జగన్ కోసం KCR ...2014 సీన్ రిపీట్ | Mahaa Vamsi Analysis On KCR Words Over YS Jagan
Вставка
- Опубліковано 23 кві 2024
- #ysjaganmohanreddy #kcr #mahaavamsi
జగన్ కోసం KCR ...2014 సీన్ రిపీట్ | Mahaa Vamsi Analysis On KCR Words Over YS Jagan
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.
కూతురు కి bail ఎప్పుడు వస్తుందో తెలియదు AP CM ఎవరో మటుకు తెలుసు
😂😂😂😂😂😂😂😂
అలాఅనకండమ్మా..
తన మేథోశక్తినంతా మథించి తెలంగాణా జీవ నాడి కాళేశ్వరం వెయ్యి కాలాల పాటు వర్థిల్లువాని కట్టారు.. 🤣🤣🤣
🤣😂😂o🤣🤣🤣😂
@@user-bo1gf9qw7n😂😂😂🤣🤣
😂😂😂
పోయిన ఎన్నికలప్పుడు హైదరాబాదు కేంద్రంగా అరాచక తమ్ముడికి అందించిన అండదండలు, చేసిన అడ్డగోలు పనులు చేయడానికి ఇప్పుడు అధికారం లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు. నిండా మునిగిగిన ఈయనకు తెలిసింది ఏమిటి? ఈయన పీకేది ఏమిటి?
Correct
తెలంగాణ లో గెలవాలేకపోయారు ఆంధ్రప్రదేశ్ లో గెలిపిస్తాడ
కూటమి గెలుస్తుంది
ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరతాయి అంటే ఇదేకదా
ఆయన కోరిక ఈ జన్మలో తీరదు
June 5 వ తేదికి ఫారిన్ కి ఎల్లి పోతాడు
😂😂😂
జోగీజోగీరాసుకుంటేబుాడిదరాలుతుందిష
తెలంగాణ లో BRS ఎన్ని సీట్లు గెలుస్తాదో KCR వద్ద సమాచారం లేనట్లుగా వుంది
ఆ ప్రేమతోనే కెసిఆర్ తట్టాబుట్టా సర్థుకున్నాడు.. ఇంకేం పోగొట్టుకోవడానికి మిగిలింది.. బుర్ర చేటు పిచ్చి ఆలోచనలు ఆయనను తినేస్తున్నాయి 😊
420 kcr.
In front crocodile festival for kcr and psycho jagan 😂
కెసిఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు ఏపీ లో జగన్ కి ఇస్తారు
KCR TIME IYYIPOYINDI EKA ANNI REVERSE EA
KCR గారు ప్రచారానికి వస్తే బాగుణ్ణు
వద్దాం అనుజున్నంగాని జగన్ గాని మందు తాగితే పుట్టుక్కునని పొతాడేమో అంది మానుకున్నాడు తెలంగాణ దొర
Andhra lo road lu baagulevu bancan ...dora nalla kallajodu dora edakuvaste ee roadlaku kallu jaarite palluraalutaayani dora...
Kcr దత్త పుత్రుడు జగన్ 🤗🤗🤗🤗👍
Mind Dobbindi anthey 👍
రేవంత్ రెడ్డి తో cbn ఇచ్చాడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు
Yes
KCR ni Telangana prajale nammaledu. Andhra prajalu nammuthra?
నమ్మకమా!...ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ అంటే అసహ్యం.
💯✌️
నాగన్న సర్వే నమ్ముకుని brs బొక్కలో పడింది..మళ్లీ అదే సర్వే నమ్మి ఆంద్రప్రదేశ్ గురించి చెబుతున్నారు..
AP LO ANTA SEEN. LADU. K C R
😂😂😂takita takita thaaa😂😂😂
Good analysis Vamshi garu
Chala correct ga cheppru
Sir main point Amitante Andhra vallu development avvakudadu ayanapolicy sir
Of what use this debate?
KCR WILL GET DOUBLE RETURN GIFT
ఈసారి అంత సీను లేదులే ఆయన కార్ టైర్లకు ఫస్ట్ గేర్ పెట్టుకొని మంచి చాలు
ఏమయ్యా వంశీ మొన్నామధ్య సునీత గారూ ఊతంగా పక్కనున్న టేబుల్ మీద చెయ్యి పెట్టు కొంటే పెద్ద ఇదై పోయావు ఇప్పుడు నువ్వు లైవ్ లో ఫోన్ నొక్కుకోవడం సబబేనా
First Arrest KCR
Bus టూర్ same in ap and tg 😢
Thagada Thom... Thagada Thom... Aachempa... Eechempa... Ani artham vamsi😂😂😂😂😂😂😂
ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఏం ఇరుగుతదో🤔
Kcr చెప్తే ఏపీ లో జగన్ కి ఓటు వేస్తారా 😂😂😂😂😂
పాపల భైరవుడు ముక్కు, ఛీ 👏👏👏🙏
అరే 😭😇😇😇😇
Super analysis sir, it should be compulsorily happened sir.
TS lo Revanth Reddy gaaru AP lo kutami leaders raavaali sir. Appude rendu raastraalu excellent ga develop avuthaaie avvaali Kudal. Adhe Andheri korika sir.
ఇద్దరికీ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ లు బాగానే ఇస్తారు
Okay minus to inkoka minus add chesste emi avutadi cheppandi
Thappu. Epudu. Vizayam. Kadu. Sir
కె సి ఆర్ నీ కూడు, వండుకుంటం చేతనై ఏడవలేదుకాని, ఎదుటివాడికి అన్నం వండుతాకి తయారు అయ్యావా?.ఛీ..
ముక్కోడికి ప్రేమ ఎక్కువ. జగన్ కి సిగ్గు ఎక్కువ
ఇంకా కేసీఆర్ పీకేది ఏం లేదు సీబీఎన్ రేవంత్ ద్వారా పొత్తు పొత్తు కొట్టాడు కేసీఆర్ ni
Kcr ap lo endhuku poti cheyadam ledhu
Kcr ki jagan dattaputhrudu
Aa velu kcr kinda pettuko yinte ... Saripovu😂😂😂
Reality : Twenty twenty four YSRCP No more
Feeling : Jagananna thoopu dhammunte aapu.
అంతా ప్రేమ ఉంటే కేటీఆర్ ని హాస్టల్ లో వేసి జగన్ ని దత్తత తీసుకుంటే.....బాబాయ్ కి ఏమి జరిగిందో..
KCR ఆంధ్రా వచ్చి జగన్ కి అనుకూలంగా ప్రచారం చేయమని చెప్పండి!
Kcr poyara eppudu 😂🤣, vodipoyara 😂, vamshi garu 👌🙏
Tdp =125 mla
Janasena =18.mla
Bjp = 8 mla.
కూటమికి 23 Mp Already dicided by ap people.
KCR gift. Echina televirala
Vait and. See AP record
Majarety in. T D P
DONDOO DONDHAE.
Tagubotulu matalu andhuku sir
Kcr కోతలరాయడు మనం కేర్ చేయవద్దు
మందు తాగి మాట్లాడాడు.. వాడి మాటలు గురించి చర్చ అవసరమా..
ఆంధ్ర వాళ్ళు ఉన్నచోట కెసిఆర్ ఎమ్మెల్యేలు గెలిచారు దాన్నిబట్టి చూస్తే సీమాంధ్ర ప్రజలు తెలివైన వారే మరి, నిజంగా తెలివి తేటలు ఉపయోగించే కెసిఆర్ పార్టీకి ఓటు వేశారు, పొరపాటున ఈ కెసిఆర్ గాడు మళ్లీ గెలిస్తే ఇంకేమైనా ఉందా మన పని గోవిందా, ఎందుకొచ్చిన బాధ వాడికే వేసేద్దాం అని విసి సారు, కెసిఆర్ గాడు ఓడిపోయాక చాలా బాధ బడి ఉండుంటారు సీమాంధ్ర ప్రజలు ఓటు వేసినందుకు
కేసీఆర్ లాగే జేఎంఆర్
Kcr garu sankanaaki povadaniki e preme
కెసిఆర్ కి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇండియా మ్యాప్‌లో ఉండటం ఇష్టం లేదు అందుకే కర్రు కాల్చి వాతలు పెట్టిన సిగ్గు రాలేదు
Bears bikini Andhra Pradesh KCR Jagan inter coaching Madhubala 🥃🍺🥃🍺
KCR having somany crores
Elections taruvatha pathaladukovataniki iddariki time vuntundi adi bhoom bhoom taguthu...😂😂
😂😂😂😂😂😂
Vamsi garu guda gulabi colour shirt vesukonnaru 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 mari kcr meedha 1:15 vamsigariki guda tannulu
Nijalu matladite Thattukolevu
Babu tho game me bathaku 0
ఆ ఐరన్ లెగ్ ఆంధ్ర కి వస్తే జగన్ గారు ఓడిపోతారు
Cbn garu vaste Andra bagu padutundi Ane kullu kcr ki
Peekedi emi ledu
States madya , kulala madya chichulu petti already state ni ipatike sarvanashanam chesaru , ipatikaina kallu terichi vote ni coreect ga use cheste manchidi
Hello A.P. Bye Bye. YCP
Thannula koddhee thannadamtho kaalu viraggottukunnaadu.
BRS over chestundi kada Ap Meeda
ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్
మద్య నిషేధం - తప్పాడు - ఓటు వేయొద్దు
200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు - ఓటు వేయొద్దు
ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2,30,000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
…
ఇలా చెప్పుకుంటూ పోతే….
👉చెత్త పన్ను విధింపు
👉ఇంటి పన్ను పెంపు
👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
👉ఆస్థి పన్ను పెంపు.
👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
👉అన్నా క్యాంటిన్ రద్దు
👉ప్రజా వేదిక కూల్చివేత
👉నూలు సబ్సిడీ కట్
👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
👉రజకులకు చెరువుల హక్కులు కట్
👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
👉విద్యోన్నతి కట్
👉నిరుద్యోగ భృతి కట్
👉సంక్రాతి కానుక కట్
👉రంజాన్ తోఫా కట్
👉క్రిస్మస్ కానుక కట్
👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్....
innirojulu andhra settlers andaru bithuku - bithuku mantu bathikaru, bayapadi thala vanchukunnaru
😂😂😂😂Iddaru okarivi okallu hekkodamey eduru eduru ga kusoni......😂😂😂😂😂😂😂😂
జ గ న్ మీ ద ప్రేమ కా దు. చ o ద్ర బా బు గా రి ఓ ట మి పై ప్రేమ ఎ క్కు వ. రె o డు సా ర్లు ఆ o ద్రు ల ను బూ చి గా చూ పి o చి గె ల వ గలి గా డు. ఇ టీ వ లి కా ల o లో కె. టీ. ఆ ర్ బా బు గా రి మీ ద వా గి న వ్వు ల పా లై నా డు. ఈ కె. సీ. ఆ ర్ కు టు o బ ము ఘోరం గా త ప సు చే సి నా బా బు పా ద ము మీ ద వె o ట్రక కూడా క ద ల్చ లే డు.
Kcr go to jail no dought &jagan also
Telangana dumped KCR in dustbin.
Telangana lo revanth debha ki bayapadi a p lo dako vachani
hyd ap voters ki siggu vuntey never vote tp brs
Next 0 MP ceats drinking ex CM Telangana freedom of life
Kcr come to Andhra for publicity to ycp u r very eager for him.
Mukkodi ki adradovelup ayite istamundadu veedi gurinchi veedike teleyadu
Kcr poyadu jagan Reddy pothadu
Leg set ayyindi, Mukku paguluddi eesari
vamsee sir
telagana thechhi nanduku KCR runam teerchesukunnaru, TDP laga padi leche kiranam kadu BRS/TRS. ika meedata kcr & co future lo malli adhikaram loki ravadam kalla
Kcr ki inka budhi Raledu😎
T S lo K C R ki. Kurchi madata pattna note dola tagga ladu
Vadiki pagilindhi akkada ekkada edharaku pagilipothai
కెసిఆర్ కేటీఆర్ వీళ్లు ఇద్దరు దేశానికి పట్టిన చీడ పురుగులు
YendukanteIddaruLutchagandluiddarudongale
వంశీ ఇది కెసిఆర్ చూస్తే ఎంత మండుతుందో 😃😃😃😃😃 ఫామ్ హౌస్ లో ఎంత తాగిన మందు కిక్కుఇవ్వడం లేదు కక్కలేడు మింగలేడు రేవంత్ కలలో ఇలలో కనబడుతున్నాడు ఇక ఇంతే సంగతులు
Kcr jailiki valitadu next jagan valatadu dondu donday
Kcr ki Inka ahankaram thaggaledu,jagan win ayithe modi dhaggara laluchi padataniki
3 capitals advice ichindi😢 vaadeyy ....gadda mukkodu
Vaadiki Telangana lo gathi ledu ,best joker of India vaadu
Free thuqlak ki support cheseee intaaa patalaniki poyaduuuu inkaaa siggu raledu 1 st worst palan stop chesiii prajala kosam niyantha la kakuda prajallo ki vachi palinchu like earlier
Entha iena KCR talented a AP lo jagan vasthe TS development ki dhoka undadu ani jagan ni baga leputunadu 😂😂😂