S it's correct 💯 ఎదుటి మనిషి చెప్పేది ఎంత వరకు నిజం అని ఆలోచించాలి వాళ్ళ behaviour ఎలా ఉంది attitude ala undi అని ఆలోచించాలి అంతే కానీ నా వాళ్ళు కాబట్టి వాళ్లు ఏమి చేసినా వాళ్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో గుడ్డి నమ్మకంతో ప్రతిదీ accept chesi వెనక వేసుకు వస్తె చాలా బాగా మోస పోతారు అపుడు తెలుసు కొని కూడా use ఉండదు అపుడు తెలిసి వస్తది ఎవరు ఏంటి అనేది
Chala bagundi msg. అవునా , నిజమా అని ఆలోచిస్తే మనిషి వివేకవంతుడు అవుతాడు. పిచ్చినమ్మకాలు పోతాయనిపించింది. మనిషి లో మార్పురావాలి కానీ గుడ్డినమ్మకాలు సరికావు తెలుసుకోండి అన్నట్లుగా ఉంది మీ talks. So nice.
Hi dr..In this vedio meru adigaru..in my life i too had one few bad experiances like tht.1) believed the people for their honey coated words but she. they are not worth for such respect and dont deserve my lov., 2) accepted though ur mind clearly express its not the right decision ,.3) following blindly others orders n fearing to trust ur guts...how to overcome this dear..thank u.
అన్నయ్య మా ఆయనకి ఎప్పుడు ఒక అనుమానం అన్నయ్య అని చెప్పాం అనుకో అన్నయ్య అంటే ఎలా అన్నయ్య మీ సొంత మా రిలేటివ్ వాలా రిలేటివ్ ఇలా అడిగే అనుమానం ఇలాంటి అనుమానంతోనే మేమిద్దరం ఇప్పుడు విడిగా ఉంటున్నాను అతని కలవాలని నాకు చాలా ఉంది కానీ ఇప్పుడు మాత్రం అతను రావటం లేదు తనతో కలిసి బ్రతకాలని నాకు ఉంది ఎన్ని విధాలుగా చెప్పినా తను రావటం అమ్మాయి వద్దు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు నాకు అతని ఎలా తెచ్చుకోవాలి అర్థం కావడం లేదు
Hi kashyap sr..how r u.?i do watch ur programs..its really great job tht your are bringing so much awareness to the people about human emotions..thank you for tht.n i wish n pray to give u more n more streangth ..all the best andi
Supper sir Real ga red colour lo vundhi sir,due to green line layar like ... Kani family ye valla peru kossam manalani thakuvaga cheyadani ki chusthe, in that point we don't have money with us, we don't have power in our back side what we do... We dedicate our total time on our goals, when we react deviation happen to us what we do....
People you trust, concoct lies .. because they are fully aware that you will believe all their stories..but sadly, most often, the truth comes to light very late..or after the damage has been done..some jerks are so crafty, so habituated & so convincing at lying, that no lie-detector can detect.. Kashyap & Nagaraju, your synergy & sessions are so interesting..
Hello Kashyap garu Miru manchi business man Your not a free coach but your good coach Mi programs mundu program chestaru anduke good business man Ani Idi positive gane cheppina and abaddam kadu
కాశ్యప్ గారు మీకొక నిజం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే మీకు నిజం తెలియాలి అంటే మీకు ముందు సత్యం తెలియాలి అన్నారు నిజం సార్ ముందు మనకు సత్యం తెలియాలి లోకం లో ఎన్నో అబద్దాలు ఉన్నాయ్ జనం అదంతా నిజం అనుకుంటున్నారు మీలాంటి మేధావులతో సహ దయచేసి ఆ సత్యని తెలుసుకొండి సార్ 🙏🙏🙏 మీ మాటలు విన్నాక నేను మీ వీరాభిమానిని అయ్యాను అందుకే చెబుతున్న దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి please 🙏
A పని ina slow ga chesthunnanu ani ma అమ్మ అందరికి pracharam chesthunde thappa, okkatante okkasari kuda nee valla ithundi, nu fast ga cheygalav ani eppudu encourage cheyledandi .... Btw, ila ma amma gurinchi complaint cheydam kuda naku chala badha ga undi andi....
కశ్యప్ గారు చాలా మంచి స్టోరీస్ 100% క్లారిటీగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెబుతారు
😊
Thank you sir
❤ గౌతమ బుద్ధుని మాటలు కూడా బాగా చెప్తున్నారు కశ్యప్ గారూ
మీ లాంటి వారి సందేశాలు E యూత్ కి చాలా అవసరం ❤
S it's correct 💯 ఎదుటి మనిషి చెప్పేది ఎంత వరకు నిజం అని ఆలోచించాలి వాళ్ళ behaviour ఎలా ఉంది attitude ala undi అని ఆలోచించాలి అంతే కానీ నా వాళ్ళు కాబట్టి వాళ్లు ఏమి చేసినా వాళ్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో గుడ్డి నమ్మకంతో ప్రతిదీ accept chesi వెనక వేసుకు వస్తె చాలా బాగా మోస పోతారు అపుడు తెలుసు కొని కూడా use ఉండదు అపుడు తెలిసి వస్తది ఎవరు ఏంటి అనేది
Naku ila problem face chesanu full clarity undali life lo
Yes 💯 correct 👍
మీ నవ్వు ఉంటాది సార్ 🥰🥰🥰❤️❤️
మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను ఒక మనిషిని చూసాను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు నేను గ్రహించలేక పోతున్నాను
Chala bagundi msg. అవునా , నిజమా అని ఆలోచిస్తే మనిషి వివేకవంతుడు అవుతాడు. పిచ్చినమ్మకాలు పోతాయనిపించింది. మనిషి లో మార్పురావాలి కానీ గుడ్డినమ్మకాలు సరికావు తెలుసుకోండి అన్నట్లుగా ఉంది మీ talks. So nice.
మీరు సూపర్బ్ sir నిజంగా with ఎక్స్పీరియన్స్ తో చెప్పారు
Nenu anukunta unadhi nuvu ne matalo chepavu radhi ur superb radhi
చిన్నవయస్సు అయినా చాలాబాగాచెప్తున్నావు నాన్నా .
కశ్యప్ గారు మీరు సూపర్ అండి👌👌👌👌👌👏👏👏👏💯💯💯💯💯🙏🙏🙏
L
కశ్యప్. నువ్వు. ఏదైనా. నమ్మించేస్తావు. మా నాగ్. Brother. చాలా. అమాయకుడు.
Beautifully presented, be blessed by devine
Exiting True words
Hi dr..In this vedio meru adigaru..in my life i too had one few bad experiances like tht.1) believed the people for their honey coated words but she. they are not worth for such respect and dont deserve my lov., 2) accepted though ur mind clearly express its not the right decision ,.3) following blindly others orders n fearing to trust ur guts...how to overcome this dear..thank u.
Chala baga chepparu super 👌🙏 thank you so much ❤
Anchor gaaru kuda mind motivator avuthaaru anipisthundi melliga 😃
కశ్యప్ గారు మీ వీడియోస్ చూస్తే తప్పకుండా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు చాలా గ్రేట్ సార్
మాటలు ఎవరైనా మాట్లాడవచ్చు అది కూడా కొంత మంది ఏడిచి ముందు వ్యక్తులను నమిస్తరు 😂
Practical ga chepparu. Super
దయచేసి మీ నవ్వు తగ్గిస్తే బాగుంటది important విషయాలు చెప్తున్నారు మీరు బట్ డిస్టర్బ్ అవ్తుంది మి నవ్వు వల్ల 🙏
సార్ శుభోదయం ❤.
నేనూ బాదితుడనే.
Thank you so much Nagaraju and kasyap garu but your are 💯 right 👍
Chala baguntadhi sir .. very useful video Nagaraju garu
అన్నయ్య మా ఆయనకి ఎప్పుడు ఒక అనుమానం అన్నయ్య అని చెప్పాం అనుకో అన్నయ్య అంటే ఎలా అన్నయ్య మీ సొంత మా రిలేటివ్ వాలా రిలేటివ్ ఇలా అడిగే అనుమానం ఇలాంటి అనుమానంతోనే మేమిద్దరం ఇప్పుడు విడిగా ఉంటున్నాను అతని కలవాలని నాకు చాలా ఉంది కానీ ఇప్పుడు మాత్రం అతను రావటం లేదు తనతో కలిసి బ్రతకాలని నాకు ఉంది ఎన్ని విధాలుగా చెప్పినా తను రావటం అమ్మాయి వద్దు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు నాకు అతని ఎలా తెచ్చుకోవాలి అర్థం కావడం లేదు
Good Message and important message 🙏 Sir
Hi Kashyap Sir....
Excellent explanation Sir
UR Laugh is very attractive
Good content Sir....
TQ Nag Sir for introducing Kashyap jiii 🎉😊
Cha Baga explain chesaru
Thank you sir 🤝
Yes 💯 correct thank you for ur videos really touching to heart
Xactly sir nenu nijame anukunanu sencior ga vintu vunanu, miru aala chepesariki xpression change ipoindi miru superb sir 👏👏👏👏👏
Superb sir
You are like doctor for mental issues. Doctor or best friend meet ayinappudu vunna happiness, mee speeches vinte anthe delight
Awesome sir very interesting good motivation sir ..thank you so much sir..good luck..
Kashyap garu mi video s chala baguntaie..nenu mi video lu chala.chusthanu
Superb message sir ..
Nice content sir.
Online class availability unda e topic ki on 26 March, especially for the one who stay in abroad.
Amazing start great
Hi kashyap sr..how r u.?i do watch ur programs..its really great job tht your are bringing so much awareness to the people about human emotions..thank you for tht.n i wish n pray to give u more n more streangth ..all the best andi
చాలా చాలా కృతజ్ఞతలు సార్ 👌👌👌👌👌👌👌👌👌
Meeru cheppindi nijam sir
మీ స్పీచ్ కాంఫిడెన్స్ లెవెల్స్ పెంచేవిదంగా ఉన్నాయ్ అబద్దం గుర్తించడం... నిజం
Thank you sir
Superrr స్మైల్❤
Praise the Lord ayyagaru
💯👌 super sir 💐🙏📖🖋️ Thanks 🙏.. Thanq so so much.Nagaraju.annaya💐🌅👍 morning 🌞 good 💯🌍🌎📽️
Thanq so much sir 💐🙏🙏💐 annaya 💐🙏
Thank you brother !! 😊👌👌
Supper sir Real ga red colour lo vundhi sir,due to green line layar like ... Kani family ye valla peru kossam manalani thakuvaga cheyadani ki chusthe, in that point we don't have money with us, we don't have power in our back side what we do... We dedicate our total time on our goals, when we react deviation happen to us what we do....
Mvk గారు మీరు చాలా టాలెంట్ పర్సన్❤
Sir your information super this information so helpful all iam big fan of you sir
Sir kasap garu meru cutting short chesukondi sir disturb avuthundi
thanks sir
Sir your super iam inspiring your speaches. It's very powerful words . ❤️💐🙏🌹🤝👌👏🔥🙋🌞 Your like sun no ends of your seva.
Money gurinchi video cheyandi bro... life lo money entha imp ? entha danger ?
Very fact.This is my life.(True/Flase)
Excellent and superb
Kasyap gari examples brucelee running kanna speed ga gundelloki dusuku veltunnayee thank you sir
Good message
Meru super ga cheptharu sirrr
Super message sir
Super sir kashyap
సూపర్ బ్రదర్
You are really great sir super 👌👌👌 ❤🙏🙏🙏
Kashyap sir same situation parents influence my confidence Loos I kept in my own agency
It is 100% correct sir because sodi, chilaka josyam cheppe vallani manam nammamu. Karanam vallakemi teliyadani manaki telusu
Sir meeru baga manaspoorthi ga navvuthunnaru so you are full healthy Valmont your jeenius
Meru chala super ga cheparu
People you trust, concoct lies .. because they are fully aware that you will believe all their stories..but sadly, most often, the truth comes to light very late..or after the damage has been done..some jerks are so crafty, so habituated & so convincing at lying, that no lie-detector can detect..
Kashyap & Nagaraju, your synergy & sessions are so interesting..
Thanks brother
Exactly you sir correct 💯
Supar cheparu sar
Super ga chepthunnaru bro😅😊
True sir
Many people encouraged me in all the way
Super kashyup gaaru
Yes true sir na life lo chala ayyayi
Hello
Kashyap garu
Miru manchi business man
Your not a free coach but your good coach
Mi programs mundu program chestaru anduke good business man Ani
Idi positive gane cheppina and abaddam kadu
Exactly sir mind blowing sir...
Beautiful smile ee smile ni inspiration ga thisukovachu badallo vunna vallu
I did already txz sir
Tanqu sir
Super andi
Sir chala thanks so much sir nenu yenni vintunna nenu maralekunnanu yenkuku thelidamledhu sir 😢😢😟
Super sir meru
Hi sir good speach
Tq sir
Super 👏👏👏
Super sir ❤
Hi kashyap garu
Memmali chusthe spider lo bhirava gurthu vasthunaru Mee body language bhairava ki match avuthundhi😉
Aum ji Kasi up gaaru.100 yeats healthy n aatma gnaan life.
Super spich sir
Kasyap sir you are super sir
😮😮 sar nenu oka మనిషిని చాలా నమ్మను చెప్పేవి నిజమా అబద్ధం తెలుసుకో లేక పోయాను
Super
Good motivation person kasyap garu.Every class improving our Well thoughts .🙏
Na friend okaru nenu unnanu ma family help untundi ani Kuwait ki pamparu . ikkadiki vachaka memem cheyalem ani vadilesaru.appudu realize ayyanu
కాశ్యప్ గారు మీకొక నిజం చెప్పాలి అనుకుంటున్నాను అదేంటంటే మీకు నిజం తెలియాలి అంటే మీకు ముందు సత్యం తెలియాలి అన్నారు నిజం సార్ ముందు మనకు సత్యం తెలియాలి లోకం లో ఎన్నో అబద్దాలు ఉన్నాయ్ జనం అదంతా నిజం అనుకుంటున్నారు మీలాంటి మేధావులతో సహ దయచేసి ఆ సత్యని తెలుసుకొండి సార్ 🙏🙏🙏 మీ మాటలు విన్నాక నేను మీ వీరాభిమానిని అయ్యాను అందుకే చెబుతున్న దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి please 🙏
Nice sir
A పని ina slow ga chesthunnanu ani ma అమ్మ అందరికి pracharam chesthunde thappa, okkatante okkasari kuda nee valla ithundi, nu fast ga cheygalav ani eppudu encourage cheyledandi .... Btw, ila ma amma gurinchi complaint cheydam kuda naku chala badha ga undi andi....
Tq Tq nijame sir 🙏🙏🙏🙏
Txz ane ward nenu nammale meru cheptunnapu adi abbaddam anipinchindi ventane mere abaddam annaru
Mi smile super kyashap garu
Superstar superstar sar
😅 sir miru super 🙏🏻
How to increase mind IQ Deeni gurinchi oka video cheyandi