తప్పు. మంచు ఫ్యామిలీ వాళ్ళు చేసే సహయం మొదటి నుంచీ చాలా సహయ కార్యక్రమాలు చేసారు. ముఖ్యంగా వారు పేద పిల్లల చదువుల విషయంలో చాలా సహయం చేసారు చేస్తూనే వున్నారు. అది అలా వుంచితే దేనికైనా అస్సలు సహాయం చేయని ఒక మనిషి వున్నాడు అతనే కమెడియన్ బ్రహ్మానందం. నాకు తెలిసి అతని సహయం ఎప్పుడూ ఎక్కడా వినలేదు. తర్వాత హీరోయిన్లు కూడా ఎప్పుడూ ఇవ్వరు. కోటానుకోట్ల వున్నాసరే. కాని మనం ఆడవాళ్ల వైపే మాట్లాడుతాం. పిచ్చి జనం.
Contributing to telugu people only so why always speaking in english
తప్పు. మంచు ఫ్యామిలీ వాళ్ళు చేసే సహయం మొదటి నుంచీ చాలా సహయ కార్యక్రమాలు చేసారు. ముఖ్యంగా వారు పేద పిల్లల చదువుల విషయంలో చాలా సహయం చేసారు చేస్తూనే వున్నారు. అది అలా వుంచితే దేనికైనా అస్సలు సహాయం చేయని ఒక మనిషి వున్నాడు అతనే కమెడియన్ బ్రహ్మానందం. నాకు తెలిసి అతని సహయం ఎప్పుడూ ఎక్కడా వినలేదు. తర్వాత హీరోయిన్లు కూడా ఎప్పుడూ ఇవ్వరు. కోటానుకోట్ల వున్నాసరే. కాని మనం ఆడవాళ్ల వైపే మాట్లాడుతాం. పిచ్చి జనం.
సురేష్ కి ఇంగ్లీష్ వస్తుందని తెలుసు మాకు ఇదేమి అమెరికా మీడియా కాదు తెలుగు ఛానెల్స్ తెలుగులో కూయమని చెప్పండి