డ్రైవర్స్ కి చాలా కష్టం అన్న.. కానీ ఫ్యామిలీస్ కోసం పిల్లల కోసం ఎన్నో మాటలు ఎన్నో ఆవుమనలు పడతారు.. మీరు డ్రైవింగ్ చేస్తూ.. మంచి మంచి వీడియోస్ తీస్తూ.. మీరు కష్టం పడుతున్న కూడా.. సబ్స్క్రయిబ్ కోసం వీడియోలు పెడుతున్నారు.. Great anna.. God bless you
హాయ్ మహేష్, యాదన్న గారు ఎలా ఉన్నారు మీరు చాల కష్ట పడి రాత్రి పగలు తేడాలేకుండా ముందుకు వెళ్తున్ననందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాదన్న గారు మీ కామెడీ ఎంటర్ టైన్మెంట్స్ సూపర్ గా ఉంది హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤🙏👍🙏🙏🙏🙏
యాదయ్య తాత భవిష్యత్ లో. మ్మెల్యే. ఎంపీ కి పోటి చెయ్యాలి. చేస్తారు. Yotube. లో ప్రజా ఆదర్ణ పొందిన ఏక ఏక. వేక్తి. మన యాదయ్య తాత..🎉🎉🎉🎉🎉🎉. యాదయ్య తాత జిందాబాద్.❤. మన పార్టీ. గుర్తు విజిల్ గుర్తు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తమ్ముడు మహేష్ నికోసం మేమందరం ని video కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం కదా మావల్ల నీకు లబమే కదా మేమేమో నీ బాగు కోసం కృషి చేస్తూ ఉంటే నువ్వుమో మేము పొడ్త పొవలనీ నవ్వు చూస్తున్నావు కదా అందుకే నవ్వు గేమ్స్ ప్రమోషన్ చేస్తావా ఇది బగొలేదు తమ్ముడు అలగే మవల్ల నీకు లబమే కదా తమ్ముడు అందుకనీ ప్రతి ఒక్కరికీ ఓ నేల ఫోన్ బేలంసు వేయచ్చుకదా నాకుతప్ప
హ్యాపీ సంక్రాంతి మహేష్ బ్రో హ్యాపీ జర్నీ అప్పారావుని బెస్ట్ ఫ్రెండ్ అని తెలియదు కదా వారికి అందుకే వెంటనే ఉంటారు రారా పోరా అనుకునే పదంలోనే ఆప్యాయత ప్రేమ ఉంటుంది బ్రదర్ జై డ్రైవర్ జై జై డ్రైవర్
నీ కష్టాన్ని సింపుల్గా తీసుకొని మాకు ప్రేమగా వీడియోలు పెడుతున్నావు అన్న
Super cheppavu broo
💯👌👍
తీపి మాటల మహేష్
వాని సుల్లి చీకూ
డ్రైవర్స్ కి చాలా కష్టం అన్న.. కానీ ఫ్యామిలీస్ కోసం పిల్లల కోసం ఎన్నో మాటలు ఎన్నో ఆవుమనలు పడతారు..
మీరు డ్రైవింగ్ చేస్తూ.. మంచి మంచి వీడియోస్ తీస్తూ.. మీరు కష్టం పడుతున్న కూడా.. సబ్స్క్రయిబ్ కోసం వీడియోలు పెడుతున్నారు..
Great anna..
God bless you
అన్న నువ్వు కష్టపడి పదిమందికి సహాయం చేసే వాడివి దేవుడు నీకు అంత మంచి చేస్తాడు😊
కష్టం వచ్చినప్పుడు నీ గుండె రాయి చేసుకుని ముందరికి వెళ్ళు విజయం నిన్ను వరిస్తుంది ❤❤
తమ్ముడు ఇన్ని కష్టాలు జయించిన నువ్వు గ్రేట్. హ్యాట్సాఫ్
ఎంత కష్టమైనా గాని వీడియోలు చేస్తున్నావ్ నీ వీడియో ప్రతి రోజు చూస్తా
అన్న జాగ్రత్తగా వెళ్ళండి ఆ దేవుడు ఆశీస్సులతో చల్లగా ఉండాలి
Hi మహేష్ బ్రో వీడియో చూస్తుంటే చాలా బాధేసింది పాపం అప్పారావు బండి చెడిపోయినది మీ మనసులో ఎంత బాధ ఉన్నా మాకోసం నవ్వుతూ వీడియోలు పెడుతున్నారు ❤❤❤❤❤బ్రో
సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా యాదయ్య తాత
Apparao Anna smile super. Yaden na comedy❤
Driver anna mi kastalu evariki ravu johar driver anna laku ❤ JAI DRIVER 🙏❤
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.. మహేష్ అన్న
మహిష్ అన్న నువ్వు కష్టాలు పడాలని కోరుకుంటున్నారు కానీ నువ్వు ఎప్పుడు చాలాఆంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏 లవ్ యు అన్న
ముందుగా సంక్రాతి శుభాకాంక్షలు మహేష్ అన్న
జాగ్రత్త వెళ్ళిరండి అన్న 🙏
హాయ్ మహేష్, యాదన్న గారు ఎలా ఉన్నారు మీరు చాల కష్ట పడి రాత్రి పగలు తేడాలేకుండా ముందుకు వెళ్తున్ననందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాదన్న గారు మీ కామెడీ ఎంటర్ టైన్మెంట్స్ సూపర్ గా ఉంది హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤🙏👍🙏🙏🙏🙏
హాయ్ మహేష్ అన్న జాగ్రత్త గా వెళ్ళండి
అడ్వాన్స్ హ్యాపీ బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అన్న
మీ వీడియోలు చాలా బాగుంటే మహేష్ బ్రో అప్పారావుని గడ్డము కటింగ్ చూపించుకొమను
19:24 అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని,...
జరిగేవన్నీ మంచికనీ.....
అనుకోవడమే మనిషి పని..😊
నీ కష్టం పగ వనికి రావద్దన్న నీకు యాదన్న కు సంక్రాంతి శుభాకాంక్షలు
Hii Mahesh anna హాయ్ యాదన్న నువ్వు ఎప్పుడు మహేష్ అన్న కి ఇలా తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నా Jai driver's ❤ good luck sefe journey bro❤
బాగుపడితే ఓరువారు అన్న దిష్టి ఏకువ అయినది అప్పారావు అన్నకి
తమ్ముడు ఈ బెట్టింగ్ యాప్ గురించి చెప్పొద్దు
Happy journey to Mahesh bro and yadanna 🎉
అన్నా ఏమీ కాదు అంతా మంచే జరుగుతుంది❤
Love From Akumalla Shaik Hazivali Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Mahesh Bro
, 🎉 Any KOLAR people's here 💛❤️ , your videos are getting addictional bro really ❤ super brother.
Ramudu, bheemudu, krishnudu ,
హాయ్ అన్నయ్య బుజ్జి ఎక్కడ
Jai darvar ❤❤❤❤
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಸರ್ ನಿಮಗೆ
సంక్రాంతి శుభాకాంక్షలు అప్పారావుకి చీర గట్టి
Anna fast like nadey అన్న దిరా నీ చూసి రా అన్న ఓకె ఒక సారి ఒక సారి చూడాలి అని ఉంది
కష్టాలు పడే వానికే కదా అన్న దేవుడు ఇంకా కష్టాలు పడుతుంటాడు నీకు అంత మంచిద జరుగుతుంది❤
యాదయ్య తాత భవిష్యత్ లో. మ్మెల్యే. ఎంపీ కి పోటి చెయ్యాలి. చేస్తారు. Yotube. లో ప్రజా ఆదర్ణ పొందిన ఏక ఏక. వేక్తి. మన యాదయ్య తాత..🎉🎉🎉🎉🎉🎉. యాదయ్య తాత జిందాబాద్.❤. మన పార్టీ. గుర్తు విజిల్ గుర్తు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Me videos thappaka rojuu chustam Anna ❤
Haii Mahesh Anna..
Be safe journey..
Love from Allagadda Anna ❤❤❤❤
కష్టాలు మీద కష్టాలు నీకే వస్తూనే ఉన్నాయి అన్న 😢😢
ఏమ్ కాదులే బ్రో బాధపడకు అన్నకు సైడ్ బిజినెస్ ఉంది ఆన్లైన్ గేమ్స్ ఆడి అన్ని ఖర్చులు నష్టాలు కవర్ చేస్తాడు నువ్వు బాధపడకు 😂😂😂
Online game పాపం anubavichude brother
మోటర్ ఫీల్డ్ లో అంతే కాక
This is Bhanuprasad
Love From Kamareddy ❤️💖
ఏం కాదు మహేష్ bro be positive e year miku అన్ని మంచి జరుగుతుంది 😊😊 నేను ఎప్పుడూ వీడియో కోసం వెయిటింగ్ happy bhogi and sankranthi 🎉🎉🎉 advance bro
Happy journey safe drive nd save life nana❤️🌹
రాముడు భీముడు కలిసి పోతుంటే ఇలా జరుగుతుంది ఏందన్నా😂😂
అన్న న్యూవు సేఫ్ వీలీరండీ 🌹🌹🌹విష్ యు హ్యాపీ జర్నీ 🚛🚛🚛🌹🌹🌹
అన్న సంక్రాంతి శుభాకాంక్షలు
Hi annaiah love from ❤❤ mancherial happy journey take care annaiah lovu u❤❤
హాయ్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు
అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మహేష్ బ్రో అండ్ యాదన్న
Ee Vedio ki kuda first like and first comment nadhe
Love from ichapuram ❤
Lovely mahesh brother 💐
మహేష్ అన్న జాగ్రత్తగా వెళ్లి రండి
సేఫ్ జర్నీ
😊😊Hi Anna big fan from Hyd love you so much have a safe journey ❤❤️
మహేష్... కుంభకర్ణ వంటి రాక్షసుల పేర్లు ఎవ్వరికీ కూడా పెట్టవద్దు... దేవతకు సంభందిచిన వారి పేర్లు మాత్రమే పెట్లు... బాహుబలి అని పెట్టు బాగుంటుంది...
Love from Adilabad ❤❤
Regular ga videos chusta anna
Video chuse నిద్రపోతా రోజు
Happy journey Anna fan from ka go safely and come
Anna ni videos nenu starting nundi chustuna anna love you annaya bgm ❤❤❤❤
Apparao Bandi name super bro...
జాగ్రత్త అన్నా.... చిన్నగా వెళ్ళండి ❤️from ఖమ్మం
అన్న వీడియోస్ సూపర్ హార్డ్ వర్క్ చేస్తూ హెల్పింగ్ కూడా సూపర్
Nuvvu supar bro apudu happy ga untavu ❤❤❤❤❤
Happy journey ❤Annaya God bless you 🙌
మహేష్ అన్న అడ్వాన్స్ హ్యాపీ కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు
Happy journey safe journey anna driver ❤❤
Apparao AnnA Bandi Peru Baledhu Change Chai AnnA ❤ Happy Journey 😊
మహేష్ బెట్టింగ్ ఆప్స్ అడ్స్ మానెయ్ అంతా మంచి జరుగుతుంది....
Yes bro it's true
Yes bro it's true
Yes bro it's true
Hi anna Safe drive and
happy journey Anna
బాధపడకు అన్న అలా అయితుంటాది మహేష్ అన్న❤❤❤ జై డ్రైవర్
అన్నా జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్ జర్నీబ్రో సంక్రాంతి శుభాకాంక్షలు యాదన్న 🚍
Love from thirumalagiri ❤
Jai driver ✊
అప్పారావు బండి కి లక్షమణుడు అనే పేరు పెట్టు మహేష్
Love from kodangal ❤️❤️❤️❤️❤️
Safe journey take care anna ❤❤
Anna We are with you worry ❤
Love you anna❤
Be safe journey anna ❤
Happy safe journey Anna ❤❤
ని గుండె దైర్యం చాలా గట్టిది అన్న
నిజంగా నీకు హ్యాండ్సఫ్ అన్న నీకు
❤❤Super bro big fan form Karnataka Bengaluru keep safe journey ❤❤
Add blue buckets kavali bro please😢
Super meku pedda fan anna❤
Hai anna Happy journey 🎉🎉🎉
Happy journey 🤲🤲🤲
Tc anna god edho vidhanga kalpisthadu positive 🤌ga undu 😍😍
If it's possible short film 😊chey Anna driver life's gurinchi❤
Love from Karimnagar anna ❤ pratiroju mee video chuse padukunta anna love u bro
Happy sankranti
Safe driving thammudu
Ha anna happy journey and safe ride anna ❤❤❤🎉
Bhadha padaku anna 😢
మీ హృదయం కల్మశం లేనిది సూపర్ బ్రో
మహేష్ అన్నా నిమళంగా వేలి రాండి అన్నా, జై డ్రైవర్ ❤️
జై డ్రైవర్ ❤
తమ్ముడు మహేష్ నికోసం మేమందరం ని video కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం కదా మావల్ల నీకు లబమే కదా మేమేమో నీ బాగు కోసం కృషి చేస్తూ ఉంటే నువ్వుమో మేము పొడ్త పొవలనీ నవ్వు చూస్తున్నావు కదా అందుకే నవ్వు గేమ్స్ ప్రమోషన్ చేస్తావా ఇది బగొలేదు తమ్ముడు అలగే మవల్ల నీకు లబమే కదా తమ్ముడు అందుకనీ ప్రతి ఒక్కరికీ ఓ నేల ఫోన్ బేలంసు వేయచ్చుకదా నాకుతప్ప
నువ్వు రియల్ హీరో అన్న ❤️
మోటర్ ఫీల్డ్ అంటేనే తప్పదు కదా ఈ కష్టాలు
హాయ్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు❤❤
అన్నా అప్పారావ్ అన్నకి కటింగ్ చెపించు అన్న స్టైల్ గా ఉండాలి ❤❤
హ్యాపీ సంక్రాంతి మహేష్ బ్రో హ్యాపీ జర్నీ అప్పారావుని బెస్ట్ ఫ్రెండ్ అని తెలియదు కదా వారికి అందుకే వెంటనే ఉంటారు రారా పోరా అనుకునే పదంలోనే ఆప్యాయత ప్రేమ ఉంటుంది బ్రదర్ జై డ్రైవర్ జై జై డ్రైవర్
Mahesh anna esari bujjii vehicle koda video koda pettale happy journey anna ❤go safe anna
Love from Karnataka Anna ❤️❤️
🙏👌❤️🇮🇳🌹సూపర్ 🌹🇮🇳❤️👌🙏
దేవుడు కాపాడుతాడు all The best
❤️ happy journey brother ❤
SAFE JOURNEY THAMMUDU
Happy journey annaya ❤❤❤❤❤