ఉత్తరాంధ్ర కి జగన్ చేసింది ఏంటి? ( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) జిల్లాలు. విశాఖపట్నం నుండి ఇచ్చాపురం వరకు అంటే ఒడిషా బోర్డర్ వరకు అద్భుతంగా అభివృద్ధి చెందేలా జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక చేశారు. అది ఒక urban agglomeration ga అభివృద్ధి చెందుతుంది. యేండ్ల తరబడి ఈ జిల్లాలు టీడీపీ కి ఓట్ వేశాయి. కానీ వాళ్ళకి బట్ట కట్టెకి,తాగడానికి మంచి నీరు, వైద్యం, మంచి చదువు కూడా లేకుండా చేశారు. అదే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక.... ఉత్తరాంధ్ర కి చేసింది ఎంటి అని చూస్తే... మూలాపేట పోర్టు నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ఉద్ధానం నీటి ప్రోజెక్ట్ 800 కోట్లు ఉద్ధానం కిడ్నీ ఆసుపత్రి ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు గిరిజన విశ్వవిద్యాలయం నాడు నేడు కింద బడుల అభివృద్ధి నాడు నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధి సెల్ టవర్ లు కూడా లేని గిరిజన ప్రాంతాలకు 400 కోట్లతో కమ్యూనికేషన్ నెట్వర్క్ పూర్తి చేసి ప్రారంభించడం. వైజాగ్ లో KGH ఆసుపత్రి ను అద్భుతంగా మార్చడం విశాఖపట్నం నగరం సుందరీకరణ, కొత్త బీచ్ ల అభివృద్ధి. అద్భుతమైన రోడ్లు. మారుమూల గ్రామంలో కూడా పర్యాటకం అభివృద్ధి. విశాఖపట్నం నుండి ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ల రోడ్లు . ఆ అద్భుతమైన ప్రణాళిక 20 కిలోమీటర్ ల మేరా చేశారు. ఆధ్యాత్మికం గా చూస్తే గుడులు అభివృద్ధి, టీటీడీ గుడి విశాఖపట్నం లో కట్టడం జరిగింది. విశాఖపట్నం చుట్టు కొత్త పరిశ్రమలు. బల్క్ డ్రగ్ పార్క్ Yokohama tires ( ATC tires) company Infosys Randstad Beach IT corridors ఎన్నో ఎన్నెన్నో 2025 కి మూల పేట పోర్టు పూర్తి, భోగాపురం airport పూర్తి. 6 లేన్ల రోడ్లు పూర్తి అవుతాయి. 2026 కల్లా మిరు వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు అద్భుతమైన అర్బన్ అగ్లోమెరేషన్ చూడచ్చు. ఒక్కసారి ఆలోచించండి 70 యేండ్ల ఉత్తరాంధ్ర ను పట్టించుకోని పాలకులు ఒకవైపు వున్నారు. కేవలం ఐదు యేండ్ల లో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి వైపు నడిపించిన జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే ఫ్యాన్ కి ఓట్ వేసి జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించండి.
Only for creating more value to their Kabja lands, some petty works, he might have similar to YSR. Though YSR started the work in the name of Polavaram project, does any one knows, what he started? Simply Earth work of Right and Left canals of Polavaram, but not the main Project work. Because he can get percentages in the mobilization advances to the Contractors...That's the calibre of YSR...m
@@rajsekhar95 Boss it was inaugurated by Chandrababu Naidu before 2018 it was earlier called Bhavanapadu port it was expected to start construction from 2020. Unfortunately Jagan came into power and it was allotted some other contractor , changed the name to Mulapeta and inaugurated again in 2023 May. Just same thing happened to Bojagapuram Airport. It was inaugurated by CBN well before 2019 but jagan started agitation with farmers and delayed. After he came to power again he re-inaugurated the airport and construction work started in 2023 Nov just before elections Just for the sake of your children future please just think twice. I never voted for CBN and dont think I am CBN sympathizer. I was born in Srikakulam and brought up in Vizag. Its purely for the love of my by Vizag and Srikakulam. I am living in Hyd for the past 25 yrs as software eng. I am not from kamma or kapu or Reddy. I am a Brahmin. Rest i leave it to you what ever you may think. I hope you are educated enough to judge who is good and who is bad for the society. I am not giving certificate to CBN and we need to choose best between two beyond caste. Good bye.
by seeing this Srklm people should realize whom to vote... GRT job APinfra storys..
జై జగన్ అన్న❤❤❤ జగన్ మాత్రమే ఏపీకి ఉన్న hope. జగన్ అన్నని గెలిపించుకోవలి 🙏🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Great video , credit goes to drone footage and editing team
Thank you
Thanks
గ్రేట్ విజనరీ లీడర్ వైఎస్ జగన్ అన్న
పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ది...
Super
Yepuudu ki complete avutundi,panulu yentha varaku vachhayee...???
Any progress in varikapoodisila lift
Machilipatnam port please
After government change What is the mula peta port present statues? Work going on or stop?
Govinda govinda 😂😂😂😂😂
cbn not like jagan
cbn will continue it don't worry
Vijayawada west bypass video post pl 👍👍
EDHI MAA KRAMAA ANNA ,SORRY 🙏🙏🙏🙏
ఉత్తరాంధ్ర కి జగన్ చేసింది ఏంటి?
( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) జిల్లాలు.
విశాఖపట్నం నుండి ఇచ్చాపురం వరకు అంటే ఒడిషా బోర్డర్ వరకు అద్భుతంగా అభివృద్ధి చెందేలా జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక చేశారు. అది ఒక urban agglomeration ga అభివృద్ధి చెందుతుంది.
యేండ్ల తరబడి ఈ జిల్లాలు టీడీపీ కి ఓట్ వేశాయి. కానీ వాళ్ళకి బట్ట కట్టెకి,తాగడానికి మంచి నీరు, వైద్యం, మంచి చదువు కూడా లేకుండా చేశారు.
అదే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక....
ఉత్తరాంధ్ర కి చేసింది ఎంటి అని చూస్తే...
మూలాపేట పోర్టు
నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు
ఉద్ధానం నీటి ప్రోజెక్ట్ 800 కోట్లు
ఉద్ధానం కిడ్నీ ఆసుపత్రి
ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు
గిరిజన విశ్వవిద్యాలయం
నాడు నేడు కింద బడుల అభివృద్ధి
నాడు నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధి
సెల్ టవర్ లు కూడా లేని గిరిజన ప్రాంతాలకు 400 కోట్లతో కమ్యూనికేషన్ నెట్వర్క్ పూర్తి చేసి ప్రారంభించడం.
వైజాగ్ లో KGH ఆసుపత్రి ను అద్భుతంగా మార్చడం
విశాఖపట్నం నగరం సుందరీకరణ, కొత్త బీచ్ ల అభివృద్ధి.
అద్భుతమైన రోడ్లు. మారుమూల గ్రామంలో కూడా
పర్యాటకం అభివృద్ధి. విశాఖపట్నం నుండి ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ల రోడ్లు . ఆ అద్భుతమైన ప్రణాళిక 20 కిలోమీటర్ ల మేరా చేశారు.
ఆధ్యాత్మికం గా చూస్తే గుడులు అభివృద్ధి, టీటీడీ గుడి విశాఖపట్నం లో కట్టడం జరిగింది.
విశాఖపట్నం చుట్టు కొత్త పరిశ్రమలు.
బల్క్ డ్రగ్ పార్క్
Yokohama tires ( ATC tires) company
Infosys
Randstad
Beach IT corridors
ఎన్నో ఎన్నెన్నో
2025 కి మూల పేట పోర్టు పూర్తి, భోగాపురం airport పూర్తి. 6 లేన్ల రోడ్లు పూర్తి అవుతాయి. 2026 కల్లా మిరు వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు అద్భుతమైన అర్బన్ అగ్లోమెరేషన్ చూడచ్చు.
ఒక్కసారి ఆలోచించండి 70 యేండ్ల ఉత్తరాంధ్ర ను పట్టించుకోని పాలకులు ఒకవైపు వున్నారు.
కేవలం ఐదు యేండ్ల లో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి వైపు నడిపించిన జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే ఫ్యాన్ కి ఓట్ వేసి జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించండి.
Kani vadi poyadu ga😢
Udanam lo kuda gelavaledhu..
Jagan tappu chesadu..vilanu nammi
After government change What is the mula peta port statues? Work going on or not?
😢😢😢 jagan anna odipoyaadu
Only for creating more value to their Kabja lands, some petty works, he might have similar to YSR. Though YSR started the work in the name of Polavaram project, does any one knows, what he started? Simply Earth work of Right and Left canals of Polavaram, but not the main Project work. Because he can get percentages in the mobilization advances to the Contractors...That's the calibre of YSR...m
భావనపాడు పేరు మార్చి మూలపేట అన్నారు. భోగాపురం మరొక సారి శంకు స్థాపన చేశారు. హైవేలు కూడా గత ప్రభుత్వం ఉండగా సాంక్షన్ అయినవే
పోర్ట్ లు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి పేటీఎంస్
video is super but the credit should go to Central govt. But not to Jailpakshi jagan.
This is built by state govt gorrela evaro eeroju chupedatharu mee pethamdarithanam meeru
@@rajsekhar95 Port lu kattedi State govt kadu. Dammu Vuntey prove cheyyu idi jagan valley vachindi ani Jagan kattinchadu ani.
@@sairitvik Lol I don't want to argue with people who are ignorant, it is just a search away.en.m.wikipedia.org/wiki/Machilipatnam_Port
@@rajsekhar95 Boss it was inaugurated by Chandrababu Naidu before 2018 it was earlier called Bhavanapadu port it was expected to start construction from 2020. Unfortunately Jagan came into power and it was allotted some other contractor , changed the name to Mulapeta and inaugurated again in 2023 May. Just same thing happened to Bojagapuram Airport. It was inaugurated by CBN well before 2019 but jagan started agitation with farmers and delayed. After he came to power again he re-inaugurated the airport and construction work started in 2023 Nov just before elections Just for the sake of your children future please just think twice. I never voted for CBN and dont think I am CBN sympathizer. I was born in Srikakulam and brought up in Vizag. Its purely for the love of my by Vizag and Srikakulam. I am living in Hyd for the past 25 yrs as software eng. I am not from kamma or kapu or Reddy. I am a Brahmin. Rest i leave it to you what ever you may think. I hope you are educated enough to judge who is good and who is bad for the society. I am not giving certificate to CBN and we need to choose best between two beyond caste. Good bye.
@@rajsekhar95 Its upto you bro
Gorrelu anta andhra lone chacheru minimum knowledge lekunda
Anduke kapari 2019 lo gelichadu
South Africa lo mining chestunnaru