🔴LIVE : ఆ డబ్బులు ఇస్తే నా కొడుకుని డిశ్చార్జ్ చేస్తారు..! | Kaushik Mother Request To Jr. NTR |ABN

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 10

  • @Anilkumar-jf5sq
    @Anilkumar-jf5sq 17 днів тому

    మా అన్న బంగారం.. బాగా వినండి ఆ రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె కొడుకు విషయం చెప్పక అన్న వీడియో కాల్ చేసాడు తర్వాత టిటిడి నుండి ప్రభుత్వం నుండి అభిమానుల నుండి మొత్తం 70 లక్షలు మీకు యాల వచ్చాయ్ అమ్మ చెప్పండి అన్న పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేయడం వల్లే అంత కలెక్షన్ అయింది అది గుర్తు పెట్టుకోండి అమ్మ మా అన్న బంగారం జై ఎన్టీఆర్

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 17 днів тому +3

    ఉత్తి పుణ్యానికి డబ్బులు ఆశపడే గ్రూప్ ఎక్కవ అయ్యింది...ఏదో అభిమాని అని వొస్తే అప్పుల వాళ్ల లాగ అడుగుతున్నారు

  • @onepluslatest
    @onepluslatest 17 днів тому +1

    ఇలా జనం డబ్బులు డిమాండ్ చేయటానికి కారణం సినిమా యాక్టర్ లా దగ్గర అన్ లిమిటెడ్ మొనే పొగవ్వడం
    ఈ విషయంలో ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి
    బ్లాక్ టికెటింగ్ ఆపేసి
    బెన్ఫీట్ లకు స్వస్తి చెబితే .....అన్ని సర్దుకుంటాయి
    ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక్క నిర్మాత తప్పా ఎవడికైనా బ్యాక్ గ్రౌండ్ ఉంటుందా?
    అందరూ
    ఖాళీ జేబుల్లో చేతులు పెట్టుకొని వచ్చి
    కోట్లు కొల్లగొట్టి వెళ్లి పోతారు
    నిర్మాతలు పిచ్చి పుల్కాలు ....
    సినిమా ఆడని ....ఆడక పోనీ
    నిర్మాణ ఖర్చులు వచ్చాక ...లాభాల్లో వాటా పంచుతా అంటే
    అప్పుడు అది కరెక్ట్ .....

  • @AnkithKumarBammidi
    @AnkithKumarBammidi 18 днів тому +3

    Money Nuv Earn chesokovali evadu free ga ivadu

  • @subbaraodasari
    @subbaraodasari 17 днів тому

    She better to produce bank statements before public.

  • @subbaraodasari
    @subbaraodasari 17 днів тому

    She is blackmailing Jr NTR. She is not genuine.

  • @saidsp5539
    @saidsp5539 17 днів тому

    NTR anna video cl matladatam vallane mi video virel ayindhi miku TTD vallu kuda help cheyyatani and andharu help cheyyataniki kuda NTR anna ne karanam ippudu miru ala matladatam padhathi kadhu okavela miku nijam gane help andhaka pothe miru okasari NTR annani kalise prayathnaam cheyyali anthe kani Ila cheyyatam em correct kadhu

  • @mohansativada9640
    @mohansativada9640 17 днів тому

    Thappu thalli ilaa cheppadam oka person ni nak sahayam cheyyaledu ani bad chesi cheppadam ntr ki chala bad name vasttuindhi