Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • Super Prime Time : ప్రణీత్‌.. ఎందుకు క్షమించాలి నిన్ను..? - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SuperPrimeTime #praneeth #tv9telugu

КОМЕНТАРІ • 182

  • @ramanvenket8106
    @ramanvenket8106 12 днів тому +121

    ప్రణీత్ ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ వీడియోలో వాళ్ళకూడ శిక్ష పడాలి

  • @sravangoud9901
    @sravangoud9901 13 днів тому +79

    వాడికి పశ్చాత్తాపం లేదు .ఒక వీడియో చేసి నేను కామెడీ మాత్రమే చేస మిరే అలా అర్థం చేసుకున్నారు ఆని అంటున్నాడు .విడి ఇంట్లో ఇలానే ఉంటారేమో.

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 12 днів тому +65

    ఇలాంటి పిచ్చి వీడియోలు పెడుతున్నవారికి బుద్ధి వచ్చే లాగా కఠిన శిక్ష విధించాలి

  • @ravicgn
    @ravicgn 12 днів тому +29

    అతని మైండ్ సెట్ మారదు, ఆ వీడియో లో పార్టిసిపేట్ చేసిన మిగిలిన వల్ల సంగతి ఏమిటి వాళ్ళని కూడా అరెస్టు చేసి శిక్షించాలి.

  • @Kumar14042
    @Kumar14042 12 днів тому +24

    మనుషుల పట్ల మానవ సంబంధాల పట్ల విలువలేని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి.

  • @satishkumaraddagarla8681
    @satishkumaraddagarla8681 12 днів тому +22

    ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి,కఠిన శిక్ష వెయ్యాలి

  • @Raju-pc4li
    @Raju-pc4li 11 днів тому +5

    కూతురి లో తన తల్లి ని చూసుకుంటారురా తండ్రులు. అమ్మా అని అప్యాయంగా పిలుచుకుంటారు..

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 12 днів тому +17

    అస్సలు వదలకూడదు వాళ్ళను వదిలేస్తే మన దేశంలో చట్టాలు డబ్బు, హోదా ఉన్నవాళ్ళకి చుట్టం అని అనుమానం కలుగుతుంది

  • @kiran1366
    @kiran1366 13 днів тому +20

    Praneeth okkade kadu video lo unna migathavarini Kooda punish cheyyali.

  • @Targetgroups123
    @Targetgroups123 12 днів тому +10

    నీ పేరెంట్స్ మీదకి వస్తే క్షమించాలి, వేరే పేరెంట్స్ గురించి నువ్వు మాత్రం కామెంట్స్ చేస్తావు, అస్సలు మీకు క్షమాపణ అడిగే హక్కే లేదు....
    అస్సలు వేరే వీడియోస్ కి, కామెంటరీ ఇచ్చే హక్కు నీకేం ఉంది.

  • @TheChandraak
    @TheChandraak 12 днів тому +11

    వాడికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇంత నీచమైన పనిచేసి కూడా జనాలు తనని తప్పుగా అర్ధం చేసుకున్నారు అంటున్నాడు. వీడిని ఎంకౌంటర్ చేయడం తప్పే కాదు.

  • @suryasurya59
    @suryasurya59 12 днів тому +20

    వీడు కాదు ఇంకొకడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా వాడికి

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 12 днів тому +14

    ఎన్కౌంటర్ చేయాలి

  • @SS-ih8rm
    @SS-ih8rm 12 днів тому +22

    Raj Tharun will be so happy now.. 😂 media motham praneeth meeda padindi.. manodu jump 😂😅

    • @pawanayii
      @pawanayii 12 днів тому +2

      good point bro...

    • @Galm_livvv
      @Galm_livvv 12 днів тому +1

      Good point 😂

    • @manojreddy1831
      @manojreddy1831 10 днів тому +1

      Actually, he will be disappointed. Endhukante Raj tharun controversy vaadi "thirabadrasaami" movie hype kosam vaduthunnaru... But eppudu poyyindi kabatti

  • @chochitv5135
    @chochitv5135 10 днів тому +4

    అది పశ్చాత్తాపం కాదు...
    తప్పించుకునే cunning యేషాలు

  • @user-sw2cm9xb5q
    @user-sw2cm9xb5q 12 днів тому +10

    భయంకరమైన వీడియోలు చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతని తండ్రి చాలా మంచి అధికారి. తన కుటుంబ గౌరవాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు.తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.

    • @lsn1201
      @lsn1201 12 днів тому +1

      నాన్న కూతురూ బంధం అద్భుతమైనది. దాన్ని ఈ బోకు గాళ్ళు ఎంత దారుణంగా వ్యక్తపరిచారు. వాడికి ఉరి శిక్ష తక్కువ. బోకు వెధవలు. వాడి తండ్రి ఈ హనుమంతు గాన్ని నా చిన్న కొడుకు నా మీద డిపెండ్ అవ్వకుండా స్వతంత్రంగా బతుకుతున్నాడు అని చాలా గర్వంగా చెప్పాడు ఒక interview లో. అంటే ఇలాంటి బోకు వీడియోస్ లంజలు వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును చూసి వీళ్ళ నాన్న గర్వ పడుతున్నాడు. ఛీ వాళ్ళ నాన్నకు తెలుసు తెలియకపోతే ఎన్నో నెలలుగా ఈ బూతు వీడియోస్ చేస్తున్నాడు గా ఇప్పుడు కాదుగా.

  • @yaswanthnysk3055
    @yaswanthnysk3055 12 днів тому +9

    news vachi 3days avuthundi still inka arrest cheyaladhu...why

  • @bhushanraob4512
    @bhushanraob4512 12 днів тому +6

    అసలు కమించ కూడదు,మారి సినిమా వాళ్ళు చేస్తే వారి సంగతి ఏమిటి,అమ్మాయికి కడుపు చెయ్యాలి అని ఓపెన అన్నపుడు,భార్య ఉన్న వేరే అమ్మాయిని కి కడుపు చేసినపుడు,appudu ఎవరికి గుర్తు రావ్,

  • @IsmartShankar-ib4sb
    @IsmartShankar-ib4sb 11 днів тому +3

    ఒక్కానెల ఒకేఒక్కా నెల తరువాత రాజుల తిరుగుతూ బయట పక్క చూడండి...😢😢
    ఎం పరిష్మెంట్స్ ఉండవు😢
    అంత లోలోపల ఐపోతది చూడండి పక్క

  • @vd2114
    @vd2114 12 днів тому +7

    Not only praneeth pls don't leave those idiots who participated in that video

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 10 днів тому +1

    ఎందుకు NINU EXCUSE. చేయాలి 😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @Naidu7238
    @Naidu7238 12 днів тому +6

    వద్దు వాళ్లకి శిక్ష పడాలి అప్పుడు తెలుస్తుంది అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి

  • @AkhilReddy-yj3tq
    @AkhilReddy-yj3tq 10 днів тому +2

    Aa video streaming lo black shirt vaadu inko bad ga matladadu vaadi paina kuda case file cheyali 😢

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 13 днів тому +10

    Vadi follower's meedha kuda criminal casses file cheyyandi. Ilanti saghattanlu mundhu jaragakunda kattinamaga punish cheyyandi

  • @bhushanraob4512
    @bhushanraob4512 12 днів тому +2

    అంతే కాదు,ఆ వీడియో చూసి ఏమీ చెయ్యకుండా సైలెంట్ ఉన్న వ్యూవర్స్ కూడా శిక్షించాలి

  • @chandrasekharadireddy1432
    @chandrasekharadireddy1432 12 днів тому +4

    Why are you not involved remaining 3persons

  • @karthi130k
    @karthi130k 10 днів тому +1

    Thank god, inkaa bayata manchi vaallu chala mandi unnarani ee yedhava video viral ayyaka thelsindi, andaruu veedilaage untaaranukunna

  • @chandrasekharsivakoti155
    @chandrasekharsivakoti155 12 днів тому +4

    Vadu kavalani chesadu vadu vala anna kuda oka vedava vella parents ilaga na penchendi

  • @subramanyamkartaparthi
    @subramanyamkartaparthi 11 днів тому +1

    ఎలాంటి ఎదవ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పూర్తిగా చూసి చదువుకుని జ్ఞానం ఉండి ఎద్దుల పెరుగుతున్నారు ఆ పోస్టులకు లైకులు కొడతారు

  • @freedom5614
    @freedom5614 12 днів тому +4

    Don't leave

  • @ramalakshmichitikela3400
    @ramalakshmichitikela3400 12 днів тому +2

    Urgent ga arrest cheyyandi Bayataku rakunda cheyyandi action thisukovali fast ga please

  • @user-re2wi2js8n
    @user-re2wi2js8n 10 днів тому +1

    చెప్పుతో కొటండీ😡😡😡😡😡

  • @suryasurya59
    @suryasurya59 12 днів тому +4

    వాళ్లు మాట్లాడిన మాటలు మీనింగ్ లేని మాటలు😢

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq 12 днів тому

      మీరు ఏమీ మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా

  • @goodmorning7307
    @goodmorning7307 12 днів тому +6

    ప్రణీత్ ఛానల్ కి report కొడితే సరి. ఏమంటారు

  • @philipsanti4325
    @philipsanti4325 9 днів тому +1

    Formality kosam Sorry annadu anthekaani vaadu మనస్పూర్తిగా చెప్పలేదు

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 11 днів тому +1

    ఇలాంటి దుర్మార్గున్ని నడిరోడ్డు మీద తన్నాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఊరుకుంటారా వీడికి ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు అమ్మ తల్లి కూతురు అలా ఉండరా నీచమైన మనస్తత్వం ఇలాంటి దరిద్రులు పాలు అవటం ఏంటండి

  • @bml__boys
    @bml__boys 7 днів тому

    వాడిని కఠినంగా శిక్షించాలి

  • @itsokKiran
    @itsokKiran 12 днів тому +8

    ఇలాంటోడు,సొంత కూతురు పక్కలో కూడా పడుకుండాడు 😡😡

    • @user-rv1do9kx2v
      @user-rv1do9kx2v 12 днів тому +1

      Elanti matalu anakandi please vaadiki buddiledu
      Manakiundi kada
      Vaadiki siksha padali

    • @nandhinichoudhary774
      @nandhinichoudhary774 12 днів тому

      Elanti coment cheyyavu bro chadavadanki kuda ebbandhuga vundi please 🙏

    • @Galm_livvv
      @Galm_livvv 12 днів тому

      Pls ....ala matladakandi.......

  • @user-wm4kg2nd6q
    @user-wm4kg2nd6q 13 днів тому +12

    Urisiksha vidhinchaali
    My dimand

  • @tlprasad
    @tlprasad 8 днів тому

    అతను చేసిన తప్పు క్షమార్హం కాదు ... ఇతన్ని కఠినం గా శిక్షించాలి ... మళ్ళీ మరొక వెధవ ఇలాంటి ఆలోచనలు కూడా చేయకూడదు

  • @user-rv1do9kx2v
    @user-rv1do9kx2v 12 днів тому +3

    Parents vedi chempa pagalagottaleda.....
    Veedi valla parents paruvu potundi.
    Mundu veedi parents police ki appaganchali

  • @badijagan636
    @badijagan636 12 днів тому +2

    వీడికి వదిలేదు... ఊరి పడేదాకా... వదలొద్దు

  • @LaxmanThallre-uk1jm
    @LaxmanThallre-uk1jm 9 днів тому

    200 కోట్లు పెట్టి విష్ణు అన్న సినిమా తీస్తే దానివల్ల ట్రోల్ చేస్తున్నారు దొంగ నాయాలు వదలొద్దు ఒక్కన్నే కూడా వదలొద్దు విష్ణు అన్న

  • @Bunny99463
    @Bunny99463 12 днів тому +2

    IAS family Background undhi and Higher caste community support undhi ani Pichi pichi panulu chesindu veedu
    Recent gaa Kanappa Teaser meedha Manchu family ni darunanga troll chesaru

  • @Dimplegirl2018
    @Dimplegirl2018 12 днів тому +1

    Vadiledi ledu inkokkadu aanakunda vidiki bayankaramina shiksha veyali

  • @vooyakadharmarao9762
    @vooyakadharmarao9762 9 днів тому

    వీడికి బుద్ధి చెప్పాలి గట్టిగా

  • @oldstarrose8485
    @oldstarrose8485 6 днів тому

    You are right sir 👍

  • @laxmanlakki7814
    @laxmanlakki7814 6 днів тому

    Pavankalyan sir assalu vaddili pettadu please take action

  • @udayraj5572
    @udayraj5572 12 днів тому +1

    Super Asal vadhala vadhu.. Vadni valla batch ni

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 12 днів тому +3

    Evanni only common people or ilanti youtubers chestene tappulu ga kanipistai ok tappe kani so called star hero chesinavi tappulu ga kanipinchav no case no arrest for that hero for example 8 years ago oka star hero stage mida ladies kanipiste muddhu aina pettali lekunte kadupu aina cheseyyali ani public ga cheppadu adi national media lo vachindi aina kuda no case no arrest no news no debates no mahilasangalu.

  • @hemahemavathi2280
    @hemahemavathi2280 7 днів тому

    Veeditho patu..inka vunnaru kadhu valla gurinchi kuda chupinchadi...veeditho patu vallani kuda lopaliki veyyandi.....
    Veediki ,kuthuru ledemo...amma ,akka chellilatho peragaledemo andhuke intha chandalamaina mindset ..chii 😡

  • @sapthagirig7855
    @sapthagirig7855 11 днів тому

    Thanks for responding on this video.... Keep posting.....👊

  • @user-vd4ev8vu3w
    @user-vd4ev8vu3w 11 днів тому

    ముందు వాడి అబ్బా ను జైలు లో పెట్టాలి

  • @YoursThanmayee
    @YoursThanmayee 10 днів тому

    First aa ADHI ane person ni kuda mention cheyandi he is A2 in this

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 12 днів тому +1

    Sai garu 🙏🙏🙏🙏🙏🙏

  • @AdityaAdityaAditya369
    @AdityaAdityaAditya369 12 днів тому

    Rip ప్రణీత్

  • @rudrakusam4770
    @rudrakusam4770 12 днів тому +1

    Taruvatha kallu theyyandi

  • @vasanthnv4434
    @vasanthnv4434 12 днів тому

    Pocso case kindha file cheyandi , they should be punished severely

  • @srinivasarajuk9038
    @srinivasarajuk9038 10 днів тому

    Vellani 13years jail veyali

  • @frienduBuddy
    @frienduBuddy 12 днів тому +1

    Veedi amma mida cheyali

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 12 днів тому

    ఇలాంటి video లను choose vedavalu అనాలి.

  • @k.baluuuk.baluuu6654
    @k.baluuuk.baluuu6654 10 днів тому

    Please ilanti vallani champeyandi veedivalla chala Mandi ibbandi padataru

  • @vagvalaharikumar2542
    @vagvalaharikumar2542 12 днів тому

    Veedu ఎలా పుట్టాడు?

  • @ChennapuramRavi-ni2kq
    @ChennapuramRavi-ni2kq 12 днів тому

    Action teskondi Vani 😡😡😡😡

  • @viralinfotelugu7606
    @viralinfotelugu7606 12 днів тому

    Tv 9.కథనం కన్నా ముందే చెప్పాడు...sorry

  • @krishnakanthkvvs8115
    @krishnakanthkvvs8115 12 днів тому

    Ilanti vallaki oka example set cheyali

  • @srinivasaraop4439
    @srinivasaraop4439 12 днів тому +2

    🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴🩴

  • @user-xe9su4pn2n
    @user-xe9su4pn2n 11 днів тому

    Jeevitha kaidu😊😊😊😊

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR 10 днів тому

    IAS koduku antaga vaadu .... Parents pempakam ilaa undi😢😢😢

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 12 днів тому

    Elantivaarini vadili pedithe repu 100 mandi vastharu.vaalu inka brathike unnaruante edi mana rajyangalopam anala enkemanali😢😢😢😢

  • @rajapy
    @rajapy 10 днів тому

    Ancounter chayali aa naluguruni

  • @vishnureddys4801
    @vishnureddys4801 12 днів тому +1

    Inka chaala mandhi youtubers and Instagram vaallu alane unnaru, andarini punish cheyandi.

  • @rithinnagandla9635
    @rithinnagandla9635 12 днів тому

    How many days he going to stay in jail...few days only.. after that what... same..no problem for him...see this what going to happened...

  • @Rshudroll
    @Rshudroll 12 днів тому

    Aadhi is way more dangerous.

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n 12 днів тому

    TROLLING VIDEOS SHOULD BE BANNED IN UA-cam

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 12 днів тому

    Assalu ksamincharadu

  • @babitharamana
    @babitharamana 12 днів тому

    Cheppu tho kotti sorry cheppali vadiki....

  • @Luxmivara
    @Luxmivara 7 днів тому

    Lady kanpadithe muddu petaali..kadupu cheyali ane neechudini mla ni chesinapudu ..ithaniki vounselling ivochu kada

  • @jagadishp2313
    @jagadishp2313 13 днів тому

    Never

  • @indiraagnihotram4196
    @indiraagnihotram4196 11 днів тому

    Idi chuse vallu sannasulu

  • @santhosh2061
    @santhosh2061 12 днів тому

    epata varaki police arrest chayaladhu great

  • @erravellivenkatesh3672
    @erravellivenkatesh3672 11 днів тому

    Vaadu chesina comments thappe kaadhanatle..But samajamlo nijangane allanti news bayatiki vachinapudu Evadu react avvadu ekkado okka chinna channelo chustham..Thappu chesinavadu dabbu unnavadaithe vaadiki yelaanti siksha unadadhu adhe dabbu unnavadaithe Anni sikshalu vaadi Paine..So overall ga Money and status matters ..Ilaanti vaallandharani sikshinchaali yedho ee matter baaga publicity ayindhani vaadi okkadi Paine kaadhu🙏🙏🙏

  • @NasirShaik-kh8ek
    @NasirShaik-kh8ek 12 днів тому +2

    chandhrababu ki baga close villa family

  • @swathic9407
    @swathic9407 12 днів тому

    Don’t forgive him

  • @Samrohan369
    @Samrohan369 12 днів тому

    Aaadi Amma babu kuda sarigga kaneldhu vidni tuppaliki puttadu....😅😅😅😅
    Vedi subscribers kuda tuppaleke puttaru😅😅

  • @sudhakarnalli195
    @sudhakarnalli195 12 днів тому

    Champali vani

  • @sreedharkvs5751
    @sreedharkvs5751 8 днів тому

    Ilaanti vaadu brathakadaaniki kooda veelledu. Veedu samaajaaniki pramaadakaari

  • @GummidiSusheela-lq8nx
    @GummidiSusheela-lq8nx 8 днів тому

    Assalu vadaladdu alanti vadiki elanti sixa vesina tapuleduvaddu vadaladdu vadini

  • @sudarshanreddy1721
    @sudarshanreddy1721 12 днів тому

    Chala mandhi trolls memes and comments lo boothulu amma ni akka ni tittadam ila chala mamdhi vunnaru

  • @BadavathGovindhGovindh
    @BadavathGovindhGovindh 11 днів тому

    action thisukondi

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 9 днів тому

    assalu vadhaladdu , nadi road meedha battalu vippi thannali , vilaithe encounter cheyali

  • @SHIVASMILEY-kr2of
    @SHIVASMILEY-kr2of 9 днів тому

    No

  • @praneeth__official2403
    @praneeth__official2403 12 днів тому

    వీడెవడో నా పేరు కి చెడ్డ పెరు తీసుకొస్తుండు🤦🏻

  • @metro5077
    @metro5077 11 днів тому

    Elanti yedavalani follow ayye vallaki fathet evado thelidu anukunta. Anduke ela chesthunatu

  • @ravanram4001
    @ravanram4001 12 днів тому +3

    Nagavalli ekada sachipoyinda

  • @ramalakshmichitikela3400
    @ramalakshmichitikela3400 12 днів тому

    Ala blender mistakes cheysthu sorry lu cheyputhu untadu miru vindham anyhey gani elanti vanni urgent ga👅Cut cheyyandi That is big solution for this person and others also good lesson for this type of behaviour particularly big solution

  • @KuretiDurga
    @KuretiDurga 12 днів тому

    Assalu vadaleddu

  • @user-qe4fo2ji4u
    @user-qe4fo2ji4u 12 днів тому

    Hm gud etv record dance lu, cinema lo bhuthulu ivi kanipinchav celebrities ki and media ki.. vadu chesindhi 💯 thappe but vadu oka video lo adhi chesadu..e cinema tv show lo roju ive kadha

  • @sukeshmarlapudi4208
    @sukeshmarlapudi4208 12 днів тому

    Modern generation "Lust and Technology" makes a human into Animal 😢

  • @GouseMohammed-ix9bm
    @GouseMohammed-ix9bm 12 днів тому +1

    Loffar ku du ko😢😢😢😢