ఇప్పుడు ఉన్నా పరిస్తుల్లో చాలా తక్కువే వస్తున్నాయి బ్రో, అప్పుడప్పుడు తప్పా మిగితా రోజుల్లో బిజినెస్ అంతగా లేదు, (Emi car maintenance and ఒకే వేళ మీరు రెంట్ or hostel PG )ఉన్నట్టయితే అవి కలపకుండా చెప్తున్నా 25,000 to 30,000 వస్తాయి, ఇంకా రావాలంటే మీరు నేలా మొత్తం చేయాలి 12 గంటలు చేస్తే అప్పుడు 40,000 to 50,000 వస్తాయి, దాంట్లో నే మీరు EMI ఉంటే EMI కట్టుకోవాలి, కార్ MAINTANCE తీయాలి ,రెంట్ HOUSE తీయాలి , మనకు అమౌంట్ అనేది రోజు ఒకేలా ఉండదు, కాస్తా కిందా మీదా అవుతాది OK ALL THE BEST 😊😊😊
Uber go anedi mini cars , like Wagnor, alto, cinna cars ఏదైతే వెనకా డిక్కి తక్కువా ఉంటాదో అవి, Go Sedan అనేవి back side డిక్కి ఉండాలి like dizire,swift dizire, etios cars, Go prime అనేది రేటింగ్ ఎక్కువా ఉన్నా cars,like ఏదైతే back side AC ఉంటాదో అవి
Ertiga 6 seaters kada నువ్వు దేంట్లో నడపాలను అనుకుంటున్నావో చూసి తీసుకో బ్రో, Company and Cab (uber - Ola) ( Dizire) Only company (Ertiga) Company కిందా పెట్టేసి (అప్పుడప్పు Uber- Ola) ??
సాధ్యం అయింతవరుకు రిజెక్ట్ చేయకు, 15% కంటే ఎక్కువగా రిజెక్ట్ చేస్తే ఏమైనా ఆఫర్స్ ఉంటే నీకు రావు, Daily అని ఏమి ఉండదు, ఒక వేళా మేము రిజెక్ట్ చేసినా మళ్ళీ తర్వాత రోజుల్లో ఒక్కా trip కూడా రిజెక్ట్ చేయకుండా చేస్తే 15% తగ్గతుంది మరియు ఆఫర్స్ కూడా ఇస్తాడు
Elanttivi videos chusi New car konukoni rakandi endukantte bookings ravu vachinakuda chala thakkuvaga vasthaie nenukuda elanttivi chuse car konna konnake telisindi .....anubhavam thoo chepthunna bro konakandi agam kakandi
Papam miku poti rakudadhu ani chepthunarq bro
True bro
@@HEY_BRO2nuv konnaka telustadi Niku km ki 10-12 vastanai
Bike vadiki 10rs per km ki eka nuvve alochinchu
@@latheefshaik3467 bro rapido km ki 15 rs istadhi uber and ola Inka 20 rs dhaaka ostadhi niku evadu 10-12 rs ivaatla dengu athi dengaku nenu driver ne
Bro ni car ammeystava itey naku?
Thanks
Dezair 2020 December model undhi bro nene drivar ga cheskunte rojullo ante aandhaga karchulu ponu entha labam untadhi bro
ఇప్పుడు ఉన్నా పరిస్తుల్లో చాలా తక్కువే వస్తున్నాయి బ్రో,
అప్పుడప్పుడు తప్పా మిగితా రోజుల్లో బిజినెస్ అంతగా లేదు,
(Emi car maintenance and ఒకే వేళ మీరు రెంట్ or hostel PG )ఉన్నట్టయితే అవి కలపకుండా చెప్తున్నా 25,000 to 30,000 వస్తాయి,
ఇంకా రావాలంటే మీరు నేలా మొత్తం చేయాలి 12 గంటలు చేస్తే అప్పుడు 40,000 to 50,000 వస్తాయి,
దాంట్లో నే మీరు EMI ఉంటే EMI కట్టుకోవాలి, కార్ MAINTANCE తీయాలి ,రెంట్ HOUSE తీయాలి ,
మనకు అమౌంట్ అనేది రోజు ఒకేలా ఉండదు, కాస్తా కిందా మీదా అవుతాది
OK
ALL THE BEST 😊😊😊
Hai anna
🙋🏻♂️🙋🏻♂️ హలో హాయ్
Hi
Uber ki enta comission veltundi
Bro madhi kuda car undhi maruti suzuki zest model 2017 bro naki kuda avakhshame undha bro 👍 reply evvandi bro
నాకు తెలిసినంత వరకు 10 years లోపు below ఉండకూడదు brother
@@BJSoloVlogs-yz2do ok bro thanks
Chaiyachu bro 2014 car undi
Bro a car needhi 🚗
Wagon R Car
Bro dizire cng better aa wagon r better aa
Dizire ayithe company lo kuda pettu kovachhu, and uber lo kuda chesuko vachhu,
Kani wagnor ayithe only uber ola matrame
Anna ertica car Uber lo cheyocha anna
A model ?
@@BJSoloVlogs-yz2do2017
Hi bro meedhi ye vehicle . New car cng tisukunte baguntundhaa bro
Business sarigga ledu bro
Swift d zire diesel ok na bro ola uber ki
CNG ithe inka best brother
Bro uber details plese
Anna car besniness ala unthi plz chappu anna
Mana yentha sepu car nadipithe manaki antha sepu vadu denguthunnatu lekka,
Uber go ?
Go sedan. ?
Go prime. ?
Ye ye car yendulo vastundhi
Uber go
anedi mini cars , like
Wagnor, alto, cinna cars ఏదైతే వెనకా డిక్కి తక్కువా ఉంటాదో అవి,
Go Sedan
అనేవి back side డిక్కి ఉండాలి like dizire,swift dizire, etios cars,
Go prime
అనేది రేటింగ్ ఎక్కువా ఉన్నా cars,like ఏదైతే back side AC ఉంటాదో అవి
Anna daily enni rejects varuku kothachu..
Ur wish
Bro day time lo em chestaru . Night time lo cab naduputhunnaru bro
నిద్రా పోవటమే
Hi 🎉
Rent car yakkada untay bro nadpadanki
Uber rent cars venkala rasi petti vunatayi wanted dribers ani,
And
Nenu evarinaina kanukkoni cheppamante cheptaanu ok
Gas enti bro petrol kadha medhi a car ??
CNG and Petrol CAR BRO
@@BJSoloVlogs-yz2do a car bro
And CNG milaga Ela isthundhi
Cng and petrol betara
@@BJSoloVlogs-yz2do car modal 2004 whait boad napaccha bro
Minimum 10 year's lopu bandi ayyi undali,
2018 to 2020 model ayithe parva ledu
Anna airport lo pickup di kochamu machi ga chuppa cha ra
Ok తప్పకా చూపిస్తా
Bro ertiga better aa dizire better aa.
Ertiga 6 seaters kada
నువ్వు దేంట్లో నడపాలను అనుకుంటున్నావో చూసి తీసుకో బ్రో,
Company and Cab (uber - Ola)
( Dizire)
Only company (Ertiga) Company కిందా పెట్టేసి (అప్పుడప్పు Uber- Ola) ??
@@BJSoloVlogs-yz2do only uber lo pettocha bro
Ne car entha Anna
8,20,000
Nelaga besenas chase
Nidi ye car
Airport trips waste low fares
Uber worest
Bro naku driving job kavali
Driving job అంటే బ్రదర్ ,
కొన్ని కంపెనీలు రెంట్ కి Cars ఇస్తాయి
వాళ్లకు మనా డిటైల్స్ డిపాజిట్ money pay చేస్తే వాళ్ళు మాకు car అనేది provide చేస్తారు
Money antha deposit cheyyali
Hai brothers phone number pales
Anna daily enni rejects varuku kothachu..
సాధ్యం అయింతవరుకు రిజెక్ట్ చేయకు,
15% కంటే ఎక్కువగా రిజెక్ట్ చేస్తే ఏమైనా ఆఫర్స్ ఉంటే నీకు రావు,
Daily అని ఏమి ఉండదు,
ఒక వేళా మేము రిజెక్ట్ చేసినా మళ్ళీ తర్వాత రోజుల్లో ఒక్కా trip కూడా రిజెక్ట్ చేయకుండా చేస్తే 15% తగ్గతుంది మరియు ఆఫర్స్ కూడా ఇస్తాడు