హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా...3000 మంది జీవితం అస్తావ్యస్తం...?Begging Mafia in Hyderabad? R Voice
Вставка
- Опубліковано 21 чер 2024
- #journalistnavatha #beggers #hyderabad #roadside #telanagana #breakingnews #latestnews #rvoice
హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా...3000 మంది జీవితం అస్తావ్యస్తం...?Begging Mafia in Hyderabad ? R Voice
Please Subscribe Our Channels and Press the Bell icon (ALL)
👇👇👇👇👇👇👇👇
/ @rvoice188
🫰 Support R Voice
Name : Shasta Media Networks
Ac No : 2019 2101 0000 069
IFSC Code : UBIN 0920 193
Bank : Union Bank Of India
► Gpay/PhonePe : @ 8328500576
► For Promotions & Adds : 8328500576
For further queries mail: rvoiceshastamedianetworks@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Instagram : journalistnavatha
Twitter : navathajurnalst
Facebook : RVoice188
Pls Do Subscribe Our Bhakti Channel
(Shasta Bhakthi Devotional: / @shastabhakthi
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
To join as a UA-cam member: / @rvoice188
"Welcome to R Voice, your go-to source for comprehensive and compelling news coverage in the vibrant state of Telangana & AP India. Our channel is more than just a news outlet; it's a community hub where we delve into the pulse of this dynamic region, bringing you in-depth insights, analysis, and timely updates.
Stay tuned for daily updates, breaking news, and exclusive interviews with key figures shaping Telangana's destiny. Whether you're a resident eager to stay informed or someone looking to understand the rich tapestry of this region, R voice is your reliable source for all things Telangana & AP India .
హీరో విజయ్ నటించిన ఒక సినిమా కేవలం ఈ టాపిక్ మీదనే వచ్చింది
ఆంధ్రలో కుడా బస్టాండులలో బస్సులలో ఈముఠాలు ఉన్నాయి
ప్రభుత్వ పెన్షన్ లు ఆపేయాలి ఇలాంటి వారికి.
ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
జై శ్రీ రామ్
Jai.navathagaru
మెసేజ్ పెడదామంటే కీప్యాడ్ ఓపెన్ అవ్వట్లేదు అందుకే నీకు కామెంట్ పెట్టినట్టు నీ దాంట్లో టైప్ చేస్తున్నా ఈ బెగ్గర్ మాఫియా గురించి నాకు బాగా తెలుసు ఎందుకు లో ముస్లిమ్స్ ఎక్కువమంది ఉంటారు గమనించండి కట్లు కట్టుకొని దొంగ కట్లు కట్టుకొని గ్లిజరిన్ కంటికి రాసుకొని ఏడుస్తూ ఉంటారు చిన్న పిల్లల్ని నడుం మీద కట్టుకొని వణుకుతూ నడుస్తూ ఉంటారు బురకాలు వేసుకొని అది పెద్ద మాఫియా విజయవాడలో కూడా ఉంది
Small kids are hired for begging
Yes correct
నిజమే దీన్ని pai ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి
Avnu akka kallu chethulu manchiga unna vallu kuda elane chesthunnru ma bhuvanagiri sustop la choutuppal lo kuda
ప్రభుత్వం తలచుకొంటే ఏమైనా చేయవచ్చు.
రోజు వాలంటీర్లు ను ఉపయోగించి బెగ్గర్స్ ను సేకరించి రీహాబిలిటేషన్ చేయాలి.
Good
This is the shameful state of affairs that TS police cannot contain for past decade. Could be a scam by police and politicians.
Talli chakkani information ichcharu,ee mafia nu thudamuttinchaali 🙏🙏🙏 super super super talli 👍👍👍
మన ప్రధాని మోడీ గారు చెప్పినట్టు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఆహార రూపంలో ఏదైనా ఇస్తే సరిపోతుంది
Good
Instead of giving money, provide food by paying money at places like Anna canteen
Revanth Reddy government should take action with special task force, government should arrest them and put in the jail for long term.
మా వీధిలో పిల్లలు అడుక్కోవడానికి వచ్చారు పెద్ద పిల్ల చిన్న పిల్లవాడిని పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగాం మీ తమ్ముడే కదా అన్న కాదు పిల్లవాడిని దొంగతనంగా తీసుకొచ్చాము అని చెప్పింది సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన ఫోను కూడా తీయలేదు ఇంకా ఏం న్యాయం జరుగుతుంది
ఫుడ్ మాత్రమే దానం చేద్దాం
Good
ఒకసారి మా వీధిలో ఇద్దరు పిల్లలు వచ్చారు ఒక బాబు 3 ఇయర్స్ పాప టెన్ ఇయర్స్ బావని సరిగ్గా చూడకపోతే అదేంటి మీ తమ్ముడే కదా పట్టించుకోకుండా ఉన్నావ్ అని అడిగాం కాదు డబ్బు కొచ్చారు ఆడుకుంటున్నావు అని చెప్పింది వెంటనే సంబంధిత పిల్లల అధికారులకు ఫోన్ చేశాం అయినా ఎవరూ ఫోన్ తీయలేదు ఏ ఫలితం లేదు
Nayak movie
నేను మీకు సపోర్ట్ చేశాను.
ప్లీజ్ మీరుకూడా మీకు తోచినంత పంపండి
City lo 70000 Vela mandi rohingyalu unnaru ,
ఐ నో
Dont give money only fruits biscuits water bottles janalu telusukovali idi valluvanchi panichesukomani cheppandi
Amma eemadya siglals varda muslim rohingyalu kabja ,
Miru kuda adukkuntunnaru kada
Signals vardha bommalu ammevaru rohingyalu ,
Begging mafia chestunna varilo ekkuva mandi muslims.
Neechatvaniki paraakaashta
Telugu nervhuko
Old topic chinnappati nundi vintunnam ee news 😂