1534. ఆధ్యాత్మిక ఆడంబరాలు ....

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 71

  • @muralidharakula8478
    @muralidharakula8478 4 дні тому +1

    మీ శీర్షికలు విన్నాక ఇంక తీర్థ యాత్రలు వెళ్లాలని అనిపించుట లేదు.ఇంటిలోనే ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాను స్వామి 🙏

  • @satyakumar9317
    @satyakumar9317 5 днів тому +3

    ఆత్మజ్ఞానాన్ని కూడా పదార్థంగా భావించి ఆధ్యాత్మిక ఆడంబరాలుగా అందించే ప్రస్తుత విషయ పోకడల నుండి ఈ ఆత్మజ్ఞానం పదార్థం కాదు యదార్థము అని మీ ఈ శీర్షికలు వినడం ద్వారా గుర్తించగలుగుతున్నాను,, ధన్యవాదములు (మీరు మాత్రం వీటిని ఎక్కువగా ఇలాగే వివరిస్తూ ఉండండి)

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 4 дні тому

    🙏🙏
    అన్న
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    అసలు ఎలా అర్థం చేసుకోవాలి అని అర్థం అయింది
    పక్షులు పలుకులు
    ఆశ వలన ఎలా వుందో చక్కగ అర్థం అయింది
    గుణ మార్పు కోసం ప్రయత్నం చేస్తాను 🙏🙏

  • @Swarna963
    @Swarna963 4 дні тому

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 4 дні тому

    జ్ఞాన అమృతాన్ని పంచిన జ్ఞాన గురుదేవులకు శతకోటి వందనాలు మీలో ఉన్న త్యాగ గుణమే అందుకు నిదర్శనం

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 5 днів тому

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @lakshmig5088
    @lakshmig5088 3 дні тому

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు.🙏🙏🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 4 дні тому

    THANQ UNIVARSE❤❤

  • @sai-zp1ir
    @sai-zp1ir 5 днів тому +1

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🙏🙏
    భక్తి విషయంలో అయినా, పెళ్ళిళ్ళవంటి సామాజిక విషయాలలో అయినా, ఆడంబరాల స్థాయిని పెంచేస్తున్నారు. అందరూ చేస్తున్నారు అనే దోరణిలో, శక్తికి మించి చేసి అప్పులతో ఇబ్బందులు పడుతున్న వారినీ చూస్తున్నాం
    . శ్రీ నారద మహర్షివలెనిరాడంబరంగా ఉండాలని, శ్రీసాయి దాసగణు కు సూచించి ,భక్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి అని చెప్పారు. శ్రీ కృష్ణుడు సత్యభామ ధనంతో కాక, రుక్మిణీ దేవితులసీ దళానికి తూగినట్లు, ఆడంబరంతో కాకుండా, భక్తితోమనసనే పుష్పాన్ని సమర్పించినా ,అవసరంలో ఉన్న వారికి సహాయం చేసినా కూడా భగవంతుని అనుగ్రహం పొందగలమని గ్రహిద్దాం.🙏

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 5 днів тому

    Bhagavaan chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru athma gnana swarupulu.🙏🙏🙏

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta 4 дні тому

    ధన్యవాదములు🙏🙏🙏🌹🌹🌹

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 5 днів тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @BHANUPRAKASH-b6z
    @BHANUPRAKASH-b6z 5 днів тому

    Thank you sir 🎉

  • @srinivasaraog1926
    @srinivasaraog1926 5 днів тому

    😢 thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @EMTITruth
    @EMTITruth 5 днів тому

    🙏🙏🙏🌹🌹🌹💐💐💐

  • @laxmigosula5906
    @laxmigosula5906 4 дні тому

  • @SaiChopparapu
    @SaiChopparapu 3 дні тому

    ఆధ్యాత్మికతకు ఆడంబరాలు ఉండవు. ఆ పేరుతో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. మీరే రక్షించాలి స్వామీ 🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 5 днів тому

    ❤❤❤❤❤

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 5 днів тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @umarao8413
    @umarao8413 5 днів тому

    🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @rammohan2627
    @rammohan2627 3 дні тому

    Respected sir many many thanks we are understanding your species pl continue your lectures on various issues related to life problems saibaba life story your lectures is there means kindly provide seriska numbers please regards rammohan

  • @srilakshmi5063
    @srilakshmi5063 5 днів тому

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 3 дні тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 4 дні тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @yvraocreations1138
    @yvraocreations1138 5 днів тому

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 днів тому +1

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 5 днів тому

    🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 днів тому

      మంచిగా జీవిద్దాము.. మంచి అన్ని సాధనల సారము..
      God bless you.. Be happy..

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 5 днів тому

    🙏🙏🙏

  • @kumarreddy9497
    @kumarreddy9497 5 днів тому

    🙏🙏🙏

  • @rajeswariyakkali5508
    @rajeswariyakkali5508 5 днів тому

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 5 днів тому

    🙏🙏🙏

  • @inampudimadhavi814
    @inampudimadhavi814 5 днів тому

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 5 днів тому

    🙏🙏🙏

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 5 днів тому

    🙏🙏🙏

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 5 днів тому

    🙏🙏🙏

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 4 дні тому

    🙏🙏🙏

  • @sujathapatnamshetty4477
    @sujathapatnamshetty4477 7 годин тому

    🙏🙏🙏