పోస్టుల పెరుగుతాయా..? పెరగవా..? | ముట్టడి ఎప్పుడు..? | పరిష్కారం ఏమిటి..?|| Ashok sir

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • పోస్టుల పెరుగుతాయా..? పెరగవా..? | ముట్టడి ఎప్పుడు..? | పరిష్కారం ఏమిటి..?|| Ashok sir

КОМЕНТАРІ • 677

  • @jmr5139
    @jmr5139 3 місяці тому +114

    గ్రూప్స్ కొరకు dsc కొరకు పోరాడే వాళ్ళ పాదాలకి నమస్కారం...from Narayanpet

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi 3 місяці тому +405

    మన మిత్రుడు మోతిలాల్ ఆమరణ నిరాహార దీక్ష కు మనం కచ్చితంగా అండగా ఉందాం మన ఆశయాల సాధన కోసం తన ప్రాణం ను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నాడు ✊✊✊✊✊✊

    • @truthofvoice5391
      @truthofvoice5391 3 місяці тому +9

      అవును అన్న...... మనకోసం ప్రాణాలను ఫణంగా పెట్టాడు....

    • @barapatijhansirani
      @barapatijhansirani 3 місяці тому +4

      Good Decision sir

    • @barapatijhansirani
      @barapatijhansirani 3 місяці тому

      Sir chinna requests DSC lo SGT post lo E kuva compite ion thakuva. SA lo post thakuva compite ion Ekuva SGT tiki SA valaku kudaa esthe bagundu Anndariki nayam garukudiga sir

    • @lakkamramesh4053
      @lakkamramesh4053 3 місяці тому +6

      Yes... ఈ తెగింపు మనకు లేదు... వీలైతే Hyd లో ఉన్నా వాళ్లు గాంధీకివెళ్ళి మద్దతు తెలపండి

    • @hemanthvangala3959
      @hemanthvangala3959 3 місяці тому +4

      1:50 lo chala mandi first time prelims rasi luck lo qualify ayena mains rayaru.so 1:100 cheyyali .e topic media lo cheppandi

  • @kethavathraju9801
    @kethavathraju9801 3 місяці тому +60

    తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని బలి తీసుకుంది ఈ కాంగ్రెస్.. మరియు ఎప్పుడు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతుంది.... ఆ గుర్తు నమ్మించి హ్యాండ్ ఇచ్చే గుర్తు

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 місяці тому +51

    మన నిరుద్యోగుల కోసం మోతీలాల్‌ నాయక్‌ గారు తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు.... అందరం అన్నకి మద్దతు పలుకుదాము.... ఒక్క పూట తిండి లేకపోతేనే తట్టుకోలేము...అలాంటిది పాపం మోతీలాల్‌ నాయక్‌ అన్న పరిస్థితి గురించి ఆలోచిస్తే మనస్సు చలించిపోతుంది... మీ అందరికి పాదాభివందనాలు ఇప్పటికైనా స్పందిద్దాము.....

  • @rajithagaddam1286
    @rajithagaddam1286 3 місяці тому +30

    గ్రూప్ 2,3 పోస్టులు పెంచి re notification plz sir...alage gr 1;100

  • @NNN_-
    @NNN_- 3 місяці тому +60

    రోజు మానసిక సంఘర్షణకు గురువుతున్నాము సర్.ఇంకా ఎం చేస్తే వీళ్లు మన మోర వింటరు.అన్ని నోటిఫికేషన్లలో చాలా పోస్టులు బాక్లోగ్ పడేటట్టు ఉన్నయి.అవరోహణ క్రమములో ఫలితాలు ప్రకటించి,రిలింక్విష్మెంట్ అమలు చేస్తే కొంత వరకు పరిస్కారం లభిస్తుంది.మాకు జాబ్ క్యాలెండర్ కంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులు పెంచి,బాక్లోగ్ లేకుండా అపాయింట్మెంట్ ఇస్తే అదే మాకు పెద్ద పరిస్కారం

  • @SomaiahJella
    @SomaiahJella 3 місяці тому +18

    సార్ నిరుద్యోగుల ఆశాదీపం అశోక్ సార్

  • @AnuRadha-nz7nx
    @AnuRadha-nz7nx 3 місяці тому +7

    TET normalisation kuda adagandi sir please memu chala nashtapothunnam, tgt posts ki maaku tet eligibility compulsory sir

  • @venkylesnar5614
    @venkylesnar5614 3 місяці тому +15

    Group 1, 1:100 🙏🙏🙏

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 3 місяці тому +102

    గ్రూప్ 2,3 పోస్టులు పెంచి exams డిసెంబర్ లో పెట్టాలి

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому +78

    MEGA DSC వెయ్యాలి
    25000

  • @lakkamramesh4053
    @lakkamramesh4053 3 місяці тому +203

    సర్ లక్ష మందితో TSPSC లేదా అసెంబ్లీ ముట్టడి చేద్దాం.... తడిసి పొద్ది సోయిలేని సర్కారుకు పడుద్ది

  • @sujalapanneeru6478
    @sujalapanneeru6478 3 місяці тому +30

    Dsc postpone postulu penchali sir
    Gr 1:100
    Gr2
    Gr3 penchaali
    Ministers, Cm failure

  • @nareshnanda9559
    @nareshnanda9559 3 місяці тому +36

    DSC postpone cheyali
    Mega dsc kavali

  • @mana-uo2oh
    @mana-uo2oh 3 місяці тому +13

    1:100 batti sir mee maata nilabettukondi plzz❤

    • @mahenderthokala390
      @mahenderthokala390 3 місяці тому +1

      Batti sir comments nijam kaka pote dy CM post ki value undadu sir so pls consider 1:100

  • @srihariv5238
    @srihariv5238 3 місяці тому +24

    1,విద్యార్థుల ఉద్యమం
    2,మత ఉద్యమం
    3,వామపక్ష ఉద్యమం
    4,ఉగ్రవాదం...
    పై నాలుగు తో పెట్టుకుంటే
    వాయిలెన్స్ పెరుగుద్ది

  • @rajithabhutham4244
    @rajithabhutham4244 3 місяці тому +15

    Mega DSC veyyali.prati govt recruitment exam ki madya rendu nelalu gap ivvali sir.

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому +7

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @nknaidu2026
    @nknaidu2026 3 місяці тому +6

    E roju newspaper lo group1 two to three days lo reslut vastundi ani vachindi sir....
    Group 1. 1:100

  • @mounikabhavani3372
    @mounikabhavani3372 3 місяці тому +25

    Group 1 1:100

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 3 місяці тому +9

    1:100 cheyali, kondaru civils lo just 1:10 ani antunaru selfish tho , group1 after 15 years notification many students in age bar condition but civils in every year with systematic schedule, 1:100 evali

  • @Gattusrinu490
    @Gattusrinu490 3 місяці тому +16

    Group2 Group3 postulu penchi Group2 Group3 oke month lo Exam pettali

  • @b.kavithabai3621
    @b.kavithabai3621 3 місяці тому +10

    Good evening sir group 1:100

  • @MAHALAXMIKARIPE
    @MAHALAXMIKARIPE 3 місяці тому +7

    Gr2 posts increase cheyali and exam December lo conduct cheyali ani request chesthunamu Sir

  • @SaleemSirYT
    @SaleemSirYT 3 місяці тому +8

    Gr 1 1: 100
    Exam December mains exam

  • @Rans6329
    @Rans6329 3 місяці тому +48

    గుడ్ ఈవినింగ్ సర్ 2 నుండి 3 రోజులలో గ్రూప్ 1 రిజల్ట్ 1:50 ఇవ్వాలని చూస్తుంది సర్ కాబట్టి ముందే సాధించుకోవాలి సర్

    • @ganinayak597
      @ganinayak597 3 місяці тому

      Final key ne ivaledu inka miku results isthara

    • @SwapnaGajula-sm9kp
      @SwapnaGajula-sm9kp 3 місяці тому

      Adey kada final key estaleru ... result antunnaru

    • @ganinayak597
      @ganinayak597 3 місяці тому

      @@SwapnaGajula-sm9kp emo chudali inka

    • @SwapnaGajula-sm9kp
      @SwapnaGajula-sm9kp 3 місяці тому

      ellundi result anta kada ...paper lo eccharu

    • @ganinayak597
      @ganinayak597 3 місяці тому

      @@SwapnaGajula-sm9kp ala m ledu manalni tention petanika ala icharu anthe

  • @kavithakarka2883
    @kavithakarka2883 3 місяці тому +24

    1:100 group 1

  • @arukalaharish1884
    @arukalaharish1884 3 місяці тому +5

    We want 1:100

  • @sattica8003
    @sattica8003 3 місяці тому +1

    Ashok Sir kuda mothi lal anna tho paaatu support ga Aamarana nirahara deeksha chesthe govt. Kachhithanga digi vasthundhi meeremantaru friends

  • @SangemkrishnaveniReddy
    @SangemkrishnaveniReddy 3 місяці тому +12

    Tet normalisation 🙏🙏🙏🙏🙏🙏 sir

  • @SAMUDRALAVENKATES
    @SAMUDRALAVENKATES 3 місяці тому +40

    We want mega DSC ✊
    మీరు ప్రతి నిమిషం నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నారు Sir
    మీరు కచ్చితంగా MLC అవుతారు అనుకున్న మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయేవి
    కాని Bad luck
    🤦 పల్లి బఠాణీ వచ్చే
    మన దరిద్రం ఎక్కువ అయింది 🤦

  • @udaysbrgsr
    @udaysbrgsr 3 місяці тому +2

    Nv class lu chepthe saripothadi...exam eppudu pettalo...cut off enthundalo decide cheyyalsina avasaram ledu...chillaragaaa😬😬😬

  • @uppunuthulakavitha4
    @uppunuthulakavitha4 3 місяці тому +1

    Hats off sir,🙏🙏 We want mega DSC with 25kposts

  • @kandularajesh6925
    @kandularajesh6925 3 місяці тому +14

    DSC postpone Sir please

  • @GoddivelagalaVaraprasad
    @GoddivelagalaVaraprasad 3 місяці тому +8

    Dsc post pone cheyyandi sir

  • @Rithvik456
    @Rithvik456 3 місяці тому +8

    We want justice in gurukula posts

  • @gagankethavath4649
    @gagankethavath4649 3 місяці тому +9

    Inni rojulu evvaru chadavaledu, postulu penchi Group 2, 3 December lo pettali Exam

  • @krishnakashaboina9658
    @krishnakashaboina9658 3 місяці тому +10

    Sir group 1 -1:100 ivvaalsinde

  • @SrinivasRao-uu6fg
    @SrinivasRao-uu6fg 3 місяці тому +11

    Group 1 లొ 1:100 సర్

  • @shankarkmit3235
    @shankarkmit3235 3 місяці тому +3

    1:100

  • @nsrinivass7900
    @nsrinivass7900 3 місяці тому +3

    Gurukulam 2nd list ivvali sir

  • @banothvikram3992
    @banothvikram3992 3 місяці тому +3

    గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ లు పెంచి , ఎగ్జామ్ డిసెంబర్ లో నిర్వహించాలి

  • @dileepkumar-ui7yq
    @dileepkumar-ui7yq 3 місяці тому +2

    మా pet అభ్యర్థులo మొత్తం మీరు చెప్పినట్టు వింటాం sir

  • @kethavathnehru7658
    @kethavathnehru7658 3 місяці тому +3

    పోస్టులు పెంచాలి .....మరియు ప్రిపరేషన్ కి సమయం ఇవ్వాలి ......

  • @dharavathrajesh6550
    @dharavathrajesh6550 3 місяці тому +3

    గురుకులంలో బ్యాక్ లాగ్ లేకున్నా పోస్టులు నింపాలి సార్

  • @farhaanmd4866
    @farhaanmd4866 3 місяці тому +1

    మెగా DSC వేయాలి 1,00,000 పోస్టులతో
    జై KCR జై BRS

  • @Shravani224
    @Shravani224 3 місяці тому +1

    Asalu e waste govt amarana neerahara dheeksha chesina pattinchukovatledhu... Antha waste govt undhi chiiiii

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 3 місяці тому +4

    Group.. 2...3...plase..Postphoneee... Sirrr. Plase.

  • @sweetysweety1775
    @sweetysweety1775 3 місяці тому +2

    Group 2 post lu penchake exam dates evali sir

  • @naveengaini-lv7dj
    @naveengaini-lv7dj 3 місяці тому +1

    Plz increase the Group 2&3 post's and give the new notification sir,

  • @AryaAru9
    @AryaAru9 3 місяці тому +1

    First movement mire sir
    Salute

  • @Ram-l1z
    @Ram-l1z 3 місяці тому +3

    ఇంకా యుద్ధమే.... ప్రభుత్వం తో

  • @bairihemalatha271
    @bairihemalatha271 3 місяці тому

    Thank you sir for your support towards Unemployed

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 3 місяці тому

    గట్టిగ చేద్దాం సార్ వొదిలేది లేదు 🙏🏾🙏🏾🙏🏾

  • @KrishnaMekala-us7co
    @KrishnaMekala-us7co 3 місяці тому +3

    Sir ee Riyaz, Balmoori venkat mis guide chestunnaru

  • @alibaba4279
    @alibaba4279 3 місяці тому +4

    Go 46 vala mem chala nasta poyam, maku nayam cheyali

  • @Prashanth.Dharavath9
    @Prashanth.Dharavath9 3 місяці тому +3

    సార్ muttadi చేద్దాం డేట్ చెప్పండి., ఇక ఇంకోమాట లేదు..

  • @srikanthreddy3119
    @srikanthreddy3119 3 місяці тому +7

    Group1.........1:100

  • @mahendrakadava9916
    @mahendrakadava9916 3 місяці тому +15

    DSC POSTPONE CHEYALI MINIMUM 2 MONTHS

  • @syed.shakeer7569
    @syed.shakeer7569 3 місяці тому +173

    గ్రూప్ -2 & గ్రూప్ -౩ పోస్టులు పెంచే వరకు విద్యార్థులు ఉద్యమం చేయాల్సిందే....

  • @arukalaharish1884
    @arukalaharish1884 3 місяці тому +6

    Group 1 1:100

  • @banothvikram3992
    @banothvikram3992 3 місяці тому +2

    గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ లు పెంచి , ఎగ్జామ్ డిసెంబర్ లో నిర్వహించాలి

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому +2

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @asrinivas8858
    @asrinivas8858 3 місяці тому +174

    Dsc పోస్టులు పెంచి టైం ఇవ్వాలి

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 місяці тому +71

    G2/g3 పోస్టులు పెంచాలి 🔥🔥🔥

  • @mademahesh3513
    @mademahesh3513 3 місяці тому +7

    Tet normalisation chesi dsc. Postponed cheyali sir

  • @kanugulamurali708
    @kanugulamurali708 3 місяці тому +6

    Sir Tet narmailzation chesi Mega DSC kavali Sir

  • @shivakore9
    @shivakore9 3 місяці тому +65

    Dsc postlu penchi time ivvali congress

  • @rameshkashaveni6991
    @rameshkashaveni6991 3 місяці тому +18

    సార్..... టెట్.... నార్మలైజషన్.... గురించి...., కూడా...... మాట్లాడండి....... సార్..,........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sabithagundu5555
    @sabithagundu5555 3 місяці тому +8

    Sir normalization chesi result evvamani chepandi sir.

  • @raviraj-qo1pe
    @raviraj-qo1pe 3 місяці тому +28

    Dsc post లు పెంచాలి.. Exam post ఫోన్ చేయాలి...

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому +125

    మెగా డీఎస్సీ వెయ్యాలి

  • @skusinfo415
    @skusinfo415 3 місяці тому +21

    డిఎస్సీ లో ఖచ్చితంగా పోస్టులు పెంచాలి

  • @abgenueins6876
    @abgenueins6876 3 місяці тому +13

    డీఎస్సీ పోస్ట్ పోన్ వద్దు అనేవాళ్ళు మీ దగ్గర దమ్ము ఉంటే సెంట్రల్ జాబ్స్ కొట్టుకొండి కాని సెల్ఫిష్ గా ప్రవర్తించకండి...

  • @anilkumar-kx7rz
    @anilkumar-kx7rz 3 місяці тому +35

    Dsc post pone chesi time evvali

  • @kumaripenugonda3428
    @kumaripenugonda3428 3 місяці тому +5

    Tet normalisation gurinchie court ku valladham sir

  • @bmohan5771
    @bmohan5771 3 місяці тому +8

    SIR TET LO NORMALESETION CHEYALI SIR

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому +7

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому +7

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому +7

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @shravanvallala2258
    @shravanvallala2258 3 місяці тому +31

    MegaDsc 25000 and postpone

  • @ravibudiga9930
    @ravibudiga9930 3 місяці тому +27

    Mothi lal Nayak Kosam Mana Kosam Andharu Ravali Please 👏👏🙏🙏

  • @BrahmaNaiduB
    @BrahmaNaiduB 3 місяці тому +6

    Tet normalization cheyali sir please 🙏🏻

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому +21

    MEGA DSC వెయ్యాలి SIR

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому +6

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @preetamkumar3946
    @preetamkumar3946 3 місяці тому +24

    Group-1 1:100

  • @mulkallasharada-km9bj
    @mulkallasharada-km9bj 3 місяці тому +15

    DSC Postpone cheyali

  • @Rans6329
    @Rans6329 3 місяці тому +23

    ప్రశ్నలు చాలా డెప్త్ గా చాలా కచ్చితత్వం తో వస్తున్నావ్ సర్ ప్రిపరేషన్ కూడా అంతే డెప్త్ గా చేయాలి అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ కి గ్యాప్ మూడు నెలలు ఉండాలి సర్ చదివితే జాబ్ కొట్టేలి ఉండాలి సర్
    థ్యాంక్యూ సర్

  • @LOKESH-K
    @LOKESH-K 3 місяці тому +13

    వి వాంట్ మెగా డీఎస్సీ

  • @KundeRider
    @KundeRider 3 місяці тому +48

    We want justice
    💥25000 Mega DSC

  • @mohammadissaq3670
    @mohammadissaq3670 3 місяці тому +24

    ఎవడు వచ్చిన నిరుద్యోగి బతుకు మారెట్టు లేదు. వీళ్ళు నిరుద్యోగి power ఏందో మరిచినట్టున్నారు

  • @adothusrinu7746
    @adothusrinu7746 3 місяці тому +9

    group -2 & 3 postulu penchali,exams December lo pettandi

  • @SAMUDRALAVENKATES
    @SAMUDRALAVENKATES 3 місяці тому +12

    only మాకు స్కూల్ అసిస్టెంట్ 3 పోస్టులు వున్నవి SIR
    మేము SGT రాసుకోలేము
    B ed చేసి ఏం లాభం sir
    ప్రతి రాష్ట్రం లో
    నేరుగా S.A లు 70% ప్రమోషన్ ద్వారా 30% నింపుతున్నారు
    కానీ
    మన దగ్గర మాత్రం నేరుగా S.A లు 30%
    ప్రమోషన్ ద్వారా 70%లో నింపుతున్నారు
    ఎందుకు sir
    మా చదువులు
    తక్కువ చదువుకున్న వారికి ఉన్న విలువ ఎక్కువ చదువు కున్న వారికి లేదు 🤦

    • @madhavidobbala9244
      @madhavidobbala9244 3 місяці тому +1

      Em chestaam mana karma ala undhi sir e telanganaloo

  • @krishnanaik7820
    @krishnanaik7820 3 місяці тому +23

    Sir , motilal health critical ga undi...

  • @rjspentertainment4730
    @rjspentertainment4730 3 місяці тому +58

    జై మోతిలాల్ అన్న నీకు మీము అండగా ఉంటాం! అశోక్ సార్ మీరు తగ్గేదే లేదు ప్రభుత్వాన్ని నిలదీయటానికైనా, నిరుద్యోగులుగా కలిసికట్టుగా పయనిద్దాం!👍

  • @srividyabandari4020
    @srividyabandari4020 3 місяці тому +4

    Tet normalization cheyali sir

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 3 місяці тому +39

    మోతిలాల్ అన్నాను కాపాడండి. Dsc మిత్రులారా మెగా dsc కోసం తరలి రండి
    మోతిలాల్ అన్నకి, అశోక్ sir కి సపోర్ట్ చేయండి

  • @mana-uo2oh
    @mana-uo2oh 3 місяці тому +16

    1:100

  • @praveenteegalapallykamared2412
    @praveenteegalapallykamared2412 3 місяці тому +89

    Mega DSc lo. SCHOOL ASSISTANT jobs పెరగాలి , 25,000 లతో మెగా డీఎస్సీ announce చేయాలి
    Dsc exam dates వాయిదా వేయాలి

  • @sujalapanneeru6478
    @sujalapanneeru6478 3 місяці тому +23

    Postpone dsc
    Increase postulu in all notifications