సోమవారం లింగాష్టకం వింటే మహాశివుని చూపు మీ పై పడి పట్టిందల్లా బంగారమే - Lingashtakam With Lyrics

Поділитися
Вставка
  • Опубліковано 27 кві 2024
  • సోమవారం లింగాష్టకం వింటే మహాశివుని చూపు మీ పై పడి పట్టిందల్లా బంగారమే - Lingashtakam With Lyrics
    #lingashtakambyspb #lingastakam #bhaktisongs #bhakti #live #shiva #shivalingashtakam
    #lordshivasongs #lordshivabhakthisongs #lordshivatelugusongs #Lordshivasongslive
    Lingashtakam Lyrics in Telugu - లింగాష్టకం
    బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసితశోభిత లింగం ।
    జన్మజదుఃఖవినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 1॥
    దేవమునిప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం ।
    రావణదర్పవినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 2॥
    సర్వసుగన్ధిసులేపిత లింగం బుద్ధివివర్ధనకారణ లింగం ।
    సిద్ధసురాసురవన్దిత లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 3॥
    కనకమహామణిభూషిత లింగం ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
    దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥
    కుంకుమచందనలేపిత లింగం పంకజహారసుశోభిత లింగం ।
    సంచితపాపవినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥
    దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం ।
    దినకరకోటిప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥
    అష్టదలోపరివేష్టిత లింగం సర్వసముద్భవకారణ లింగం ।
    అష్టదరిద్రవినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥
    సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్ప సదార్చిత లింగం ।
    పరమపదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥
    లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
    శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
    ఇతి శ్రీ లింగాష్టకం ||

КОМЕНТАРІ •