ఈ పాట నీ తాత మాస్ పదాలు బాగా aad చేసి పడిండు కానీ ఈ పాట నీ మంగ్లి క్లాస్ లిరిక్ ఆడ్ చేసి పాడింది..but ఈ పాటకి ప్రాణం పోసి సొంతగా పాడి రాసిన గ్రేట్ మీరే తాత.. మి insprstion తో నే ఈ పాట కి gossbims వచ్చాయి .. miss u thatha miru leru ane badha అసలు జీర్ణించుకోలేక పోతున్నాం
అద్భుతం అద్భుతం అద్భుతం. సాహిత్యం కొంటెతనం అబ్బ స్పీచ్ లెస్ బట్ ఒక వైపు ఇలాంటి జానపద పాటలు జానపద కవులు జానపద గాయకులు తగ్గుతున్నరన్న భయం మరో వైపు రామస్వామి లాంటి వినిపిస్తున్న దైర్యం.
Jale jangamayya... Telangana folk rap explicit version idi... Ee patani ni ilage explicit version lo edanna production company video song theesthe super untadi... Mangli padina pata PG13 version pedda kick ratledu.... 😂

ఈ పాట చదువుకున్న వాళ్లకు బూతు పాటల అనిపిస్తది.......... కానీ ఊర్లో ప్రజలకు మాత్రం దీనిఅర్థం చేసుకొని వాళ్ళు అందరిస్తారు ఏప్పటికి
♥️రామస్వామి గారు ♥️
Please explain sir
అసలు మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అదృష్టం superb lyrics👌👌👌👏👏👏🌹🌹🌹😍😍😍😘😘
నీ కసి ఇంకా ఎవరికి రాదు రామస్వామి గారు మీ మెడలో పూల మాల ......💐💐💐💐👌👌👌👍👍👍..ఇప్పుడు పాడుతున్న వాళ్ళది వినలేకపోతున్నాము
Ds
రామ స్వామి తాత మీరు పాడిన ప్రతి పాట చాలా వినసొంపుగా ఉన్నాయి మంచి అర్థలు కూడా ఉన్నాయి.miss you తాత. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏😭
రమేష్ గారూ, మంచి అర్థమొక్కడుంది, పాడు పదాలున్నాయి కదా, విన్నారా జాగ్రత్తగా?
అబ్బా ఏం రాసినారు రామస్వామి గారు..✍️❤️
Idi sekarana anukunta idi prajallo thirugutunna pata idi janapadam
Ramasamigaru Chala chakkaga padaru variki padabhi vandanalu
జనరేషన్ నుండి జనరేషన్ కు మన జానపదాలు మీ లాంటి వారివల్లే
ఈపాట కీ అర్ధం. ఇజన రేష నీకి అర్ధం కాదు
ఈ పాట మీరు పాడితే వినసొంపుగా వుంది. మంగ్లీ పాటలో విపరీతమైన ఓవర్ ఏక్షన్ ఉన్నది.💐💐💐
Meeku nacchapote comments pettaku bro yevari style varidi
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలవోయ్ జల్దార్ ఒయ్యి జాజికాయల పోతఒయ్యి
జాలవోయ్ జల్దార్ ఒయ్యి జాజికాయల పోతఒయ్యి
జాలవోయ్ జల్దార్ వొయ్యి జాజికాయల పోతవొయ్యి
సిగురు జబ్బాల సందున సిలకమూతి జాలవొయ్యి
గునుగు గుబ్బాల సందున గురుగింజల జాలవొయ్యి
రైకమూడి కట్టెకాడ రత్నాల జాలవొయ్యి
ఈపున యింజామరెయ్యి
పక్కలోనా సుక్కజెయ్యి
బొడ్డునా మాణిక్యమెయ్యి
నిన్నువొయ్యి నన్నువొయ్యి నిలువుటద్దాలువొయ్యి
అద్దములాజూసుకుంటే ఇద్దరల్లేకలిసేటట్టు
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు
జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు
జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు
అత్తమామల కానకుండా ఇట్టమైనసోటుకొత్తు
బుద్దివుట్టినంతసేపు ముద్దులిత్తు జంగమయ్య
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
పచ్చచీర పైటకొంగు పట్టుకొని గుంజుకోరా
పచ్చచీర పైటకొంగు పట్టుకొని గుంజుకోరా
పచ్చచీర పైటకొంగు పట్టుకొని గుంజుకోరా
పక్కలేసుకపండుకోరా సక్కనైన జంగమయ్య
అద్దరాతిరి చూసుకొని(అక్కరదీరుసుకొని) అందమైన జాలె వొయ్యిరా
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
రైకమీద మనసువెట్టి రంగురంగులజాలవొయ్యిరా
రైకమీద మనసువెట్టి రంగురంగులజాలవొయ్యిరా
రైకమీద మనసువెట్టి రంగురంగుల జాలవొయ్యిరా
నన్ను తలుసుకుంట నవ్వుకుంట జాలవొయ్యిరా
ముద్దుల జంగమయ్య ముద్దబంతి పూలువొయ్యిరా
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
అంచుకు అద్దాలువొయ్యి లంచమిస్త మంచిగెయ్యి
అంచుకు అద్దాలువొయ్యి లంచమిస్త మంచిగెయ్యి
అంచుకు అద్దాలువొయ్యి లంచమిస్త మంచిగెయ్యి
ఇనకుంటే పట్టుచెయ్యి ఇంట్లకు గుంజుకపొయ్యి
రొమ్ముమీద చెయ్యివెయ్యి మంచమెక్కి మందలియ్యి
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
సోకైన జాలెవొయ్యి సోపతి మంచిది నాది
పసుపుతాడు కట్టుకొని పక్కలేసుకపండుకోరా
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
Please explain sir
వాస్తవంగా ఇది కోలాటం పాట. నేను చిన్నతనం నుండి వింటూనే ఉన్నాను. ఈ పాటను మహబూబ్నగర్ జిల్లాలో పాడుతారు.
రామ స్వామి అన్న గారు చాల చాల బాగ పాడినారు. అన్నా లిరిక్స్ అద్బుతంగా ఉన్నాయి...🙏💐
జానపదాల వర్ణన అది మీ తోటే సాధ్యం రామస్వామి గారు మీకు శతకోటి వందనాలు
జానపదంలో మీ స్టైల్ వేరు.....మీరూ గ్రేట్ సార్
Super Thatha Garu.
👌సూపర్ రామస్వామి గారు మీకు వందనాలు 👌.రామస్వామి గారి లాంటి వాళ్ళను ప్రభుత్వం ప్రోత్సహించాలి
Jale... Jalee... jalee ... జాలే పోసినమేవయ్య జంగమయ్య.........సూపర్ ....అంతే
సూపర్ సూపర్ బ్రహ్మాండంగా పాడినారు.
Very good song ilove it❤❤❤❤❤❤ thank you sir thank you universe🌌
Super lyrics.. తాత.. సూపర్ గా పాడారు..still Most of the Occasion s Use this Song 👍👍 super 🔥🔥
Jai ho anna ki........hamara dost hai saaab
Super...song.... voice super thatha
Ramaswamy thatha super nuvvu😍
20 years back song such mosht wonderfull song in villages bhava mardhal song
SUPERB BAPU NI SONG ❤️🔥🙇♂️
ఈ పాట.2009..లో.విన్న
Em song paduru.....great sir...🙏🙏🙏
అర్ధం చెప్పరు,,
అర్ధం చేసుకోనివ్వరు...
అడిగితె వందలో కోపం మళ్ళీ....
👌 super peddayana🙏💐
ఈ పాటకి అర్ధం వివరించండి సార్.
అర్ధం కాలేదు.
కానీ చాలా బాగుంది
ముసలోడే కానీ మహానుభావుడు 🙏🙏😉😉
రామస్వామి గారు మీకు పాదాభివందనాలు
Super voice , nice performance, super lirics
Great profermence ramaswamy garu salute miku 🙏🙏🙏🙏
Super super
Piddayana.suparuga.ppadaru..👌👌👌
Dhani edameeda valeti gamagama ganddalu sendamavayyalo song eppatiki nenu vinta super ramaswami garu 🙏🙏🙏
Jale jangamayya... Telangana folk rap explicit version idi... Ee patani ni ilage explicit version lo edanna production company video song theesthe super untadi... Mangli padina pata PG13 version pedda kick ratledu.... 😂
మీ అంత బాగా ఈపాట ఎవ్వరుపాడలేరు తాత
💜❤️💙💛🌺💝ഡോലി സൂപ്പർ💝🌺🌺🌺💛💛
Good song ilove❤❤❤❤❤❤ it thank you universe🌌
Super bapu
Devuda super sir🙏🙏🙏
❤ 👌💐
We love u anna till last breath
జాలే పోయడం అంటే అర్థం ఏమిటి
సూపర్ నీపాట కానీ మంగ్లి పాడి హీట్ ఆమె ఫేమస్ అయింది
True.
she even changed some of the lyrics...
Anna ee lyrics ni malli regenerate chesi professional song ga chesthe baguntundhi
Super 🙏🙏
Super thata
Super
Superb 👌
👌👍సూపర్
👌👌
Super song sir
Chala baga padaru.Mattilo mankyalu inka vunnaru.
🙏🙏🙏very nice
Super sir
super
Ee legend Ravi kunche ki telvademooo.
..
no more Ramaswamy 😔😔
Raghu kunche
ఈ పాటని పూర్తి తెలుగులో పంపించండి
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలవోయ్ జల్దార్ ఒయ్యి జాజికాయల పోతఒయ్యి
జాలవోయ్ జల్దార్ ఒయ్యి జాజికాయల పోతఒయ్యి
జాలవోయ్ జల్దార్ వొయ్యి జాజికాయల పోతవొయ్యి
సిగురు జబ్బాల సందున సిలకమూతి జాలవొయ్యి
గునుగు గుబ్బాల సందున గురుగింజల జాలవొయ్యి
రైకమూడి కట్టెకాడ రత్నాల జాలవొయ్యి
ఈపున యింజామరెయ్యి
పక్కలోనా సుక్కజెయ్యి
బొడ్డునా మాణిక్యమెయ్యి
నిన్నువొయ్యి నన్నువొయ్యి నిలువుటద్దాలువొయ్యి
అద్దములాజూసుకుంటే ఇద్దరల్లేకలిసేటట్టు
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు
జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు
జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు
అత్తమామల కానకుండా ఇట్టమైనసోటుకొత్తు
బుద్దివుట్టినంతసేపు ముద్దులిత్తు జంగమయ్య
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
పచ్చచీర పైటకొంగు పట్టుకొని గుంజుకోరా
పచ్చచీర పైటకొంగు పట్టుకొని గుంజుకోరా
పచ్చచీర పైటకొంగు పట్టుకొని గుంజుకోరా
పక్కలేసుకపండుకోరా సక్కనైన జంగమయ్య
అద్దరాతిరి చూసుకొని(అక్కరదీరుసుకొని) అందమైన జాలె వొయ్యిరా
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
రైకమీద మనసువెట్టి రంగురంగులజాలవొయ్యిరా
రైకమీద మనసువెట్టి రంగురంగులజాలవొయ్యిరా
రైకమీద మనసువెట్టి రంగురంగుల జాలవొయ్యిరా
నన్ను తలుసుకుంట నవ్వుకుంట జాలవొయ్యిరా
ముద్దుల జంగమయ్య ముద్దబంతి పూలువొయ్యిరా
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
అంచుకు అద్దాలువొయ్యి లంచమిస్త మంచిగెయ్యి
అంచుకు అద్దాలువొయ్యి లంచమిస్త మంచిగెయ్యి
అంచుకు అద్దాలువొయ్యి లంచమిస్త మంచిగెయ్యి
ఇనకుంటే పట్టుచెయ్యి ఇంట్లకు గుంజుకపొయ్యి
రొమ్ముమీద చెయ్యివెయ్యి మంచమెక్కి మందలియ్యి
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
సోకైన జాలెవొయ్యి సోపతి మంచిది నాది
పసుపుతాడు కట్టుకొని పక్కలేసుకపండుకోరా
జాలే జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే - జంగమయ్య జాలే - జంగమయ్య
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే వోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా
Tq
Rama swamy ❤❤
🙏🙏💎💎💚💚💚💝💝🌺🌺💛💙❤️💜💖💖💖സൂപ്പർ സൂപ്പർ സൂപ്പർ💖💜❤️💙💙💛💛🌺🌺🌺🌺💝💝💝
❤❤🎉🎉
Mana janapadalu ela untai mari
Great singing sir thank you sir.
బాగా పాడారు 🎉
Super meaning
Thatha ledu
Andanatha duram vellina..pata tho
Mana madya unnadu.....
👏👏👏🙏🙏🙏
Rama swamy super song 👌
Superrrrr
EXCELLENT
Supar babai
Super energetic song
Romantic song
Super song
Super
Warrewwa whatt Aaa song
అయ్యాగారు🙏🙏🙏🙏
👌👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👍
😊
Suuuuper
🙏🙏👍👍❤️❤️
👌👍
I miss you thata
Supar
కొన్ని పదాలు catchy ga ఉన్నయి..
🙏🙏🙏🙏🙏
Super sir chalabaga padaru
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ts gana gandarva Rama Swami vandanalu
Jale Jangamayya Telangana folk rap (explicit) ft. Ramaswamy.....
ఓమ్ శాంతి తాత
P
💐💐❤❤❤❤🙏🙏🙏
Naina 🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍
Abbaa champinav peddyaaa,,,
మంగిలి ఒప్పుకో ఇప్పటికీ అయిన నువ్వు just copy past
Jaale ardam enti please anyone can tell me
👍🇨🇮👍