YS Vijayamma Gets Emotional While Recalling YSR | YSR Samsmarana Sabha In Hyderabad | Sakshi TV

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • YS Vijayamma Gets Emotional While Recalling YSR | YSR Samsmarana Sabha | Sakshi TV
    #YSVijayamma #YSRSamsmaranaSabha #YSRAtmiyaSammelanam #YSRDeathAnniversary #APNews #SakshiTVLive #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    For Latest Daily Trending News Updates Click Here: bit.ly/3uZVwN3
    Watch Sakshi News, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

КОМЕНТАРІ • 431

  • @udaybhaskarsappa4664
    @udaybhaskarsappa4664 3 роки тому +58

    వైఎస్ఆర్ గారి ఆత్మ స్థైర్యం , ఇచ్చిన మాట నిలబెట్టు కోవటము లో అతనికి మించిన వారు లేరు

  • @athyambanjaraboy7270
    @athyambanjaraboy7270 3 роки тому +110

    నా జీవితంలో ఒక గొప్ప నాయకుడు నీ చూశాను అతనే మన వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి లీడర్ జీవితంలో ఇంకా రారు రాలేరు జోహార్ వైయస్ఆర్ మీ ఆత్మకు శాంతి 💐🙏 కలగాలని కోరుకుంటూ నీ వీరాభిమాని

    • @reddy2481
      @reddy2481 3 роки тому +3

      👍

    • @disantha4447
      @disantha4447 3 роки тому +2

      ఆయన్ను మన జగన్ అన్న మించి పోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను...ఎందుకంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఎంతో కృషితో,రేపటి పట్ల బాధ్యత తో ఆయన పరిపాలన చెయ్యడం చెప్పు ఇచ్చుకుని కొట్టినట్లు కనపడుతుంది...జగన్ అన్న కూడా గొప్ప నాయకుడు అయితాడు ఇదొక రోజు...రేపటి తరాలకు ఆయన చేస్తున్న మేలు అబ్బో అబ్బో ఎబిబిబాబ్బో 😌😌...

    • @baburaoanumanchi606
      @baburaoanumanchi606 3 роки тому

      Joha r Raj anna

    • @sreebhamidipati2748
      @sreebhamidipati2748 3 роки тому

      @@baburaoanumanchi606 by

    • @balubalu6980
      @balubalu6980 Рік тому

      @@baburaoanumanchi606 ee2

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 роки тому +35

    ఏడిపించారు తల్లీ

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 роки тому +30

    🌹జోహార్ పెద్దాయన 🌹🙏

  • @venkateshagidi7893
    @venkateshagidi7893 3 роки тому +26

    అమ్మ నీపిల్లలకు తోడుగా మేమున్నాం తెలంగాణ లో కూడ ఆ మహనాయకుని పాలన వస్తది తల్లి బాదపడకు God bless you తల్లి

    • @surendras7774
      @surendras7774 3 роки тому +4

      Enduku ra ayya AP paristidi chusava.valla palana kavalante nuvvu ap ki vellipo

    • @teja485
      @teja485 3 роки тому +2

      @@surendras7774 ap manifesto lo unna anni isthunnaru mari Telangana lo double bedroom illu nirudhyoga bruthi isthunnaru manifesto lo unattu

    • @kethavathsrinivasnaik6969
      @kethavathsrinivasnaik6969 3 роки тому +2

      జోహర్ మహనేత వైఎస్ఆర్

    • @achuthsrinu3566
      @achuthsrinu3566 3 роки тому

      @@teja485 ma ap kochi chudara veediki enduku votlu vesama ani badha padthunnaru.....

    • @upcomingdancers814
      @upcomingdancers814 3 роки тому +2

      @@surendras7774 ra bro ap ki vachi chudu telustadhi ekkadovundi ap gurinchi cheppadam kadhu ippude ap koncham development avvuthundhi ani kanipistundhi ,Telangana laga development avvakapovachu ,kani development avvadaniki Karanam ysr garu ,Chandra babu emo motham Hyderabad lo pettadu anduke ippudu illa vundhi ap 🤦

  • @lingeshbabu17hinn17
    @lingeshbabu17hinn17 3 роки тому +48

    జగన్ గారు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏదో తెలియని వెలితి మనసును తొలిచేస్తోంది!

    • @nithya.b7048
      @nithya.b7048 3 роки тому

      Yes brother

    • @disantha4447
      @disantha4447 3 роки тому +10

      ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చెయ్యడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు ...సో ఇప్పుడు రావడం కుదరదు బ్రదర్

    • @lakshamareddyjetty9358
      @lakshamareddyjetty9358 3 роки тому +1

      @@disantha4447 ori ne veshalo

    • @irisetv
      @irisetv 3 роки тому

      Jagan garu lekunte ysr family Ni ysr name vinipinchakunda chesevaru...

    • @adurisubbarao3052
      @adurisubbarao3052 3 роки тому

      Abba

  • @sureshalumuri1056
    @sureshalumuri1056 3 роки тому +12

    అబ్బో ఏమి యాక్టింగ్ రా బాబు యాక్టింగ్ తో నే ఏపీ ని సర్వనాశనం చేస్తున్నారు

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 роки тому +21

    విజయమ్మ ❤

  • @byallasaikumar8050
    @byallasaikumar8050 3 роки тому +19

    జోహార్ YSR 🙏🙏🙏💐💐💐

  • @AjithKumar-jv4vt
    @AjithKumar-jv4vt 3 роки тому +22

    జోహార్ వైయస్ఆర్

  • @18161988
    @18161988 3 роки тому +6

    తెలంగాణా మీద పడింది కన్ను

  • @govindarajusastry4449
    @govindarajusastry4449 3 роки тому +12

    కొడుకు ఆంధ్ర కి సీఎం కూతురు తెలంగాణ కి పంచేసారు పవర్ శభాష్

  • @Ratnareddy369
    @Ratnareddy369 3 роки тому +8

    అచ్చం చర్చిలో ప్రార్ధన చేసినట్లుంది

    • @sittaralasirapadu5820
      @sittaralasirapadu5820 3 роки тому

      చేతిలో పుస్తకం లేదుగా.

    • @Ratnareddy369
      @Ratnareddy369 3 роки тому +1

      @@sittaralasirapadu5820
      ఏది.. ఆ నల్లట్టల పుస్తకం గురించేనా మీరు మాట్లాడుతుంది. మొదట్లో కానరానియ్యరు అలాంటి వాటిని. ఒక్కసారి గెలిస్తే విశ్వరూప దర్శనం చేయిస్తారు.

  • @srk3680
    @srk3680 3 роки тому +45

    🌹🌹🙏🙏🙏జోహార్ వైస్సార్ 🙏🙏

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 роки тому +33

    వైయస్ ఆర్
    తెలుగు ప్రజలకు గర్వకారణం

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 3 роки тому +4

    అమ్మా మీరంతా కలసి ఆయన పరువూ తీస్తున్నారు

  • @prakash6298
    @prakash6298 3 роки тому +4

    అది వైస్సార్ ను గుర్తు చేసుకొని కాదు, తల్లి, కొడుకు, కూతురు ముగ్గురూ విడిపోయారని ఏడుపు

  • @sdevamani4006
    @sdevamani4006 3 роки тому +21

    Àmmagaru 👏👏👏✝️✝️✝️✝️🙏🙏🙏🙏

    • @mohammedsiddique3750
      @mohammedsiddique3750 3 роки тому +1

      YSR ni evaru marchipoleru. Ayana chesina melu evaru marchipoleru.YSR Amar Rahe

  • @manavideo
    @manavideo 3 роки тому +6

    మీ నాన్న లాగ మాటనిలబెట్టుకో౦డి జగన్ గారు, మీరు ఇస్తానన్న 6,500 పోలీస్ ఉద్యోగాలు, ఈ నెలలో ఇచ్చిమాట నిలబెట్టుకొ౦డి.

  • @c.veerendraysrcpmgvmgv7021
    @c.veerendraysrcpmgvmgv7021 3 роки тому +20

    Jai YSR

  • @18161988
    @18161988 3 роки тому +5

    రాజశేఖర్ రెడ్ది గారు గొప్పే కావొచ్చు,వీళ్ళందరూ పగటి వేశగాళ్లు

    • @GRK8978
      @GRK8978 3 роки тому

      Currect.....

  • @venkateshchowdarygangavara1687
    @venkateshchowdarygangavara1687 3 роки тому +13

    We always love YSR SIR 🥰🥰🥰

  • @nethalapinky7733
    @nethalapinky7733 3 роки тому +6

    may god bless his family forever 🙏i really respect love ysr sir

  • @dr.vijayarao7831
    @dr.vijayarao7831 3 роки тому +9

    Even I got 💧😢tears when her voice shakes..

    • @sittaralasirapadu5820
      @sittaralasirapadu5820 3 роки тому

      మీరే కాదు. ఎంతో మంది కల్ల నీళ్లు పెట్టుకున్నారు. వారి కారణం వేరు.

  • @dommetisrinivas3915
    @dommetisrinivas3915 3 роки тому +4

    కలియుగ భారత క్రీస్తు సుమంగళి ఈమె.

  • @veeravenkataratnampemmaraj9542
    @veeravenkataratnampemmaraj9542 3 роки тому +10

    గొప్ప మనిషి( దేవానాం మనుష్యేన) భగవంతుడు మనిషి రూపంలో ఉంటారు ఆయన చేసిన సేవలు ఎవరూ మరచి పోరు.🌺🙏

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 3 роки тому +30

    God Bless YSR wife and his family.

    • @disantha4447
      @disantha4447 3 роки тому

      God must save AP...

    • @StoryWriter-164
      @StoryWriter-164 3 роки тому

      @@disantha4447 no thanks it's in safe hands now.

    • @disantha4447
      @disantha4447 3 роки тому

      @@StoryWriter-164 😆😆😆🤭🤭🤭😂😂😂

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 3 роки тому +5

    అంతా యాక్టింగ్ . ఇన్ని సం ... సంపాదించు కున్న ది . చాల దా . బయలు దేరింది. పెద్ద సేవకురాలు ....

  • @subhasinimortha4292
    @subhasinimortha4292 3 роки тому +6

    అమ్మా తమరు వైస్సార్ గారి ఏకైక కుమారుడు తమరి కుమారుడు ఐన జగన్ గారిని పిలవక పోవడం దురదృష్టకరం మీరు సీబీన్ తో కలిసారా

  • @mohinipadala6355
    @mohinipadala6355 3 роки тому +23

    Amma we are always with you , jai YSR

  • @thambukamal6348
    @thambukamal6348 3 роки тому +22

    జోహార్ పెద్దాయన

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 3 роки тому +16

    DR. YSR Garu, the great leader & statesman of Nation!He lives eternally , fondly remembered, in hearts of all Good people!

  • @jayaprakashch2551
    @jayaprakashch2551 3 роки тому +8

    అమ్మా , సార్ మనకు దూరమైన విధం తలుచుకుంటే గుండెలు పగిలిపోతున్నాయి, కంటనీరు పరుగులు తీస్తుంది,సార్ ప్రతిబింబాలైన జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి షర్మిలమ్మ గారు ,పెద్దాయన ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రయాణిస్తూనే ఉన్నారు, ఇక మీరు దిగులు చెందక వారిలో రాజశేఖర రెడ్డి గారిని చూసుకోంటూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @battumohanrao4213
    @battumohanrao4213 3 роки тому +4

    Chala goppaga maatladaramma you are very great woman God bless you thalli

  • @bhargavijanu8179
    @bhargavijanu8179 3 роки тому +6

    Ippudhu kuturu ni kudha telangana lo CM chesayali rajanna Peru to.. Intha chinna jeevithaniki Yenni aashalo vunna danitho santhrupthi vundadhu vellaki..

  • @srikanth6836
    @srikanth6836 3 роки тому +1

    Legendary NTR & Legendary YSR ,
    Two eyes of state. And none can replace them.

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 3 роки тому +11

    అధికార దాహం

  • @nageshkumar-xv6pc
    @nageshkumar-xv6pc 3 роки тому +7

    నట వీర భయంకర.....

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 3 роки тому +2

    మాకు వద్దు తల్లీ మీ రాజన్న రాజ్యం 🙏🏻

  • @basiceducation3662
    @basiceducation3662 3 роки тому +2

    Best wishes YSRTP & YS SHARMILA AKKA......... 👍👍👍👏👏👏.... Hope Telangana will also get a Woman CM.... Soon 😘😘😘😘😍🥰🥰

  • @udaybhaskarsappa4664
    @udaybhaskarsappa4664 3 роки тому +4

    YSR garu మిమ్మల్ని మేము ఎప్పుడూ మరచిపోలేను

  • @SUNDARAM.E
    @SUNDARAM.E 3 роки тому +28

    జై జగనన్న

    • @Eswar_2104
      @Eswar_2104 3 роки тому +1

      Yenduku ... Telanganani kuda sanka nakinchadanikAa

    • @SUNDARAM.E
      @SUNDARAM.E 3 роки тому

      @@Eswar_2104 నీకు ఎందుకు రా నా కొడకా

  • @tathayachoudary6415
    @tathayachoudary6415 3 роки тому +12

    ఎవ్వడు. . గోల.. వారిదే

  • @rameshmadhiga5896
    @rameshmadhiga5896 3 роки тому +2

    Good speach amma

  • @sathishreddy7105
    @sathishreddy7105 3 роки тому +5

    Amma ekkadiki poledhu amma YSR mathonee unnadu amma eppudu manathone unnadu ysr

  • @sharathchandrauppu3716
    @sharathchandrauppu3716 3 роки тому +5

    నా జీవితంలో ఒక గొప్ప మనసున్న నాయకుడు నీ చూశాను

  • @govindnaidubotsa6154
    @govindnaidubotsa6154 3 роки тому +4

    Miss you so much YSR sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭

  • @bharathobm2894
    @bharathobm2894 3 роки тому +4

    Ys Rajashekar reddy antye chala estam but meeru ma Telangana ku avassram ledhu

    • @ideology9514
      @ideology9514 3 роки тому +1

      Yes vilak andhrani chuskodame chathanaitaled manam kotladinde ee andhra leaders vadhu ani mala m moham petkuni vastunaro

  • @learnenglishwithbhoopathy8645
    @learnenglishwithbhoopathy8645 3 роки тому +1

    He faced lots of troubles in his political career just at his last days only he could feel happy. Really a great wonderful humanbeing. 🙏

  • @muralijagatimuralijagati9840
    @muralijagatimuralijagati9840 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏 jaihooo ysr

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 3 роки тому +1

    అమ్మా.. నీకూ వందనాలు తల్లీ.తెలుగువాళ్ళ మందరం మీ కుటుంబానికి అండగానే వుంటాము🙏

    • @paddumekala3055
      @paddumekala3055 3 роки тому

      Jai ysr.. Telangana nu development chesindhi ysr gare..

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 3 роки тому +3

    Amma మీరు కోరుకున్నది jarigitheeruthundi.....నమ్మకం,విశ్వాసం లేని నాయకత్వం ఈ రోజు నడుస్తుంది తిరిగి ఆ లక్షణాలు కలిగిన వారు రావాలని వచ్చితీరాలని మనసున్న ప్రతి వ్యక్తి కోరుకుంటాడు,ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తామని హామీ ఇస్తుంది ఈ ప్రజనాడి👍👍👍👍🌄❤️

  • @csr3856
    @csr3856 Рік тому

    అమ్మా మీరు ఏడవొద్దమ్మా ,,,,మాకు కూడా ఏడుపు వస్తుంది,,,,,జగనన్న రూపంలో వైఎస్సార్ గారు ఇక్కడే వున్నారమ్మా,,,,

  • @madarapuraju3523
    @madarapuraju3523 3 роки тому +2

    Ys. Sir. Jesus. Love

  • @engardens6013
    @engardens6013 3 роки тому +4

    🙏🙏🙏

  • @CH-mf1ld
    @CH-mf1ld 3 роки тому +7

    YSR గారికి తెలంగాణలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు అందులో నేనొకన్ని, కానీ తెలంగాణాలో షర్మిల పార్టీ కానీ పాలన కానీ ఇక్కడి ప్రజలకు అవసరం లేదు, వైస్సార్ ఎప్పటికి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారు మీ నాటకాలు ఆపితే.

  • @thegodsword9641
    @thegodsword9641 3 роки тому +1

    More adorable family's

  • @saijyothi5913
    @saijyothi5913 2 роки тому

    Gratwoman

  • @shyam3702
    @shyam3702 3 роки тому +4

    Sharmila kosam idho naatakam, YSR ni mee neecha raajakeeyaala kosam aadukuntunnaaru. YSR Asthma Ghosisthu untondhi....RIP YSR

  • @appalareddy770
    @appalareddy770 2 роки тому

    Yes

  • @kaisaarsyed7583
    @kaisaarsyed7583 3 роки тому +3

    Ji.YSR.👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @padmad5444
    @padmad5444 3 роки тому +1

    సరిపోయింది అది విషయం

  • @yerrarapusudheerkumar855
    @yerrarapusudheerkumar855 Рік тому

    Amma ఇ ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటాము మీరు దేర్యముగా ఉండండి

  • @vkiran78
    @vkiran78 3 роки тому +4

    Rajasekhar reddy kosam chani poyyaru ani cheppukunna kutumbalanunchi evirinina pilichara amma

  • @leelarakala1922
    @leelarakala1922 3 роки тому +2

    Miss u sir 😭🙏

  • @josephkumar8532
    @josephkumar8532 3 роки тому +5

    ఏ మర్మం లేకుంటే... జగన్ ఎక్కడ !

  • @appalareddydasari7732
    @appalareddydasari7732 Рік тому

    Blessings God's

  • @shaikmahamadibrahim8043
    @shaikmahamadibrahim8043 3 роки тому +7

    Jai JAGANMOHANREDDY Sir .JOHAAR RAJASHEKHAREDDY garu 💐💐💐💐💐💐

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 3 роки тому +7

    జోహర్ మహానేత వైఎస్ఆర్ 🙏🙏🙏🙏🙏

  • @vadlamudivamsi5198
    @vadlamudivamsi5198 3 роки тому +3

    Amma Ninna pettina e meeting ki corona radhu aa vinayaka chavithi ki vasthundha davudhi atalu adithya address undhadhu ani jagan anna ki chappu amma

  • @e.srinivasrao3146
    @e.srinivasrao3146 3 роки тому +2

    Big loss to telugu states valuable person handsome person great personality

  • @vinodkumarreddy2760
    @vinodkumarreddy2760 3 роки тому +2

    Brathiki nantha varaku....RAJANNA Peru thalisthe chalu...............................................🙏🙏🙏❤️

  • @rambabupenumala4587
    @rambabupenumala4587 Рік тому

    Happy Birthday Amma

  • @vsku2367
    @vsku2367 3 роки тому +1

    Suuuupppeer seeeeeey uppppppar

  • @sreenivasulareddys
    @sreenivasulareddys 3 роки тому +2

    We miss you Ysr garu. Johar Ysr..

  • @sridevijanga852
    @sridevijanga852 3 роки тому +1

    Naatakaalu chalu stop cheyandhi
    Sharmilani CM cheyadam kosam 12years taruvatha samsmarana Sabha? Inkenninatakaalu vestharu

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 3 роки тому +7

    Vijaya laxmi garu inthaki mee kuthuru support kosam e sammelanama? Mee abbayi rajaabbayi manugada kosam e meeting?

    • @chembabollipichipulkagallu9109
      @chembabollipichipulkagallu9109 3 роки тому

      Koddiga aina commonsense vunda? Anduko kuda politics cheustunnava?

    • @rohitharya4262
      @rohitharya4262 3 роки тому +2

      @@chembabollipichipulkagallu9109 bro politics chestundi vele
      12nunchi eppudu ela meeting pettale
      Vala kuthuru kosam ela

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 3 роки тому

      @@chembabollipichipulkagallu9109 ayya ne antha amayakulu kadhu అక్కడ rajakeeyame untundi innallu lenidhi ipudenduku edusthunnaru anukuntunnav, ఆయన chanipoyi 12 ellu aindi, evaraina chanipovalsindhe, ippudu dhonga edupulu ivanni

    • @chembabollipichipulkagallu9109
      @chembabollipichipulkagallu9109 3 роки тому

      @@gouthamgoutham3682 arey lanjakodaka, 12 years means oka pushkaram ra vedhava. That's the occasion.

    • @chembabollipichipulkagallu9109
      @chembabollipichipulkagallu9109 3 роки тому +1

      @@rohitharya4262 12 years is one pushkaram bro. That's a great occasion to refresh the memories of dear and elderly.

  • @venkatramanaiah5792
    @venkatramanaiah5792 3 роки тому +3

    🙏🙏🙏🙏👏

  • @jbvprasadyes5962
    @jbvprasadyes5962 3 роки тому +3

    Johar YSR, Jai JAGAN anna, Jai SHARMILA akka

  • @ravikumarnelapati2830
    @ravikumarnelapati2830 3 роки тому

    nice.super.🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 7 місяців тому

    Ys.. గొప్ప నాయకుడు ❤

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 3 роки тому

    Good speech vijayamma garu

  • @srenivasulu2825
    @srenivasulu2825 3 роки тому +7

    పోలవరం :
    చంద్రబాబు 1998లో పోలవరం ప్రాజెక్టు గురించి ఉద్యమాలే కాదు మాట్లాడినా కూడా అక్కడి ప్రజలను, రైతులను అరెస్ట్ చేస్తానని, అది రాష్ట్ర ప్రాజెక్టు కాదని నేషనల్ ప్రాజెక్ట్ అని, ఆమాత్రం తెలీదా? బుద్ధి లేదా? Sense లేదా? తోకలు కత్తిరిస్తా! అంటూ ప్రజల మీద, National Nutral media మీద 1998 నుండి 2003 వరకు గగ్గోలు పెట్టాడు. అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి YSR 2004 లో అదికారంలోకి రాగానే పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టగానే ముంపు ప్రాంతమని, వేరే ప్రాంత రైతులకు ఎన్నో ఇబ్బందులు అంటూ కోర్టులలో ఎన్నో పిటిషన్స్ వేసి పోలవరాన్ని చంద్రబాబు ఆపాలని చూసాడు. (ఆనాటి చంద్రబాబు నీచ రాజకీయాలు ఇలాంటివి చాలా ఉన్నాయ్. అవన్నీ చెప్పటానికి ఇక్కడ స్పేస్ సరిపోదు. లేకుంటే అప్పట్లోనే polavaram చాలా వరకు పూర్తి కావలిసింది. దానివల్ల ప్రజలకు ఎన్నో కష్టనష్టాలు వచ్చాయ్. పైగా చంద్రబాబు పరిపాలనలో 9 years వర్షాలు రాక ప్రజలు, రైతులు కరువు కాటకాలతో అల్లడిపోయ్యారు. తెలంగాణాలో ఫ్లోరైడ్ వాటర్ తో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. రైతుల ఆత్మహత్యలు చెప్పలేం. తాగేనీరే లేదు. ఇక వ్యవసాయానికి సాగునీరు ఎక్కడ? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడా?? ఏదో సత్యసాయి ట్రస్టువారి నీళ్ళు చివర్లో కాస్త ఆదుకున్నాయి. తరువాత వైఎస్సార్ రావడం వర్షాలు పడ్డం జరిగాయి. అప్పుడే ysr ప్రారంభించిన ₹2/ లకు ఫిల్టర్ వాటర్ కూడా ప్రజలను ఆదుకున్నాయి).
    చంద్రబాబు అలా ఎన్ని కుట్రలు చేసినా జరిపినా వైఎస్సార్ ఎక్కడ తగ్గకుండా పోలవరాన్ని ఆరంభించాడు. వైఎస్సార్ హయాంలోనే పూర్తి కావలసిన ప్రాజెక్టు చంద్రబాబు కోర్టులలో అడ్డుకోవడం ద్వారా తరువాత వైఎస్సార్ మరణం వల్ల ఆగింది. మళ్ళీ 2014 లో టీడీపీ అధికారం లోకి వచ్చినా కూడా 2016 సెప్టెంబర్ 22 వరకు అంటే దాదాపు రెండున్నర ఏళ్లుగా ఎలాంటి పనులు చెయ్యకుండా ఉంటే ప్రజల్లో టీడీపీ పట్ల అనేక విషయాల్లో వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి ఓటుకి నోటు కేసును ప్రజలు మార్చిపోవాలని వాళ్ళ మీడియాలో పోలవరాన్ని చంద్రబాబు టచ్ చేశాడని పూర్తవుతుందని ఊదరగొట్టిరు. ఒక్క రూపాయి కూడా అక్కడి ముంప్పు ప్రాంత ప్రజలకు, R&Rకు చంద్రబాబు చెల్లించలేదు. అలా చంద్రబాబు ఐదు శాతం పనులు కూడా చెయ్యకుండా సోమవారం పబ్లిసిటీ, బస్సుల పబ్లిసిటి చేశారు. దాంతో ప్రజలకు అనేక విషయాలతో పాటు పోలవరం విషయం కూడా చిరాకుపుట్టి టీడీపీని ఘోరంగా ఓడించారు. మళ్ళీ జగన్ పార్టీ అధికారంలోకి రాగానే తన తండ్రి వైఎస్సార్ కలను, కోరికను పూర్తి చెయ్యబోతున్నాడు.
    So YSR is a Polavaram, Polavaram is a YSR. It's a YSR BRAND of Jalayagnam. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా వ్యవసాయానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించే 80 ఇరిగేషన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన వైఎస్సార్ నిజంగానే గ్రేట్. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. YSR కే పోలవరం ప్రాజెక్ట్ క్రెడిటంతా ఇస్తే అది కాంగ్రెస్ పార్టీకి కూడా చెందుతుందేమొనని BJP పార్టీ కాస్త ఆలోచించి రాజకీయం చేస్తుంది . But అసలు విషయాలు ప్రజలందరికీ తెలుసు.

    • @achuthsrinu3566
      @achuthsrinu3566 3 роки тому

      Picha pooka polavaram 80% complete chesindhi chandra babe aplo prajalandariki telsu.....

  • @subbaraomatta5993
    @subbaraomatta5993 3 роки тому

    Amma

  • @swarnalatha8059
    @swarnalatha8059 3 роки тому

    God always bless you &ur family amma...

  • @appalareddydasari7732
    @appalareddydasari7732 Рік тому

    Nevu Na singers YSR modu Akasharalu Satakam modu Nadi Live❤

  • @jesusendtimeministrysrilan5509

    We missing raja segar reddikaru now jagan mogan reddikaru. Jai anna. I am rev rockson reddikaru in sri Lanka jai y.s.r. jai andra.

  • @tripuraribotlasastry1502
    @tripuraribotlasastry1502 3 роки тому +1

    చివరికి తమ అధికార దాహన్ని బయట పెట్టింది రా నాయనా అన్నకు ఎపి చెల్లికి టీఎస్ అప్పుడు ఈమె కు ప్రశాంతం. జనాలకు చిప్ప

  • @satisheenadu1217
    @satisheenadu1217 3 роки тому +3

    Mahanetha ysr🙏🙏🙏

  • @RajuYadav-it4ep
    @RajuYadav-it4ep 3 роки тому +5

    Donga natkallu endhku

  • @sanvijaladi2051
    @sanvijaladi2051 3 роки тому

    Good doctor, real ⭐, god bless you your family, amma, goppa kodukuni kannaru meru janam kosam, god bless you

  • @sittaralasirapadu5820
    @sittaralasirapadu5820 3 роки тому +5

    ప్రజలు దొంగ కి గజ దొంగ కి తేడా తెలుసు కున్నారూ.

  • @lakshmilakki3784
    @lakshmilakki3784 3 роки тому

    Family action super👍 ayyababay

  • @samuelpreeth142
    @samuelpreeth142 3 роки тому

    Yes madam he is there

  • @rajrathod5770
    @rajrathod5770 Рік тому

    So sad 😢🙏

  • @ratnasilvan3681
    @ratnasilvan3681 3 роки тому

    Excellent 👌👌👌 Devudu neetho vunnadu YR Annagaru neetho nevunnaru don’t worry

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 3 роки тому +1

    Vijamma all drammaass to promote sharmellee why this meeting after 12 years surru superoooooo action

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 3 роки тому +1

    we love YSR......

  • @samuelpreeth142
    @samuelpreeth142 3 роки тому

    Namaste madam sharmila garu

  • @praveen9753
    @praveen9753 3 роки тому +1

    Chala meture GA matladaru,great leader