దీనుల యెడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యో -2 నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము నీవే నా ఆధారము నా యేసయ్య నీవే నా ఆశ్రయము…… || దీనుల యెడల || విరిగి నలిగి నేను ఉన్నానయ్యా ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2 అమ్మలాగ ఆదరించే దేవుడవు అనాధగా నన్ను విడువని దేవుడవు -2 || నీవే నా ఆధారము || విరోధుల అంబులకు అప్పగించకా నా కవచం నీవై నన్ను కాపాడితివి -2 నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి -2 || నీవే నా ఆధారము || నా చేయి పట్టి నన్ను నడిపించితివి కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2 క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు కృతజ్ఞుడనై నేను జీవించెదను-2 || నీవే నా ఆధారము ||
Amen🙏🙏🙏
మంచి పాట. praise the lord 🙏
😢❤🙌🏻
God bless you anna praise the lord anna
❤దేవునికి స్తోత్రం
Glory Glory Glory Glory Glory to the God 🙏
Amen🙏🤲🙏👌👌
దీనుల యెడల కృప చూపువాడా
నీ దాసుని దాటిపోకయ్యో -2
నీవే నా ఆధారము - నీవే నా ఆశ్రయము
నీవే నా ఆధారము నా యేసయ్య
నీవే నా ఆశ్రయము……
|| దీనుల యెడల ||
విరిగి నలిగి నేను ఉన్నానయ్యా
ఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2
అమ్మలాగ ఆదరించే దేవుడవు
అనాధగా నన్ను విడువని దేవుడవు -2
|| నీవే నా ఆధారము ||
విరోధుల అంబులకు అప్పగించకా
నా కవచం నీవై నన్ను కాపాడితివి -2
నా శ్రమ నిందలను చూచితివి
దుఃఖము సంతోషముగా మార్చితివి -2
|| నీవే నా ఆధారము ||
నా చేయి పట్టి నన్ను నడిపించితివి
కృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2
క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావు
కృతజ్ఞుడనై నేను జీవించెదను-2
|| నీవే నా ఆధారము ||
Nice worship anna dhevuneekii sthusthunnanu amen holy to gaa
1:10 👌
Pride the lord
Amen
Praise the LORD brother
Thank you Lord JESUS
❤️❤️❤️
🙏🙏🙏🙏🙏
👌👌👌
Yessaya neva addaramu
Great song glory to God
✝️🛐🙏🏼🙏🏼😭😭
Glory to the God
❤🎉🎉🎉🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🎋
🙏🙏🙏
1:10 👌
✝️🛐🙏🏼🙏🏼😭😭