Це відео не доступне.
Перепрошуємо.

Karna Parvam by Sri Chaganti Koteswara Rao Garu || కర్ణుడి జీవిత చరిత్ర || Part 02 of 10

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2019
  • Karna Parvam by Chaganti Koteswara rao speeches 2018 || Karnudi Jeevitha Charithra by Sri Chaganti
    This channel Brings exclusive Videos on Bhakthi,Telugu Devotional, Chanting, Devotional Pooja and Mantram......

КОМЕНТАРІ • 148

  • @rmallisandhya6010
    @rmallisandhya6010 22 дні тому +1

    పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టిన కర్ణుడికి గొప్ప దానగుణములు కలిగిన సూర్య తేజస్సుతో పుట్టిన కర్ణుడికి పరసు రామ శిష్యుడైన కర్ణుడికి నా నమస్సుమాంజలి

  • @rajagopal.g3533
    @rajagopal.g3533 3 роки тому +41

    అంగ రాజ్ కర్ణునికి జై

  • @MUSIC-nh8xy
    @MUSIC-nh8xy 2 роки тому +8

    Karnudu kuda a dhanasu Ni ethadu sirr

  • @swathipentakota8531
    @swathipentakota8531 3 роки тому +31

    Karnudu dharma samstapanike puttadu dharmanni nilabettatanike chanipoyadu..adharmam vaipu balanni chekurchi dharma yuddham jaragataniki karanam ayi chivariki indirect Ga dharmam gelichela chesadu..Karna always great warrior ..

  • @SocialAwakening
    @SocialAwakening 2 роки тому +39

    కర్ణుడు కి చావు లేదు నా హృదయం లో

  • @srinuch374
    @srinuch374 3 роки тому +24

    కర్ణుడు వల్లే మహాలయ పక్షం రోజులు వచ్చాయి. కర్ణుడు కథా వింటే పున్యం వస్తాది.

  • @kiritivarma9711
    @kiritivarma9711 2 роки тому +3

    కర్ణుడు గొప్ప శ్రేష్ట దనుర్దారి.

  • @chemistryintelugu3496
    @chemistryintelugu3496 3 роки тому +9

    Jai Vijay karna

  • @hr6804
    @hr6804 2 роки тому +15

    నిజం చెప్పాలంటే కచ్ఛితంగా వీరుడు కర్ణుడు
    కాకపోతే దురదష్టవశాత్తూ పైకీ పేరు రాలేదు కారణం కేవలం జగద్గురువు క్రిష్ణ కృప దయా లేకపోవటం ఇంకా పూర్వ జన్మ కర్మ

  • @T.Meenakshi919
    @T.Meenakshi919 2 місяці тому +1

    I love you Karuna Prabhu ❤🙏🙏🙏🙏🙏🙏🙏karunudu gurinchi antha vinna enka vinaali anipisthuntundhi naaku ....jai shree krishna..🙏🙏😢😢😢😢💛💛💛💛

  • @nareshnaresh2741
    @nareshnaresh2741 3 роки тому +6

    జే జే కర్ణ మహాభారతం హిరో కర్ణ

  • @freefireyt8278
    @freefireyt8278 3 роки тому +6

    Jai karna

  • @vishnucherry704
    @vishnucherry704 3 роки тому +8

    Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏

  • @bsnrao01
    @bsnrao01 6 місяців тому

    తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి.తమరు చెపుతుంటే ఎంతో హాయిగా ఉంటున్నది వినడానికి🙏🙏🙏

  • @chemistryintelugu3496
    @chemistryintelugu3496 3 роки тому +5

    Karnudi ki Sahaja kavachakundalalu vudagane..

  • @malakondaiahvadlamudi4072
    @malakondaiahvadlamudi4072 3 роки тому +5

    Karnudu eppatiki hero ne

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam694 9 місяців тому

    Om namo laxmi narasimhaya namaha 🙏
    Guruvu gariki padabhi Vandanam 🙏

  • @vishnucherry704
    @vishnucherry704 3 роки тому +5

    Om namahshivaya 🙏🕉🕉🕉🙏

  • @gonesaroja3378
    @gonesaroja3378 5 місяців тому +1

    Mahabharat hero karnudu

  • @thagiliyadagiri
    @thagiliyadagiri 3 роки тому +5

    Govinda sriman Narayana

  • @koteswararao4732
    @koteswararao4732 2 роки тому +1

    Bhrammanudu Ani vadilesademo karnudu,Vijaya dhanasu kuda last daka teeyadu,jai srikrishna

  • @KarthikBucca
    @KarthikBucca 10 місяців тому

    Krishnam Vande Jagadgurum 🙏🙏

  • @chumarani1684
    @chumarani1684 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @attadaharish4164
    @attadaharish4164 3 роки тому +2

    Meru matram pandava paksha pathivi ..edi matram Satyam..

    • @manikantarajunamburi5867
      @manikantarajunamburi5867 3 роки тому +1

      Kadu dharma Prakashpathi

    • @attadabhaskararao5342
      @attadabhaskararao5342 3 роки тому

      @@manikantarajunamburi5867 okkasari mula bharatam chadivite telestundi nku karna ability to lift the bow but andrabharam lo ldu but etanu lift cheyyaledhu ani annaru

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 3 роки тому +2

    joy mahabarat

  • @satishkumar.v6580
    @satishkumar.v6580 3 роки тому +13

    ఓం నమః శివాయ

  • @veerathebeast4282
    @veerathebeast4282 Рік тому +1

    34:36 yevari swardam vaaru chupinchi chethulaara karnudu chaavuki kaaranam ayyaru aa paapam vaarini urike vadaladu
    Karnudi puttuka cheppaka kunthi
    Paiga yuddam modalayye mundu roju vachhi karna neevu naa kumaaruduvi kaani nenu aa visayam bayata chepplenu nenu kadupulo kanna naa kumaarulanu champaku ani maata teeskundi kunthi
    Vidya nerpina guruvula saapaalu
    Radhasaaradiga chesina salyudu
    Kavacha kundalaalu pattuku poyina indrudu
    Veellandaru ivanni chesi arjununni gelipinchaaru

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam694 9 місяців тому

    గురువు గారు ఒక్కరే కాదు సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడే ధర్మ పక్ష పాతి.
    ఎవరైనా మహాభారతం లోని ఎవరి పాత్ర గురించి అయిన కామెంట్ చేసే ముందు వ్యాస మహా భారతం చదవండి లేదా మన చాగంటి గురువు గారి మహాభారతం అన్ని పర్వాలు వినండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది.
    గురువు గారు సాక్షాత్తు ఈ కలియుగ వ్యాస భగవానులు🙏.
    ధర్మో రక్షతి రక్షితః
    జై శ్రీ కృష్ణ.
    గురువు గారి కి పాదాభివందనములు🙏

  • @nomercyguy5176
    @nomercyguy5176 3 роки тому +3

    Om Narayanya

  • @saikumarsai7364
    @saikumarsai7364 Рік тому

    Jay Shri karna

  • @chandu1025
    @chandu1025 3 роки тому +5

    Karnuni mundhu nilabadi yuddam cheyadaniki 3re kaadhu, dronacjaryudu unnadu, Bheeshmudu unnadu... Remind Bheeshma Parushu Ramunni kuda odinchadu

  • @nareshnaresh2741
    @nareshnaresh2741 3 роки тому +4

    వన్ సేడు వారు శ్రీ కృష్ణ

  • @satishtej374
    @satishtej374 2 роки тому +5

    ఎంటి అండి కర్ణును దనుసు వెంట్రుక కూడా కథలేద 🙏 మీ సొంత మాటలు కలిపి చెపదు. దనసు. ఎత్తి గురి పెట్టిన అప్పుడు ( ధ్రోపతి సుత కులం అని నిలదీసి అనింది ... అపుడు ధనుసు. పకన పెట్టు వెలడు ... ఇది భారతం లోడి. మీరు పాండవ పక్షపాతి....

    • @srinuch374
      @srinuch374 2 роки тому

      ద్రౌపది నీ వివాహం చెసుకోమంటే చేసుకోడు కర్ణుడు. తరువాత ద్రౌపది స్వయంవరం ప్రకటించాడు ద్రుపదుడు. రాజు కానీ వారు స్వయంవరానికి అనార్హులు.. మరి బ్రాహ్మణుడు ఏంటి. బ్రాహ్మణుడు కి శక్తి కూడా ఉండదు అని మీరే చెప్పారు

    • @rajubhupathi9000
      @rajubhupathi9000 2 роки тому

      @@srinuch374 Rey kojja ne pellanni nenu kuda denganu kaani pelli cheskoledu...kaani sexy ga untadi ne pellam 🖕

  • @mohanraogopisetti4471
    @mohanraogopisetti4471 2 роки тому +10

    What chaganti sir said is 100% right read vayasa bharatam

  • @suresh2516
    @suresh2516 3 роки тому +20

    మీరు చాలా బాగా చెప్తున్నారు సార్ అయితే కర్ణుడి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు.ఎందుకు చెప్తున్ననంటే ధర్మరాజును ధర్మరాజు గారు అని అంటున్నారు మరి ధర్మరాజు కంటే వయసులో పెద్దవాడు కర్ణుడు.మరి ఎందుకు మీరు కర్ణుడిని కర్ణుడు గారు అని అనలేదు.మీరు చెప్పే ప్రతి ప్రసంగం నేను వింటాను సార్ చాలా సార్లు నేను విన్నాను.మీరు పాండవ పక్షపాతివా అర్థం అవుతుంది.ఇంకొక విషయం కర్ణుడు దుర్యోధనుని మాటలు వినడం తప్ప లేదు కన్న తల్లి చూస్తూ(సభలో) వుంది కాని నా కుమారుడు కర్ణుడు అని చెప్పలేదు.కర్ణుడు పరాక్రమవంతుడు కనుక దుర్యోధనుడు దగ్గరకు తీసుకున్నాడు అందులో తప్పు ఏమి లేదు.మీరు చెప్పిన దాని ప్రకారం కర్ణుడిని ఎవరు దగ్గరకు రానివ్వకుడదా.మీకు కూడా తెలుసు కర్ణుడు ఒక్కడు చాలు మహాభారత యుద్దాన్ని జయించడానికి,కర్ణుడు వీర విధేయుడునమ్మిన వారికి.కర్ణుడిని ఓడించడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడు(శ్రీ మహా విష్ణువు)రావలసి వచ్చింది.గమనించగలరు.
    ధన్యవాదాలు

    • @satishtej374
      @satishtej374 3 роки тому +1

      Chala chakaga chepav brother కర్ణుని గురించి

    • @gungovardhan6184
      @gungovardhan6184 3 роки тому

      Entha goppa vaaru kuda
      Dharmam thappithe chavu thappadhu
      Draupadi vishamlo em chesadu karnudu
      Ravanasurudu kuda goppa vaade
      But sita valla chacchadu
      Kornudu goppavaade kani
      Adarmam nammadu chanipoyaadu
      Dharmam ki evvaraina okkade

    • @SunilSunil-cs5hn
      @SunilSunil-cs5hn 3 роки тому +1

      Super

    • @haribheri3358
      @haribheri3358 3 роки тому +1

      Karnudu chesina yuddaalu enni
      Andulo gelichina yuddaalu enni?

    • @pointblank9882
      @pointblank9882 3 роки тому +4

      అసందర్భం మరియు అర్థం పర్థం లేని ప్రశ్న....
      మీరు కర్ణుడు గురించి ప్రశ్నిస్తున్నారు...
      మరి కర్ణుడు కంటే పెద్ద వాడైన, వారికి విద్య నేర్పించిన ద్రోణుణ్ణి గారు...అని సంభోదించారా..?
      పెద్ద వాడైన శ్రీకృష్ణుని గారు అన్నారా...?
      కురు రాజు ధృతరాష్ట్రుడు ని గారు అన్నారా???
      దేవతల రాజు ఇంద్రుణ్ణి గారు అన్నారా...?
      శ్రీరాముని గారు అంటారా...?
      భీష్మున్ని గారు అన్నారా...?
      గురువుగారి ప్రసంగం మొత్తం కూడా కర్ణుణ్ణి పరాక్రమాన్ని గుర్తిస్తూ,గౌరవిస్తూనే సాగింది...
      భారత,రామాయణలని, సకల వేదాల్ని నిత్య ఔపోసన చేసిన గురువుగారిని మీరు ప్రేలాపలనలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.

  • @mabuvsp9712
    @mabuvsp9712 2 роки тому

    Om namah shivaya 🙏🙏

  • @pandu12345
    @pandu12345 2 роки тому +2

    Best archar in mahabatam arjun

  • @sujisujatha6622
    @sujisujatha6622 2 роки тому +3

    No words guruvu garu chaala Dhanyavaadalu.

  • @srinuch374
    @srinuch374 3 роки тому +4

    మత్సయంంత్రం నీ కర్ణుడు కోట్టడానికి రాడు అని చెప్పడం విన్నాము. ద్రౌపది కర్ణుడు ని ఇష్టపడతారని కూడా విన్నాం.

  • @manikelam7924
    @manikelam7924 3 роки тому +11

    E episode middle lo koni words chaganti Garu own ga Create chesinatunaru about karna lift the bow.

  • @rajagopal.g3533
    @rajagopal.g3533 3 роки тому +1

    Because of krupa charya .Karna has went to kavravs side .

  • @mallikajhunavaromallikajhu6510

    Karan 🌏🙏🙏🙏 👑❤️❤️❤️

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 роки тому +3

    Karnudu puttukathoney daivopahatudu. Karnuni
    Jeevitam dayaneeyam
    Dronudu Bheeshmudu
    Veellukooda ayanni
    Avamanaparichi
    Sabalo cheysinapaniki
    Duryodhanudu sahayam cheysadu. Anduku prathipalamga suyodhnuniki
    Ichina mata prakaram
    Manchaina cheydaina
    Ayanthoney vundi
    Thanaprananalanu saitham
    Arpinchadu.Rajabhakthi
    Ayanadey.

    • @nagalla.appalanaidu9918
      @nagalla.appalanaidu9918 3 роки тому

      Dhuryodhanudu swardam kosam
      Karnudini rajuni chesadu karnudu ki samardyam lekapothe chesthada?

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 роки тому

      @@nagalla.appalanaidu9918 Raju cheyavalasina pani adey samardhudaina veeruni
      Yeynnukovada rajulamukya
      Vidhi. Akkada Dronacharyulu
      Bheeshmudu krupacharyudu
      Lantivaru karnudu veerudani
      Teylisina athadu Arjunidiki
      Yeykkada prthibandaka
      Mothado ani kulani
      Theesukuvachi avamanincharu
      Duryodhanudu athaniloni
      Veeralakashnalu choosadugani
      Athani kulanichoodaley
      Yeyvvarikiyeeyananthaviluvaichi
      Saravanthamainapantalu
      Pandey goppa Angarajyanni
      Pattabhishiktudni cheysadu
      Kurukshytrayuddhamlo
      Ardharadudani bheeshmudu
      Avamaninchi karnuni yuddhabhoomiloki adugupeyttanani sapadham
      Cheyseyla cheysadu
      Bheeshmudu maranasayyameedunnapudu
      Karna nuvvumahaveerudavu
      Maharadhudavani teylisina
      Neynu ninnu yeynduku
      Ardharaduannanantey
      Manamadaram okkasari
      Yuddhamlokiveydithey
      Pandavulaku kashtaparistiti
      Vastundhani suyodhanuniki
      Yuddhakalamlo ontarigaleykunda neevu andagavuntavani anicheyppi
      Karnuni kshaminchamani
      Aduguthadu.aslu karnudu
      Surya amsa 1000mandi
      Arjunulukooda ayannu odinchaleyru. Andukey
      Odinchadaniki yeythappu
      Cheyakapoyina Bhoodevi
      Viprudu parasuramudu
      Indrudu kunthi chivarana
      Srikrishnudu dharmadevthanukooda danamtheesukunnadu
      Karnudu thanu cheystunnadhi
      Tappaniteylisina thanakashtsamayamlo nalugurulo avamanampalainappudu
      Adukuni gowravamichi
      Thanapranasneyhithudiga
      Sweekarinchina raraju ku
      Baddudu manchaina cheydaina
      Ajnakulobaddadu. Pranampotunnapudukooda danamcheysi chanipoyina
      Mahanubhavudu.charitralo
      Sneyhitulantry suyodhanudu
      Karnudu

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 роки тому

      Alagey Dronudu yeykalavyudu
      Arjunini minchina vilikadani
      Theylisi thanu viluvidya neyrpakunda vachinayeykalavyuni
      Avamaninchi pampinchiveysadu
      Ayina ayana bhommanu
      Peyttukuni sadhanacheysi
      Viluvidyalo Arjunini
      Odinchagala samardhyam
      Peynchukunnadu.Dronudu
      Koyavadu yeyppatikainapramadamani
      Gurudakshinaga botanaveylu
      Theesuni viluvidyaku panikirakundacheysadu.
      Deeni yeykalavyuni thalli sapamthagili Dronuni
      Sirscheydam Drushnadyumudu
      Cheysadu. Thappu yeyvaruchesina anubhavinchaliga

  • @vishwanathchinnam2595
    @vishwanathchinnam2595 Рік тому

    🙏🙏🙏

  • @somasekharkesanakurthy3251
    @somasekharkesanakurthy3251 2 роки тому +1

    Eeuana anni Marchi chepthadu

  • @nulivitinarendra3213
    @nulivitinarendra3213 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jhansin5882
    @jhansin5882 3 роки тому +1

    👍

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 3 роки тому +2

    Without Karna no kurukshetra and Bhagwan Shri Krishna's Bhagwat Gita...to this world...not only to Hinduism...

  • @AnilGopuAnilGopu
    @AnilGopuAnilGopu 3 роки тому +1

    Supper speech sir

    • @namaskartv108
      @namaskartv108  3 роки тому

      Please join our WhatsApp group - chat.whatsapp.com/HxdTj3HyOtq2ucJh5hk60E

  • @saiyoutuber6114
    @saiyoutuber6114 2 роки тому +1

    abbaddam cheppoddu karnude munduga banani ekkubettadu kani dropati sutaptrunni pelli chesukonu antundi

  • @gauthamvadlamudi3500
    @gauthamvadlamudi3500 Рік тому

    @2:24 @3:26 @4:43 @5:30 @8:15
    @9:22 @12:45 @16:41
    @19:14 @23:15 @24:10 - @27:08
    @31:50 @33:40 @35:10 @36:05 @36:35
    @38:10 @40:33 @42:57 43:32
    @46:30 @48:05 @48:33 @49:50
    @53:12. @ 54:44 @ 1:00:15 - @ 1:00:53
    @1:01:45 - @ 1:07:41 @1:09:10 @ 1:11:05.
    @ 1:13:39 - @ 1:16:40. @ 1:17:27 @ 1:18:05
    @ 1:18:45 @ 1:21:51

  • @AnilGopuAnilGopu
    @AnilGopuAnilGopu 3 роки тому +1

    Hi sir

  • @veerathebeast4282
    @veerathebeast4282 Рік тому +1

    33:25 arjunudiki ahamkaaram baaga ekkuva anthe krishnudu pakkana lekapothe karnudiki anni saapaalu lekapothe assalu katha vere la undedi

  • @attadaharish4164
    @attadaharish4164 3 роки тому +4

    ACD to drona parva ..Karna will be ability to lift the bow..

  • @thalarlanikhil7637
    @thalarlanikhil7637 3 роки тому +3

    Okasri Sanskrit lo ee parvam chadavandi konni nijalu telustayi

  • @hydra_mahi_yt4781
    @hydra_mahi_yt4781 11 місяців тому

    Sir nijaniki Arjunudue....Karnudi thapulu chepparu kani goppa vad antar

  • @swathipentakota8531
    @swathipentakota8531 3 роки тому +2

    Naku oka sandeham vundi sahasrakavachudu gurinchi..1000yrs tapassu chesina taruvatha oka kavachanni tese Shakti vastundannaru..karnudu aakari janma antunnaru..Mari narudu 1000yrs tapassu chesi karnudini champadanike pudithe kavacha kundalalu vundagane champali kadha..Mari indrudu mosam chesi enduku kavachakundalalni tesukunnadu..may be sahasrakavachudu karnudiki sambandam ledani anukuntunnanu..okavela vunte karnudu kavacham vundagane champali..karnudu Surya amsa..devudu matrame..raakshasudu kaadhu

    • @mahiii2829
      @mahiii2829 2 роки тому

      Yes...those are all fake stories...in the most authentic and accepted Veda veysa Mahabharata likes bori ce and gita press didn't mention about that..They only mention karn was a part of lord surya

    • @vishnunalubola250
      @vishnunalubola250 2 роки тому

      Narudu, sahsara kavachudi last armor ni cheydinchey varaki occhey sarki, bcoz of sahasra's fear, he prayed to surya, so suryuni daya valla, aa yuddam aapestadu... then, nxt karnudi ga janmistadu as god surya's son! But dwapara yugam lo 1000 yrs tapassu chesey shakthi arjuniki ledu... coz u know by every evolution, the power and life span of humans is drastically reduced, and also arjuna has no reason to fight karna, until mahabharatha yuddam 12th day... But, every god knows that to kill karna, mahabharatha yuddam would have gone to 1000 years and 12 days, to prevent that situation, indra played his role...

    • @vishnunalubola250
      @vishnunalubola250 2 роки тому

      And karna was just skilled human like arjuna, in this body
      Like prahallada from rakshasa jaati, karna's previous life is also a rakshasa...

  • @veerathebeast4282
    @veerathebeast4282 Рік тому

    1:16:15 guruvu gaaru satyaanni cheppaaru

  • @vishnunalubola250
    @vishnunalubola250 2 роки тому +5

    If krupacharya hadn't interfered, still karna would have won the fight with arjuna (read sahasra kavacha's story to know the reason) in astravidya pradarshana, after fight, to know about his whereabouts, some one would have asked him... then it leads to the same humiliation to karna(but after the fight), so... it still it leads to the mahabharata yuddam!

  • @arjunpaila9036
    @arjunpaila9036 3 роки тому +1

    Arjun gurinchi link send mee

  • @subbaraoamara9517
    @subbaraoamara9517 3 роки тому +6

    Sir, I feel that Karna is not a sishya of Dronaachaarya. Because, it is no where mentioned. Kunthi should have known or heard of him. That too he is not an ordinary man. He is so handsome and is provided with Kavacham and Kundalalu, Pandavas would have told about him to their mother Kunthi. So, Karna is not a Sishya of Dronaacharya.

    • @KeshavaKrishnan
      @KeshavaKrishnan 3 роки тому +2

      Karna is disciple of drona,bhishma recommended him due to request of adiratha u can read it in bori,drona rejected when he asks about divyaasthras,so he goes to lord parashuram

    • @praveenk9821
      @praveenk9821 3 роки тому

      yes you are correct subbarao

  • @kushiwwwcomkushiwwwcom2123
    @kushiwwwcomkushiwwwcom2123 3 роки тому +2

    Arjundu raja dharma telisunte Eklavya ni endhuku mosam chesadu

    • @nagarajasreepuram
      @nagarajasreepuram 2 роки тому +1

      Adi arjunudu cheyaledu, Dronacharyulu chesaru, enduku chesaru ani theliyali ante mahabharatham poorthiga chadivithe thelusthadi, appudu dronacharyulu ila cheyakunda undunte ivala Ekalavyuni peru yevaru gurthupettukunevaaru kaadu, Dronacharyulu botana velu adiginappudu ivvanu anunte, manamu Ekalavyuni gurinchi ippudu maatladukunevaallamu kaadu,,,,,

  • @karmanchishivakumar3307
    @karmanchishivakumar3307 Рік тому

    Guruvu garu meru karna parvam cheptunara virat parvam cheptunara

  • @karmanchishivakumar3307
    @karmanchishivakumar3307 Рік тому

    Meru kuda arjuna pakshapathame

  • @udaykumar-xy5le
    @udaykumar-xy5le 3 роки тому +5

    Wrong cheptunnaru
    Karna capable of lifting bow but draupadi rejects as Krishna's advice then she rejects Karna that he is sutaputra

    • @ashwinraj7562
      @ashwinraj7562 2 роки тому +1

      Ufff evayaa
      adhi vere mahabharatham lo kavalani writers alla pettaru but
      Orginal vyasa mahabharatham lo kottalekapoyadu 👍
      Vyasa mahabharatham total chaduvu 👍
      Evado kavalani mahabharatham vadi own points tho add cheskuna mahabharatham chadhavaku 👍

  • @sportsbetting7225
    @sportsbetting7225 2 роки тому +1

    Mahabharatham real ga jargindha antha jola replay evu

    • @namaskartv108
      @namaskartv108  2 роки тому

      The place of Mahabharata war is a real location in the state of Haryana(India).
      In kurukshetra, the scene of the greatest Mahabharata war, iron arrows and spearheads have been excavated and rated by thermoluminance to 2,800 B.C.E., the approximate date of the war given in Mahabharata itself. (You can see them at the department of archaeology and museums, Haryana)
      Kriahna's lost city Dwarika found. Dr. S.R. Rao, formerly of the Archaeological survey of India, wrote “The discovery of the legendary city of Dwarika which is said to have been founded by Shri Krishna, is an important landmark in the history of India. It has set to rest the doubts expressed by historians about the historicity of Mahabharata and the very existence of Dwarika city.
      Marine archaeology has also been utilised in India off the coast of the ancient port city of Dwarika in Gujarat, uncovering further evidence in support of statements in the Vedic scriptures. An entire submerged city at Dwarika, the ancient port city of Lord krishna with its massive fort walls, piers, warfs and jetty has been found in the ocean as described in the Mahabharata and other Vedic literatures.
      The findings in Dwarika and archaeological evidence found compatible with the Mahabharata tradition remove the lingering doubt about the historicity of the great epic. We would say krishna definitely existed, said Rao.
      Artifacts found during excavation of Dwarika
      Apart from Dwarka, more than 35 sites in North India have yielded archaeological evidence and have been identified as ancient cities described in the Mahabharata. Copper utensils, iron, seals, gold & silver ornaments, terracotta discs and painted grey ware pottery have all been found in these sites.

  • @boyaharikrishna2875
    @boyaharikrishna2875 2 роки тому

    Sootiga cheppadi evishayamaina sutti cheppadhu

  • @chandu1025
    @chandu1025 3 роки тому +1

    Krupacharyulu kula guruvu ayyaaa... Endhuku antha nokkuthunnaru

  • @praveenk9821
    @praveenk9821 3 роки тому +2

    sir Karna will break manthya yantram, kani draupadi refuse him to attempt meru cheppina danilo kota leka poyaru ani chepparu, draupadi karna ni avamanisthundi appudu karna chepputharu naku ela avamanam chesaro meku alane avamanam jaruguthundi ane draupadi ki ade karanam avuthundi mahabharathaniki

    • @ashwinraj7562
      @ashwinraj7562 2 роки тому +2

      Bro adhi vere mahabharatham lo kavalani writers alla pettaru but
      Orginal vyasa mahabharatham lo kottalekapoyadu 👍
      Vyasa mahabharatham chaduvu
      Evado kavalani mahabharatham vadi own points add cheskuna mahabharatham chadavaku 👍

    • @Akhil-zc7uv
      @Akhil-zc7uv Рік тому

      ​@@ashwinraj7562 Karnudu yantha gopa vadoo Lord krishna nae chapadu, arjunu diki , karnu dini takuvaga matladaku ani . bro

  • @subbaraoamara9517
    @subbaraoamara9517 3 роки тому +2

    Sir, you can not compare Kumara Asthra Pradarsana with Kurukshethra, kumara Asthra pradarsana is for only for Kouravas. And Kurukshethra is not only for Kouravas and Pandavas. So many supporters participated in that war.

  • @veerathebeast4282
    @veerathebeast4282 Рік тому

    33:46 guruvulaki maatrame karnudi veeratvam ardam avthundi karnudu samanyudu kadu ani gurthinchi arjunudini kaapaadam kosam krupaacharyudu madyalo vachhadu

  • @veerathebeast4282
    @veerathebeast4282 Рік тому

    52:40

  • @praveenk9821
    @praveenk9821 3 роки тому +1

    Sir Karnaa kavacha kundalalu Samudra Manthan lo vachinavi sura vamsam valaku chedinavi kabati god surya has it and given to karna , anthe kane sahasaraa kavachadu nuchi vachinavi kadu sir. please do RND

    • @sreeharihari8206
      @sreeharihari8206 2 роки тому

      First you read out the story of Sahasra kavacha then say something

  • @gonnasrinivas7030
    @gonnasrinivas7030 2 роки тому +1

    Kumara Astra pradasana ni kurusatram tho compare cheyakandhii

  • @subbaraoamara9517
    @subbaraoamara9517 3 роки тому

    Why Aswathaama has not participated in Kumara Asthra Pradarsana. So, it is for the Kouravas and Pandavas only.

  • @shyamb3238
    @shyamb3238 2 роки тому

    Please tell correct don't deceive people because what you said previous

  • @palleashokpatel
    @palleashokpatel 3 роки тому

    Madyalo e adds valla chala distrub ga undi

  • @rajendrarangoju2398
    @rajendrarangoju2398 3 роки тому +1

    ,

  • @kushiwwwcomkushiwwwcom2123
    @kushiwwwcomkushiwwwcom2123 3 роки тому

    Oka mata chebuta vintara neeki Pelli ayyi neeku pillallu puttakapote vere vallu vacchi meeki pillalni puttistadante meeru oppukunarra? But suyodhana chesindhi ala kadhu tana Rajyam poyina parvaledhu oka prathibashali nyam jaragalani alochinchadu dda verri Naa kodaka

  • @veerathebeast4282
    @veerathebeast4282 Рік тому

    31:58 🤣

  • @ShivaKumar-iy4xj
    @ShivaKumar-iy4xj 3 роки тому +3

    Karnudi gevitham Lo em sadinchadu sontha dabba tappa

    • @satishtej374
      @satishtej374 3 роки тому +3

      Sontha. Dabba. Ha. కర్ణుని. Laga oka roju kuda undalev ( mata. Thapani manishi , dhana gunam kalavadu , manchi tanam ,Evi saripova పాండవులు kanna gopavadu. Kirthi prathistalu కర్ణుని కి unai )

    • @sanjeevakarna6031
      @sanjeevakarna6031 3 роки тому

      Daanam cheyyi Roju proddunne
      Karnudi laga jaffaga

    • @karnarohitmaheshsai7793
      @karnarohitmaheshsai7793 2 роки тому +3

      నువ్వు ముందు జీవితం స్పెల్లింగ్ correct ga rayuu

    • @yendrapudianand5702
      @yendrapudianand5702 2 роки тому

      Nee dabba nve kotukuntava ra me intidagara suliga karnudu is great warriior

  • @jhansin5882
    @jhansin5882 3 роки тому

    Narudu in naranarayana who? Please reply me if anyone knows

    • @vishnunalubola250
      @vishnunalubola250 2 роки тому +1

      Arjuna is nara, krishna is narayana...

    • @jhansin5882
      @jhansin5882 2 роки тому +1

      @@vishnunalubola250 really, nowadays men's are also listings to pravachanas, it's adorable

    • @vishnunalubola250
      @vishnunalubola250 2 роки тому

      @@jhansin5882 yeas, who doesn't love mahabharatha, which consists of one's own plot... but it is collectively run by krishna!

  • @shreevinodsharma3471
    @shreevinodsharma3471 3 роки тому

    ఇది ఎవ్వానికి అవసరం

  • @seguanuradha5738
    @seguanuradha5738 3 роки тому

    🙏🙏🙏

  • @nmanojkumar8495
    @nmanojkumar8495 3 роки тому

    🙏🙏🙏