Maaraajayya Full Video Song | SIR | Dhanush, Samyuktha | Venky Atluri | GV Prakash Kumar

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @manojgs11
    @manojgs11 Рік тому +688

    గురుదేవోభవః, మీ students భవిష్యత్తు కోసం కట్టుబడి నిజాయితీగా చదువుచెప్పే ప్రతి గురువుకి నా పాదాభివందనం 🙏

  • @shaikpspk5706
    @shaikpspk5706 Рік тому +2629

    ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం 🔥
    ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️

  • @OG-OperatingGod
    @OG-OperatingGod Рік тому +743

    ఈ సినిమాతో ధనుష్ అన్నకి National Award రావాలని కోరుకుందాం.....
    కంట్లో నీళ్లు తిరిగాయి 😢😢😢...
    పాట చాలా బావుంది....

  • @ypKumar-cy5ng
    @ypKumar-cy5ng Рік тому +138

    1:08 గురుదేవుడికా ఇంతటి శోకం, వెలివేసినదా పాపపు లోకం 😢😢😢😢😢😢😢😢 మారాజయ్య మారాజయ్య మారాజయ్య ఓహో....😢😢😢😢

  • @AlluInthi
    @AlluInthi Рік тому +555

    మొదటిసారిగా తెలుగులో నేరుగా తొలిపరిచయమై
    అద్భుతమైన విజయం సాధించిన " సార్ " గారికి అభినందనలు......❤️❤️❤️❤️
    💗 నటుడు
    💗 గీత రచయిత
    💗 నేపథ్య గాయకుడు
    💗 నిర్మాత
    తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషిస్తూ భారతీయ చలనచిత్ర పరశ్రమ గర్వించదగ్గ మహానటులలో ధనుష్ గారు ఒకరు......💗❤️💗❤️
    ధనుష్ గారికి తెలుగులోనూ మరియు తమిళ్ లో కూడా ఇంకా మరిన్ని విజయాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాము.....💗💗

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +146

    నా హృదయాన్ని కలిచివేసిన సీన్ ఇది 🙏🙏నిజంగా ఇటువంటి స్పూర్తితో((సర్వేపల్లి రాధాకృష్ణ గారు ))తీసే సినిమాలు ఇంకా చాలా రావాలి ♥️👍👍... ధనుష్ అన్నా.. Hatsoff అన్నయ్య ✊️✊️✊️... From...
    .. ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ 👍❤

  • @rajesheerasani6967
    @rajesheerasani6967 Рік тому +558

    మా రాజయ్య మా రాజయ్య అని ఏడిపించారు కదయ్యా..😢😢😢😢😢2023 బెస్ట్ ఫిల్మ్😍

  • @SivamandhiSivamandadhi-dt9cv
    @SivamandhiSivamandadhi-dt9cv Рік тому +256

    ఈ సాంగ్ చూస్తుంటే తియేటర్లో నాకు ఏడుపు వచ్చింది 😥😥ధనుష్ అన్ని సినిమాలు కన్నా ఈ సినిమాలో బాగా నచ్చాడు బాగా నటించాడు 👍👍

  • @umakanth570
    @umakanth570 Рік тому +1140

    ఎంతమందికి పాట విన్న తరువాత ఏడుపు వచ్చింది😢❤

  • @srinivasulut3868
    @srinivasulut3868 Рік тому +267

    ఇలాంటి వాటికి ఇవ్వాలయ్య అస్కార్ అవార్డులు....

  • @AlluInthi
    @AlluInthi Рік тому +228

    థియేటర్ లో ఈ పాట చూస్తూ నేను ఏడ్చేశాను..😭💗
    అది నటన అని నాకు తెలుసు కానీ నా మనస్సుకు హత్తుకున్నది....🙏🏻💗😭

  • @vijayamchannelbyvijaykumar
    @vijayamchannelbyvijaykumar Рік тому +156

    నా ప్రాణం నా స్టూడెంట్స్....
    Love you so much nanna.... ఈ పాట చూసి ఎన్నో సార్లు ఏడ్చాను....
    నన్ను ప్రేమగా పలకరించే నా బిడ్డలు నా స్టూడెంట్సే... నా ఆయుష్షు స్టూడెంట్సే... నేను చనిపోయేదాకా తెలుగు భాషను పదిలం గా ఉంచడానికి శ్రమిస్తాను. విద్యార్థుల జీవితానికి నేను నిచ్చెన లా మారుతాను. హనుమంతుని బలాన్ని గుర్తు చేసినట్టు విద్యార్థుల్లో ఉండే బలాన్ని గుర్తు చేస్తాను. చైతన్యం చేస్తాను.
    Love you my dear students💐📖✍️

    • @ch.kalyani2896
      @ch.kalyani2896 Рік тому +3

      గురు దేవో భవ

    • @sivacotaxconsultant
      @sivacotaxconsultant Рік тому +2

      Love you sir such beloved teachers for the sake of students

    • @YUmamahesh-kb1wh
      @YUmamahesh-kb1wh 11 місяців тому

      ❤❤... Soooper sir.....
      Proud to be a lecturer (physics)

    • @sekharrao7552
      @sekharrao7552 8 місяців тому

      ❤ only teacher can sacrifice anything for children

    • @somup8681
      @somup8681 7 місяців тому

      Mee lanti guruvulu unnantha varuku ee shishyulu untaru mastaruu ....🎉🎉😊😊😊😊😊I'm proud of you to as my teacher also ......one and only . person can truly think about students.......TEACHER 😢😢❤

  • @MOHAN96034
    @MOHAN96034 Рік тому +551

    అడిగింది కొని ఇవ్వకపోతే ఆ పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు కాని వాళ్ల అమ్మ నాన్నలు కొని ఇవ్వలేని పరిస్థితి ఉన్నతకాలం ఏడుస్తారు....😔😔

  • @MadhuVihari
    @MadhuVihari Рік тому +98

    ఇలాంటి మూవీ కి రావాలి ఆస్కార్ రావాలి అనుకునేవాళ్లు లైక్ వేసుకోండి

  • @VamshiKrishna-mx8cs
    @VamshiKrishna-mx8cs Рік тому +84

    సినిమా కి ప్రాణం ఈ పాట..... 🙏🏼🙏🏼

  • @chandracreations-palamaner9912
    @chandracreations-palamaner9912 Рік тому +46

    ఈ పాట థియేటర్ లో చూస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది... సార్ సినిమా చూడండి మంచి సినిమా చూసాము అనే అనుభూతి కలుగుతుంది.. అందరూ బాగా నటించారు.. డైరెక్షన్ సూపర్..

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p Рік тому +109

    *dhanush is not simply acting,he is just living in that character💯🔥*

  • @ramyasritatipally5709
    @ramyasritatipally5709 Рік тому +67

    సినిమా లో ఈ పాట చూస్తే ఎడపు వస్తుంది దనుష్ నటన అద్పుతం ❤❤

  • @ypKumar-cy5ng
    @ypKumar-cy5ng Рік тому +70

    మూవీ చాలా బాగుంది అన్న,, నాకు బాగా నచ్చిన సీన్ 2nd off లో ధనుష్ ని ఊరినుండి వెళ్ళగెట్టినప్పుడు స్టూడెంట్స్ అందరు తనను సపోర్ట్ చేసే సీన్ మాత్రం నిజంగా ఏడిపించేస్తది, గుండెలు పగిలిపోయేలా ఏడ్చేస్తారు ఎవర్రన్న సరే,, ఆ సీన్ లో ఆ bgm గాని ఆ సాంగ్ గాని వేరే level లో ఉంటాది...ధనుష్ అయితే మాత్రం నిజంగా ఏడిపించేసాడు తన యాక్టింగ్ తో ఆ సీన్ లో🥺🥺🥺,

  • @SamanthulaKailash-oq2vh
    @SamanthulaKailash-oq2vh Рік тому +38

    పాట అద్భుతంగా పాడారు కాలభైరవ గారు సినిమా కూడా సూపర్

  • @AshokBabu-dw3oj
    @AshokBabu-dw3oj Рік тому +24

    హృదయాలకు అందుకున్న ఈ సాంగ్ ఎంతమంది విన్న ఏడుపు వస్తానే ఉంటది బాల్యంలో అమ్మానాన్నతో పాటు మన వెంట నడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గురు

  • @MaheshOfficial2001
    @MaheshOfficial2001 Рік тому +38

    నా జీవితం లో 5 సార్లు చూసిన సినిమా ( సార్ )మూవీ ....బెస్ట్ ఫీల్ ever in my Life ....Thank u Dhanush Sir .... Wonderful Inspiration Movie 🎥🎥

  • @saigamer836
    @saigamer836 Рік тому +25

    Low budget movie ayina goosebumps vachaina movie&song idhi 💥

  • @saikirangoudladdu8364
    @saikirangoudladdu8364 Рік тому +52

    That was an awesome movie, and really it's an emotional presence of Teacher & Students 😢😢😢🙏🙏🙏

  • @ganapathigedson7524
    @ganapathigedson7524 Рік тому +15

    I feel proud to b a teacher..damn i ❤ this profession after watching this movie❤❤
    Okkaroju bathikinaa teacher ga bathikithe chaalu 🎉🎉🎉lots of respect towards danush efforts..🎉🎉

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p Рік тому +67

    *no one can replace dhanush's acting & performance🔥*

  • @manikanta873
    @manikanta873 Рік тому +147

    1:21 a goosebumps scene 🥺🥺

  • @ask7729
    @ask7729 Рік тому +49

    Umbrella Scenes gave me Goosebumps and Tears same time....

  • @venuvemula2453
    @venuvemula2453 Рік тому +9

    మోగనన్నది ఈగ బడి గంట నువ్వూ లేనిదే 😢 సూపర్ లిరిక్స్ 1990 లో మంచి మాస్టర్ లు ఉండే గవర్నమెంట్ స్కూల్ లో

  • @nagarajur7635
    @nagarajur7635 10 місяців тому +7

    ఈ cinema చూస్తూ ఈ song చూస్తూవుంటే కన్నీళ్ళు ఆగటంలేదు

  • @harisasdasari1128
    @harisasdasari1128 Рік тому +28

    హృదయాన్ని హత్తుకునే పాట

  • @majjiroshini7548
    @majjiroshini7548 6 місяців тому +13

    సినిమాల్లో కాకుండా బయట ఇలాంటి టీచర్స్ ని ఎంతమంది చూసారు.పోని టీచర్స్ కాకుండ పిల్లలు టీచర్స్ ని ఇంత గొప్పగా చూసుకున్నేవారు ఉన్నార

    • @RoshiniK-xg7yk
      @RoshiniK-xg7yk 5 місяців тому

      Yes

    • @rebakasomasudha
      @rebakasomasudha 5 місяців тому +1

      బయట కూడా కనిపెట్టుకొని, విలువలు నేర్పించిన టీచర్స్ ఉన్నారు.🙏🙏🙏🙏🙏.

  • @ahmadvali4537
    @ahmadvali4537 Рік тому +21

    Andaru master master song vintaru....but ultra legends ki ee song value telustundi like 90's kids....❤❤❤❤ Because value of studies

  • @srisuri16
    @srisuri16 Рік тому +39

    నిన్ననే ott లో చూసాను...ఎన్ని సార్లు ఏడుపు వచ్చిందో...మంచి సినిమా చూసాను..

  • @Mr.Raghu_Gopi
    @Mr.Raghu_Gopi Рік тому +22

    Kaala Bhairava vocal+ lyrics 😍

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Рік тому +62

    Movie chusinavallu & chusi chala enjoy chesevallu entha mandhi unnaru ❤

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 Рік тому +11

    ఈ పాటనే కాదు మొత్తం సినిమానే హార్ట్ టొచ్చింగ్ అయ్యింది❤❤❤

  • @srivallikota9974
    @srivallikota9974 Рік тому +20

    Really heart touching song that beat marajjaya hits different ❤️

  • @UmaDeviMR
    @UmaDeviMR 21 день тому +3

    Best song ❤

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p Рік тому +46

    *dhanush is not a record breaker,he is a record maker🔥*

  • @purushottamthapa7989
    @purushottamthapa7989 Рік тому +34

    literally this song gave me goosebumps

  • @RahulKumar-gm5fk
    @RahulKumar-gm5fk Рік тому +7

    ఆ బారి యెండకు తన సర్ కాలు మండిపోతూ ఉంటే చూడలేక ఆ ఉపాధ్యాయుడు బోర్ కొట్టి కాలు నీళ్లతో చల్లగా చేసే సీన్ ఉంది అధి హై లైట్ ఈ సినిమా లో ఆ సీన్ ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ ,,, ఒక లైక్ వేసుకో

  • @abhirayithi7440
    @abhirayithi7440 Рік тому +1178

    మీరు చదువుకున్నప్పుడు కూడా ఇలాంటి టీచర్ ఎవరైనా మీ స్కూల్ లేదా కాలేజీలో ఉన్నారా నాకైతే ఇలాంటి టీచర్స్ ఉన్నారు మరి మీకు..

  • @alibhai811
    @alibhai811 Рік тому +29

    నాకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చింది మీకు ఫ్రెండ్స్ 🎉🎉🎉

  • @anonymousgamer5486
    @anonymousgamer5486 Рік тому +6

    E song vinna prati sari goosebumps vastai ❤heart touching song and scenes

  • @kavindyasewmini3168
    @kavindyasewmini3168 Рік тому +72

    I am Sinhala. I don't understand a single word of this song. But I felt it in my heart. Dhanush is the best actor in this world. He is my forever hero.I always respect him ❤❤😍😍

    • @adepuvamshikrishna5722
      @adepuvamshikrishna5722 Рік тому +1

      ​@sukirthan thavakumar straight Telugu movie bro
      Tamil movie kadu

    • @Rajkumar-rj
      @Rajkumar-rj Рік тому

      @sukirthan thavakumar anukunna comment box lo sambar gaadu untadani,, director maa telugunela vaadu

  • @comedyjaffarkuwait5236
    @comedyjaffarkuwait5236 Рік тому +9

    ఈ సినిమాలో ఇదే హైలెట్ అప్పటినుంచి స్టోరీ మొదలవుతుంది అప్పుడు నుంచి సినిమా డ్రెస్ గా మారుతుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇలాంటి సినిమాలు రావాలి చూడాలి ఈ యూత్ 👍🙋‍♂️

  • @RajakumariGovada
    @RajakumariGovada 7 днів тому +1

    Super feel good song

  • @domalapallyshankar9346
    @domalapallyshankar9346 Рік тому +8

    ఈ సాంగ్ విన్నపుడు చైతన్య మాస్టర్ గుర్తు వసాడు 😔 i miss you master

  • @PianooHub
    @PianooHub Рік тому +3

    మనo చదువుకున్న రోజుల్లో మన సార్ వాళ్ళని, మేడం వాళ్ళని చాలా మాటలతో వాళ్ళని తెలియకుండా కామెంట్ చేస్తుంటాం... కానీ ఏదోలా వాళ్ళకి మనం చేసిన కామెంట్స్ తెలిసిన... పాజిటివ్ గా తీసుకుని మనకి పాటలు చెబుతారు.....చదువుకున్న రోజుల్లో పిల్లలకి ఇవన్నీ సరాదాలే.... సరదా పడనియాండి అని కొంత మంది గురువులు అనుకుంటారు.....
    గురుభ్యోనమః........🙏

  • @srrahila356
    @srrahila356 Рік тому +41

    ఈ సాంగ్ కి goosebumps వచ్చాయి, మనిషి అనవడికి ఈ సీన్ కి కనిళ్లు 😭రాకుండావుండవు

  • @Varun-yo1mb
    @Varun-yo1mb Рік тому +16

    Pan world Oscar movie .
    Truth movie never get awards but it get many hearts❤😢❤

  • @GKalyaniGowda
    @GKalyaniGowda Рік тому +7

    గురువులకు సన్మానాలు, సత్కారాలు చేయకండి పోయిన పర్లేదు కానీ ఎవరూ అవమానించకండి., అది పాపం., మన పురాణాలలోనే చెప్పారు గా మాతృ దేవోభవ.... పితృ దేవోభవ.... ఆచార్య దేవోభవ అని
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼 అందరు గురువులకూ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤝🏼🤝🏼🤝🏼🤝🏼

  • @teluyadagiri3903
    @teluyadagiri3903 10 місяців тому +2

    Venkatesh sir❤❤❤❤

  • @pm8009
    @pm8009 Рік тому +8

    Extraordinary story!!!! Extraordinary screenplay & director... Extraordinary acting!!! Very emotional movie...

  • @smdsmd519
    @smdsmd519 Рік тому +11

    Scene by scene goosebumps. scene by scene excitement..from the start. Sir..a movie of too many chills 💥💥💥💥💥💥

  • @pasagadaramesh2841
    @pasagadaramesh2841 Рік тому +4

    National award pakka

  • @sanjumalli437
    @sanjumalli437 11 місяців тому +2

    మరజయ్య మరజయ్య మరజయ్య హో హో ........ మా రాతలు నీ చేతితో మర్చవయ్య.
    ఎట్టగాయ్యా ఎట్టగాయ్యా ఎట్టగాయ్యా హొ, హో ఏ దారిగ ఈ శూన్యము దటలయ్య ......... 🎻🎺
    చాలా అద్భుతమైన lyrics ....
    Movie ;sir

  • @plokesh5719
    @plokesh5719 Рік тому +9

    మారాజయ్య మారాజయ్యా
    మా మార్పులు మీ చేతి తో మార్చవయ్యా
    ఎటగయ్య ఎటాగయ్య
    ఏ దారైన నా దరికి రనానందే
    కరగనానదే సుద్దముక్క నీ వు రాయనిదే
    తెరవనందే తరగతి తలుపు నీవు లేనిదె
    నీవు చేపలేని పాట్టం సాగననదే
    మీరే మాకు great అయ్యా

  • @kashokchandra6218
    @kashokchandra6218 Рік тому +6

    Iam బిగ్ ఫ్యాన్ ధనుష్ sir బ్లాక్ బస్టర్ మూవీ ఆచార్య దేవో భవ

  • @mummadiprasad37
    @mummadiprasad37 Рік тому +4

    ఈ పాటకు ముందు ... వికలాంగ అబ్బాయి .. చ్చీ... తూ...ఇది ఊరా... వల్లకాడా....అనే dialogue.... Heart touching...

  • @brijesh7509
    @brijesh7509 Рік тому +21

    When I heard this song in theatre I cried off😢😢🙏🏻🙏🏻

  • @jaggualpavan4247
    @jaggualpavan4247 4 місяці тому +2

    Ma sir chall great bro

  • @SuloRajasekar1961
    @SuloRajasekar1961 Рік тому +7

    Thank you Telugu director Venky Atluri. You made a fantastic movie & honoured all teaching faculty 🙏🙏🙏🙏🙏🙏

  • @saidulupalepu8138
    @saidulupalepu8138 Рік тому +9

    మనకి చదువు చెప్పిన గురువు ఎప్పుడైనా దేవుడే కానీ మనకి కాలేజీలో ఎంత మంచిగా చెప్పిన కొంత మంది వినరు , కానీ తరవాత మనము ఎంత అనుకున్న ఆ కాలం తిరిగి రదు గుర్తు పెట్టుకోండి 😔

  • @anilnuthangi1523
    @anilnuthangi1523 Рік тому +11

    This scene really heart touching ❤️💓

  • @akhilmaharaz7868
    @akhilmaharaz7868 Рік тому +23

    It's not a movie it's a emotion ❤

  • @Kannadadevotionalvlogs12
    @Kannadadevotionalvlogs12 Рік тому +3

    He is the true teacher....🎉 I have that kind of teachers 😢😢miss u sir 😢

  • @Hydraboost3339
    @Hydraboost3339 2 місяці тому +1

    this lyrics ❤❤ extremely grateful🎉❤ 👏

  • @joyjoel9858
    @joyjoel9858 Рік тому +4

    What a realisationship between Teacher and Student.....it's really too great....

  • @raghuk2913
    @raghuk2913 Рік тому +5

    ప్రతి మధ్య తరగతి విద్యార్థి కి తెలుసు ఒక గురువు విలువ. తాను నడుస్తున్న ప్రతి బాట ఆ గురువు పరిచినదే.. విద్య నైతిక విలువలతో నేర్పేది గురువు మాత్రమే.. ఆ గురువు కంట తడి పెట్టిన వేల. పంచ భూతాలు సహితం ప్రతి స్పందిస్తాయి..

  • @gollapalliravi345
    @gollapalliravi345 Рік тому +6

    E Song ku Next year Ascar Ravali. 🙏

  • @reworkstation.6144
    @reworkstation.6144 Рік тому +1

    Dhanush anna exlent movi..... Ee song chala hrudayalani edupu vachyla connect ayyendhi

  • @prakashgeetha1794
    @prakashgeetha1794 Рік тому +14

    Each and every time I watched this song,i can't stop my tears

  • @sunilkumargujjala3048
    @sunilkumargujjala3048 Рік тому

    Chala yadchanu nenu ithey e song iyyantha varaku...naku kottina sirs nunche prema ga ardam iyyala cheppina sirs andaru ఒక్కసారి ga gurthuku vacharu
    ....గురు దేవో భవ 🙏🙏🙏🙏🙏🙏

  • @mr.unknown_7
    @mr.unknown_7 Рік тому +10

    This scene has special vibe for this movie 😢😢😢😢😢

  • @bajiprince2905
    @bajiprince2905 Рік тому +14

    Danush performance 👏
    Gv music and that lyrics 👏👏

  • @bhagyabellana2108
    @bhagyabellana2108 Рік тому +2

    Ee song theyatarlo chusinapudu yadupu vachindi full emotion in this song super movie students chaduvuchepay guruvu gariki maa heart ful thanks to all of you lecturares. Dhanush super hit ayenandhuku iam so happy marabo movies super hit kavalani korukuntunnanu dh anush is the best actor. Telugu lo super hit avvadam iam so happy dhanush ee movie tesinsndhu heart ful thanks venky atuluri gariki and dhanush gariki thanks education values movie theesi chupinandhuku both acting super hero herohine

  • @beurself_xx
    @beurself_xx Рік тому +14

    Goosebumps 🥺🥲🚶

  • @RamanjineyuluRamanjineyu-lm5ss

    నా స్కూల్ రోజుల్లో తోటి ఫ్రెండ్స్ తో కలిసి మా టీచర్స్ ని చాలా తప్పుగా మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు ఈ పాట వింటుంటే అన్ని గుర్తుకొచ్చి ఏడుపొస్తుంది.. 😔😭 మా గురువులు ఎక్కడున్నా వాళ్లందర్నీ మనసారా క్షమించమని ఆడుతున్నాను.... 🙏🙏🌹

  • @appalanaidumudasala7611
    @appalanaidumudasala7611 Рік тому +7

    One of the highlight scene in total movie

  • @gopal_sakhamuri
    @gopal_sakhamuri Рік тому +10

    recent times lo ochina one of the best movie ❤

  • @usererfygu
    @usererfygu Рік тому +4

    song లొ ధనుష్ చాల బాగ యక్టింగ్ చేసారు ఎంత చెప్పిన
    త కువై

  • @VinodKumar-ms8tv
    @VinodKumar-ms8tv Рік тому +15

    When I saw this song in theater I got tears in my eyes 👍

  • @mr_private_guy
    @mr_private_guy 10 місяців тому +4

    Venkatesh Sir 🤝💚

  • @lankedurgaprasad6693
    @lankedurgaprasad6693 Рік тому +7

    While I was listening this song really I felt good mood really awesome this song❤

  • @modernfactory7582
    @modernfactory7582 Рік тому +2

    Naa. Tenth lo maa headmaster Ramesh sir ...mimmalni eppati ki marchipomu memu....miru icchina skills ippati ki use authunnaay maku ee society lo🥺🥺🥺...love u sir...

  • @mouniammu9793
    @mouniammu9793 Рік тому +9

    Mannichayya Thappu Manninchayya
    Manchollake Anni Kashtaalayya
    Velliraayya Selavani Antaandi Kantathadi
    Undaleka Nee Embade Vasthaandi Gunde Sadi
    Guru Devudika Inthati Shokham
    Velivesinadhaa Paapapu Lokam
    Chorus: Maaraayajja Maaraajayya Maaraajayyaa Oo
    Maa Raathalu Nee Chethitho Maarchaavayya
    Ettaagayya Ettaagayya Ettaagayyaa Oo
    Ye Daarigaa Ee Shoonyamu Daataalayyaa
    Male: Moganannadhika Badi Ganta Nuvvu Lenidhe
    Saaganannadhe Paatam Nee Jaada Lenidhe
    Nuvvu Raani Taragathi Gadhiki Oopiraadade
    Nuvvu Gaani Velugedhainaa Unnaa Lenidhe
    Chorus: Neetho Valasa Vellipoyindhi Chaduvula Velugu
    Chimma Cheekati Chera Musirindhi Aksharaalaku
    Male: Nippulaanti Nee Viluvem Maasipodhugaa
    Needalenni Unnaa Avi Nijamu Kaavugaa
    Male: Nuvvuleka Chinnaboye Chinnaari Chirunavvulu
    Andaleni Anaadhale Raaboye Maa Rojulu
    Aaviravuthunna Aashalaku Dhikkevaro
    Chorus: Maaraayajja Maaraajayya Maaraajayyaa Oo
    Nuvu Leni Maalotevvaru Teercherayya
    Ettaagayya Ettaagayya Ettaagayyaa Oo
    Ee Meedata Ye Dhairyamai Saakaalayya

  • @akashchary131
    @akashchary131 Рік тому +1

    Chala super song sir me students kuda niku chala manchi respect iccharu ee song vinte chala edupu vachindhi Naku theatre lo cinema kuda chala Baga tisaru sir eepatilo students ki oopogyogapadutundhi sir chala badaga vundhi chala eedichina movie chusi guruji minchina vaadu ledu vaala vala mana jeevitham

  • @newcreations2003
    @newcreations2003 Рік тому +4

    ధనుష్ acting
    Gv prakash Kumar excellent BGM score really hats off
    Venky atluri story telling about education system is excellent

  • @ranjithkumar-ur5sg
    @ranjithkumar-ur5sg 5 місяців тому

    This kind of film will nominate in OSCAR Awards.. while watching this song can't stop tears... Great Actor DHANUSH...

  • @neerugantimadhusudhan6587
    @neerugantimadhusudhan6587 Рік тому +3

    Chala days taruvtaa emotional ayya e scene 😢😢

  • @Subhashb123
    @Subhashb123 Рік тому +1

    Dhanush acting ey verey level anthey

  • @Sagarsssint
    @Sagarsssint Рік тому +23

    Entire movie was stands on up only with this scene ❤

  • @mahammadshaik8212
    @mahammadshaik8212 Рік тому +2

    నాకు ఇలాంటి టీచర్ ఎవ్వరూ లేరు కానీ నేను ఇలాంటి టీచర్ అవ్వాలి అని ప్రయత్నిస్తున్నాను

  • @vishnureddy4089
    @vishnureddy4089 Рік тому +4

    Such a wonderful movie excellent story narration

  • @heeling_path
    @heeling_path Місяць тому +1

    Literally edchysanu 🥺

  • @tajkadar5718
    @tajkadar5718 Рік тому +4

    This song literally made me cry 😢. I just saw sarvepalli radhakrishnan in this song.

  • @satyamjeevan953
    @satyamjeevan953 Рік тому +6

    Next level ❤dhanush anna

  • @shaiknazeem5796
    @shaiknazeem5796 Рік тому +2

    manchi guruvu ekkada vunna entha duram lo vunna entha kaalam Aina shishyula gundello kalakaalam niliche vuntadu...🙏