పప్పు రుబ్బే పని లేకుండా దూదిలాంటి ఇడ్లిలు చేస్కోండి ఇలా || Instant Idli Batter || Vanta shala

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 198

  • @nireekshanaraoguntha1500
    @nireekshanaraoguntha1500 Рік тому +34

    మీరు చెప్పేది వింటుంటే ఇడ్లీ అంటేనే విరక్తి వస్తుంది

  • @munukutlaramakrishna6959
    @munukutlaramakrishna6959 Рік тому +12

    Instant idly .useful for ఎమర్జెన్సీ

  • @sriindusri6596
    @sriindusri6596 Рік тому +7

    ఇవన్నీ చూస్తుంటే....పప్పు రుబ్బుకోవడమే చాలా చాలా ఈజీ అనిపిస్తుంది

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 Рік тому +2

    Hai andi super super ga chesaru thanks

  • @Subrahmanyam-ze3fb
    @Subrahmanyam-ze3fb 4 дні тому

    Great idea . i will try.

  • @taranayak3364
    @taranayak3364 Рік тому +2

    Mi kichen setup bagundi

  • @kanakavallik780
    @kanakavallik780 11 місяців тому +1

    Sodilaga chepparu

  • @sarunarao936
    @sarunarao936 3 дні тому

    ఎందుకండీ ఇంత కష్టం, టైం వేస్ట్, పూర్వం ఇడ్లీ చేసినట్టు చేస్తేనే ఈజీ గా వుంది అనిపిస్తుంది.

  • @2klakshmi
    @2klakshmi Місяць тому +1

    మీ recipe కన్నా, మీ వంట ఇల్లు, ఇత్తడి పాత్రలు, ముగ్గులు బాగున్నాయి. ❤

  • @INDUMATHIGupta
    @INDUMATHIGupta 18 годин тому

    Excellent vid for easy idlies. Vid well recorded, camera work n the ur kitchen is outstanding. 👏👏

  • @madhuri2244
    @madhuri2244 Рік тому +4

    Hi andi, I also love Idlys. I can eats idlys all day. I am amazed that someone else is also like me. Thank you for the detailed explanation of the recepe. Definitely will make idlis.

  • @stillverymuchalive8199
    @stillverymuchalive8199 Рік тому

    Meeru chala detailed ga enni tips tho chepthunnaro. Nenu ee sari meeru cheppinatte follow ayyi chesi chepthanu akka. Ee lopu subscribe ayithe urgent ga chesanu 😊 Inka chala videos cheyyandi akka.

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 17 днів тому

    Bagundi andi

  • @saibharadwajasatsangguntur3613
    @saibharadwajasatsangguntur3613 11 місяців тому +1

    అమ్మ మీరు చప్పేదిచాల కష్టం అనిపిస్తుంది. ఒక రోజు ఇడ్లీ పిండి వేసుకుంటే 3,4 రోజులు వస్తుంది. ఇంకా వుంటే పునుగులు వేసుకుంటాము.

  • @gangadevianisetti6350
    @gangadevianisetti6350 11 місяців тому +1

    మీరు చెప్పేది చూస్తే ఆయాసం వస్తుంది ఇంతకన్నా మామూలు పద్ధతిలో ఇడ్లీ చేస్తే చాలా సునాయాసంగా అయిపోతాయి

  • @MatikotaGaythri
    @MatikotaGaythri 9 днів тому

    Super

  • @stillverymuchalive8199
    @stillverymuchalive8199 Рік тому

    Meeru kaburlu chala baga anipisthayi akka, sontha family member la anipistharu.💜

  • @JayashriItagi-sj1ok
    @JayashriItagi-sj1ok Рік тому

    U teach very nice

  • @swarnalathavarada5690
    @swarnalathavarada5690 Рік тому +1

    Super Andi

  • @lakshmipathi3388
    @lakshmipathi3388 Рік тому +1

    Madam, taken care in angle hats off. Entire world likes idlies.

  • @bhathimac9071
    @bhathimac9071 Рік тому +2

    Chala bagundi oka roju srama padithe 2 months easy ga vuntundi mukk ekkado ani comment chesaru suddenga chuttalu vasthe vallatho time spend cheya kinda pappu rubbutha apasopalu padekkanna chala better tiffinki thanku

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 Рік тому +2

    Regular process is good

  • @lalithasbv2930
    @lalithasbv2930 2 дні тому

    Entha pradesh badulu Nagapattinam chesukovadam better

  • @sreemathigadham5133
    @sreemathigadham5133 Рік тому +3

    చాలా ప్రాసెస్. టైం వేస్ట్.

  • @saigrace1287
    @saigrace1287 Рік тому

    Very nice

  • @rajyalaxmiyellai3578
    @rajyalaxmiyellai3578 Рік тому +3

    Goppaga chepparu.

  • @stillverymuchalive8199
    @stillverymuchalive8199 Рік тому

    Hi Akka, naku kuda mee lage idly chala ishtam, enduko theleedu 😁

  • @padmanathani5363
    @padmanathani5363 Рік тому +5

    Super 👌

  • @Manju-c3n
    @Manju-c3n 11 місяців тому +1

    You nice

  • @DKD183
    @DKD183 Рік тому +1

    abbooo....yentha easy procedureooo🙃... bhale simple🤗
    baaaagaa theerika opika unnavaallu and jeevitham lo sagabhaagam idli chesukovadanike kharchu pettadalachukunna vaalluu yevaranna vunte try chesukovachhu👏

  • @Rathnakar_rao
    @Rathnakar_rao Рік тому +2

    Good very easy

  • @SeshanarendraprasadMannava
    @SeshanarendraprasadMannava Рік тому

    Good sodi

  • @gangabhavanibaravathula9177
    @gangabhavanibaravathula9177 Рік тому +5

    Big proses ppappu nanapettukuntene easy

  • @gramubabu9883
    @gramubabu9883 Рік тому +21

    ఇడ్లీ తయారీ కోసం ఇంత సోది ఎందుకు అమ్మ మా సహనాన్ని పరీక్షించడం

  • @jyothikrupa3631
    @jyothikrupa3631 Рік тому +3

    Very nice to make idly powder and keep ready so that easily we can use it without grinding. God bless you 🙏

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 Рік тому +1

    Aapavamma thalli

  • @subramanyamys8626
    @subramanyamys8626 Рік тому +2

    బాగా చెప్పారు అమ్మా TQ

  • @potlurilakshmi5783
    @potlurilakshmi5783 11 місяців тому +7

    మేము దోశలుకు ,ఒక కెజి మినపప్పు కు రెండుకిలోలు బియ్యం కడిగి పోసి బాగా ఎండపెట్టి ,మిల్లుకు పంపుతాము ,ఆ పిండిని దోశలు వేసుకుంటాము

  • @venkataramana9419
    @venkataramana9419 Рік тому

    Super దోశ పిండి కూడా ఇలాగే సింపుల్ గా చూపించండి

  • @yvssharma1258
    @yvssharma1258 Рік тому +3

    Idli tini enta sepatlo jeerna.minayo.cheppamms

  • @kvijaylaxmi2027
    @kvijaylaxmi2027 6 місяців тому

    Baunnai 👌

  • @suseelayadla3089
    @suseelayadla3089 Рік тому +10

    సూపర్.. బాగుంది

  • @princyblessy3335
    @princyblessy3335 Рік тому

    Mee kitchen bagundi

  • @kalpanareddysudhini3383
    @kalpanareddysudhini3383 9 місяців тому

    Intha risk kanty ready made Pindi techukunte better kadha

  • @swarnakumari9368
    @swarnakumari9368 Рік тому +2

    👌👌👌

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 26 днів тому

    ఎందుకండీ ప్రయాసా.... నేను మర పట్టించి చేసుకుంటా... హాయిగా😊

  • @g.venkatkrishna2083
    @g.venkatkrishna2083 Рік тому +1

    Akka meei video super do more .

  • @gangadevianisetti6350
    @gangadevianisetti6350 11 місяців тому

    బాబోయ్ ఇడ్లీ తినాలంటే ఇంత కష్టపడాల

  • @vijayasaradhi4165
    @vijayasaradhi4165 Рік тому

    లాంగ్ process.

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 Рік тому +27

    ఎంతటి ఉద్యోగస్తులు ఐన సాయంత్రం రాగానే పప్పు నానబెట్టి పడుకునేముందు మిక్సి వేసి ఇడ్లీ రవ్వ కలిపి పెట్టేస్తే తెల్లారేసరికి పొంగిన మెత్తటి పిండి రెఢీ! కేవలం 15 నిమిషాలు రుబ్బడం తేలిక?లేక ఇంత పెద్ద ప్రాసెస్ తో పాత పడిన పొడితో ఇడ్లీ చేయడం మంచిదా! చాలా చెత్త ఐడియా.

  • @prasadbathina525
    @prasadbathina525 19 днів тому

    రవ్వ దోశ పౌడర్ మిక్స్ కొలతలు చెప్పండి

  • @usharanikoduri4152
    @usharanikoduri4152 Рік тому +3

    Long prosses.grinding easy.sodi.

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 Рік тому +1

    1pappu 1ravva manchi taste

  • @DrVLNSastry
    @DrVLNSastry Рік тому +4

    ఇంతకన్నా నానబెట్టుకునే పద్ధతే సులభం...

  • @0shakuntalagubtakal548
    @0shakuntalagubtakal548 Рік тому +2

    ఎందుకు అమ్మ ....ఎంత శ్రమ.... తల్లి...? easy గా cheeసుకొవచ్హుగా..?any way thankyou amma...

  • @lakshmiy3370
    @lakshmiy3370 Рік тому +1

    Idli biyyam ante stor biyyama

  • @narasimhamurthy8474
    @narasimhamurthy8474 9 днів тому

    ఈ ఇడ్లీని తిప్పి తిప్పి అందరూ చేసేదే చెప్పి యూ ట్యూబ్ లో బోలెడు డబ్బు సంపాదించేస్తున్నారు.ఇడ్లీ చెయ్యలేని వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా ? అమాయకులు లాగా లైక్ చేసేస్తున్నారు 😢

  • @chandrasekhar3944
    @chandrasekhar3944 Рік тому

    Baganeunamamma.

  • @manisree1861
    @manisree1861 Рік тому

    👌🏻👌🏻👌🏻

  • @ankithpallavi3957
    @ankithpallavi3957 Рік тому +2

    Chaala pedda process idi

  • @sudhagogineni9635
    @sudhagogineni9635 Рік тому +1

    Nice explanation vijaya garu my name is sudha Iam from USA I like u r vedios somuch

  • @umadevisistla1680
    @umadevisistla1680 Рік тому +1

    Pappu nana bettu kodaanike time leni vallaku Idly ki inta srama padaala talli.janalanu verri vallu anukokandi.mee videos follow ayyi recipe prepare chesukodaniki.

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 Рік тому +1

    😋😋👍👍

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 20 днів тому

    అమ్మా ఇన్ని చేసిన బదులు ఎంచక్కగా రుబ్బు కొంటె మంచిది 🤣

  • @evanikalyani8503
    @evanikalyani8503 Рік тому +3

    Madam... Nana pettu mixy lo rubber idly kanna kastam idi.time saving kadu.time consuming idly

  • @bhanuraju4719
    @bhanuraju4719 Рік тому +3

    Konna minappappu yendalo 2,3 hours yendeka mill lo pindi aadinchi idli Nooka vesi night water vesi kalipi petite morning idli pindi ready. Yinta process avasaram ledu.

  • @durgaprasadmanda973
    @durgaprasadmanda973 11 місяців тому

    ఇడ్లి అంటే మీరే గుర్తొస్తున్నారు. ఇడ్లి ఆకారమే చంద్రబింబం!.. super!...

  • @umadevi-np2gh
    @umadevi-np2gh Рік тому +1

    Avunu intha time wast normatga bavunnaie

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому

    Emi anukokamdi,wast process

  • @vijayabhaskarreddybhaskar3296

    Kondanu tavvi yelukanu pattinatlu

  • @kalpanareddysudhini3383
    @kalpanareddysudhini3383 9 місяців тому

    Ammo enty thalli ne headache

  • @MedakaVanisri-dm1km
    @MedakaVanisri-dm1km Рік тому

    Vinee vallu unte

  • @rajeswarichitragari9440
    @rajeswarichitragari9440 Рік тому +6

    Entamma idli tinadaniki intakastspadala? 😂😂

    • @DKD183
      @DKD183 Рік тому

      😂 deenikannaa idli maamesi ye upmano thinesi vellipovachhu enchakka

    • @sudhakarkotha8039
      @sudhakarkotha8039 Рік тому

      Sodi prosses

  • @madhavaraokovuru102
    @madhavaraokovuru102 9 днів тому

    షుగర్ పేషెంట్స్ కు ఇడ్లీ బ్యాన్ చేశారుకదమ్మా

  • @orkprabhakar339
    @orkprabhakar339 Рік тому

    Hai vijaya ji super respe

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 11 місяців тому +1

    ఏంటండి ఈ idli గోల. ఈజీగా చెప్తున్నారా , కష్టంగా చెప్తున్నారా.

  • @adiseshu2307
    @adiseshu2307 Рік тому +1

    అక్క సింపుల్ అని చెప్పి చాలా పెద్ద ప్రాసెస్ చెప్పావ్

  • @SubbaLakshmi-t1o
    @SubbaLakshmi-t1o Рік тому

    Yenduki srema

  • @pavanpadala9669
    @pavanpadala9669 19 днів тому

    నచ్చలేదు. ఎంత అవసరమా. శుభ్రంగా పప్పు రుబ్బుకుంటే తేలిక.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 Рік тому +6

    పిల్లి అంటే ఏంటో తెలీనోడికి మార్జాలం అంటే తెలుస్తుందా తల్లి ఇన్స్టంట్ అన్నారు కాని ప్రోసెస్ ఎక్కువ

  • @Thishya9050
    @Thishya9050 Рік тому

    Amma chethivanta video lu chudandi ala cheppali sodhi anavasaram

  • @kamalakumariroyyala2039
    @kamalakumariroyyala2039 Рік тому

    Ladies must know cooking it is our duty no need explanation idly

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 Рік тому +1

    అన్ని సార్లు చెప్పనవసరం లేదు మాడంసో ఫస్ట్

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 Рік тому

    Potty minapappu best kada

  • @ramanammak.v1078
    @ramanammak.v1078 Рік тому

    Idantha srama kadaa thalli

  • @madhavik6040
    @madhavik6040 Рік тому +1

    నిలవ వుంచుకోవాలి అంటే ఎండలో పెడితే ముక్క వాసన వస్తుంది

  • @santhivictor2832
    @santhivictor2832 Рік тому +11

    సోది ఎక్కువ 😢

  • @kameswararaosv7939
    @kameswararaosv7939 Рік тому +4

    Chala pedda procedure. Not so easy your procedure.😊 12:06

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Рік тому +4

    మేడం ఇడ్లీలను మరోవిధంగా తయారుచేసే పద్ధతిని చూపినందుకు ధన్యవాదాలు.
    'ముక్కుఎక్కడ ఉన్నదో చూపమంటే వెంఠనే direct గా దానిని చూపగలం. అందుకోసం వేలును తలచుట్టూతిప్పిన పిదప ముక్కను చూపించడం వృధా ప్రయాసనే కదా. మీరు చూపిన ఈ ఇడ్లీ తయారీ విధానం ఎలా ఉన్నదో అనే విషయం మీకు ఈపాటికి అర్ధం అయ్యే ఉంటుంది. ఇప్పుడు రుబ్బిన పచ్చిపిండి (ఇడ్లీలది, దోశలది, వడలది కూడా) అమ్మబడుతున్నది కదా.
    Working women కు ఈపద్ధతిలో ఇడ్లీలను తయారుచేయడం తలకు మించిన భారంలా ఉండగలదు. దీనినే వ్యంగ్యంగా 'కుప్ఫుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్ ' అని అంటుంటారు. మీరు చెప్పిన ఈ తయారి విధానాన్ని విన్న వారికి కలుగబోయే అభిప్రాయం బహుశః నేను పైన ఉదహరించిన నానుడిలా ఉంటుందని నా ఊహ.
    ఇంకొక విషయం..... మినప గుండ్లను కడుగ కుండా తగుమోతాదులో సగ్గుబియ్యంతో కలిపి వేయించి మెత్తటి పొడిలా చేసుకోకూడదా? అలానే ఇడ్లీ బియ్యాన్ని కడగకుండానే రవ్వలా చేసుకో కూడదా?
    అరిశల తయారీలో కడిగి అరబోసిన బియ్యాన్ని పిండి చేసి ఆ పిండి చెమ్మ ఆరకుండా జాగ్రత్త వహించి, ఆపిదప దానిని పాకంలో వేసి ఉండలు లేకుండా కలిపి చలిమిడిలా తయారు చేస్తేనే అరిశలు విరిగి పోకుండా వస్తాయి. పొడి బియ్యప్పిండితో అరిశలను తయారు చేయడం సులువు కాదు. అలాటి పిండితో తయారయ్యే అరిశలను వేయించేందుకు నూనెలో వేయగానే అవి విరిగి పోతాయి/విడిలిపోతాయి.
    ఇడ్లీ బియ్యాన్ని మినప గుండ్లను, వడివడిగా కడిగి ఆరబెట్టిన తరువాతనే పిండి/రవ్వలుగా మార్చడం వలన ఒనగూరగల అదనపు ప్రయోజనం ఏమిటో తెలుప విజ్ఞప్తి.

    • @RLeelavathi-s4d
      @RLeelavathi-s4d Рік тому

      😂😂😂

    • @jaibharat7038
      @jaibharat7038 Рік тому

      ఇ ప్రక్కన డ్లి రాస్తే ఇడ్లి రెడీ 😂

    • @MadhuPasumarti
      @MadhuPasumarti Рік тому

      మీరు ఈ వీడియోలు చేయటం వల్ల మీకు ఏమైనా డబ్బులు వస్తాయి ఏమో కానీ చూసే వారందరికీ టైము దండగ అవుతుంది అందువలన దయచేసి ఎటువంటి ఉపయోగము లేని వాటిని మీరు తయారు చేయవద్దు విన్నపము

  • @vb2912
    @vb2912 Рік тому +3

    ఇంత పని అవసరమా? మీనింగ్లేస్.

  • @kalpanareddysudhini3383
    @kalpanareddysudhini3383 9 місяців тому

    Idli anty bayam vesthundhi ne video choosthe

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm Рік тому +3

    Tasty ga undochhu kani inta srama anavasaram talli sorry

  • @krishnamurthysatyavolu5808
    @krishnamurthysatyavolu5808 Рік тому

    వంట రాదా తల్లి మమ్మలిని vaduleai తల్లో

  • @vepuriseshagirirao7271
    @vepuriseshagirirao7271 Рік тому

    Asalu nanapettatam tappa inkemundindulo sodi kashtam tappa ilanti vedeolu pettoddu idli cheyyatam tamaru cheppinaanta bramhandamemee kadu chala telikaga smoothga vunde idli mem chestunnam mee sodi ki tagga sodi comment chala.

  • @dinamanimutnri7940
    @dinamanimutnri7940 Рік тому +4

    😂intha long process avasarama.Denikante nanabetti chesukovadam easy.

  • @johnrachunuri2490
    @johnrachunuri2490 Рік тому

    Endhukamma sutti

  • @gracesubhashini7591
    @gracesubhashini7591 Рік тому +2

    😮too lengthy

  • @revathisarma7491
    @revathisarma7491 Рік тому

    Idli ante ne minagapappu to chesedi antegani chetta chettaga cheyyaku 😭

  • @vb2912
    @vb2912 Рік тому +1

    ఐనా అందరు ఇడ్లీ లు తినద్దు మొర్రో అంటుంటే నువ్వు ఏందమ్మా ఇలాంటి ట్రాష్ ప్రమోట్ చేస్తున్నావ్.
    ఇది టూ బాడ్.

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 Рік тому +84

    ఎందుకు ఇంత శ్రమ తల్లి direct ga ఇడ్లీ procedure easy కాదమ్మా

    • @sobhaprime5256
      @sobhaprime5256 Рік тому +6

      నిజమే

    • @tadivasavi4731
      @tadivasavi4731 Рік тому +3

      అవును

    • @venkataramana9419
      @venkataramana9419 Рік тому +1

      ఇందులో ఇడ్లీ పిండిని ఫ్రిజ్ లో పెట్టు కునే బాధ లేదు పులుపు కావటం ఉండదు కదా
      ఇది బాగుంది

    • @nirmalakalavakunta2453
      @nirmalakalavakunta2453 Рік тому

      ​@@sobhaprime5256❤

    • @ushagayatripingili866
      @ushagayatripingili866 Рік тому

      ​@@sobhaprime5256😂 16:02 😂😂s