Nothing is impossible every thing is possible, ఇక్కడ కావలసింది శిత్తసుద్ది ఎవరినో అంటే నా కేంటి అనే అలసత్వం పోవాలి, నిజమైన పౌరలకు జరిగిన అవమానం తనదిగా పాలకులు భావిస్తే అది చాలా simple, ఆలాంటి మేధావులను ఇంటికి పంప వచ్చు
చట్టం ఎవడి చుట్టం కాదు, all are equal in the eyes of law. So he should be punished as i am assuming that he might be getting funds form some illegal means for that judgement.
మన న్యాయ స్తానాలు రాజ్యానికి, ప్రజలకు జవాబు దారీగా లేదు. రాజకీయాలకు, అవినీతికీ రక్షణ కల్పిస్తూ ఉంది. తప్పు చేసిన న్యాయ మూర్తులను వెంటనే శిక్షించే విధానం రావాలి.
సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇస్తూ దాని విలువ అదే పోగొట్టుకుంటుంది. నుపూరు శర్మ విషయంలో అదే జరిగింది . సుప్రీంకోర్టు దాని న్యాయమూర్తులు మేము ఏది చెబితే అదే శాసనం అనుకుంటున్నారు జనాలు అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయరు.
🌹వెరీ గుడ్ డీటెయిల్డ్ డెప్త్ అనాలసిస్ అఫ్ న్యాయ వ్యవస్థ ధన్యవాద్ దువ్వాడ. శివప్రసాద్ గారు 🌹👍👌🤝ఈ మహోన్నతుడైన ఆత్మ నిర్భర్ భారతదేశ ప్రధాని చొరవ తీసుకొని ఈలొసుగుల బ్రిటిష్ చట్టాన్ని మర్చి ఇటువంటి వాళ్లకు వాతలు పెడితేగాని పనికిమాలిన మన దేశద్రోహులకు అన్ని వ్యవస్థలలోని వారికీ కఠిన శిక్ష వుంటే గాని నీచులకు భయం దేశం పట్ల భక్తి భావం ఉండవని దేశప్రజ తలవడంలో తప్పులేదు చిన్నప్పటినుండి చూస్తున్నాం న్యాయం కోసం కోర్ట్ కి పోయిన వాడు కాటికి పోయినవాడు ఒక్కటే అన్న సామెత నిజమే అవుతోంది చాలా విషయాల్లో అని తలవడం సనాతన దేశప్రజ నానుడి అనడం లో ఏమాత్రం సందేహం లేదు 🤔😔👌👍🤝
సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. గుడ్ నైట్. ప్రజల పాఠ్యపుస్తకాలలో తప్పనిసరిగా లాను గురించి నటువంటి విషయాలు చేర్చాలి. పేరుకు పెద్దరికం ఇస్తే తలంతా కొరికినట్టుగా చట్టమే తప్పు చేస్తే కంచ చేనివేసినట్టుగా ఉంది ఇప్పటి పరిస్థితి ఎవరేమీ తక్కువ కాదు అందరూ అలాగే ఉన్నారు
సార్ మా 1998 DSC విషయంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తప్పు జడ్జిమెంట్ ఇచ్చారు. మా ఖర్మ అని సరిపెట్టుకున్నాం. అసలు మా కేస్ CBI వాళ్ళకి అప్పగించాల్సింది. ఆయానగారికి ఏ శిక్ష వేస్తారు? మా విషయంలో అధికారులు కూడా దోషులే!! మన దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టి పోయాయి. ఈ పాపం విద్యావ్యవస్థను KG నుండి PG వరకు కాన్సర్ పట్టేటట్టు చేసింది.
జడ్జ్ అయితే అన్నింటికీ అతీతులా? న్యాయ వ్యవస్థలో ఉంటూ న్యాయాన్ని కాపాడవలసిన జడ్జీలే తప్పులకు పాల్పడితే ప్రజలకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటుందా? చట్టము న్యాయము గురించి తెలిసి కూడా తప్పులు చేసే ఇలాంటి వారికి విధించే శిక్షలు మరింత కటినంగా ఉండాలి.
తప్పు చేసిన న్యాయమూర్తులకు సరైన శిక్షలు ఉంటాయా అనేది అనుమానమే. న్యాయం ఎలా జరుగుతోంది. ఏ న్యాయమూర్తి తెలివిగా వాదించగలరో న్యాయం వారి వైపు ఉంటుంది. న్యాయస్థానాలలో ఎన్నో ఏళ్లుగా వాదనలు సాగుతోనే ఉంటున్నాయి. అంటే అది ఒక రకంగా అన్యాయం చేసిన వారికి అండగా ఉంటున్నట్టే. శిక్షలు కూడా కఠినంగా లేవు.
Thank u santhosh anna And Bharatavsrsha anna For the vedio The answer is NO... Otherwise the SC judge wont give a speech in ' honorable SC' like a politician
The Montisqueu doctrine of "separate of powers "ignored while framing our Constitution. In USA strictly adopted the seperation of powers with checks & balances. The political thinker says " Power corrupts and absolute powers corrupt absolutely". Our constit
మనిషి లో అసలు నైజం... ఒక్కసారిగా బయటపడింది.. తన పరిధి దాటి ంది...ఇదే సమయంలో సూచిత వ్యాఖ్యలు కి పురిగొల్పిన వ్యక్తి మాటలు.... పై అలజడి చర్చలు జరగాలిగా!!
పోలీసులు లాకప్ డెత్ చేస్తే సస్పెన్షన్ తో సరిపెడతారు , న్యాయ మూర్తులు తప్పులు చేస్తే క్రింది కోర్టుకు బదిలీల తోను - అభిశంసన చర్యల తోను చేతులు దులుపుకుంటారు ..... కానీ , వాళ్ళని నడి బజారులో ఉరి తీయాలి ...... అప్పుడే చట్టం , న్యాయం అందరికీ సమానం అన్న స్ఫూర్తి ప్రజలందరికీ కలుగుతుంది ....
కర్నాటక మైనింగ్ మాఫియా కు ప్రభాకర్ అనే జడ్జి బెయిల్ ఇస్తె జేడీ లక్ష్మీనారాయణ గారు పట్టుకుని లోపలేయలేద అందుకొరకె జడ్జీల నియామకం లో రిజర్వేషన్ ఉండొద్దనేది👍👍👍
If I had known the immunity of judges against law, I would have become one. There is absolutely no way to punish them. By the time the process is completed, they would be answering the god directly.
Very good information andi. Judges are like monarchs. But people are more powerful. We can make him realise their mistakes by raising our opinion against their biased comments. They already felt the heat in Social Media and complained to Govt to take stringent action on Social Media.
ఈ కాలానికి ప్రజెంట్ న్యాయం జరుగుద్ది అంటే జరుగుతుంది అది కొన్ని సంవత్సరాలు పట్టింది 20 సంవత్సరాల 30 సంవత్సరాల అన్నది కాదు డబ్బుంటే ఎట్టి టైం అయిపోయింది డబ్బు లేని వాడికి పైన చెప్పిన విధంగా 20 ఇయర్స్ టైం పట్టింది అదే న్యాయం ప్రజెంట్ 20 20 లో నడుస్తున్నటువంటి ట్రెండ్ బ్రదర్
As there is no provision in the Constitution for collegium system, first that should be cancelled and bring new law for appointment of law commission, This commission should be given powers to appoint, transfer or if situation demands suspend such judge or judges with the approval of parliament with simple majority.This will improve the reputation of judiciary and faith of the public.
A judge cannot be held responsible for his orders. This is a necessary safeguard for uprightness and bold decisions when people of influence are involved. Unfortunately this is being used by unscrupulous persons occupying high posts to hide behind this provision
న్యాయ మూర్ఖులు కూడా ప్రజల సొమ్ము ను జీతంగా తీసుకునే ప్రజా జీతగాడు. సుదీర్ఘంగా విచారణ వుండ కూడదు. న్యాయ నిర్ణయాధి నేత న్యాయ సూత్రాలకు అనుగుణంగా వుండాలి. కోలిజియం ఓ గలిజియం. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, లొక సభ స్పికర్, ఉప సభాధి పతి, ఐదు రాష్ర్ట ల mp లు, MLA లు అభిశంసన చెస్తే వెంటనె సస్పెన్షన్ తరువాత తక్కువ సమయంలో విచారణ చేసి తేల్చి పారేయ్యాలి.
India lo 70 % nayamurthulu merits prakaram judgment evatam ledu. Deniki thodu British vaadu raasina chattalu. Oka common man court ki velte 90% India lo nyayam jaragadu.
వాళ్ళ పిల్లని ఎవరైనా రేప్ చేస్తే అది అ అమ్మాయి తప్పు కానీ రేప్ చేసిన వాడి తప్పు కాదు అని చెప్తారా అలా ఉంది sc వాళ్ళు అలా చెప్తే అప్పుడు అందరు ఒప్పుకుంటారు
Some of the judges are very biased it is not new it has been happening from a very long, long time we have allowed the bad things dominate us a very long battle ahead
Our laws were very much similar to britain laws..without upgrading our laws our judiciary system cant give justice to the citizen, there are loopholes to escape from the crimes.our judiciary system is very old with no upgradation till today.nupur sharma incident is alarming to wakeup and modify these old laws which are biased..dr.rajiv dixit has pointed out in 1970's before his death.he said "our constitution is designed by britain still its existing which never gives justice to common man". Some years later he was murdered.
న్యాయ మూర్తులు తప్పులు చేస్తే ప్రధాన న్యాయమూర్తి శిక్షించాలి చట్టం ముందు అందరూ సమానమే జై శ్రీరాం జై హింద్
Pradhana nyaya murthe thappu chesthe? Andaraki okate rules kada brother pm Ina Chief Justice Ina kada….Rajyangam marchali
Pradhana nyaya murthe thappu chesthe? Andaraki okate rules kada brother pm Ina Chief Justice Ina kada….Rajyangam marchali
శిక్ష ఉండాలి. జవాబుదారీతనం లేకపోతే ఏ వ్యవస్థలో అయినా అవినీతి చొరబడుతుంది.
ఈమధ్య న్యాయ మూర్తులు నిజాయితీ తో కూడిన తీర్పులు ఇవ్వడం లేదని ప్రజల అభిప్రాయం.
తప్పుడు తీర్పులు తీర్చే న్యాయమూర్తులు కు కూడా శిక్షలు ఉండాలి
గౌరవ న్యాయమూర్థులకు శిక్షలు విషయంలో చాలా సులభతరం చేయాలి ఐపీసీ lo అందరు సమానం కావలి అప్పుడే సగటు పౌరుడు ఆనందిస్తాడు
రాజ్యాంగాన్ని వీలైనంత త్వరగా సవరణ చేయాలి కోర్టులో.అవకతవకలు సరి చెయ్యాలి
ఇటువంటి న్యాయ మూర్తుల కు ప్రజాకోర్టులో నే ప్రజలే తీర్పు చెప్పాలి.కానీ హిందువుల మధ్య ఐక్యత లేకపోవటం దురదృష్టం
అన్యాయంగా తీర్పులిచ్చిన జడ్జీలు పైన కూడా సిక్సలు వేసే అధికరణం తేవాలి దేశంలో హిందువులనే శిక్షించే న్యాయమూర్తులు ఎక్కువ ఉన్నారు జైహింద్🚩🚩
న్యాయం అందరికి సమానంగా చూడాలి
హిందువుల ఐక్యతను చాటుదాం హిందువేతిరేకుల్ని అంతం చేద్దాం జై హింద్🚩✊
తప్పు ఎవరుచేసినా తప్పే, న్యామూర్తులేమీ దైవాంశసంభూతులు కారు. వాళ్ళు కూడా తమని మనుషులుగా అనుకోవాలి.
గాంధీ రాజ కుటుంబానికి,తప్పు చేసిన న్యాయ మూర్తుల కు శిక్షలు ఉండవు.
అన్యాయం మూర్తులు నిర్దారణ సరళ తరంచేసి వారికి శిక్ష వేయాలి,,,, 🇮🇳జైహింద్.
Nothing is impossible every thing is possible, ఇక్కడ కావలసింది శిత్తసుద్ది ఎవరినో అంటే నా కేంటి అనే అలసత్వం పోవాలి, నిజమైన పౌరలకు జరిగిన అవమానం తనదిగా పాలకులు భావిస్తే అది చాలా simple, ఆలాంటి మేధావులను ఇంటికి పంప వచ్చు
ఎవరికైనా శిక్ష ఉంటుంది
Judges should be punished for wrong calculations of the case.
1993ha1973ha
చట్టం ఎవడి చుట్టం కాదు, all are equal in the eyes of law. So he should be punished as i am assuming that he might be getting funds form some illegal means for that judgement.
చుట్టం*
all are equal in law
Absolutely right,
All are equal in law books but not in Courts judgements.
నిజం మాట్లాడిన నుపూర్ శర్మ చేసినది తప్పయితే . ఈ జడ్జి చేసింది చాలా పెద్ద నేరం...
మన న్యాయ స్తానాలు రాజ్యానికి, ప్రజలకు జవాబు దారీగా లేదు. రాజకీయాలకు, అవినీతికీ రక్షణ కల్పిస్తూ ఉంది. తప్పు చేసిన న్యాయ మూర్తులను వెంటనే శిక్షించే విధానం రావాలి.
సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇస్తూ దాని విలువ అదే పోగొట్టుకుంటుంది.
నుపూరు శర్మ విషయంలో అదే జరిగింది .
సుప్రీంకోర్టు దాని న్యాయమూర్తులు మేము ఏది చెబితే అదే శాసనం అనుకుంటున్నారు జనాలు అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయరు.
🌹వెరీ గుడ్ డీటెయిల్డ్ డెప్త్ అనాలసిస్ అఫ్ న్యాయ వ్యవస్థ ధన్యవాద్ దువ్వాడ. శివప్రసాద్ గారు 🌹👍👌🤝ఈ మహోన్నతుడైన ఆత్మ నిర్భర్ భారతదేశ ప్రధాని చొరవ తీసుకొని ఈలొసుగుల బ్రిటిష్ చట్టాన్ని మర్చి ఇటువంటి వాళ్లకు వాతలు పెడితేగాని పనికిమాలిన మన దేశద్రోహులకు అన్ని వ్యవస్థలలోని వారికీ కఠిన శిక్ష వుంటే గాని నీచులకు భయం దేశం పట్ల భక్తి భావం ఉండవని దేశప్రజ తలవడంలో తప్పులేదు చిన్నప్పటినుండి చూస్తున్నాం న్యాయం కోసం కోర్ట్ కి పోయిన వాడు కాటికి పోయినవాడు ఒక్కటే అన్న సామెత నిజమే అవుతోంది చాలా విషయాల్లో అని తలవడం సనాతన దేశప్రజ నానుడి అనడం లో ఏమాత్రం సందేహం లేదు 🤔😔👌👍🤝
దేశానికి ఇంకా స్వతంత్రం రాలేనట్టుంది
సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. గుడ్ నైట్. ప్రజల పాఠ్యపుస్తకాలలో తప్పనిసరిగా లాను గురించి నటువంటి విషయాలు చేర్చాలి. పేరుకు పెద్దరికం ఇస్తే తలంతా కొరికినట్టుగా చట్టమే తప్పు చేస్తే కంచ చేనివేసినట్టుగా ఉంది ఇప్పటి పరిస్థితి ఎవరేమీ తక్కువ కాదు అందరూ అలాగే ఉన్నారు
నుపూర్ శర్మ పై ఆరోపణలు చేసిన జడ్జ్ ని తొలగించడం తప్పనిసరి,
జై శ్రీరామ్ 🚩🚩
జై భారత్ 🚩🚩🚩🚩🚩
జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩
సార్ మా 1998 DSC విషయంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తప్పు జడ్జిమెంట్ ఇచ్చారు. మా ఖర్మ అని సరిపెట్టుకున్నాం. అసలు మా కేస్ CBI వాళ్ళకి అప్పగించాల్సింది. ఆయానగారికి ఏ శిక్ష వేస్తారు? మా విషయంలో అధికారులు కూడా దోషులే!! మన దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టి పోయాయి. ఈ పాపం విద్యావ్యవస్థను KG నుండి PG వరకు కాన్సర్ పట్టేటట్టు చేసింది.
Judges also must be punished, when they are found guilty.
supreme court judges , they are not gods. after all they are humans too. these judges should also be badly punished.
They should be stopped being addressed as My lord lest they should think that they are ' The almighty'.
జడ్జ్ అయితే అన్నింటికీ అతీతులా? న్యాయ వ్యవస్థలో ఉంటూ న్యాయాన్ని కాపాడవలసిన జడ్జీలే తప్పులకు పాల్పడితే ప్రజలకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటుందా? చట్టము న్యాయము గురించి తెలిసి కూడా తప్పులు చేసే ఇలాంటి వారికి విధించే శిక్షలు మరింత కటినంగా ఉండాలి.
చట్టం అందరికి ఒకేలా ఉండాలి.
Adbutamaina Vishleshana, Meeku Hatsup and Salute sir, Noti Durusu, Avanti, Akramarkula Nyamurtulaku Shikashalu Veyyali.
తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే న్యాయమూర్తులు అయినా సరే........
ఈ సుప్రీమ్ కోర్టు కాశీ లోని జ్ఞానవాపి గురించి అబద్ధము మాట్లాడితే అప్పుడు హిందువుల ఆగ్రహం చూస్తారు
తప్పు చేసిన న్యాయమూర్తులకు సరైన శిక్షలు ఉంటాయా అనేది అనుమానమే.
న్యాయం ఎలా జరుగుతోంది. ఏ న్యాయమూర్తి తెలివిగా వాదించగలరో న్యాయం వారి వైపు ఉంటుంది.
న్యాయస్థానాలలో ఎన్నో ఏళ్లుగా వాదనలు సాగుతోనే ఉంటున్నాయి. అంటే అది ఒక రకంగా అన్యాయం చేసిన వారికి అండగా ఉంటున్నట్టే.
శిక్షలు కూడా కఠినంగా లేవు.
సునామి కి ఎదురుగా ఎవరు నిలబడరు.... నిలబడలేరు....
Update our system
Well good Analysis thank you very much ser D. S. P gaaru🙏🙏🙏🙏🙏🙏
భయం లేని కోడి బజార్ లో గుడ్డు పెట్టినట్టు... తమకు శిక్ష అనేదే ఉండదు అని భావించే ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో విర్రవీగక మానరు
మీరు విశదీకరించిన ప్రకారం న్యాయమూర్తులకు శిక్షలు వేయడం లేదా వారిని తొలగించడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదనేది అర్థమగుచున్నది.
Surely. Wrong doing judges should be punished with financial penalties and jail terms. This process should be made easy in our constitution.
Thank u santhosh anna
And Bharatavsrsha anna
For the vedio
The answer is NO...
Otherwise the SC judge wont give a speech in ' honorable SC' like a politician
Hats off for contacting such a different, difficult issue and your analysis is excellent
super ga chepparu anna compitetive exams kosam POLITY gurinchi videos pettandi 🙏🏻 jai sriram 🙏
Nupur విషయంలొ శిక్ష పడాలి. ఇంత అన్యాయమా. ఎంత నష్టం జరిగింది.
The Montisqueu doctrine of "separate of powers "ignored while framing our Constitution. In USA strictly adopted the seperation of powers with checks & balances. The political thinker says " Power corrupts and absolute powers corrupt absolutely". Our constit
మనిషి లో అసలు నైజం... ఒక్కసారిగా బయటపడింది.. తన పరిధి దాటి ంది...ఇదే సమయంలో సూచిత వ్యాఖ్యలు కి పురిగొల్పిన వ్యక్తి మాటలు.... పై అలజడి చర్చలు జరగాలిగా!!
రాజ్యాంగాన్ని మార్చాల్సిందే
Chala correct ga chepparu sir.great
పోలీసులు లాకప్ డెత్ చేస్తే సస్పెన్షన్ తో సరిపెడతారు , న్యాయ మూర్తులు తప్పులు చేస్తే క్రింది కోర్టుకు బదిలీల తోను - అభిశంసన చర్యల తోను చేతులు దులుపుకుంటారు ..... కానీ , వాళ్ళని నడి బజారులో ఉరి తీయాలి ...... అప్పుడే చట్టం , న్యాయం అందరికీ సమానం అన్న స్ఫూర్తి ప్రజలందరికీ కలుగుతుంది ....
కర్నాటక మైనింగ్ మాఫియా కు ప్రభాకర్ అనే జడ్జి బెయిల్ ఇస్తె జేడీ లక్ష్మీనారాయణ గారు పట్టుకుని లోపలేయలేద అందుకొరకె జడ్జీల నియామకం లో రిజర్వేషన్ ఉండొద్దనేది👍👍👍
Everyone are accountable
Sir, totally our law system has to change... because of slow judgements more people time is wasting... This is affecting our country growth...
Indian courts has no of holidays Even Elementary Schools don't have!!
జై శ్రీ రామ్
If I had known the immunity of judges against law, I would have become one. There is absolutely no way to punish them. By the time the process is completed, they would be answering the god directly.
Very good information andi. Judges are like monarchs. But people are more powerful. We can make him realise their mistakes by raising our opinion against their biased comments. They already felt the heat in Social Media and complained to Govt to take stringent action on Social Media.
ఈ కాలానికి ప్రజెంట్ న్యాయం జరుగుద్ది అంటే జరుగుతుంది అది కొన్ని సంవత్సరాలు పట్టింది 20 సంవత్సరాల 30 సంవత్సరాల అన్నది కాదు డబ్బుంటే ఎట్టి టైం అయిపోయింది డబ్బు లేని వాడికి పైన చెప్పిన విధంగా 20 ఇయర్స్ టైం పట్టింది అదే న్యాయం ప్రజెంట్ 20 20 లో నడుస్తున్నటువంటి ట్రెండ్ బ్రదర్
Excellent bro
As there is no provision in the Constitution for collegium system, first that should be cancelled and bring new law for appointment of law commission, This commission should be given powers to appoint, transfer or if situation demands suspend such judge or judges with the approval of parliament with simple majority.This will improve the reputation of judiciary and faith of the public.
JAI BHARAT MATHA KI JAI 🇮🇳🙏👏🏹
న్యాయం చెప్పాల్సిన వీళ్లే ఇలా చేస్తే, న్యాయానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది
శిక్షలకు. న్యాయమూర్తులు. అతీతులేంకాదు!
Judge is not God.He is human and not infalliable.If he makes a mistake people should have every right to question him.
నేరం జరిగినప్పుడు నేరస్తులకు సహాయం చేసిన వారిని కూడా నేరస్తులు అంటారు. నేరం చేసిన తర్వాత నేరస్తులకు సహాయం చేసే వారిని న్యాయవాది అంటారు.
A judge cannot be held responsible for his orders. This is a necessary safeguard for uprightness and bold decisions when people of influence are involved. Unfortunately this is being used by unscrupulous persons occupying high posts to hide behind this provision
Now it is easy for the parliament to remove,because it has sufficient strength in both the houses
న్యాయ మూర్ఖులు కూడా ప్రజల సొమ్ము ను జీతంగా తీసుకునే ప్రజా జీతగాడు.
సుదీర్ఘంగా విచారణ వుండ కూడదు.
న్యాయ నిర్ణయాధి నేత న్యాయ సూత్రాలకు అనుగుణంగా వుండాలి.
కోలిజియం ఓ గలిజియం.
రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, లొక సభ స్పికర్, ఉప సభాధి పతి, ఐదు రాష్ర్ట ల mp లు, MLA లు అభిశంసన చెస్తే
వెంటనె సస్పెన్షన్ తరువాత తక్కువ సమయంలో విచారణ చేసి తేల్చి పారేయ్యాలి.
వాడు కూడా మనిషే అనే విషయం
మరవ రాదు.
వాళ్లు తప్పు చేస్తే అధిక శిక్ష వేయాలి.
Execellent.... Sir... Emi cheppalo sootiga chepputunnaru...
India lo 70 % nayamurthulu merits prakaram judgment evatam ledu. Deniki thodu British vaadu raasina chattalu. Oka common man court ki velte 90% India lo nyayam jaragadu.
Good information bro
వాళ్ళ పిల్లని ఎవరైనా రేప్ చేస్తే అది అ అమ్మాయి తప్పు కానీ రేప్ చేసిన వాడి తప్పు కాదు అని చెప్తారా
అలా ఉంది sc వాళ్ళు అలా చెప్తే అప్పుడు అందరు ఒప్పుకుంటారు
జవాబుదారీతనం లేకపోతే ఏ వ్యవస్థలో అయినా అవినీతి చొరబడుతుంది.
What he said about reservation and corruption is right
న్యాయ మూర్తి కూడా సాధారణ మానవుడే కాబట్టి దోష కావున శిక్షార్హుడు no మెజారిటీ rule
Informative ✌
All are equal before law.
Judges are not to be exempted
Very informative video annaya for who preparing for compititive exams...
శ్రీమతి నుపూర్ శర్మగారి పై జడ్జి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జడ్జీల లో కూడా కుహనా మేధావులు, జిహాదీలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
Asalu British Judiciary tiseesi kotta chattam tevaali nayam cheppadam kudaa late avtundi eee courts looo
Nupur Sharma right person
న్యాయమూర్తులు ధర్మం, విలువలతో కూడిన తీర్పులు Evvali
Judgement chala perfect gavundali.
మందలింపుతో మమ అంటారు. అంత కంటే మన రాజ్యాంగం లో గొప్ప ఏమి లేదు.
Jai Narendra Modi ji 🙏🙏🙏
Jaisreeram jaimodij
Good video sir.President will involve
రంజన్ గోగోయ్ గారు లేదా అలాంటి న్యాయమూర్తి మళ్ళీ రావాలి అప్పుడే కింది స్థాయి ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది......
రంజన్ గొగోయి ఒక పెద్ద దొంగ అధికార పార్టీ ఇచ్చే నామినేటెడ్ రాజ్యసభ పదవులకు ఆశపడి తీర్పులు ఇచ్చాడు.
Still our MPs should try this process
U great bro
Pro-congress judges are huge in s.c....this is an unfortunate to the India and Indian government....
Some of the judges are very biased it is not new it has been happening from a very long, long time we have allowed the bad things dominate us a very long battle ahead
Our laws were very much similar to britain laws..without upgrading our laws our judiciary system cant give justice to the citizen, there are loopholes to escape from the crimes.our judiciary system is very old with no upgradation till today.nupur sharma incident is alarming to wakeup and modify these old laws which are biased..dr.rajiv dixit has pointed out in 1970's before his death.he said "our constitution is designed by britain still its existing which never gives justice to common man". Some years later he was murdered.
At 4.25 you had mentioned 1973 and displayed 1993, please look into it.
Panikamalina rajyangam 😡😡😡
Nyaamoorthulu anuchitham gaa pravarthinchatam sarainadhi kaadhu. Vaaru kooda pralobhaalaki, anthrjaatheeya kutralalonu bhaagaswaamulu avuthunnatlu anumaanichaalsi vasthundhi. Dhesa Samagratha, Saarvabhoumaadhikaaram, Samskrithika Matha vidhrohaalaku paalbade vaaru avarainaa, yentha goppa padhavi lo vunnaa Sikshinchaalsindhe.. Aa vidhamgaa chattaalu cheyaka pothe prajalu Theevra vaadham vaipu moggu choope avakaasam vundhi. Thasmath Jaagratha.. 🙏🌹🇮🇳🌹🙏
న్యాయమూర్తులు తప్పుచేస్తె వెంటనే ఉరిశిక్ష వెయ్యాలి
Nowadays the judges are giving judgements according to their personal views not a binding the laws which is not good for the justice
Judge👨⚖️ వాళ్ల em ప్రజాలు ku నాయం జరగదు eappdu eappdu ప్రజలు oka 👨⚖️judge ప్రజలు oka court itheyeappdu baga untandi
Jai sri ram
ఉదయ పూర్ ఘటన విషయం లో
క్లబ్ డ్యాన్సర్ ఏమి చూపిందో ఆశ !
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Updated kavali
I SUPPORT NOOPUR SHARM %.. SHE IS JUST IN STATEMENT . THERE IS NO PROVACATION TO ANY RELIGIOUS SENTIMENT. THERE IS BIAS IN COMING TO AN OPINION.