తెలుగు క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితులు VK హెన్రీ గారు సంగీతాన్ని సమకూర్చిన ఆంధ్రక్రైస్తవ గీతానికి సుమధురమైన స్వరం అందించిన భారతి మనోహర్ గారికి అభినందనలు. ఇలాంటి కమ్మని కీర్తనలు మరిన్ని చేయాలని క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. సోదరుడు సుజన్ దరియా
తెలుగు క్రైస్తవ తొలి వాగ్గేయకారులలో మొదటి తరం వారైన శ్రీ విలియం డాసన్ గారి రచన... తొలి క్రైస్తవ వివాహ స్తుతి కీర్తన . ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు శాస్ర్తీయ సంగీత శైలిలో,సాహిత్యానికి ప్రాధాన్యత నిస్తూ విశ్వ వ్యాప్తం చేస్తున్న గౌ. శ్రీ Dr VK హెన్రీ గారికి ధన్యవాదములు మరియు చక్కగా ఆలపించిన శ్రీమతి భారతి గారికి శుభాకాంక్షలు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రతి క్రైస్తవుడి జీవితం లొ ఒక భాగం. అవి ఎంతో ఎవరిగ్రీన్ పాటలు. భవిష్యత్ లొ కూడా కనుమరుగు కాకుండా తర తరాలు నిలిచియుండేవి.. అలాంటి పాటలు పాడి నిత్యం తెలుగు క్రైస్తవ హృదయాలలో నిలిచి పోతున్నావు. ఇంతకు మించిన ఆశీర్వాదాం మరొకటి ఉండదు అని నా అభిప్రాయం.. God bless you Sister.
A very good marriage song and a very nice voice of Bharathi garu.Thank you Henry garu for Andrakristava kristava keertanalu even in this generation which make us spiritual strong .may God bless you use both of you much more😊
Praise god 🙏adbutamaina vivaha geetam🙏
తెలుగు క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితులు VK హెన్రీ గారు సంగీతాన్ని సమకూర్చిన ఆంధ్రక్రైస్తవ గీతానికి సుమధురమైన స్వరం అందించిన భారతి మనోహర్ గారికి అభినందనలు.
ఇలాంటి కమ్మని కీర్తనలు మరిన్ని చేయాలని క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను.
సోదరుడు సుజన్ దరియా
Nice song 🙏🙏👏
The Contribution of Dr. V. K. Henry garu towards the Andhra Christian hymnal is highly appreciated
తెలుగు క్రైస్తవ తొలి వాగ్గేయకారులలో మొదటి తరం వారైన శ్రీ విలియం డాసన్ గారి రచన... తొలి క్రైస్తవ వివాహ స్తుతి కీర్తన .
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు శాస్ర్తీయ సంగీత శైలిలో,సాహిత్యానికి ప్రాధాన్యత నిస్తూ విశ్వ వ్యాప్తం చేస్తున్న గౌ. శ్రీ Dr VK హెన్రీ గారికి ధన్యవాదములు మరియు చక్కగా ఆలపించిన
శ్రీమతి భారతి గారికి శుభాకాంక్షలు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రతి క్రైస్తవుడి జీవితం లొ ఒక భాగం. అవి ఎంతో ఎవరిగ్రీన్ పాటలు. భవిష్యత్ లొ కూడా కనుమరుగు కాకుండా తర తరాలు నిలిచియుండేవి.. అలాంటి పాటలు పాడి నిత్యం తెలుగు క్రైస్తవ హృదయాలలో నిలిచి పోతున్నావు. ఇంతకు మించిన ఆశీర్వాదాం మరొకటి ఉండదు అని నా అభిప్రాయం..
God bless you Sister.
🎉 Excellent Sister.Vocal.PTL.
Praise the lord Amma.... Nice song Amma
Melodious rendition by sister Bharathi to the soothing nice music of Dr V K Henry.👌✝️🙏
Very good singing
Excellent and sweet voice sister
చాలా మధురమైన స్వరం భారతి గారు మీది. అనేక పాటలు మీ స్వరం తో వినాలని ఆశ 😊
Nice.... Amma
A very good marriage song and a very nice voice of Bharathi garu.Thank you Henry garu for Andrakristava kristava keertanalu even in this generation which make us spiritual strong .may God bless you use both of you much more😊
Thanks VK Henry garu for your consistent efforts to record and upload Andhra Kristava Keertanalu as many as you can 🎉
May God bless you more to release some more songs.we feel so happy to hear andrakristava keertanalu .
Good song sir God bless you❤️
Nice Amma
చాలా మధురమైన కీర్తన
Praise God....
Song Chaala Bagundi Sir...
Wonderful Singing By Bharathi Akka...
🙏అయ్యా గారు
Good singing👌🙌
Super singing
Super amma