నా భార్య లేకపోతే పవన్ కళ్యాణ్ జీవితం లేదు || Chiranjeevi Emotional Words About His Wife Surekha | NS

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Watch Here #Chiranjeevi Emotional Words About His Wife #Surekha
    #Telugu latest movie teasers, trailers, fun videos and official interviews are available in our channel.
    NS Entertainment is your one stop shop for #TeluguMovieNews. Come engage with the latest movie updates, videos, movie gossip and more.

КОМЕНТАРІ • 1,6 тис.

  • @narayanasivakrishna9766
    @narayanasivakrishna9766 2 роки тому +1294

    అన్నయ్య నీ ఒక్కడివల్ల మీ కుటుంబం ఎంత బాగుంది ఏ కష్టం తెలియకుండా వాళ్లు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్లు హ్యాపీగా ఉన్నారు అంటే నువ్వు ఎంత కష్టపడితే మీ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంది నీ పాదాలకి నా వందనాలు మీ అభిమానిగా చాలా గర్వపడతాను కాలరు ఎగరేసి మరి చెపుతాను నేను చిరంజీవి గారి అభిమానిని అని గర్వంగా చెప్పుకుంటాను జై చిరంజీవ జై అంజనీపుత్ర 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏

    • @satyasarmaakella4275
      @satyasarmaakella4275 2 роки тому +4

      Jai jagan

    • @venkatsada
      @venkatsada 2 роки тому +17

      Jai megastar

    • @lovelypriya70
      @lovelypriya70 2 роки тому +6

      Wah... Super ga cheparu

    • @vasujohn8485
      @vasujohn8485 2 роки тому +2

      of course sir all happens buy u but our power star pawan sir has god gifted to you as brother .what u r not able achieve
      in ur carrior pawan sir is fighting . defenety he will achieve that.to day u know how he is struggling for justice to people .the compleat AP govt against him God and we r back of him. U will be proued be as brother the day will come very soon

    • @srilathalatha130
      @srilathalatha130 2 роки тому +3

      SS same fellings I Also Chiru abhimani..

  • @srinumamidi4178
    @srinumamidi4178 2 роки тому +99

    ప్రతి మగవాడు విజయం వెనుక ఒక స్రీ ఉంటుంది అన్నది నిజం. ఇల్లాలి గొప్ప మనసు ఆ ఇంటికి చల్లని చంద్రుని వెలుగు

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 роки тому +442

    మెగా కుటుంబం ఈరోజు ఈస్థాయిలో ఉందంటే దానికి కారణం చిరంజీవి గారు 💯 అలాగే ఇంత పెద్ద కుటుంబంలో ఉన్న ప్రతిఒక్కరికి కంటికి రెప్పలా చూసుకోవడమంటే చాలా గొప్ప విషయం Hatss off to సురేఖమ్మ ❤️

  • @garrevani9487
    @garrevani9487 2 роки тому +76

    సురేఖ అమ్మగారికి మెగాస్టార్ చిరంజీవి గారికి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అన్నయ్య సూపర్ జై జనసేన జై పవర్ స్టార్ జై తెలంగాణ

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 роки тому +281

    🙏🙏సురేఖమ్మ గారు మీకు హృదయ పూర్వక అభినందనలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏.

  • @shastriteluguastrology1497
    @shastriteluguastrology1497 2 роки тому +109

    30 సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నా
    కుటుంబాన్ని ఎంత బాధ్యత గా చూసుకుంటున్నారో నా అనుభవం లో భారతదేశంలో మీరే సర్

  • @pkwritings1682
    @pkwritings1682 2 роки тому +179

    చిరు సర్ మెగాస్టార్ అవ్వటంలో సురేఖ మేడమ్ గారు చాలా కీలక పాత్ర పోషించారు...

  • @shastriteluguastrology1497
    @shastriteluguastrology1497 2 роки тому +72

    మీ కుటుంబాన్ని చూసి (చిరంజీవి, సురేఖ గార్లని) భారత దేశం నేర్చుకునేది చాలా ఉంది 🙏

  • @Lifeofram-g3m
    @Lifeofram-g3m 2 роки тому +1361

    నేను నందమూరి అభిమాని....చిరంజీవి గారు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు....ఎంతో మందికి ఆయన inspiration...I respect him..Love u sir ...Love u forever...ప్రతి కుటుంబానికి మీ కుటుంబం ఆదర్శo....

  • @CharanSpy
    @CharanSpy 2 роки тому +76

    Megastar Ante Evarevariki chala Estam ❤❤

  • @friendlyvideos5828
    @friendlyvideos5828 2 роки тому +1197

    సురేఖమ్మ గారు.... మీకు మా చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి, చరణ్ అన్నయ్య అభిమానులందరి తరపున మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ........

    • @satyasarmaakella4275
      @satyasarmaakella4275 2 роки тому +2

      Jai jagan

    • @friendlyvideos5828
      @friendlyvideos5828 2 роки тому +12

      @@satyasarmaakella4275 నువ్ మోహన్ బాబుకంటె వరష్ట్ గాఉన్నవేంట్రా నైనా...... నువ్వితిరంగా కష్టపడుతున్నావంటే ptm బ్యాచ్ అని అర్దమైది. సర్లేకాని ఆ కోడికత్తితో జగన్ ను గీసినోన్ని వదిలిపెట్టారా... ఉంచుకున్నారా....

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +3

      హాయ్.సూపర్.

    • @muralikrishnabandi3565
      @muralikrishnabandi3565 2 роки тому +3

      @@satyasarmaakella4275 adi moda gudu koja

    • @saritavlogs8288
      @saritavlogs8288 2 роки тому

      ua-cam.com/video/Fb-7Y_0l3J0/v-deo.html

  • @narasimhagangaram9889
    @narasimhagangaram9889 2 роки тому +38

    సమకాలీన ప్రపంచంలో మిమ్మల్ని మించిన దేవుడు లేడు, అన్నయ్య
    I love u always అన్నయ్య

  • @cbk85
    @cbk85 2 роки тому +451

    Entire family ni kantiki reppalaga chusukovatam very great gesture.... Hats off you and your family.

    • @Jaibalayya-xi1vu
      @Jaibalayya-xi1vu 2 роки тому +3

      వెళ్లి జగన్ గాడి కాళ్ళు ముందు కూర్చుని దండం పెట్టమను అయితే.... JAI PSPK ANNA

    • @mramamurthy5519
      @mramamurthy5519 2 роки тому

      @@Jaibalayya-xi1vu P

    • @saritavlogs8288
      @saritavlogs8288 2 роки тому

      ua-cam.com/video/Fb-7Y_0l3J0/v-deo.html

    • @desicooking2887
      @desicooking2887 2 роки тому

      ua-cam.com/video/A-9yxDfVh8M/v-deo.html

  • @vaani.192
    @vaani.192 2 роки тому +12

    ఎంతో మంది కి ఆదర్శం మీ దంపతుల ప్రేమ,అనురాగాలు.మీరు ఆమెని ఎంతో గౌరవిస్తారు..ఆమె మీరంటే ప్రాణం పెడతారు.
    కన్నుల పండువగా ఉంటుంది మీ ఇద్దర్నీ చూస్తే.🤩🤩😇🙏

  • @LalitKumar-uv3yt
    @LalitKumar-uv3yt 2 роки тому +88

    Anduke Sir meeru Megastar ayyindi... Kind hearted towards family and fans... Salute u Sir... Proud to be a Mega fan... 🙏🙏

  • @niharshaik3356
    @niharshaik3356 2 роки тому +31

    మీ మనస్సు వెన్న అన్నా...అందుకే మీరు ఎప్పుడూ తేజస్సు తో ఉంటారు❤️

  • @vedantamprasad78
    @vedantamprasad78 2 роки тому +103

    చీరంజీవి గారు మీరు మీ సంస్కరమ్ చాలా గొప్పది.మానవ సంబంధాల పట్ల ఉన్న గొప్పతనం పూర్తిగా అర్థం చేసుకున్న చాలా గొప్ప మహా మనిషి మీరు.you are real megastar in real life also

  • @rohinigodavarthi2323
    @rohinigodavarthi2323 Рік тому +4

    మీరు చాలా గ్రేట్ మేడం ..ఈ రోజుల్లో కూడ మీ లాంటి వారు ఉండడం....చాలా అరుదు...🙏🙏👌👌😍😍🙌🙌

  • @aachilionaachilion8180
    @aachilionaachilion8180 2 роки тому +250

    అన్నయ్యను కంటికి రెప్పలా చూసుకునే వదిన గారికి 🙏🙏🙏🙏🙏

  • @bondatirupathi2769
    @bondatirupathi2769 2 роки тому +35

    Just ur lucky to have a very kind hearted person as wife…nowadays there is no values for relationships, only money runs in life..and we love you as good human being too…🙏🏻👏👏🥰

  • @nagaswamychinnagoud2045
    @nagaswamychinnagoud2045 2 роки тому +76

    అర్ధం చేసికొని అండగా ఉండే సురేఖ అమ్మ గారి లాంటి వాళ్ళు ఉంటే కొండంత అండ ఉన్నట్టు
    నిజంగా సురేఖ అమ్మ గారికి పాదాభివందనాలు

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 2 роки тому +10

    చిరంజీవి గారి మంచి మనసుకు ఆప్యాయతకు ప్రేమానురాగాలుకు బంధాలకు మానవతా విలువలు కు నిదర్శనం గా నిలుస్తారు.మహిళళకు తగిన విధంగా గౌరవం గుర్తింపు ఇస్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది.

  • @rameshgunturu7355
    @rameshgunturu7355 2 роки тому +537

    మెగాస్టార్ కుటుంబానికి సురేఖ గారు ఓ రథసారథి ఈమాట నందమూరి అభిమాని గా చెబుతున్నాను

    • @chaitanyaff1777
      @chaitanyaff1777 2 роки тому +4

      That is nandhamuri fan's great job brother like you

    • @vln3670
      @vln3670 2 роки тому +1

      Yes

    • @Jaibalayya-xi1vu
      @Jaibalayya-xi1vu 2 роки тому

      వెళ్లి జగన్ గాడి కాళ్ళు ముందు కూర్చుని దండం పెట్టమను అయితే.... JAI PSPK ANNA

    • @muralikrishnabandi3565
      @muralikrishnabandi3565 2 роки тому

      Tq bro

    • @mvrk8967
      @mvrk8967 2 роки тому +4

      @@Jaibalayya-xi1vu nuv nijam ga pawan anna abimanivi ayithe ila matladav

  • @swarnalatha4629
    @swarnalatha4629 2 роки тому +5

    మీరు సురేఖ గారి వలె ప్రతీ అన్న లేదా తమ్ముడు తన తోడబుట్టిన వారి గురించి ఇంత నిస్వార్థంగా బాధ్యతలు చేపడితే వారి కుటుంబాల్లో ప్రేమాభిమనాలు ఎల్లప్పుడూ ఉంటాయి చిరంజీవి గారు. ఇందువల్లనే మీరు మా గుండెల్లో భగవంతుడే అయ్యారు.. God bless you both forever sir..i like soooooo much sir

  • @seshukumar1536
    @seshukumar1536 2 роки тому +118

    అలాంటి ఇల్లాలు దొరకడం మొత్తం మెగా ఫ్యామిలీ అదృష్టం.

  • @simhanadh
    @simhanadh 2 роки тому +5

    మిమ్మల్ని చూసిన ప్రతిసారీ కూడా ఇలా ఎలా ఆనిపిస్తుంది
    చిరంజీవి గారు, చాలా బాధ్యతగా మాట్లాడతారు.
    హ్యాట్సాఫ్.

  • @appalaraju9349
    @appalaraju9349 2 роки тому +58

    అన్నయ్య నీ అభిమానిగా నా కుటుంబాన్ని కూడా నేను అలాగే చూసుకుంటున్నాను.

  • @reenimart9930
    @reenimart9930 2 роки тому +15

    Every time I see sir, I remembers my brother he is also very responsible person, looked after me like dad. Love you all elder brothers.❤️

  • @yuvalaxman
    @yuvalaxman 2 роки тому +125

    మీరు సూపర్ అమ్మ మంచి మనసు,

  • @dragonfitnesscentre
    @dragonfitnesscentre 2 роки тому +10

    ఇంటికి పెద్ద కోడలు అంటే దేముడిచ్చిన మరో అమ్మ. ఆ అదృష్టం కొందరికే. కానీ ఈ పాత్ర ఈ రోజుల్లో ఇంకా మోయటం ఇక్కడ గొప్ప విజయం. అందరినీ కలుపుకొని మెగా మనసు వున్న , అందరిలో కలిసే మెగా మనసు వుండాలి. ఈ అన్ని వున్న వజ్రాల పాత్ర సురేఖ తల్లి. అదే మెగా ఫ్యామిలీ .

  • @kistappamedia9720
    @kistappamedia9720 2 роки тому +290

    ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు మీ మాటలు వింటుంటే నిజం అనిపించింది🙏🙏

    • @Jaibalayya-xi1vu
      @Jaibalayya-xi1vu 2 роки тому

      వెళ్లి జగన్ గాడి కాళ్ళు ముందు కూర్చుని దండం పెట్టమను అయితే.... JAI PSPK ANNA

    • @sureshthada2217
      @sureshthada2217 2 роки тому +3

      @@Jaibalayya-xi1vu divert cheyaku bhayya I'm.also pspk fan and janasena ilanti comments pettaku

    • @udaysavio1985
      @udaysavio1985 2 роки тому +3

      @@Jaibalayya-xi1vu konni sarlu thaggali…Ekkada thaggalo Eppudu thaggalo theliyali..
      PK kuda BJP ki supprt cheyadaniki TDP ki supprt cheyadaniki kuda thaggatam kadhu
      Akkada adhi avasaram
      Get more knowledge on how politics works
      #udaysavio

    • @Jaibalayya-xi1vu
      @Jaibalayya-xi1vu 2 роки тому

      @@udaysavio1985 Thaggithey parledhu bhayya , దేహి అనడం నచ్చలేదు

    • @udaysavio1985
      @udaysavio1985 2 роки тому

      @@Jaibalayya-xi1vu thaggadankki dhehi anadaniki ni mins lo konni limitations pettukunnav.. so judging yourself anthe

  • @rajkumarmiriyala5028
    @rajkumarmiriyala5028 2 роки тому +9

    సురేఖ అమ్మ గారు మీ గొప్పతనానికి నిజంగా ధన్యవాదాలు . మెగా ఫామిలీ తరపున మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 2 роки тому +119

    తెలుగు లో no 1 hero never ever only మెగాస్టార్

    • @rajesheada8289
      @rajesheada8289 2 роки тому +2

      Mari Power Star🤔

    • @Rajkumar-se5sb
      @Rajkumar-se5sb 2 роки тому +4

      @@rajesheada8289 chiru lekapothe pk evadu 🤔🤔

    • @rambabuyyy5128
      @rambabuyyy5128 2 роки тому +4

      @@rajesheada8289 no 1 megastar pk kuda adugu చిరు no 1 anicheybuthadu

    • @Jaibalayya-xi1vu
      @Jaibalayya-xi1vu 2 роки тому

      వెళ్లి జగన్ గాడి కాళ్ళు ముందు కూర్చుని దండం పెట్టమను అయితే.... JAI PSPK ANNA

    • @ponnasuresh1130
      @ponnasuresh1130 2 роки тому +2

      @@rajesheada8289 ఎవరైనా మెగా స్టార్ తరువాతే రాజేష్ గారు

  • @shyamapatnaik2501
    @shyamapatnaik2501 2 роки тому +14

    I really appreciate the open acknowledgement of him about the greatness of his wife. Generally men take the sacrifice and service of women as their duty but it needs a great heart to appreciate them openly.

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 роки тому +149

    అన్నయ్య ని మాకు పారిచయం చేసిన అమ్మ గారికి 🙏🙏🙏

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 роки тому +24

    Idi 100% correct...surekha garu a wonderful wife and a responsible sister in-law and a tremendous mother.....she is the secret behind chiru and pavan Kalyans success

  • @MrChkmnaidu
    @MrChkmnaidu 2 роки тому +120

    మీ గొప్ప మనసు chiranjeevi గారు. మీరు ఎప్పుడూ సంతోషం గా ఉండాలి. సురేఖ మేడం గారు ఇంటి బాధ్యత తీసుకోవడం ద్వారా మీరు 100% సినిమా మీద ఫోకస్ చేశారు. మంచి మనసున్న మనుషులు మీరు.

  • @MegaRANA07
    @MegaRANA07 2 роки тому +7

    credit అంత అల్లు రామలింగయ్య గారి పెంపకం.. great 👏🏻

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 роки тому +830

    అందుకే కదా! మెగా మెగా సుప్రీం బాస్, మెగాస్టార్ గా,ప్రజల మనస్సుల్లో చిరంజీవి లా ఉండిపోయింది..♥️♥️♥️♥️

    • @satyasarmaakella4275
      @satyasarmaakella4275 2 роки тому +3

      Jai jagan

    • @maheshmahi716
      @maheshmahi716 2 роки тому +5

      @@satyasarmaakella4275 ni amma puku jagN

    • @maheshmahi716
      @maheshmahi716 2 роки тому +4

      @@satyasarmaakella4275 state kisi pati na daridrM vadu

    • @Lakshmi-df9de
      @Lakshmi-df9de 2 роки тому +1

      @@maheshmahi716 s

    • @Lakshmi-df9de
      @Lakshmi-df9de 2 роки тому +2

      @@satyasarmaakella4275 sontha thalli ni,chellini,pattinchu koni vadu janalini ela pattinchu kuntadu....anduke janaliki jagan ante antha prema...nuvvu eam anukoku bro...jai jagan

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 2 роки тому +1

    Mirulekunte chiranjivigariki entha manchiperu rakapoyedhemo mi.nanagaru miru Chala support ga vunnaru great amma

  • @venkataratnampuppala8660
    @venkataratnampuppala8660 2 роки тому +75

    It’s is his humbleness that makes him stand tall.

  • @shanthikumari3665
    @shanthikumari3665 2 роки тому +6

    As usual fantastic speech by our Megastar. Surekhamma garu, hats off for your good heart.👍🙏💐

  • @venkatachellaraochellumkur7078
    @venkatachellaraochellumkur7078 2 роки тому +55

    Maa andariki Vodinamma...really your family is inspirational to all of us 🙏🙏..Happy Women's day to all 🙏🙏

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ 2 роки тому +1

    అన్నయ మీరు ఆపద్భాందవుడు లా ఎప్పుడూ ఇలా అందరిపట్ల మీ ప్రేమ అభిమానం ఇలా నిండు కుండలా ఉండాలని మీరు అంతే ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సంతోషంగా ఉండాలని కోరుకునే మీ వీరాభిమాని 💐💐💐💐💐

  • @bhaskarmetikoti1826
    @bhaskarmetikoti1826 2 роки тому +27

    Nuvvu devudu annayya nee kredit andhariki estavu andhuke andharu nee bhaktulu mari poyaru👌👌👌👌💐💐💐💐💐

  • @venkatk8696
    @venkatk8696 2 роки тому +9

    Chiru is always a great man for India. We grew up in your styles man-Cheer-up.

  • @RamPrasad-kv4fh
    @RamPrasad-kv4fh 2 роки тому +67

    It's true, hats off to women's who working to make family together
    Happy women's day 💐💐💐

  • @charansfamily6587
    @charansfamily6587 2 роки тому

    No words .....anthe....lovely asalu..supet

  • @saradakappagantu9309
    @saradakappagantu9309 2 роки тому +26

    Chala goppa Manasi Surekha madam Realy Great Happy Women’s day Amma 💐👏🏻👏🏻👏🏻🙏🙏

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому +1

      Super speech kadha madam sarada kappagantu

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому +1

      Hi madam sarada kappagantu how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @saritavlogs8288
      @saritavlogs8288 2 роки тому +1

      ua-cam.com/video/Fb-7Y_0l3J0/v-deo.html

  • @narasimhagangaram9889
    @narasimhagangaram9889 2 роки тому +2

    కింద views చూస్తుంటే అన్నయ్య అభిమాని గా చాలా సంతోషంగా ఉంది

  • @harshaman7312
    @harshaman7312 2 роки тому +44

    Janal Tho Enta Baga Evaru Matladutharu Jai Chiranjivi 😍

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 2 роки тому +2

    సురేఖ గారికి మరియు అన్నయ్య గారి సోదరికి ముందుగా మహిళా దినోత్సవ అభినందనలు అన్నయ్య ఈ సందర్భంగా మీరు మాట్లాడిన తీరు అద్భుతం అమోఘం జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ

  • @bharatchandana2565
    @bharatchandana2565 2 роки тому +59

    Greatness of Surekha Garu, looking after the entire family.

  • @anilkumarv9595
    @anilkumarv9595 2 роки тому +1

    Superb thalli meeru Jai surekamma Jai MEGA STAR CHIRANJEEVI SIR ⭐⭐⭐⭐⭐⭐🙏🙏🙏🙏

  • @gowrisankarpala6572
    @gowrisankarpala6572 2 роки тому +188

    Really Happy Women’s day to these Women who built these families 🙏🏻🙏🏻🙏🏻

    • @satyasarmaakella4275
      @satyasarmaakella4275 2 роки тому

      Jai jagan

    • @desicooking2887
      @desicooking2887 2 роки тому

      ua-cam.com/video/A-9yxDfVh8M/v-deo.html

    • @thota4323
      @thota4323 2 роки тому

      @@satyasarmaakella4275 మొడ్డ గుడు అయితె అక్కడ జరిగే సన్నివేశం ఎంటి

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 роки тому +3

    అన్నా మీరూ అందరికి మార్గ దర్శకులు 👌👌👏👏🙏🙏

  • @jyothipragallapati8815
    @jyothipragallapati8815 2 роки тому +22

    ఈ విషయం లో...సురేఖ గారు great 👍

  • @srikarthota98
    @srikarthota98 2 роки тому +6

    To this Modern generation , you are so inspirational sir, how to keep your family happy and safe in a respect way. Great going!

  • @mastan93
    @mastan93 2 роки тому +90

    మీ ఉనికి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చింది. మిమ్మల్ని నా వాళ్లు అని పిలవడానికి గర్వపడుతున్నాను. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐💐 ఒదినా

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 роки тому +2

    నిజగా సూపర్ చిరంజీవి అన్నయ్య వదిన సురేఖ గారు బిడ్డల చూసే తల్లి లాటి వదిన అందరికి రాదు 🙏🙏😍

  • @bro.bathinirameshbabu9417
    @bro.bathinirameshbabu9417 2 роки тому +111

    ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నన్ని రోజులు అతని తమ్ముడు కెన్యా దేశంలో ఒక పూరిగుడిసెలో అతి దీన స్థితిలో జీవించేవాడు, కానీ చిరంజీవి తాను ఎదుగుతున్న కొద్దీ తన కుటుంబ సభ్యులు అందరిని అనగా తమ్ముళ్లను చెల్లెళ్లను,బామ్మర్డులను అందరినీ పైకి తీసుకొచ్చారు,అలాగే సమాజంలో కూడా ఇప్పటికీ చాలా మందికి సహాయం చేస్తూ ఉన్నారు, నిజంగా చిరంజీవి ఎందరికో ఆదర్శప్రాయం.

  • @KGIRI-nv5xs
    @KGIRI-nv5xs 2 роки тому +3

    అందరి ఇంట్లో ఒక్క సురేఖ లాంటి మహిళ ఉండాలి. . Happy women's day♀🌹👩

  • @saisivaansh7989
    @saisivaansh7989 2 роки тому +30

    Meeru ఎవరు మేఘ .మరి అంతమంచిమన్సున్న మీకు దేవుడు మంచి భార్యనే ఇస్తాడు sir.

  • @saimek1
    @saimek1 2 роки тому +4

    Always my inspiration..Mega star..from my childhood and college days to this day and forever..hatsoff to surekha garu .

  • @ramaanjaneyulu5812
    @ramaanjaneyulu5812 2 роки тому +19

    అన్నయ్య చిరంజీవికి ఒక లైక్ 👌👍🙏🙏🙏

  • @tekulakamala3629
    @tekulakamala3629 2 роки тому

    Surekha garu mee manasu chala peddadi,andaru bagundali and mee alochana super mam

  • @rakeshreddy1571
    @rakeshreddy1571 2 роки тому +1188

    సొంత భర్తకె చేయని రోజులు సార్... అలాంటిది ఆడపడుచులకి ఇవ్వటం అంటే... ఏం హృదయం ఆమెది... విశ్వం కంటే విశాలమైనది...

  • @venkateshvenky1369
    @venkateshvenky1369 2 роки тому +1

    Vadhina gaaru meeku thanks andi annayya chala santhoshanga vunnaru

  • @commonman122
    @commonman122 2 роки тому +35

    Every great success person have great woman support behind the scenes. Happy women's day. Love u mega star🥰🥰🥰

  • @nagavenip7884
    @nagavenip7884 2 роки тому

    Kurchondamma annaru chusara... Mi caring about your family is awesome sir

  • @sreenivask5983
    @sreenivask5983 2 роки тому +218

    జై చిరంజీవి అన్నయ్య
    జై నాగబాబు అన్నయ్య
    జై పవన్ కళ్యాణ్ అన్నయ్య,
    జై సురేఖ మేడమ్ గారు,
    జై జనసేన
    జై మోగాఫ్యామిలి. 🙏🙏🙏🙏💐🌹🌹🌹

    • @Jaibalayya-xi1vu
      @Jaibalayya-xi1vu 2 роки тому +1

      వెళ్లి జగన్ గాడి కాళ్ళు ముందు కూర్చుని దండం పెట్టమను అయితే.... JAI PSPK ANNA

    • @ravindertummari6412
      @ravindertummari6412 2 роки тому +2

      తులసి వనంలో గంజాయి మొక్క నాగబాబు

    • @suryakiran7654
      @suryakiran7654 2 роки тому +3

      Chiranjeev magastar and party sold because of you
      Naga jabardast judge because of you
      Pavan kalyan--- hero and party maker because of you
      Maga family earning lot of cores because of you mindless

    • @saritavlogs8288
      @saritavlogs8288 2 роки тому

      ua-cam.com/video/Fb-7Y_0l3J0/v-deo.html

    • @desicooking2887
      @desicooking2887 2 роки тому

      ua-cam.com/video/A-9yxDfVh8M/v-deo.html

  • @harithareddy6647
    @harithareddy6647 2 роки тому

    Sooper surekha garu.....E rojullo assalu evvaro ala anukoru andi meru great

  • @happyqueen7823
    @happyqueen7823 2 роки тому +13

    E roju mana mundhu Megastar ga vunnaru antey mega family happy ga vundhi Just bcoz of his HARD WORK 🙏🙏👍👍

  • @AaswadamRecipes
    @AaswadamRecipes Рік тому

    Sureka Gariki Manaspoorthiga Abhinandanalu Thelupudam... A Woman Behind A Man's Success... Satakoti Vandanalu Amma

  • @gnkgnk6296
    @gnkgnk6296 2 роки тому +31

    Surekha madam garu (amma)
    Hatsoff .. chala nerchukovali mana vallu

  • @jayperi
    @jayperi 2 роки тому +1

    Annayya ante nuvve … proud of you are belonging to our Godavari district

  • @dhananjaiahkondamedi7060
    @dhananjaiahkondamedi7060 2 роки тому +57

    Happy women's day surekha medam

  • @vijayalaxmi3480
    @vijayalaxmi3480 2 роки тому

    Good sir..Mee Kanti annayaa lu vundali..mam. Meela andaru vunte kutunbhalu happy ga vuntayi.

  • @avulamaheshyadav5446
    @avulamaheshyadav5446 2 роки тому +48

    Superb words sir excellent message to society🙏

  • @praveenrenjarla5683
    @praveenrenjarla5683 2 роки тому

    Surekha amma meru chala great ..ma megastar ni and charan anna ni chala cere full ga chusukoni ..mega family ni manchi chusukunanduku .. danyavadalu

  • @naguranjith8320
    @naguranjith8320 2 роки тому +7

    Hats off to cheranjevi n Surekha vadina......ee roojullooo aada paduchu laki kooda aasthi ni echhaaru...really great ..

  • @saariikamoto
    @saariikamoto 2 роки тому +1

    Awesome video excellent 👍. సురేఖ దంపతులు గ్రేట్.

  • @vudathamanohar1028
    @vudathamanohar1028 2 роки тому +12

    Happy women's day surekha madam Garu me alochanalu chala manchi nirnayam

  • @ramanarao7640
    @ramanarao7640 10 місяців тому

    అన్నయ్య మీరే మాకు inspiration ❤❤❤❤❤

  • @srilathalatha130
    @srilathalatha130 2 роки тому +8

    Great personality Great legend person Huminty Humanbeeing person Mega fstar ⭐⭐ .. SS suresh Amma కూడా చాలా మంచి మనస్సు ఉన్నా అమ్మా..

  • @shishirsanthosh9304
    @shishirsanthosh9304 2 роки тому +2

    నిజంగా మీరు దేవత అమ్మా , మేము వాళ్ళ నుండి యేమి ఆశించకపోయిన మాతో మాట్లాడటానికి కష్టంగా ఉంది మా తమ్ముడి భార్యకు

  • @materiallabs2118
    @materiallabs2118 2 роки тому +38

    Wish you a Happy women's day amma

  • @mmssravan23456
    @mmssravan23456 2 роки тому +3

    తోడపుట్టిన వారిని మన తాహతకి తగ్గట్టు వాళ్ళను బాగా చూసుకోవాలి జీవితాంతం

  • @sirigineedinagabhushanam1988
    @sirigineedinagabhushanam1988 2 роки тому +7

    అన్నయ్య మీరు మాకు eppudukuda inspiration

  • @dasaravamshiben8938
    @dasaravamshiben8938 Рік тому

    మీ మంచి మనసుకి, మంచి భార్య, Jesus Bless you sir. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ sir

  • @shivamatta
    @shivamatta 2 роки тому +36

    Hats off Sir...you such wonderful person.

  • @mounikajarpula9154
    @mounikajarpula9154 Рік тому

    Sir miru chala goppavadu mi matalu and miru kastapadina vidhanam acham ma nanalagane vunnaru ma manaki kuda mire fan sir i❤❤❤❤❤❤u sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pawankalyan1606
    @pawankalyan1606 2 роки тому +5

    Superb mdm.... Adabiddalu home ki vasthene adola chuse erojullo mi lanti vallu vundadam chala arudhu mdm...hattsup mdm

  • @patnaik4482
    @patnaik4482 2 роки тому +1

    Meelanti manchi manasunna manishiki alanti sthri bharyaga vasthundi.great surekha vadina garu 🙏🙏🙏

  • @jaisrijanice2017
    @jaisrijanice2017 2 роки тому +25

    Thanks amma niku maku manchi annya postal nu echidna naru

  • @abhiabhishek3530
    @abhiabhishek3530 2 роки тому +1

    Annayya meeru Mee kutumbam Nindu Nooorellu Challaga Happyga undalani Korukuntunnam Jai Megastar 💥🔥💯❤️

  • @sumank5712
    @sumank5712 2 роки тому +20

    Amazing lady, such A kind and humble women the great Surekha mam, it's True

  • @buppy4514
    @buppy4514 2 роки тому

    Ma anna mega star chiru annaayyaa......... Meru ma inspration annayyaa............ 😘😘😘❤️❤️❤️❤️❤️

  • @ashokkumar-xb9jl
    @ashokkumar-xb9jl 2 роки тому +29

    Kind hearted person

  • @kumaraswamyreddy3583
    @kumaraswamyreddy3583 2 роки тому +1

    చిరంజీవి గారు సురేఖ గారు మీ కుటుంబం నూరేళ్లు చల్లగా ఉండాలని అన్ని దేవుళ్ళను కోరుకుంటున్నామనస్ఫూర్తిగా