గ్రామీణ విద్యార్థులకు సిలబస్ లో కంపల్సరీ రాజ్యాంగంపై డ్రైవింగ్ రూల్స్ పై ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు సంబంధించి ప్రతి విద్యార్థికి తెలిసేలా మీ వీడియోలు ఉండాలి అలాగే ప్రభుత్వంతో మాట్లాడి పుస్తక పాఠ్య పుస్తకాలలో కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేలా చూడాలి అలాగే ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు సరియైన బోధన చేయడం లేదు దానిపై మోటివేషన్ చేయాలి మీరు ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించి విద్యా బోధన చేసేలా మీ వీడియోస్ చేయమని వేడుకుంటున్నాను
Great suggestion..every word is valuable..🤝
Villege lo low knowledge villege lo law meating cundect cheandi sar