Nellore YCP vs TDP: టీడీపీని భస్మం చేయాలనుకుని.. తనే భస్మం! నెల్లూరులో వైసీపీ ఫినిష్.. | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #nellore #appolitics #apelections2024 #ysrcp
    Nellore YCP vs TDP: టీడీపీని భస్మం చేయాలనుకుని.. తనే భస్మం! నెల్లూరులో వైసీపీ ఫినిష్.. | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 334

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 7 місяців тому +68

    గుడ్ ఎనాలిసిస్ శ్రీనివాస్ గారు 💐👌👌

  • @shaikshaik6133
    @shaikshaik6133 7 місяців тому +13

    నెల్లూరు లో వైసీపీ పరిస్థితి గురించి చాలా వివరంగా చెప్పినారు ఈ నిజాలు మాకు చాలా కష్టంగా వున్నా ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో వున్నాము.

  • @mvrr2270
    @mvrr2270 7 місяців тому +18

    అంతేగా మరి ❤❤❤❤
    జై తెలుగుదేశం ❤❤❤❤
    జై జన సేన ❤❤❤❤

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    జై తెలుగుదేశం కుటుంబం ❤❤❤

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 7 місяців тому +15

    మంచి విశ్లేషణ ధన్య వాదాలు

  • @muddukumar7640
    @muddukumar7640 7 місяців тому +56

    వాళ్ళకి దేవుడు అంటే కూడా బయము లేదు
    వాల్లకి అధికార మధము
    యక్కి పోయింది

  • @pmaheshbabumaheshbabu4516
    @pmaheshbabumaheshbabu4516 7 місяців тому +55

    జగన్ కి పోయేకాలం దగ్గర్లో ఉంది శ్రీనివాస్ గారు

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 7 місяців тому +78

    ఎవడు తీసిన గొయ్యలో వాడే పడతాడు కదా

  • @gangiredla6010
    @gangiredla6010 7 місяців тому +7

    Wonderful analysis anna.... Tdp ki nellore lo tdp ki tirugu ledu

  • @tandashaida3626
    @tandashaida3626 7 місяців тому +47

    అధికార మదం తలకెక్కింది

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 4 місяці тому +2

    నా దృష్టిలో నెల్లూరు జిల్లా లో మొత్తం సీట్లు తెలుగు దేశం పార్టీ కూటమి విజయభేరీ మోగిస్తుంది , వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కి వినాశ కాలే విపరీత బుద్ధి

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 7 місяців тому +75

    నెల్లూరు లో వైసీపీ కి సున్నా సీట్లు 🙏🏽🙏🏽🙏🏽

    • @eprabhakarrao1860
      @eprabhakarrao1860 7 місяців тому +2

      Wait and see

    • @srinureddy8410
      @srinureddy8410 7 місяців тому +2

      Anna adhi nEllore

    • @nayabp747
      @nayabp747 7 місяців тому +2

      Babu ,ni place ekkado naku teliyadhu, Nadi Nellore last time 10 seats vachyeee
      Now 5 seats vastyee ,VBR dhaggara money undi
      But vote lu padavuuu ataniki

    • @chrahul5644
      @chrahul5644 7 місяців тому +1

      ​​@@nayabp747vpr ki votes levu kani prajalu votes vestharu bro.mp ga athanu easy ga gelusthadu.nenu puttindhi vundedhi Nellore lone Naku Anni thelusu bro.eesari ycp Nellore parliament lo 7 ki 2 seats win avuddhi.

    • @nayabp747
      @nayabp747 7 місяців тому

      @@chrahul5644 bro , nuvu undedi may be town lo emo but nenu village
      Village lo BC, SC,ST. Lo jagan ki good name undi .
      Wait for the two months , for your kind information I am not Paytm bro

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 7 місяців тому +7

    నె ల్లు రు లో ఈ దు స్థితి కి కా ర ణ o మా జీ మ o త్రి అ ని ల్ కు మా ర్ యు యా ద వ్ గా రు
    తా చె డ్డ కో తి వ న మ o తా చె ర చి న ట్లు అ త ని నో టీ దు రు సు ఈ ప రి స్థితి కి కా ర ణ o. ఈ ము ఖ్య మ o త్రి ఇ టు వ o టి దౌ రగ్యు ల కు త్రి క ర ణ శు ద్ధి గా స హ క రి స్థా డు

    • @kguravaiah9611
      @kguravaiah9611 4 місяці тому

      అందుకే గుంటూరు తరిమింది.

  • @RaghavaprasadPokuru
    @RaghavaprasadPokuru 7 місяців тому +5

    Yes correct

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh 3 місяці тому

    Me analysis top notch undhi... Meru prediction 100 percent strike rate

  • @krishnaRam6863
    @krishnaRam6863 7 місяців тому +1

    Good analysis Brother, adhi amaina state bhagupadali better than nothing to AP, Save AP

  • @srinivasrao86
    @srinivasrao86 7 місяців тому +21

    It's real Anna. Jagan himself closed ysrcp in nellore.

    • @jansobieski1641
      @jansobieski1641 7 місяців тому +2

      Still YCP will win because of caste feeling.

    • @srinivasrao86
      @srinivasrao86 7 місяців тому +1

      @@jansobieski1641 may be no chance because all the people are worrying about crime and development so even Reddy community maximum30%-40% behind tdp + janasena

    • @jansobieski1641
      @jansobieski1641 7 місяців тому +1

      @@srinivasrao86 80 % of R community will go with YCP

  • @PRC429
    @PRC429 7 місяців тому +7

    Jai Jai TDP

  • @prudhviteja5875
    @prudhviteja5875 7 місяців тому +3

    Yes crct analysis super bro

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i 7 місяців тому +1

    Yes Anna

  • @gopimakineni2750
    @gopimakineni2750 7 місяців тому +17

    Udayagiri- mekapati Chandra shekhar reddy, rural-kotam reddy, city-anil ,kovuru- nallapureddy, atmakur-vikramreddy, kavali- Pratap reddy, venkatagiri- Anam reddy, sarvepalli- kakani Reddy, antra idi 10 constituency ki 8 persons Reddy's aaa, yekkada unam manam vere cast vallu vadda inka 30 years nundi Nellore dist vallu oka cast vallake votes vastara. Miru mararu.

    • @sateeshreddy4340
      @sateeshreddy4340 7 місяців тому +5

      Anil ni kuda Reddy kindha lekkeskunava bossu

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 7 місяців тому

      కడప నెల్లూరు జిల్లాలో రెడ్లు ఎక్కువ అనుకుంట
      అక్కడి ప్రజలు కూడా
      రెడ్ల సంకే నాకుతారు
      (ఇష్టమైనప్పుడు గుద్ధ దెంగిన హాయిగా ఉందంటారు)
      వీళ్ళు మాత్రం ఏం చేస్తారు

    • @prasadbolla4579
      @prasadbolla4579 7 місяців тому +6

      ఒక్క నెల్లూరు మాత్రమే కాదు...! పక్కనే ఉన్న ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం 99 శాతం మొత్తం రెడ్లే

    • @ashokreddy5803
      @ashokreddy5803 7 місяців тому +2

      Election ki 120 crores karchu petti ,party ki 50 crores nuvvu karchu pettu neeku istharu

    • @prasadbolla4579
      @prasadbolla4579 7 місяців тому +3

      @@ashokreddy5803 mari Andhra Pradesh mottam redle poti cheste pola? Atu... itu kuda redle aite better.
      Godava undadu

  • @kguravaiah9611
    @kguravaiah9611 4 місяці тому +1

    అధికార మదం, తలపోగరు, రాజకీయాజ్ఞానం లేదు.

  • @polaganiseetharamulu5936
    @polaganiseetharamulu5936 7 місяців тому +1

    👌💯👍

  • @MrRajesh9640
    @MrRajesh9640 7 місяців тому +2

    పక్కన sound disturbance చాలా ఎక్కువ గా ఉంది
    కొంచెం check చేయండి bro

  • @mrvenu9293
    @mrvenu9293 7 місяців тому +1

    అందుకే సామెతలు చెప్పే వాళ్ళు చెడపకురా చెడేవు అని, ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని అంటారు

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 7 місяців тому +2

    అహం భ్రమ్మాష్మి

  • @mopurumurali48
    @mopurumurali48 6 місяців тому +1

    నెల్లూరు లో వైసీపీ చీటీ ఈసారి సిరిగిపోద్ది😮😮.

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 7 місяців тому +3

    8 SEATS.WIN.TDP

  • @iamanindian3239
    @iamanindian3239 7 місяців тому +1

    సర్వేపల్లి, సూళ్లూరుపేట మినహా మిగిలిన 8 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది.మరీ మిరాకిల్స్ జరిగి, వైసీపీ కి కలిసొచ్చినా టీడీపీ కనీసం 6 గెలుస్తుంది

  • @srinivasrao86
    @srinivasrao86 4 місяці тому

    What You said one month back about nellore is 1000% correct. We are going to see good result to Tdp in 4th June.

  • @nevergiveup1269
    @nevergiveup1269 7 місяців тому +3

    Nooo anna, I hope YSRCP is doing a big strategy sending out from their party .... Once TDP is given b form to the leaders they will turn to YSRCP... SO THAT TDP will not get a candidate in the last moment...

  • @yrambabu691
    @yrambabu691 7 місяців тому

    Good talking

  • @kopparthiramanjaneyulu6901
    @kopparthiramanjaneyulu6901 7 місяців тому +1

    అమరావతి జై తెలుగు దెశం

  • @turakanarendra6875
    @turakanarendra6875 7 місяців тому +2

    Jai tdp

  • @pediredlaapparao7014
    @pediredlaapparao7014 4 місяці тому +1

    Jai Janasena ❤

  • @hrtummala
    @hrtummala 7 місяців тому +3

    Srinu garu Audio chaala low ga undi.

  • @narayanareddy8735
    @narayanareddy8735 7 місяців тому +2

    ఈ వెళ్లి పోయే వారిని చూసి ఎవరు ఓటు వేయలేదు కాదా జగన్ ని చూసి వేసారు అదికూడా నీకు తెలియకుండానే

    • @srinivasarao8687
      @srinivasarao8687 7 місяців тому

      Jaggadu Baga potugadu ani vesara vadu saiko gadu e sari jail ke

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 7 місяців тому +2

    Jai cbn

  • @rajaramesh3073
    @rajaramesh3073 7 місяців тому +2

    వ్యక్తులతో పనిలేదు ఓన్లీ పార్టీ గుర్తు తోనే ప్రజలకు పని.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 7 місяців тому +1

    అక్కడ ఎలక్షన్ జరగలేదు కాబట్టి........ లేదు???

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 7 місяців тому

    No problem to YCP, Jai YCP.

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 7 місяців тому

    Currect ga chepparu babu

  • @raghavendras5565
    @raghavendras5565 7 місяців тому +2

    Vemireddy money undi, but charusma ledu vellipoyiba no problem

  • @killinggamer3661
    @killinggamer3661 7 місяців тому +1

    Srinivas Garu byjus founder meeda ED look out notice jari chesaru analysis cheyandi

    • @Shon528
      @Shon528 6 місяців тому

      Byjus vallu yeppudu aite anna tho business chesaro appude samaptham

  • @yedukondalutubati9374
    @yedukondalutubati9374 7 місяців тому +1

    Jai TDP

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 7 місяців тому +1

    బలవంతుడు నాకేమని పాలకటమేల, బలవంతం ఐయిన సర్పమ్ చలి చీమల చేత చిక్కి చావ గదే సుమతి.

  • @ramkumaryerra9642
    @ramkumaryerra9642 7 місяців тому +1

    Election ayyaka matladukundam bro Nellore gurinchi

  • @c.subramanyamraj2625
    @c.subramanyamraj2625 7 місяців тому +1

    Goodannalalasis

  • @Harinath-v4h
    @Harinath-v4h 7 місяців тому +1

    jai.jagan

  • @aptarget200
    @aptarget200 7 місяців тому +1

    Sir mi analysis correct ye anukundam...2019 lo evarini chusi vote janaalu vote vesaru ante jagan ani cheppali..and ippudu vallu party ki resignation chesina affect koddi goppalo vuntundi ... majority taggochu emo kani close avadam anedi kala...jagan chesina Development and pathakalu impact chupinchochu... analysis sarichesukondk

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 4 місяці тому

    You are telling correct. IN nellore all win tdp.

  • @nityanandam8737
    @nityanandam8737 7 місяців тому

    Goodanalysis,,srnugaru,ycpappudobangalakatamlomunigindi

  • @nagarajudraju2359
    @nagarajudraju2359 7 місяців тому

    Yes yes sir super ❤

  • @chrahul5644
    @chrahul5644 7 місяців тому +1

    Nellore lo ycp out ika levadam kasthame.nellore jilla lo asalu radhu anukunna TDP jagan pravarthana valla TDP Nellore parliament lo 7 ki 7 gelavabothunnadhi.idhi Nellore charithralone eppudu ledhu.

  • @nrnarayana3278
    @nrnarayana3278 7 місяців тому

    JAI TDP JAI CBN GARU VOTE FOR TDP ONLY

  • @sudhakiran2428
    @sudhakiran2428 7 місяців тому

    Good analysis bro
    Sounds like legitimate
    Kaani sodi ekkuva cheppakunda point to point cheppu bro
    Apart from that - very good analysis and legitimate ones

  • @y.shankary.shankar4562
    @y.shankary.shankar4562 7 місяців тому +3

    Sinu garu ground leval lo jagan ku
    Unna mass following chuste niku
    Mathi pothundhi party nunchi velli
    Poye leaders guruchi alochana ledhu

  • @malli999Ur
    @malli999Ur 4 місяці тому +1

    కావలి వైసీపి అభ్యర్ధి ముందే చేతులెత్తేశాడు

  • @bhaskarreddy3361
    @bhaskarreddy3361 7 місяців тому

    2:34 Nellore district గురించి తెలుసుకొని మాట్లాడు బ్రో, వాళ్లకి ఓటర్స్ గురించి తెలుసుకొని మాట్లాడు

    • @bhaskarreddy3361
      @bhaskarreddy3361 7 місяців тому

      వైసీపీని వీడిన వాళ్ళు ఎవరికి వోటర్స్ ఎవరూ ఓట్లు వెయ్యరు

  • @vikasp2548
    @vikasp2548 7 місяців тому +1

    Last elections lo TDP B form ichaka Adala Prabhakar reddy TDP ne vadili YCP lo join ayyaru. Appudu koda YCP gelichinde….
    Ippudu aham tho party mararu kabatte after elections VPR political ga retire avutharu…

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 6 місяців тому +1

    ఇ o దు కు ఒ కే ఒ క దౌ ర్బా గ్యు డు అ ని ల్ కు మా ర్ యా ద వ్ మా త్ర మే కా ర ణభూ తు డు. అ త ని భూ తు ల నో రు పా ర్టీ ని బ్ర ష్టు ప ట్టి o చి ది

  • @lekkalakondareddy2537
    @lekkalakondareddy2537 7 місяців тому

    anna nethalu poyarun voters alane unnaru, they will make some body as leaders

  • @sunilkumarreddy6891
    @sunilkumarreddy6891 7 місяців тому +2

    వేమిరెడ్డి టీడీపీ నుండి వైసీపీ లో కి వచ్చాడు మళ్ళీ టీడీపీ లోకి పోతాడు దీనివలన జగన్ కు వచ్చే నష్టం ఏమి వుంది నువ్వు టీడీపీ కి రాధకృష్ణ కంటే ప్రమాదం

  • @kishorereddy2417
    @kishorereddy2417 7 місяців тому

    Survey report analysis or ur words?? In which basis ur saying ur analysis?

  • @RAMANNE
    @RAMANNE 7 місяців тому +1

    7/10 Pakka seenu garu for TDP I am assuming

    • @brahmak9215
      @brahmak9215 7 місяців тому

      0 vastai nellore lo

    • @RAMANNE
      @RAMANNE 7 місяців тому

      @@brahmak9215 I understand your pain

  • @sharadam6609
    @sharadam6609 7 місяців тому

    Meeru cheppina Anni correct.aham chaala ekkuva ysrcp ki

  • @vishyakshyt3649
    @vishyakshyt3649 7 місяців тому +1

    Anil kumar yadav voice damage chesindi......

  • @mallikarjunareddy3526
    @mallikarjunareddy3526 7 місяців тому

    CBN

  • @GovardhanAmburu
    @GovardhanAmburu 4 місяці тому

    10..10..SEETS..PAKA❤❤❤❤❤

  • @mohanrao7423
    @mohanrao7423 7 місяців тому +3

    Bro r u expecting jagan very lightly ?

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 7 місяців тому

    అన్ని జిల్లాల పరిస్థితి అంతే

  • @praveenbandla8886
    @praveenbandla8886 7 місяців тому

    10 ki 10 TDP geliche avakasalu kanipisthunnai bro...

  • @gonuguntabharathsaikumar3462
    @gonuguntabharathsaikumar3462 7 місяців тому

    Anta ledanna

  • @SHAIKNajeer-c4j
    @SHAIKNajeer-c4j 7 місяців тому

    10/10 ycp

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 4 місяці тому +1

    టీడీపీ కి 7 కి తగ్గవు

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 7 місяців тому +2

    రిజల్ట్ రానీయండి ఎవరు భస్మం చేస్తారో ! భస్మం అవుతారో అర్థం అవుతుంది.

  • @chiruvellachiranjeevi9331
    @chiruvellachiranjeevi9331 7 місяців тому +1

    Anna.meru.karut.ga.chatharu.anna.

  • @hanumantharoa8289
    @hanumantharoa8289 4 місяці тому

    Jai tdp jai janasena jai Bjp.

  • @alahariramesh4212
    @alahariramesh4212 7 місяців тому

    VPR TDP lo cherithey minimum 5 assembly seats& maaa Nellore MP seat win TDP ( Magunta koodaa TDP lo cherithey Ongole MP seat koodaa TDP win)😊😊😊😊😊

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 7 місяців тому

    ఓడలు బళ్లు.... బళ్ళు ఓడలు కావడం అంటే ఇదేనేమో!

  • @Sumanth963
    @Sumanth963 7 місяців тому

    Anna Kadapa Jilla Proddatur gurunchi oka video chey bro

  • @MDORASWAMYMUDDIREDDY
    @MDORASWAMYMUDDIREDDY 7 місяців тому

    2014 2019 Nellore sweep
    All most all election s oneside victory

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 7 місяців тому +1

    అవన్నీ ముందు నీవు తగ్గించుకో.అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏమీ కాదు నువ్వు అనుకున్నట్టు పార్టీ ఏమి కాదు.చూస్తువుందు

  • @mahendraniveditha8536
    @mahendraniveditha8536 7 місяців тому

    ఆంధ్ర పూర్తి అలాగే ఉంది

  • @harishlingabattina5111
    @harishlingabattina5111 7 місяців тому

    4.5 kadu bro 10 ki 10 TDP.jsp ✊🔥

  • @Simham75
    @Simham75 7 місяців тому +1

    నాయకులు మారినంత మాత్రాన ఓట్లు రాలవు bro meeru TDP le

  • @jddinesh4317
    @jddinesh4317 7 місяців тому

    Sridhar reddy,ani,VPR became leaders only after they joined ysrcp and got tickets.....
    Azeez,vishnuvardham reddy n anam Jaya kumar reddy ,pasam suneel ...etc..all lost their glory after they left ysrcp...the same will happen again....
    Jagan can make normal person to a leader..
    Just wait n watch

  • @bapanapallisreenivasurao7397
    @bapanapallisreenivasurao7397 7 місяців тому

    Nellore 10 brother

  • @VelpuriNagaraju-w8b
    @VelpuriNagaraju-w8b 7 місяців тому +1

    23 members poyaru last em pikaru

  • @fazilathfazilath3756
    @fazilathfazilath3756 7 місяців тому

    కల కనండి

  • @BaburaoGokarla
    @BaburaoGokarla 7 місяців тому

    Jai tdp
    Jai cbn

  • @kodurujogeswararao6445
    @kodurujogeswararao6445 7 місяців тому

    jai tdp

  • @comedy_623
    @comedy_623 7 місяців тому

    Anna India today sarve gurinchi cheppandi

  • @smartnaidu388
    @smartnaidu388 7 місяців тому

    మొదటి నుండి ఉన్న టీడీపీ క్యాడర్ నాయకులు కొత్తగా వస్తున్న వాళ్ళతో సెట్ అవుతారా అన్నదే నా సందేహం

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 4 місяці тому

    జగన్ గారు చేసిన పెద్ద కుట్రపూరిత నిర్ణయం పధకాల రూపేణ ప్రజలకు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు లో ముంచేసి డబ్బు పంచేసి అదే చెల్లించిన పధకాల డబ్బుకు చెత్త పన్ను మధ్యం పై భారీ రేటులు పెంపకం విద్యుత్ చార్జీలు అధికంగా పెంచటం ఒకటి కాదు అన్ని రకాలు గా బాధించి 10 రెట్లు ఎక్కువగా వెనుకకు తిరిగి లాగేసు కొని నేను పేదలకు ఉచితంగా పధకాలు ద్వారా ప్రతీ ఇంటికి డబ్బు ఇచ్చేస్తున్నాను అని ప్రగల్భాలు పలికి వారి ఓట్లు నమ్ముకొని ఒక మంత్రి కి గాని ఎమ్ ఎల్ ఎ కోగాని సర్పంచులకు గాని ఇతర ప్రజలతో ఎన్నుకోబడ్డ చిన్న పెద్ద నాయకులకు గాని విలువ ఇవ్వ కుండా గ్రామ సచివాలయ వలంటే ర్లు సకల శాఖామాత్యులు సజ్జల గారిని నమ్ము కొని నియంతగా తిక్క పాలన చేస్తే పధకాల ద్వారా ఆర్ధిక లాభం పొందిన వారు కూడా ఈ రోజు జగన్ గారిని తిరస్కరించారు.

    • @kguravaiah9611
      @kguravaiah9611 4 місяці тому

      అదే చెత్త రాజకియమంటే ఏదోకాదు

  • @killinggamer3661
    @killinggamer3661 7 місяців тому

    Srinivas garu edi emi anukonna prajalaku emaina labham unttunda

  • @lingireddyakhileswarreddy1377
    @lingireddyakhileswarreddy1377 7 місяців тому

    Epudu.gulusthada

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 7 місяців тому

    ఎమ్మెల్యేలను చూసి ఓట్లు వెయ్యారు... జగన్ అన్న కట్ అవుట్ చాలు.... ఎంత మంది పోయిన పర్వాలేదు..

  • @prasanthigalam4552
    @prasanthigalam4552 7 місяців тому +1

    శ్రీను గారు ఇంకా ఎక్కువే రాసుకోండి

  • @maheshp0damekala25
    @maheshp0damekala25 7 місяців тому +1

    Nellore district lo mekapati family pikindhi emledhu