VACHE VACHE JANGAMAYYA FULL VIDEO SONG | SHIVA RATHRI SPECIAL SONG 2024 | NAKKA SRIKANTH | MULUGU TV

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • VACHE VACHE JANGAMAYYA FULL VIDEO SONG | SHIVA RATHRI SPECIAL SONG 2024 | NAKKA SRIKANTH | MULUGU TV
    *TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
    *SEO EXPERT
    *AUDIO PLATFORM - DISTRIBUTION
    *CMS SUPPORT
    *PROMOTIONS
    *CONTENT SUPPORT
    *BRANDING
    *24×7 SUPPORT
    *GUARENTEED RESULTS
    STORY & LIRICS: KOTA VINODHA
    SINGERS : KOTA VINODHA, NAKKA SRIKANTH
    PRODUCER: KOTA SANDEEP
    DIRECTOR: NAGAM PARUSHURAM
    CAMERA: HARISH PATEL
    EDITING & DI : ADARSH PATEL
    MUSIC: PRAVEEN KAITHOJU
    CAST: NAKKA SRIKANTH,SAKSHI RAVALI, PARUSHURAM,PALLAVI,HONEY BITTU
    MACKUP: ASHOK CHARY RAMOJU
    COSTUME DESIGNER: ANAND MIRYALA
    SOUND: VARUN
    POSTERS: ROCKEY
    SPECIAL THANKS TO: VIVAN KUSUMBA (LADDU MUSIC)
    #VACHEVACHEJANGAMAYYA
    #SHIVARATHRISPECIALSONGS
    #MULUGUTV
    #NAKKASRIKANTH
    #RAVALI
    #PARSHURAMNAGAM
    #LORDSHIVASONGS2024
    #SHIVAYYASONGS
    #DEVOTIONALSONGS

КОМЕНТАРІ • 582

  • @bgedn5823
    @bgedn5823 6 місяців тому +166

    Lady voice very different and has genuinity... Super akka

  • @MuluguTv
    @MuluguTv  7 місяців тому +46

    ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ కథలో అసలేం జరిగింది. ఆ పరమశివుడు మురళి బొమ్మను మాత్రమే ఎందుకు కళ్ళచూసాడు.ఈ కథను మెల మెల్లగా కొన్ని భాగాలు గా తీయబోతున్నాం. మీరు దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.. ఈ కథ మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు.
    ఇట్లు మీ Sandeepkota &Team Members.

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 День тому +1

    నక్క శ్రీకాంత్ గుడ్ ఈవెనింగ్ సూపర్ స్టార్ శ్రీశైలం మల్లికార్జున సాంగ్ 🙏🙏🙏🙏

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 День тому +1

    నక్క శ్రీకాంత్ గుడ్ ఈవెనింగ్ సూపర్ స్టార్ శ్రీశైలం మల్లికార్జున సాంగ్ 🙏🙏🙏🙏

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 7 місяців тому +6

    సూపర్ సాంగ్ తెలంగాణ ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏🙏

  • @dameravijaykumar5227
    @dameravijaykumar5227 7 місяців тому +41

    వినడానికి ఎంతో మధురంగా ఉంది పాడిన నక్క శ్రీకాంత్ గారికి న నా అభినందనలు

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad 7 місяців тому +55

    నక్క శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ కు ఒక లైక్ వేసుకోండి అన్న మరి చాలా అద్భుతంగా పాట పాడినారు జంగమయ్య వేషంలో చాలా అద్భుతంగా ఉన్నారు ఈ పాట సూపర్ డూపర్ హిట్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉

  • @cherukuvenkatesh
    @cherukuvenkatesh 7 місяців тому +403

    నక్క శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ లైక్ కొట్టండి

  • @ShivaShivansh-y1t
    @ShivaShivansh-y1t 7 місяців тому +12

    పల్లె గొంతులు లతో మరో ఆణిముత్యం చక్కటి గానం అభినయం

  • @MaheshMede
    @MaheshMede 7 місяців тому +118

    ములుగు టీవి గారికి చిన్న విన్నపం పార్ట్ 2 కొంచెం తొందరగా మీరు పాటను రాసి మాకు వినిపించాలని కోరుకుంటున్న…🫡

  • @erragollaanilyadav5808
    @erragollaanilyadav5808 7 місяців тому +105

    🙏🙏🙏అన్న part 2కావాలి.... Very ఇంట్రెస్టింగ్ ఉంది

    • @Sammulal-w9c
      @Sammulal-w9c 6 місяців тому +6

      Part2

    • @nellanarismlunellanarismlu2148
      @nellanarismlunellanarismlu2148 6 місяців тому +1

      ​@@Sammulal-w9c😅

    • @chsaisarrainodu4993
      @chsaisarrainodu4993 2 місяці тому +1

      Please part 2

    • @Cramulu-rb1dg
      @Cramulu-rb1dg 2 місяці тому

      SSdfße3fßeaaexeeceaeace333e🇮🇳😃🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳2🍬8🙏🙏i8🍉🌹🌹8ii🍬🍬😗88☺️88☺️8☺️☺️88☺️8o😂🤣😇🤣😀😀🤣😇🤣🤣😀🤣🤣🤣😀😀😅🤣😀🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🐵🐩🐺🐺🐺🐺🐺🐺😂😂🐺🐺🐺🐺🐵🐺🐺🐵🐵🐺❤🐺🐵🐺🐺🐺🐵🐵🐵🐺🐺🐺🐺🐺🐺🐺🐵🐩🐺🐺🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣❤🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤝🤝🤝🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣z🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣❤🍵🍵❤🍵❤🤣🤣❤❤❤🍵🍵🍵❤❤❤❤🍵🍵🍵🤣🤣🤣❤🍵🤣❤❤🤣❤🤣❤🤣❤❤❤❤🤣🤣❤❤🤣🤣🤣🤣❤🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🐺🐺🐺🐺🐺🐺🐺🐺🐺🐵🐺🐺🐺🐺🐺🐺😗☺️☺️🤣🤣🤣🤣🤣😜🍵​@@chsaisarrainodu4993

    • @KamalaPonaka
      @KamalaPonaka День тому

      Ee😊​@@chsaisarrainodu4993

  • @AnilTorrikonda
    @AnilTorrikonda 7 місяців тому +11

    సాంగ్ సూపర్ అన్న ఈ సాంగ్ చుస్తే పార్ట్ 2 కూడా ఉంది అని అర్థమైతుంది వీలైనంత తొందరగా రిలీస్ చేయండి

  • @chsaisarrainodu4993
    @chsaisarrainodu4993 Місяць тому +2

    Part 2 కావాలి

  • @shekargunti8021
    @shekargunti8021 7 місяців тому +27

    సూపర్ అన్నా సాంగ్... గంగ రావే గంగ జాలరి గంగో సూపర్ గా ఉంది అన్నా ఇంకా ఎన్నో ఒగ్గు పాటలు పడాలి అని మనసారా కోరుకుంటున్న శ్రీకాంత్ అన్నా 💐💐

  • @cherukuvenkatesh
    @cherukuvenkatesh 7 місяців тому +151

    ఎంతగానో ఎదురుచూసినావ్ ఈ పాట కోసం❤

  • @NANI_BHOJANNA_SONGS
    @NANI_BHOJANNA_SONGS 6 місяців тому +7

    ఫీమేల్ వాయిస్.. నా లైఫ్ లో మొట్టమొదటి సారి ఇలా వింటున్నా.. thankq.. ఇంకెప్పుడు------
    &
    Dop&ఎడిటింగ్ superb.. శ్రీకాంత్ నీ వాయిస్ ని ఇలాంటి పాటలకి ఎవరూ సాటి నిలువరయ్య.. good Luck శ్రీకాంత్..
    ..

  • @ShekarAS143
    @ShekarAS143 7 місяців тому +6

    అన్న పార్ట్ 2తొందరగా రిలీజు చేయండి ❤

  • @gandamswapna
    @gandamswapna 7 місяців тому +20

    నక్క శ్రీకాంత్ అన్న చాలా మంచిగా పాట పడినారు పాట వినవాలు ఒక లైకే వేసుంకొంది 🎉🎉🎉🎉

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 2 місяці тому +2

    చాల బాగా ఉంది....

  • @RakshithaGoud-vc2jj
    @RakshithaGoud-vc2jj 7 місяців тому +8

    సూపర్ ఉంది సాంగ్ వింటుంటే వినాలనిపిస్తుంది

  • @yadhuinformations8288
    @yadhuinformations8288 7 місяців тому +14

    పాట పాడిన వాళ్ళు ఎవరో కానీ చాలా కొత్తగా ఉంది ❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому +4

    ఐ లవ్ యు ముద్దుల చిన్న రవళి పిల్లాడిని తినాలని ఉంది సూపర్ ఐ లవ్ యు బంగారం చిన్న రవళి వెరీ గుడ్ సాంగ్ వెరీ గుడ్ పాత్ర

  • @Prashu_loki
    @Prashu_loki 3 місяці тому +3

    పార్ట్ 2కావాలి very ఇంట్రెస్ట్ సూపర్

  • @rajeshkoyyada6609
    @rajeshkoyyada6609 7 місяців тому +29

    Naku femail voice e ammaiku set kaledhu ani pisthundhi. Just like .

  • @shekarperla6476
    @shekarperla6476 7 місяців тому +6

    ఈ సాంగ్ అద్భుతంగా అమోఘంగా వినసొంపుగా ఉంది వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కావున 2వ భాగం సాంగ్ ను కూడా త్వరగా పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాము మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం. 🙏🙏🙏

  • @MaheshMede
    @MaheshMede 7 місяців тому +143

    ముందుగా నాగం పరుశురాం,నక్క శ్రీకాంత్,కోట వినోద గారికి
    నా అభినందనలు🙏🏻..
    ఇంకా ఇలాంటి జానపదాలతో ముందుకు రావాలి అని కోరుకుంటున్న..!!

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES 7 місяців тому +6

      Thank u❤

    • @SANAAMREENMD
      @SANAAMREENMD 7 місяців тому +6

      Full song

    • @srikanthchevula3895
      @srikanthchevula3895 7 місяців тому +2

      Nakka nv kekka

    • @truthsrinivasyoutubechanel1379
      @truthsrinivasyoutubechanel1379 7 місяців тому

      Part 1 Ani part 2 song chesi chalane sampadhistharu

    • @MaheshMede
      @MaheshMede 7 місяців тому

      @@truthsrinivasyoutubechanel1379అన్న మీరెవరో నాకు తెల్వదు!ఎవరి టాలెంట్ వాళ్ళది వాళ్ళకుంటది,వాళ్ళు చూపిస్తున్నారు వినిపిస్తున్నారు.. మీకు కూడా ఉంటే తెర(స్క్రీన్) మీద చూపించండి(చూపించుకోండి)ధన్యవాదాలు అన్న ముందుగా మీకు ఆల్ ద బెస్ట్…🫡🤝

  • @mittapallysaibaba4761
    @mittapallysaibaba4761 6 місяців тому +4

    నక్క శ్రీకాంత్ అన్న నీవు పాడే ప్రతి పాట ప్రతి మనసును కదిలిస్తుంది ఈ పాట కూడా దానం గుణం చేయని వారికి ఒక గుణపాఠం లాంటిది మానవుడు పుట్టుకతో ఏమీ తేడు చచ్చేటప్పుడు తనతో ఏమి తీసుకోకూడదు మధ్యలో ఉన్న బంధుత్వమే తన మానవాళికి నిదర్శనం ఇట్లు మీ శ్రేయోభిలాషి మిట్టపల్లి అఖిల్

  • @SrinivasVelamala
    @SrinivasVelamala 7 місяців тому +5

    అన్న నమస్తే ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది పాట కొరియోగ్రాఫర్ సూపర్

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому +2

    ఐ లవ్ యు చిన్న రవళి వెరీ గుడ్ థాంక్యూ జంగమయ్య మురళి బొమ్మ సాంగ్లో సూపర్ గా ముద్దుగున్నావు చిన్న రవళి రాణి నాకు నచ్చిన ఈ సాంగ్ చాలా ముద్దుగా ఉన్నా వెరీ గుడ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ గుడ్ నైట్ థాంక్యూ

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому +2

    ఐ లవ్ యు బడి చిన్న రవళి వెరీ గుడ్ పిల్ల సూపర్ పాత్ర సూపర్ వెరీ గుడ్ థాంక్యూ గుడ్ మార్నింగ్

  • @arunkarla1053
    @arunkarla1053 7 місяців тому +8

    WOWWW.. WHAT A DIRECTION❤❤ FOLK LO DHEVULLANU CHUPINCHALAANTE.. PARSHURAM ANNA NE 🎉🎉 SUPER SONG.. CHUSTUNNANTA SEPU MOVIE CHUSINATTE ANIPINCHINDI🎉🎉🎉

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому +2

    గుడ్ మార్నింగ్ థాంక్యూ నక్క శ్రీకాంత్ శ్రీశైలం మల్లికార్జున జంగమయ్య వేషం సూపర్ స్టార్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ చిన్న రవళి పిల్ల సూపర్ గా నేను పెళ్లి చేసుకుంటాను చిన్న రవళి పిల్ల వెరీగుడ్ థాంక్యూ సూ

  • @bikshapathikonney1498
    @bikshapathikonney1498 7 місяців тому +3

    వాయిస్ చాలా చాలా బాగుంది అండ్ నక్క శ్రీకాంత్ అన్న ఈ సాంగ్ చాలా వెయిట్ చేశాను

  • @MotheNaresh-x4f
    @MotheNaresh-x4f 6 місяців тому +3

    Supar chal bagundhi🙏🙏

  • @sravangoud188
    @sravangoud188 5 місяців тому +3

    Really superb waiting for part 2

  • @MethariNaresh-kp9yh
    @MethariNaresh-kp9yh 4 місяці тому +2

    Super 🎉🎉🎉

  • @nainijaipal8421
    @nainijaipal8421 7 місяців тому +12

    శ్రీకాంత్ అన్నా వాయిస్ కి అక్క వాయిస్ మ్యాచ్ కాలేదు కానీ పాట చాలా బాగుంది 👌🙏

  • @vinaypeddabeera369
    @vinaypeddabeera369 7 місяців тому +4

    ఎంతగానో ఎదురు చూశాను ఈ పాట కోసం వింటుంటే ఎంత హాయిగా ఉందో పార్ట్ 2 కోసం ఎదురుచూస్తాం🎉❤

  • @cherrygoud2870
    @cherrygoud2870 6 місяців тому +3

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌 super akka, vishwanath,nimmanapelli

  • @gk-fc3vc
    @gk-fc3vc 6 місяців тому +2

    సూపర్ సాంగ్

  • @tekulapallymohantekulapall8652
    @tekulapallymohantekulapall8652 7 місяців тому +11

    Chala bagundi part 2 Kusum waiting

  • @jayasri5486
    @jayasri5486 7 місяців тому +6

    ఎంతగానో ఎదురు చుసను ఇ పాట కోసం నక్క శ్రీకాంత్ గారు పాట చాలా బాగుంది కాని పార్ట్ 2 అగాలి మల్లి ఎప్పుడు వస్తుందో 😊

    • @MuluguTv
      @MuluguTv  7 місяців тому

      తొందరలోనే వస్తోంది సిస్టర్. ప్రేక్షకులకోసం మంచింగ చూపిస్తాం... చూస్తూనే ఉండండి మరిన్ని పాటల కోసం

  • @ankamvenkatesh8642
    @ankamvenkatesh8642 7 місяців тому +25

    ఎంతగానో ఎదురు చూసాము పూర్తి పాట కోసం ........

  • @machalaravinder4889
    @machalaravinder4889 6 місяців тому +2

    Song chala bagundi bro

  • @marepallysaidulu4776
    @marepallysaidulu4776 7 місяців тому +6

    నక్క శ్రీకాంత్ అన్న గారు సూపర్ పాడినరు పాట 👌👌👌

  • @Srinivasjaripothula
    @Srinivasjaripothula 6 місяців тому +2

    Super srikanth

  • @AaBb-dt1bk
    @AaBb-dt1bk 5 місяців тому +1

    Lady voice matram superb 👌

  • @saidulukalimera6858
    @saidulukalimera6858 7 місяців тому +2

    Part 2 kuda thiyandii brooo ❤❤

  • @Connectingpraveen9998
    @Connectingpraveen9998 7 місяців тому +6

    First like ❤all

  • @eshwarjegga9698
    @eshwarjegga9698 4 місяці тому +1

    సూపర్ పడినవ్ అన్న గుడ్ సాంగ్

  • @NareshNani-x2u
    @NareshNani-x2u 7 місяців тому +3

    Srikanth anna mee accting nd mee getap super anna... Female..... singing super anna..

  • @maharajupadma6611
    @maharajupadma6611 6 місяців тому +2

    Part 2 theyandi bro

  • @RamanaRamananune-pn4by
    @RamanaRamananune-pn4by 5 місяців тому +1

    సూపర్ సాంగ్ సూపర్

  • @kurmaiahbushapaga5033
    @kurmaiahbushapaga5033 6 місяців тому +2

    ఇంకో పార్ట్ లోలేడీ సింగర్ ని మార్చండి

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому +1

    ఐ లవ్ యు చిన్నా రావల్లి చాలా మంచి పాటలు సూపర్ స్టార్

  • @beemarigangadhar7953
    @beemarigangadhar7953 6 місяців тому +3

    Part 2 release cheyyandi anna garu 🙏

  • @vaishnavi.sony.1576
    @vaishnavi.sony.1576 6 місяців тому +1

    Nice voice acting super edhi nijamga jarigimdhi katha ani vinanu epudu pata rupam lo chala baga padaru ❤❤❤

  • @gollamahesh3710
    @gollamahesh3710 7 місяців тому +1

    శ్రీకాంత్ అన్న స్వామి ఈ పాట చాలా అద్భుతంగ ఉంది జై యాదవ్

  • @bingimallaiah1113
    @bingimallaiah1113 7 місяців тому +2

    Supar ❤❤❤❤👌👌💘

  • @rathnakark2404
    @rathnakark2404 4 місяці тому

    😂❤Laayanya..Akka🎉😮Nakkasrikaanth..Ann.Song.❤Vache.vache🎉Jangamayya.Excllent.God.bless.you..WARANGAL😅❤

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 7 місяців тому +3

    Naku Janapadhalu teliyadhu , nenu putti perigina vathavaranam chadhvulavalah ,kani ok 10yrs matti vasanam , ghovulu prakruthi loni soyagalu anubhavam vundhi . elanti JANAPADHALU GEETHALU VINASOMPUGA UNTAI , ento AH BRITISH VARU valah matha samarasyalu vacchi sampradhayalu samskaralu matti palavthunai , DESA DHARMALU VIDANADAKANDI ADHEY RAKSHA , annattu endhuku andharu FEMALE VOICE ki targertting , AH thalli kuda thana style lo padindhi .👌👌👌👌chakkaga ..encourage cheyaleni valu ala discourage cheyakandi chinna chupuga . E pata rasindhey story created lo Thana mukhya pathra vundhi . Really chakkaga Shivuni kai manasa vacha karmana dhyasapetti samparpinchindhi , VINODHA Garu 🙏 ki SRIKANTH gari🙏 ki Advance congratulations👏👏👏👏 💐💐💐conveying . E song Manchi ga prekshakullo reach avi vala krushi ki anandham nimmputhundhi . 😊👍🙌🙌🙌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 7 місяців тому +1

    సింగర్ కోట వినోద్ సూపర్స్ నక్క శ్రీకాంత్ సూపర్ స్టార్ గుడ్ నైట్

  • @chsaisarrainodu4993
    @chsaisarrainodu4993 4 місяці тому +2

    Super song

  • @VeerendharPittala
    @VeerendharPittala 6 місяців тому +1

    Supar. Abba❤

  • @rajuatkapuram7910
    @rajuatkapuram7910 7 місяців тому +1

    Om namah shivaya....🙏🙏🙏
    Super annaya good soung
    God bless you....💐💐💐

  • @sudhakarninga9290
    @sudhakarninga9290 5 місяців тому +1

    లేడీ వాయిస్ సూపర్ ❤

  • @MedipallyRavi
    @MedipallyRavi 9 днів тому +1

    ❤❤❤ శివుడు ఐ లవ్ యు

  • @MalleshYadav-tn4bj
    @MalleshYadav-tn4bj 7 місяців тому +2

    పర్సరం అన్న జగిత్యాల పక్కన గుడి కదా 👌👌👌👌👌👌సాంగ్

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES 7 місяців тому +1

      అవును.. .. వేయి లింగాల గుడి

  • @rathnakark2404
    @rathnakark2404 4 місяці тому

    😢❤NAKKA😅SRIKAANTANNA🎉LAAVANYAKKA❤VACHE.VACHE😅JANGAMAYYA.SONG🎉EXCLLENT.🎉VOICE.BAGUNDHI😮GOD..BLESS..YOU..Warangal

  • @kethanayadav7630
    @kethanayadav7630 7 місяців тому +1

    Thammudu 👌👌

  • @harishreddy463
    @harishreddy463 6 місяців тому

    Chala bagundi anna pata malli malli vinalani pisthundi great job anna nakk Srikanth and team

  • @vidhyaravi9945
    @vidhyaravi9945 5 місяців тому +1

    సూపర్ సూపర్ సాంగ్ శ్రీకాంత్ 🙏🙏🙏🙏🙏

  • @rameshbhukya-mp6qp
    @rameshbhukya-mp6qp 6 місяців тому +1

    Super Anna part 2

  • @rakesharelli5777
    @rakesharelli5777 7 місяців тому

    Superb song inka unte baagundu anipisthundhi vintunte vinalanipisthundhi👌👌👌

  • @thummalraghu8622
    @thummalraghu8622 7 днів тому

    Super song annaya

  • @venkateswaraoch9213
    @venkateswaraoch9213 6 місяців тому +3

    Lady singer voice super ❤

  • @YouthIcon-rx1ts
    @YouthIcon-rx1ts 7 місяців тому

    సూపర్ song 👌👌👌❤️ Tq శ్రీకాంత్ అన్న 🙏🏻🙏🏻

  • @KunchamMunindar-bv1kh
    @KunchamMunindar-bv1kh 7 місяців тому +1

    Super ఇ పాట న JCB lo వినాలని ఇన్ని రోజులు వెయిట్ చేశా

  • @s.vinodkumars.vinodkumar7034
    @s.vinodkumars.vinodkumar7034 7 місяців тому +2

    Female voice bagaledu . lyrics bagaundi

  • @softwareshiva4413
    @softwareshiva4413 6 місяців тому +1

    పిల్లలకు మంచి నీతి కథ

  • @mothyamanikyam6386
    @mothyamanikyam6386 4 місяці тому

    Super song interesting when coming second part.please fast upload full song.

  • @muralidharrao5537
    @muralidharrao5537 5 днів тому

    మీ పాట, వింటువు ంటే,రామయ్య,కనబడినాడు

  • @gmcreations0207
    @gmcreations0207 7 місяців тому +2

    Super songs🎵🎶.... 👌👌🙏

  • @parashurambandari1554
    @parashurambandari1554 6 місяців тому +1

    Super saogs srikant

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 5 днів тому +1

    🖤🔥

  • @kmtfilms2733
    @kmtfilms2733 6 місяців тому

    Super anna

  • @Manimodel123
    @Manimodel123 7 місяців тому +1

    Super

  • @RajinireddyFolkdancerRRR
    @RajinireddyFolkdancerRRR 7 місяців тому

    Song super but I song kosam chala wait chesha malli part 2ki enni days wait cheyyali thondharaga thistye baguntundhi 👍👌🙏

  • @anandmiriyala8178
    @anandmiriyala8178 7 місяців тому +1

    సూపర్ బ్రదర్ చాలా బాగుంది

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 місяців тому +1

    ఐ లవ్ యు చిన్న రవళి చాలా ముద్దుగా ఉంది వంద నాకు కావాలి ఐ లవ్ యు చిన్న రవళి సింగర్ సూపర్ చిత్ర విచిత్రమైన మాటలు చాలా ముద్దుగా ఉంటుంది ఐ లవ్ యూ బంగారం సూపర్ సింగర్ స్టార్ హీరోయిన్ నా ముద్దుల ఐ లవ్ యు చిన్న ముద్దుల రవళి పిల్ల సూపర్ ఫోటో సూపర్ బాడీ సూపర్ పిల్ల చిన్న రవళి పిల్ల నాకు కావాలి 100 ముద్దులు ఇవ్వాలి సూపర్ చిన్న రవళి పిల్ల

  • @bonthalaramesh9759
    @bonthalaramesh9759 7 місяців тому +1

    Super అన్న ❤

  • @sampathkoppula422
    @sampathkoppula422 7 місяців тому +1

    అన్న పాట సూపర్

  • @harishreddy463
    @harishreddy463 6 місяців тому

    ఓం నంశివాయ ముందుగా ములుగు టీవీ యూట్యూబ్ ఛానల్ మరియూ గానం చిత్రీకరణలో పలుగున్న టీమ్ అందరికి శివరాత్ర శుభకాంక్షలు

  • @chch4542
    @chch4542 7 місяців тому

    Chala bagundi song tqq mama Srikanth 💯🥰🥰🥰🙏🙏🙏🎁

  • @Radhashiva676
    @Radhashiva676 7 місяців тому

    Song vinthunantha sepu goosebumps vachaye brother nice song

  • @koteshpatel1398
    @koteshpatel1398 Місяць тому

    Super song Srikanth brother

  • @potti75
    @potti75 7 місяців тому

    Finally waiting over... ❤❤❤song vere level🎉🎉 srikanth bro super❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 7 місяців тому

    ఐ లవ్ యు సాక్షి రవళి చిన్న రవళి వెరీ గుడ్ సెక్షన్స్ సూపర్ డ్రెస్ పోట యాక్టర్ సాక్షి రవళి సూపర్ యాక్టర్ సూపర్ ఐ లవ్ యు చిన్న రవళి సూపర్ యాక్టర్ గుడ్ నైట్ థాంక్యూ

  • @rahulsiva880
    @rahulsiva880 4 місяці тому

    Super 👌👌..bro

  • @harishanagandula4373
    @harishanagandula4373 7 місяців тому

    Shivaratri spl ee song sprb hit kavali ani korukuntunna chala wait chesa ee song kosm insta lo chusi part 2 kosam inka intrest tho wait chesta bro toralo release cheyandi om naha shivaya 🙏