ తండ్రి పడిన వేదన చూశాక కూడా మీరు 24 గంటల్లో అసంబ్లీ కి రావడం చాలా గొప్ప విషయం తల్లి. పోయినొళ్ళందరూ మంచోల్లు ... ఉన్న్లోల్లు పోయినోళ్ల తీపి గురుతులు ...
g వైసీపి సంతాప తీర్మానంలో పాల్గొని ఏమని మాట్లాడాలి ??? ఫ్యాన్ గుర్తుపై గెలిచి మంత్రిపదవి కోసం సైకిలెక్కాడని పొగడాలా ??? పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి కాబినెట్ ర్యాంక్ గల PAC చైర్మన్ పదవి ఇచ్చినా పార్టీని మోసం చేసి టిడిపి తీర్ధం తీసుకున్న మహానుభావుడని పొగడాలా ??? రాజీనామా చేయకుండా,నేను మళ్లీ గెలిస్తే వైసీపిని మూసేస్తారా అని గొప్పగా అడిగారని పొగడాలా ??? లేక వైసీపిలో ఉన్నప్పుడు మా నాన్నను చంద్రబాబు టార్చర్ పెడుతున్నాడు,అతనికేమైనా అయితే చంద్రబాబుదే బాధ్యత అన్న అఖిలప్రియ నేటి నటనను పొగడాలా ??? తండ్రి చితి ఆరకముందే మంత్రిపదవి కోసం ప్రతిపక్షనేతపై అభాండాలు భలే వేస్తుంది,మంచి రాజకీయ భవిష్యత్ ఉందని పొగడాలా ??? తండ్రీకూతుళ్లు నమ్మిన పార్టీని,గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ధీశాలులని పొగడాలా ??? సిగ్గు లేకపోతే సరి చంద్రబాబు & కో కి...శవరాజకీయాలు చేస్తున్నారు...
touching.. (i can't watch the full video) I had a friend once - his parents were died like your's,he was also gone few years back - i had seen him going through all this... ilanti situation evariki raakudadu i ill pray the god to give you n your family the strength to lead the life and do some good things for the people.
I am very confident that these kids will become good leaders. They have good head on their shoulders and very matured. Good mentor ship is key in this transformation process from Bhuma Kids to Leaders. Hopefully CBN will encourage them positively and should give Good Portfolio in ministry. They are very young and if they prove themselves and meet public expectations through their work, they will have longevity. I have feeling that both sisters will be good to lead people and party. Both should be good Female Leaders among Male dominated leaders in Rayalseema May God Bless You and your Cadre :)
guys support her with good words.. vallu shava rajakeeyalu chestunnaro ledo kani e comments lo matram chestunnaru.. think like human.. give your console to her..we are telugu people and having full of sentiments in mind.. support her don't blame the situations
speech nice sister but jagan aana yendu ku sabala lero miku telu su ok chandra babu vala Ayendhi motam me ko support ka jagan aana vuntadu no tension sister
అసలు ఎందుకు ఇవ్వాలి మీకు మర్యాదా జగన్ గారు...మీరు ఏమి సాధించారని మీకు మర్యాదా ఇవ్వాలి..... అయినా జగన్ కి మీరు ఇచ్చినా మర్యాదా మేము ఇంకా మర్చిపోలేదు.... మీరా మాకు మర్యాద గురించి చెప్పేది....మీ చిలకపలుకులు,మీ కాకమ్మ కబుర్లు విని మోసపోయేంత పిచ్చి వాళ్ళు కాదు జనాలు...
SrikanthReddy Duggasani నిజం సర్ బిర్లా సిమెంట్ 100000 కోట్ల స్కాం అవ్వని నిజం కద ఓకే ఐ తె ఇవ్వని నిజామే నమ్ముతాను సర్ మీ ఇంట్లో కరెంటు ఇఛ్చాడనో లేద govt job ichchadano mi intlo vallu ysrc sabbulu ano meeku illu ichadano govt lo ys unnappudu scholarship ichchadano kaadhu boss న్యాయం ఎంత్త జరిగింద్ది అని కావాలి 100 మంద్దీ కోసం ఒక్కడు 1000 కి 10 మంద్ది 10000 కి 100 మంద్ది పోయిన పర్లెద్దు రాజ్యాంగం ప్రకారం కాని ఈ జగన్ ప్రతి 10 మంద్ది బతకడం కోసం 100 మందిని బాలి చేసి రకం
Listen here 😂All the educated and uneducated fools who are commenting bad about JAGAN Anna! Rey picchi pukulara... they changed party because of money and minister post ... Jagan anna ni bhuma dabbu kosam mosam cheysi tdp loki jump iyadu... kani jagan never spoke bad about bhuma and Akhila till now ! And dis lady who is speaking abt jagain anna... amma thalli Akhila .. mee nana chanipoyi.. 1day iendhi .. neeku eroju assembly ravalisin pani emi undhi? Jagan anna raledhu ani feel avuthavo.. seat kosam post kosam emi anna matladthava?
గౌరవం గురించి నువ్వు మాటాడుతుంటే నవ్వు వస్తుంది
How can you speak for 12 minutes so bravely for the 1st time in the Assembly even your parents are not with you and without dropping single drop from your eye .. I salute for your courageous and all the best for your future
అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా TDP ఇష్టపడలేదు.గతంలో చంద్రబాబు తీరు ఇప్పుడు గుర్తుకు రావడంలేదా?
jai bhuma jai telugudesam Johar bhuma nagiredddy
జగన్ గారు గురించి ఏదో రాయి వేయటం కోసం చంద్రబాబుకి సిగ్గు లేకుండా నీతో ఆడుకోవడం మొదలు పెట్టాడు ముందు అది తెలుసుకో.నీ తండ్రి చావుకి ప్రదాన కారణం చంద్రబాబే నీ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి చేకూరలంటే నువ్వు ఏ పార్టీలో గెలిచావో తిరిగి ఆ పార్టీలో చేరు. ముందు ముందు నీ భవిష్యత్ బాగుంటుంది లేదంటే నిన్ను గెలిపించిన ప్రజలు తిప్పి కొడతారు.
అమ్మా అఖిల ప్రియా!!! కుటుంబాని 3 సీట్లిచ్చి, మీరు చెప్పినట్టే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి శ్రీశైలం సీటిచ్చి, కేవలం మీ కోసమే( నంద్యాల )ysr భక్తులు అయిన శిల్పా మోహన్ రెడ్డి ని,చక్రపాణి రెడ్డి లాంటి బలమైన నాయకులని వదులు కొని, మీ నాన్నకి క్యాబినెట్ హోదా లాంటి PAC పదవిచ్చి ఇన్ని చేస్తే, మీ అవసరాలకోసం నమ్మకద్రోహం చేసి TDP లో కి వెళ్ళారు, అప్పుడు కూడా ఒక్క మాట అనలేదు మేము!!! మంత్రి పదవి ఇస్తా ఇస్తా అంటూ, గవర్నర్ ఫిరాంచిన MLA లతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించరంటా అంటూ లీకులిచ్చి, బద్ద శత్రువైన శిల్పా ని గెలిపిస్తేనే లేకుంటే ఇవ్వను అంటూ మానసికంగా మీ నాన్మని హింసించిన వాళ్ళని వదిలేసి జగన్ గారి మీద పడితే ఎలా సార్!!!
, మా శోభక్క.చనిపోయినప్పుడు 3ముఖ్యమైన ఎన్నికల ప్రచారం 2 రోజుల ఆపి, దహన సంస్కారం లో కుటుంబం మొత్తం పాల్గొనింది మరిచావా, ???? మీ నాన్నని హింసించి చంపినోళ్ళని పొగుడుతున్నా మంత్రి పదవి ఇస్తా అన్నారా!!
really hatsoff to your commitment .. Go head stay blessed
Janalu dimparu dhani puku lo
Bolli gani modd kudichipoibdhu
very emotional speech plz don't keep any comments we have to support her
నీవు ఇండైరెక్టుగా మంత్రి పదవి అడుగుతున్నావు.....అది చెప్పలేక సోదంతా మాట్లాడుతున్నావు కదా....
superrrrr
Really Shobakka and Bhooma r grt couples. True example of Love and leadership. I feel it is my luck i too met them couple of time. Both helped without any proud r hessitation.
May god blessed both grt souls.
Akhila everybody who knows ur grt parents r with u.
Dnt feel any lonelyness.
Great Speech..Don't Worry Madam.. We are all with your family..
Super Sister Good Wishes..
మీ కష్టం మరి ఏ ఇతరులకు రాకుండా ఉండాలి. జోహార్ భూమా నాగిరెడ్డి
మీ అమ్మ గారు చనిపోయినప్పుడు రాని బొల్లి బాబు మీ నాన్న చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడో అది తెలుసుకుని మాట్లాడు..11 రోజుల దాకా వీధి ముఖం చూడకూడదు ...అసెంబ్లీ అనగానే పరిగెత్తుకుని వచ్చేసావా ....పార్టీ కి మీ నాన్న ఇంత ద్రోహం చేసిన కూడా మీ నాన్న మరణ వార్త తెలిసిన వెంటనే ముందుగా స్పందించింది జగన్ మాత్రమే
అమ్మా మీనాన్నమీద చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులగురించికూడా అసెంబ్లీలో లేవనెత్తమ్మా,అప్పుడు మీ చిత్తశుద్ది(మంత్రిపదవిపై మమకారం లేదని)ని నమ్ముతామమ్మా!
Haritha Chevireddy .......yes bro
evaru ela matadtaru anedi avasaram mida depend avuthundhi..nijala mida kadhu!
Haritha Chevireddy SUPER
anilfrnzz m
There were the issues between Dist. SP and Buma not with CM or Govt. And recent Buma's threatening call to Telangana contactor was showed himself a rowdy..
u r right
sister Ur so brave. Ur parents are blessed with u. all the best. god bless u.
Heart broken speech from a young leader.....don't worry Akhila Priya People will be with take your parents commitment ahead
Very good speech ...I really appreciate...
Very Sad.. RIP Bhuma Nagi Reddy Gaaru.. Jai Akhila..
I support u sister
మీ కుటుంబనికి నా ప్రగాడ సానుభూతి....అక్క
భూమా నాగిరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్ పెట్టిందెవరు
kuddos gal...go ahead...God bless u n ur family ma....
మీ తండ్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకుర్చాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను అలాగే మీ కుటుంబానికి మా అండ ఎప్పుడూ ఉంటుంది సహోదరి అఖిలప్రియ.....
జోహార్ భూమా నాగిరెడ్డి .........జోహార్ జోహార్ .............అన్న హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది ............అందుకే 3 రోజులు ఆళ్లగడ్డ లోనే ఉన్నాను ...........జై శోభమ్మ ..........జోహార్
ఇదేనా YSRCP మాకు ఇచ్చే గౌరవం ?
తేడా 1)
YSRCP లో ఉండి మీ అమ్మ గారు చనిపోతే 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం రాష్ట్రం మొత్తం ఆపి ఆమెకు సంతాపం చెప్పింది YSRCP.
ఇప్పటి మీ తెలుగుదేశం అప్పుడు కనీసం ఫోన్ లో పరామర్శించలేదు.
తేడా 2)
YSRCP లో ఉన్నంత వరకు మీ నాన్నగారు పార్టీ లో Number 2 , అధికారంలో 2 వ పెద్ద పదవి, జిల్లాలో మీ నాన్న చెప్పిందే వేదం. ఎప్పుడైనా పార్టీ అధినేతని కలవాలి అంటే డైరెక్ట్ గా వెల్లడమే.
TDP ఉండి చనిపోయే రోజున మీ నాన్న సాధారణ MLA(అది కూడా జగన్ పార్టీ పేరు చెప్పుకుని మీరు ప్రజల దగ్గర తెచ్చుకున్న బిక్ష), మీ టిడిపి అధినేత appointment కోసం 2 లేదా 3 రోజులు వేచి చూడాలి. జిల్లాలో మీ నాన్న పరిస్తితి అందరికన్నా మీకే తెలుసు. మీరు అనుభవిస్తున్న పరిస్తితి కూడా మీ ఫ్రెండ్స్ చెబుతున్నారు.
తేడా 3)
మీ అమ్మ చనిపోయిన రోజున అప్పుడు పోటీ చేస్తున్న MLA అబ్యర్డులలో 100 మంది పైగా వచ్చి అంతక్రియలలో పాల్గొన్నారు.
ఇప్పుడు ఎన్నికలు లేవు, అసంబ్లీ లేదు అయినా పట్టు మని 25 మంది MLA లు రాలేదు.
తేడా 4 )
మీ అమ్మగారి సంతాప తీర్మానంలో పేరే వద్దు అన్న ముఖ్యమంత్రి బాబు గారు. అసంబ్లీలోకి వస్తే మీ నాన్న , నువ్వు కలసి YSRCP కి చేసిన ద్రోహం చెప్పాల్సి వస్తుంది. అయినా పోయిన మనిషి మీద ఎందుకు కోపాలు అని జగన్ రాలేదు.
అంతక్రియలు ముగిసి 24 గంటల ముగియక ముందే నువ్వు వచ్చి మీ నాన్న చేసిన 4 మంచి పనులు చెబితే మీకు గౌరవం వచ్చేది.జగన్ ని టిడితే ఏమి వస్తుందో నాకు తెలియదు తల్లి.
ఇంతకన్నా గౌరవం ఇవ్వడం మనుషులను ప్రేమించే జగన్ కి ఆయన పార్టీ కి రాదు తల్లి.
Amar Araveeti Wahhhh am cheppinav Anna great comment ,,,, Minister Post kosam pakuladuthundi bhayya
Amar Araveeti very impressive post..u spotted a good difference..
hi
real bayya... vallaki koncham kuda siggu ledhu
🔥👏👏
అఖిలప్రియ మీరు చాల గ్రెట్
Epudu chepu mali......
sister ur great
It is very shameful that Akhila Priya attending Assembly within 2 days of death of his father. Jagan already consoled family members immediately after death of Bhuma Nagi Reddy.If he attends Assembly, Jagan has to say Bhuma Nagi Reddy won on YSRCP ticket and betrayed the party & joined TDP which is not fare to speak on Candolance debate in Assembly.
N Karunakara Reddy em samardistharu Ra me kulam gadu kabati
sabhash reddlaki!
devudu chesina manishi Mekuntha Kula pichi evariki undadhura vedhava.Nevu endhira Devudu chesina manishi Peru medha comments post chesedhi.Ma mods Peru petukoni cinimalu these vedhavalura meru.
N Karunakara Reddy erri puka
Cinema entra lumbdi langa!
Cinemalato kalumuskupoyindhi neku.andike first cinema gurthu vachindhi Ra eddi Reddy
devudu chesina manishi Ne antha wasteful evaru Peru waste discussion.
all the best sister
BRAVE LADY IN ASSEMBLY AFTER PARITALA SUNITHA 😍👍
shobha garu chanipoinappude bhuma also dead ...Rip Bhuma N.Reddy gaaru
Super medam
Very sorry for the loss that has happened to you Akhila Priya.. But, You will become a powerful leader in rayalaseema . we are proud of you..
Akhila one day you will great leader.
jai bhuma nagareddy
Hatsoff to ur heartful speech in the Assembly.Amma neeku,Nannakorika prakaram manchi jaruguthundamm.God bless u.A senior citizen of A.P.
JAI BHUMA Family..
అమ్మామీ కుటుంబంలో 3రికి (నీకు,మీ నాన్నకు,మీ మేనమామకు)MLAసీట్లిచ్చి గెలిపించింది చంద్రబాబు కాదమ్మా మీ జగనన్నే!ఏమంటారు తమ్ముళ్లూ!!
a strong women . feeling like shobha nagireddy speaking . she will definitely lead main role in inthe upcoming election . salute to this strong lady . love u after watching Ur words .all the best akila priya gaaru.u deserve more
జోహార్ భూమా నాగిరెడ్డి .........జోహార్ జోహార్
She is great.. no one can deliver like that at this juncture..! SALUTE
hats off to u madam we hope u rock in politics whichever the party it would be
తండ్రి చనిపోయాడనే బాధ లేదు, చితిమంటలు ఆరిపోయి ఆ వేడికూడా తగ్గకముందే అసెంబ్లీ కొచ్చి తెలుగుదేశం చేసే నీచ పనులకు మద్దతుగా, పదవుల పందేరం లో నీ మేనమామ తో కలిసి చేస్తావా అఖిల ప్రియా ??
మా వైఎసార్సీపి కుటుంభసభ్యుడు లాగా చూసుకొని గౌరవించి, మీరు ద్రోహం చేసినా పల్లెత్తు మాట అనకుండా, మీ కుటుంభం బాగుండాలని కోరుకునే వారిపైనా మీ నీచ రాజకీయ కుసంస్కార కూతలు ??
మీ అమ్మ శోభమ్మ సంతాప తీర్మానం కి అడ్డుతగిలిన వారితో కలిసి కుసంస్కార మాటలు మాట్లాడుతున్నావంటే నీ సంస్కారం ఎట్టిదో తెలుస్తోందమ్మా అఖిలప్రియ !!
శోభమ్మ మీద ఉన్న గౌరవం, రాజన్న, జగనన్న నేర్పిన విలువల రాజకీయం వల్ల నీపైన మాట్లాడలేకపోతున్నాం !!
సంస్కారవంతులం మేమా ?? నువ్వు, నీ మేనమా , నువ్వున్న పార్టీ నా ?? *మీ అమ్మ గారు చనిపోయినప్పుడు రాని బొల్లి బాబు మీ నాన్న చనిపోయినప్పుడు ఎందుకు వచ్చాడో అది తెలుసుకుని మాట్లాడు..11 రోజుల దాకా వీధి ముఖం చూడకూడదు ...అసెంబ్లీ అనగానే పరిగెత్తుకుని వచ్చేసావా ....పార్టీ కి మీ నాన్న ఇంత ద్రోహం చేసిన కూడా మీ నాన్న మరణ వార్త తెలిసిన వెంటనే ముందుగా స్పందించింది జగన్ మాత్రమే*
Mari Jagan nu meeru mosam chestunapudu em expect chesaru Akhila Priya madam.if Shobha nagiredy alive she will never do such things like defection for ministry.
supar speech
supr sister
Meru super madam
God will help you , comport and be with you always.
You will get win
jagan cud have gone to both assembly and funeral.. such a bold lady and heartful speech.. RIP bhuma and Shoba nagireddy.. heartful condolences.ppl r wit u!!!! b bold and strong akilapriya ji!!!!!!Politicizing deaths( for the person who who is no more and who worked for party) is the worst thing in which no opposition party in india cud have ever done!!
awesome skit by CBN
I always feel your mother as my own sister ..I dint had food for 3 days when I heard Subakka death...I am in US from past 5 years...god bless you and ur family...we are all with you
Super
Super sister
very good akila priya chala baga matladaru good keep it up,
But koncham prajalaki help cheyandi that is better for u future Thq
u r commitment so excalent
PROUD OF YOU SISTER
best of luck
akka be strong
all the best..we are with you sister
akka😓😓😓😓😓😓don't worry
Dont worry akila Garu...we all are with you...
be strong akhila.. hope you will deliver good service to the people.. hope you are strong i can guess that by seeing your speech.. father is always a hero to a girl.. he will definitely bless you from the another world..
great sister
All the best for your featur assinments :)
Jagan gave much priority to her family
ఉప ఎన్నికలు , మంత్రివర్గ విస్తరణ నాడు మీకు సమాధానం దొరుకుతుంది అఖిలా ..
బాబు గారు అంటే pub లో tip తీసుకునే waiter కాదు... ఒక నీచపు రాజకీయ నాయకుడు. ఈ విషయం నేను చెప్పింది కాదు. మీ నాన్నగారు స్వయంగా బాబు గారి డబ్బా చానల్ ABN కి చెప్పారు. అదీ చాలదు అంటే బాబు గారి మామ గారు చెప్పిన వీడియో కూడా చూడండి.
ఏడాది నుండి మీ తండ్రి పడిన వేదన చూశాక కూడా మీరు 24 గంటల్లో అసంబ్లీ కి రావడం చాలా గొప్ప విషయం తల్లి.
పోయినొళ్ళందరూ మంచోల్లు ... ఉన్న్లోల్లు పోయినోళ్ల తీపి గురుతులు ...
superb speech akka ur upcoming tdp minister
Rip BOOMA sir
meeku intha thondarapatu vaddu madam
cheap politics
ys jagan may have diff reasons for not attending
y r u making it political
g వైసీపి సంతాప తీర్మానంలో పాల్గొని ఏమని మాట్లాడాలి ???
ఫ్యాన్ గుర్తుపై గెలిచి మంత్రిపదవి కోసం సైకిలెక్కాడని పొగడాలా ???
పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి కాబినెట్ ర్యాంక్ గల PAC చైర్మన్ పదవి ఇచ్చినా పార్టీని మోసం చేసి టిడిపి తీర్ధం తీసుకున్న మహానుభావుడని పొగడాలా ???
రాజీనామా చేయకుండా,నేను మళ్లీ గెలిస్తే వైసీపిని మూసేస్తారా అని గొప్పగా అడిగారని పొగడాలా ???
లేక వైసీపిలో ఉన్నప్పుడు మా నాన్నను చంద్రబాబు టార్చర్ పెడుతున్నాడు,అతనికేమైనా అయితే చంద్రబాబుదే బాధ్యత అన్న అఖిలప్రియ నేటి నటనను పొగడాలా ???
తండ్రి చితి ఆరకముందే మంత్రిపదవి కోసం ప్రతిపక్షనేతపై అభాండాలు భలే వేస్తుంది,మంచి రాజకీయ భవిష్యత్ ఉందని పొగడాలా ???
తండ్రీకూతుళ్లు నమ్మిన పార్టీని,గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ధీశాలులని పొగడాలా ???
సిగ్గు లేకపోతే సరి చంద్రబాబు & కో కి...శవరాజకీయాలు చేస్తున్నారు...
great speech
touching.. (i can't watch the full video)
I had a friend once - his parents were died like your's,he was also gone few years back - i had seen him going through all this...
ilanti situation evariki raakudadu
i ill pray the god to give you n your family the strength to lead the life and do some good things for the people.
Jai Jagan and jai Bhuma nagureddy garu
ikkada comment pettalani undi. kani chanipoina bhuma ki respect tho pettadamledu.
superb madma
poori shankar nice
amma me amma poyenapudu. jajagn anna family. motam akada unnaru
Akka miku mi Amma nanna blessings vuntayi epati nunchi new life gurinchi think cheyandi devudu mi ventane vuntadu
I am very confident that these kids will become good leaders. They have good head on their shoulders and very matured.
Good mentor ship is key in this transformation process from Bhuma Kids to Leaders.
Hopefully CBN will encourage them positively and should give Good Portfolio in ministry.
They are very young and if they prove themselves and meet public expectations through their work, they will have longevity.
I have feeling that both sisters will be good to lead people and party.
Both should be good Female Leaders among Male dominated leaders in Rayalseema
May God Bless You and your Cadre :)
guys support her with good words.. vallu shava rajakeeyalu chestunnaro ledo kani e comments lo matram chestunnaru.. think like human.. give your console to her..we are telugu people and having full of sentiments in mind.. support her don't blame the situations
brave speech
awesome speech 😥
jai Akhila sister
Jai Jagan... Jai Shree Ram
you are super... good speech akhila ... you are going to became a very great leader like ur mother and father...
speech nice sister but jagan aana yendu ku sabala lero miku telu su ok chandra babu vala Ayendhi motam me ko support ka jagan aana vuntadu no tension sister
super akka
Devudu unnadu ra mandi sommu tinte devudu urukuntada meru pettina badallo nenu oka victim ni thank god
Correct bro karma siddhantam
jai jagan anna jai akhilla akka meru YSR party lo unty nay baga untadi apdu me fans kuda happy untaru
అసలు ఎందుకు ఇవ్వాలి మీకు మర్యాదా జగన్ గారు...మీరు ఏమి సాధించారని మీకు మర్యాదా ఇవ్వాలి..... అయినా జగన్ కి మీరు ఇచ్చినా మర్యాదా మేము ఇంకా మర్చిపోలేదు.... మీరా మాకు మర్యాద గురించి చెప్పేది....మీ చిలకపలుకులు,మీ కాకమ్మ కబుర్లు విని మోసపోయేంత పిచ్చి వాళ్ళు కాదు జనాలు...
appandi ra paccha chokkalara
SRIKANTH REDDY GARU: WONDERFUL COMMENT BROTHER. WHAT YOU SAID IS 100% CORRECT
jagan lant cycp party use ledu ayina konta mamdi jaffas valla jagan ki pabbam gadustondi
SrikanthReddy Duggasani నిజం సర్ బిర్లా సిమెంట్ 100000 కోట్ల స్కాం అవ్వని నిజం కద ఓకే ఐ తె ఇవ్వని నిజామే నమ్ముతాను సర్ మీ ఇంట్లో కరెంటు ఇఛ్చాడనో లేద govt job ichchadano mi intlo vallu ysrc sabbulu ano meeku illu ichadano govt lo ys unnappudu scholarship ichchadano kaadhu boss న్యాయం ఎంత్త జరిగింద్ది అని కావాలి 100 మంద్దీ కోసం ఒక్కడు 1000 కి 10 మంద్ది 10000 కి 100 మంద్ది పోయిన పర్లెద్దు రాజ్యాంగం ప్రకారం కాని ఈ జగన్ ప్రతి 10 మంద్ది బతకడం కోసం 100 మందిని బాలి చేసి రకం
suprb
akka meeru great
kastam Prati okkari undadee
sahanam wahinchandi
in sha Allah
sister u r wrong information ,,,Babu garu mayallo meeru padhadu.....chief politkes in ap state
akilla sister mee r u good guide Thaidikonde
Akka nuvu super
Listen here 😂All the educated and uneducated fools who are commenting bad about JAGAN Anna! Rey picchi pukulara... they changed party because of money and minister post ... Jagan anna ni bhuma dabbu kosam mosam cheysi tdp loki jump iyadu... kani jagan never spoke bad about bhuma and Akhila till now ! And dis lady who is speaking abt jagain anna... amma thalli Akhila .. mee nana chanipoyi.. 1day iendhi .. neeku eroju assembly ravalisin pani emi undhi? Jagan anna raledhu ani feel avuthavo.. seat kosam post kosam emi anna matladthava?
wow
Akila madam,plz dnt talk about jagan ,,,jai jagan
akhila garu I thinkg this is not your words
this is cbn mind words
This is not time to speak in assembly.. and if u want to speak about morals 1st u have to resign and go for elections from tdp...