ఆరోగ్య సమస్యలకు అద్భుత మంత్రం | MIRACLE MANTRA FOR HEALTH PROBLEMS
Вставка
- Опубліковано 30 сер 2023
- #prasadthota #vastavam #mantra
మీ ఆరోగ్య సమస్యలకు తిరుగు లేని మంత్ర పరిష్కారం !
మంత్ర: ఓం హ్రామ్ హ్రీం ఘృణి సూర్యాయ ఆదిత్యాయ నమః సౌందర్యం దేహి స్వాహా
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com
నాకు ఉన్న సమస్యలతో జీవితమే వద్దు అనుకునే సమయం లో మీ వీడియోస్ విన్నాను... నా మనసుకు మా అమ్మ నాన్న వచ్చి ఒదార్చినట్లుగా అనిపించింది వీడియోస్ చూస్తుంటే... ఏదో తెలియని హోప్ వచ్చేసింది జీవితం మీద...
చాలా సమస్యలతో సతమతం అవుతున్న నాకు ఒక మార్గదర్శి లా కనిపించారు... దయచేసి నాకు మితో మాట్లాడే ఒక అవకాశం ఇవ్వండి గురువు గారు...
ఎంతోమందికి దారి చూపుతున్న మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
ఈ వీడియో నా కోసమే చేసినట్లున్నారు sir. నా పరిస్థితి అలానే ఉంది sir. నేను ఆరాధించే దైవం మీతో ఈ వీడియో చేయి చింది sir.🙏🙏🙏🙏🙏🙏
నేను గురుదేవులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను sir.🙏🙏🙏🙏🙏🙏
@@durgaprasadkodaGreat
Sri matre namaha
Om sri mathra namaha🙏
🌺🌺🌺🙏 Aum Suri Narayana
Thank you annaya🙏🙏
Om sri mathre namah 🙏
Sir good videos sir
Om sri matre namaha
Thank you very much sir
ఓం శ్రీ మాత్రే నమః
గురువుగారు నమస్కారం
ఓం శ్రీ మాత్రే నమః 🙏
Thank you very much Prasad garu. Sri Matre Namaha.
Sri mathangi devi namah,chala baga chepparu sodarulu prasad gaaru namaste
Okk
చాలా కృతజ్ఞతలు గురువుగారు
Thank u so much sir
Thank you very much sir for this matnhram.
Thank you so much🙏🙏🙏
Chala tqq anna 🙏
🙏🙏🙏___thanqs sir for this video
Thankyou so much sir 🙏🙏
Guruji మాతంగి సాధన ఎలా చెయ్యాలి చెప్పండి
Thank you sir very good and important information
Thank u so much sir .. mee vedio chusina tharvatha chala dyryam vachindhi .. arogya samasya thagguthundhanna nammakam kaligindhi... 🙏🙏🙏
Guru gari ki padabhivandanam 🙏
🙏🙏🙏
Ee manthram naa kosame cheppinatluga undi sir thank you sooo much for sharing this mantra
Correct time ki ee video pettaru , chala thanks sir 🙏
Sir namaskaaramu
🙏👍
Naku chala use avuthundi sir
ఈ వీడియో నా కోసం మే చేశారు sir
Yama niyamaalu unnaya sir
Sir neenu meeru chepena day nuchee stat chesenanu sir tq very much sir
నమస్కారం గురువు గారు.. ఫస్ట్ టైం చూస్తున్నా మీ వీడియోస్... ఇంతవరకు చూడలేదు... బహుశా ఇప్పటికి కానీ భగవంతుడు నా మీద జాలి చూపించాడు ఏమో... మీతో 5 నిమిషాలు మాట్లాడాలి గురువు గారు...depression lo వున్న నాకు దేవుడే మిమ్మల్ని చూపించినట్లు ఉంది... మీతో మాట్లాడే అవకాశం ఒక్కసారి ఇవ్వండి గురువు గారు
🙏🙏🙏🙏🙏
చక్కగా వివరించారు....నాకు ఒక సందెహం భీజక్షారాలు ఉన్నాయీ కదా మరి దీనికి గురొపదేసం అవసరం ఉంతుందా....వివరించగలరు.
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu niyama nibandalu cheppandi sir
నిజంగా సార్ మీరు చెప్పిన ప్రతి లక్షణంతో నేను భాద పడుతున్నా. కొందరు నా లై ప్రయోగం జరిగింద నరు కొందరు నాకు మంది త్గిలిందన్నారు రాక రాకలుగా ఇబ్బందులు పడుతున్నా నా వయసు 30 ప్లస్ అయితే నేను 20's నుండి ఇలాంటి బాధలే పడుతున్నా. కల్ల చేతులు నడుం వపరీతమైన నొప్పులు కదలకుండా ఎం చెయ్యలేక ఉండ విపరీతమైన దమ్ము ఊపిరి యీస్కోవడం కష్టమయ్యెట్టు నా స్థితి అనుభవిస్తే కాని చెప్పలేను చూసేవారికి బానే కన్పిస్త నా నిస్సహాయత చెప్పిన ఎవ్వరికి అర్ధం కాక నన్ను ఏమి చెయ్యలేని ఒక అసమర్దురలిగా చేసి అవమనిస్తూ తిడుతూ ఉంటారు. చచ్చిప్లోవలన్పిస్తుంది . కానీ నా పాప గుర్తొచ్చి ఆగిపోతున్నా. ఇలాంటి మంత్రాలు ఈవినా చేద్దామన్నా నాకు శరీరం మనసు రెండు సహకరించవి. నిజంగా నేన్ ఈ మంత్రం చేయగల్గితే నాకు ఫలిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
Chandi saptha sathi video please
నమస్తే సార్ 🙏
మంత్రం... స్వాహాకారం తో ఉంది
హోమం.... చేయాలా...
మంత్రం యొక్క అధిష్టానా దేవత ఋషి ఎవరు తెలుపగలరు...ధన్యవాదములు సార్ 🙏
Maaku HAM KHAM KhaHA KHOLKAYA SWAAHAA ani upadesam ayindi adi chesukunte saripootundaa . Maatangi Homam intlo chesukoovachhaa
గురువుగారు నమస్కారం నేన మాతంగి అమ్మవారి విద్య నేర్వాలి అనుకుంటున్నాను నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను దయచేసి అడ్రస్ చెప్పండి మాతంగి మతే నమః 🙏🙏జై గురుదేవ్ 🙏🙏🙏
What about Adhithya Hrudayam Sir?
Guruvugaru adavalu cheyocha
Alage swaha Ane padam adavalu chepocha
Dayachesi chepandi guruvugaru 🙏🙏
Namaskaram sir, nenu mathangi devi sadana chestuna mathangi sadana tho patu e mantram cheyavacha
What about upadesam sir
Asthma prblm ki mantram chepndi pls 🙏
yevandi Bheeja akasharalu upadesam lekunda ee mantram ni cheyyavacha?
నమస్కారం sir. మంత్రాన్ని గురు ఉపదేశం లేకుండా చేయొద్దు అంటారు కదా!నాకు ఈ మంత్రాన్ని జాపించాలి అని ఉంది. నాకు చాలా అవసరం.ఏమి చేయమంటారు చెప్పండి
Anukunnatha easy kadhu but meeru tappakunda cheyali ante siddeswara nandha Bharathi swamy daggara nundi mantropa Desam pondandi uchitamga istharu
Evaru guruvu lekapothey siva temple ki velli ayane guruvu ga bhavinchi mantram ni akkada cheppandi .ika meeru japam chesukovachu ..naku telisnadhi cheppanu andi
గురు ఉపదేశం అవసరం లేదు, మీరు చెయ్యవచ్చు
Mantram japam Cheyyaledu eppati daka... Ela start cheyyali
E mantram japam cheyyali anukuntuna....vidhanam cheppandi anna
mundu 3 sarlu suryunni chestu cheppetappudu suryudini guruvugaa anukoni, surya narayanude meeku upadeshistunattu bhavinchandi, idhi keelakam
Niyam nibandanalu mariyu ela cjeyali
suruyuniki argyam icheatappud japinchalsina mantram cheppand i
Guruvu garu mantram last lo swaha vundi
Ante homam cheyala leda alage cheyala guruvu garu
Namasthey andi....Sadana ey age vallu iena cheyyocchaa......chesthey yelanti niyamalu patinchali ....guruvugaru
Sir ee mantram japinchadaniki aahara niyamalu emyna unnaya sir.
Guruvugaru every morning snanam taruvaata cheyaala?
Sir after Om the words 'Hram' Hreem' are beejaksharas sir?
gurubyom namaha
beejaskaraalu unnai kadha
Guruji normal people's cheyavaccha..
My son is suffering with preth badha from 4 years .pls help us.
Chaalaa thanks guruvugaru 🙏🙏🙏
Karnamathangividhyachepady
Hii guruvu garu
We are living in canada. I have eczema problem since 2 years So I am fallowing Sunday vara niyamam and every day I do surya namaskaram, argayam for Surya bhagavan .my eczema cured little but naku total thaggaledhu andi naku perminent solution cheppandi pls. na laga weather tho suffer ayye vallaki kooda healp avuthadhi.
ladies this mantram cheyicha andi.berjaksharalu unnayi kadha....?
Ayyappa swamy 41 rojula dheekshalo unnappudu mantralani upasana cheyyavachha anna
Prasad garu your guru ji name ple
Namaskaram sir 🙏🙏sir swaha mining samarpinchadam kadha mari soundaryam swaha anty
Sir cancer ki kuda cheyocha
Annagaru rules kuda cheppandi...busayana,nv,tinocho ledo vivarinchagalaeu....idi japinchinataruvatha homam cheyala plz yelupagalaru
Ma ammayi ki manchi alliance ravadam ledu, dayachesi edayina remedy cheppandi
Hair Black kavadaniki matram plz
Sir Namasthe... japamala tho cheyyala......ye japamala tho cheyyali......
Yela cheyali yeppudu cheyali please cheppandi
Down syndrome girl ki perents girl daggara chadavavachuna sir please 🙏🙏🙏🙏🙏🙏🙏
Marriage mantra cheppandi pls
నమస్తే సార్ 🙏 ఈ ఉపాసన ఉదయమే చేయాలంటే ఏవైనా నియమాలు పాటించాలా. దయచేసి చెప్పగలరు.
Sir ma akka varahi ammavari sadhana chestunaru, kutumbamlo chala health issues vachi ibbandi padutunnaru. Sadhana chesekoddi ekkuva avutundi, bhayapadutunnaru. Sir suggestion plz.
Non vegetarian cheyocha
Sir 😊nenu kooda మంత్రం జపించడం లేదు కానీ వీక్లీ వీలైనప్పుడల్లా ఎండ లో సూర్యుని కి ఎదురుగా 1 hour కూర్చుంటుంన్న..vit *D* కోసం...ఇమ్యునిటీ పవర్ కోసం ... testosterone levels increase కోసం..at least 10 mints ఉంటాను
Ahara niyamalu yemayema unnaya?
Non veg thinakudadha
Sir money ravadaniki mantram chepthara antho kastapaduthunna develop ledu pls
అన్నయ్య నేను ఆయాసం తో బాగా ఇబ్బంది పడుతున్న ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వీటికి ఈ మంత్రం చేసుకోవచ్చా అన్నయ్య. 🙏ఏమైనా ఉపదేశం తీసుకోవాల ప్ల్స్ చెప్పండి అన్నయ్య.
మనసు లో జపం చేయవచ్చుnaa
మంత్రం లో సౌందర్యం అని ఉంది మగవాళ్ళు handsome గా ,ఆకర్షణీయంగా మరుతార sir ఈ మంత్రం జపిస్తే?
Sir, pregnancy ladies chaivachu a
🙏 can women do this ? Thank you so much annayya for sharing this
Yes
Namaskaaramu sir..naaku okaru money avasaramu undi problums lo unnanu ani pedda anmount teesukunnadu..ippati varaku ivvaledu reply ledu..please adayina pariskaaramu unte cheppandi..please..please
Namasthe sir, can we chant this manthra as we eat non vegetarian twice a week....pls clarify sir
2:50
Please avoid resound, please use noise cancellation devices
Thank you Sir 🙏 Sunday morning nundi start cheddamani wait chesa, correct ga sunday early morning nundi varshalu start (hyderabad lo) and Surya bhagavanudu kanapadaledu. Inka pooja gadilo deepam mundu kurchuni start chesaanu japam. But 450 times chesesariki inka cheyyaleka aapesaanu.
శ్రీ మాత్రేనమః 🙏
Na samasya kuda ade sir
🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🧘
Sir, mee videos chusthunanu, ma papa lo genetic problem unnadhi ani chapparu, chala doctors ki chupuinchanu treatment ladhu annaru inka dhaivana nammukunanu, adhi ayina advise ivvagalara,
Same problem
Nenu face chestunnanu 😢😢
Sir if morning not possible can we do at 10 clock
నమస్కారం sir మా అమ్మ గారికి ఆరోగ్యం బాగుండదు ఆమె చెయ్యలేదు ఆమె ఆరోగ్యం కోసం నేను చెయ్యవచా దయచేసి చెప్పగలరు అని ఆసిస్థ్తున్నాను