మీరిద్దరూ మంచి విలువలతో జీవిస్తున్నారు . చల్లగా వుండండి . ఆశీస్సులు 🌺🌺
Thank you. చాలా బాగా చెప్పేరు. మనిషి జీవితంలో ఎలా జీవించాలి బాగా చెప్పేరు.❤❤❤
ఏంత బాగా బంధం గురించి వివరంగా చెప్పారు బ్రదర్స్ 😊
Happy raksha Bandhan to you all sisters 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great brothers. Their help to society is appreciable.
❤❤❤🙏🙏🙏🙏 రక్షాబంధన్ శుభాకాంక్షలు రాజుగారు మరియు కాశి అన్నపూర్ణ గారు మరియు రామ్ లక్ష్మణులకు
Supper v lucky, God bless you
Good episode
Thank you sir 🙏🙏🙏
Nijam chepparu naku bottle thisukogana guruvu garu kanipistharu. Danyavadamulu
Great Transformation
Excellent explanation
Happy raksha bandhan raju garu
Ma. Arogyani. Rakshinche. Raju. Anaya. Gariki. Na. Rakshabandhana. Shubaknshalu
Pure souls
Awsome
👌👌👌
Ram Laxman garu lanu choosi chala nerchukovali adi life ante ..nenu kuda Raju garu ceppinatlu patistunnanu andi . Naku ee problems levu ..ravu kuda ..idi life ante
Thanks Sir all
🙏🏻🙏🏻🙏🏻
తెలుగు జాతికి....
మంతెనవారు..............
చేస్తున్న సేవకు.......
జాతి మొత్తం......
వారి రుణం ఎలా తీర్చుకోవాలి.....
వారికి మనం ఇచ్చే గురుదక్షిణ....
వారు కోరుకొనే గురుదక్షిణ...
మంచి ఆహారం తీసుకోవడం....
చక్కగా వ్యాయామం చేయడం....
అందరితో మంచిగా ఉండడం.....
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👍
ఆచరిస్తే తప్ప ఆ ఆనందం అర్తంకాదు 🙏🙏🙏