దర్గా ఇష్యూపై రామ్ చరణ్ స్పందిస్తారా..? | Ram Charan's Kadapa Dargah Visit Controversy -TV9
Вставка
- Опубліковано 25 лис 2024
- 1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార నిపుణుల నుండి నేర్చుకోవడానికి మరియు వారితో నేరుగా వీడియో కాల్ మాట్లాడటానికి ఇప్పుడే ffreedom appను డౌన్లొడ్ చేసుకోండి : ffdm.app/G6jT
దర్గా ఇష్యూపై రామ్ చరణ్ స్పందిస్తారా..? | Ram Charan's Kadapa Dargah Visit Controversy -TV9► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#ramcharan #dargah #upasanakonidela #tv9telugu #kadapa
Uplaoded By : #satishcheva
ఈ ప్రపచమంతా ఒకటే మతం అది మానవ మతం
దర్గాల లక్ష్యం హిందువుల డబ్బు దోచుకోవడం, వారి మతం మార్చడం, చివరికీ ఇతర మతాలు అన్నింటిని నిర్మూలించడం. ఖురాన్ సెక్యులర్ అయితే మన దేశంలో మందిరాలు ఎందుకు కూల్చారు? దుర్గని షైతాన్ అంటూ హిందువుని కాఫీర్ అని నరుకుతున్న బంగ్లాదేశ్‌ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి?
@@SRSR-se2mnమరి 1947లో మతం ఆధారంగా పాకిస్తాన్ ఎందుకు పుట్టినట్లు
Errihuk leka matlatav
Valu cheshinapu gurchuundav
Bulshit...every religion is different. Islam religion tells them to kill KAFURS. Do you who are these KAFIRS ?. They are non believers of a story created by a pshyco killer 1500 years back at mecca
I support always the way Ramcharan doing,...... I'm hindu but i respect other religions
❤❤❤❤స్వామి యే శరణం అయ్యప్ప, 🚩🚩🚩
అందరూ దేవులేకదా 🙏🤲
Dargah ante emito telusuko firstu
Andharu devullu avinappudu critians maa na hindhu temples loki raru endhuku
Cheepu pakulu thundhee....Islam says to kill KAFIRS, people who dont believe a story created by a pshyco. Is there any Hindhu God telling to kill non believers of Hindhuism and even in christianity never said to kill.
సర్వేజనా సుఖినోభవంతు రామ్ చరణ్ చాలా మంచివాడు అతడు చాలా మందికి సహాయపడ్డాడు ఆయన అందరికీ కావలసిన మనిషి అతడు మన హిందువులకు ఒక్కరికి సొంతం కాదు ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మహాత్ముడు
మన వాళ్ళకి ఉన్న మత గజ్జి ఇంకెవరికి లేదు..మోడీ గారు సనాతన ధర్మం అన్నప్పుడు వీళ్లంతా ఎక్కడికి పోయారు.. ఒక మాలలో ఉన్న వ్యక్తి ని ఆహ్వానించడం ముస్లీమ్ ల గొప్ప తనం..ఉదయ్ నిధి స్టాలిన్ హిందుత్వాన్ని అవమానించినపుడు వీళ్ళలో ఒక్కడు కూడా రాలేదు.. స్వచ్ఛమైన భక్తి, నమ్మకం దేవుని మీద విశ్వాసం ఉంటే వెళ్లుచు తప్పు లేదు..
వెల్లటం తప్పుకాదు పవిత్రమైన దీక్ష దారణలో ఉండి దీక్షకు ముఖ్యమైన బొట్టు తుడుచేసి సమాధి దగ్గరకు వెల్లటం తప్పు అన్ని సాంప్రదాయలు ఒక్కటే అని రామ్ చరణ్ అక్కడకు వెళ్లినప్పుడు వారు కూడ మన సాంప్రదాయమైన బొట్టుని గౌరవించాలి కద తీయించి ఎందుకు అగౌరవ పరచారు
@@freefirechapter2398 పిలిచి బొట్టు తీసి అగౌరపరచటం దేనికి
Agree 💯💯💯💯
Keep your bulshit openion in your pocket
Ram charan swamy ❤❤❤
Manasulona bhakthi manchithanam undalla kaani baitauku chubiyalsina avasaram ledhu Jai Chiranjeeva Jai Shreeram❤
అయ్యప్ప మాల వేసుకున్నారు. అది చాలా గర్వించదగ్గ విషయము. మనము ఇరుముడి కట్టుకొని శబరిమల పోయినప్పుడు ఎరిమేలిలో ఉన్న వావర్ స్వామిని దర్శించుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నాము. కానీ ఒకటి అర్థం కావడం లేదు మాల వేసుకుంటే వేరే మతం వారిని దూరం పెట్టాలా. అంటే వారి షాపులో కొనకూడదు వారు మన షాపులో కొనకూడదుగా మరి, వారు ఒకవేళ ధనము ఇస్తే తీసుకోకూడదు మన ధనము వారికి ఇవ్వకూడదా మరి ఇక్కడ లేని సమస్య రాంచరణ్ గారు దర్గా వెళితే సమస్యనా. మాల వేసుకొని కొంతమంది సిగరెట్లు, మందు, చాలా తప్పులు చేస్తున్నారు వారిని ఆపండి. అయ్యప్ప స్వామి ఏనాడూ చెప్పలేదు దర్గాకు, చర్చ్ కు వెళ్ళకండి అని. అంతెందుకు సాక్షాత్తు శబరిమళ అయ్యప్ప సన్నిధిలోనే వుంది ముస్లిం సోదరులకు సంబందించిన చిన్న గుడి. అందరు అక్కడికి వెళ్లి తాయాత్తులు తెచ్చుకుంటారు తప్పుకాదు అది మరి.
సోది మాటలు పక్కన పెట్టి జనాలకు ఉపయోగపడేవి చేయండి. ఏ దేవుడు చెప్పలేదు, ఎ మతము చెప్పలేదు వెళ్ళకండి అని. మనమంతా ఒక్కటే
Chepparu valla mathamlo vigraha ar🎉adha cheyyakudadhani mari vidiki ledhu eanti
Very good Charan sir
ore syed nuvvu kooda durgamma temple ki velli darsanam chesukoni vasthava? "very good syed sir" ani antaru hinduvulu.
Do you dare to visit any Hindu temple ?😂
రాంచరణ్ ది తప్పు కాదు
కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు
అన్ని మతాలు ఒక్కటే
ఒరేయ్ మీ స్థాయి ఎంత ఆయన స్థాయి ఎంత ఆయన మీకు క్షమాపణ చెప్పడం ఎంటి రా. శబరిమలై వెళ్ళే ముందు దర్గాకు వెళ్తారు కదరా అప్పుడు ఏమైంది మీ బుద్ది
My dear friends and brothers akkada undi global star ✨✨ evadu ami chesina ayana ventruka kuda pikaleru akkada valla babai evaro thelusuga deputy cm of ap 🤟🤟🤟🤙🤙🔥🔥🔥🔥🤙🤙🤙🤟🤟🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
సరే రామ్ చరణ్ గారు ఏ ఆర్ రెహమాన్ అలియాస్ దిలీప్ కుమార్ గారు చెప్పారని కడప దర్గా కి వెళ్లారు మంచిదే
మరి రంజాన్ మాసంలో మీ కోరిక మేరకు ఏఆర్ రెహమాన్ అలియాస్ దిలీప్ కుమార్ గారిని తిరుమల దర్శనానికి తీసుకుని వెళ్తారా....
Budhi Leni question...
@NandishN-qq2jv మరి బుద్ధి ఉండే ప్రశ్న ఏంది నందీష్ 👆
@@rupendraj9998 Kadapa dargha ki Ramcharan gaaru velladam manchide annaru kadha...ok nijame...Hindu's,muslims Bhai Bhai antunte mee goola meedhi...rehman raaka povachhu,raavachhu.. Kaani Ramcharan gaarini anadam budhi Leni thaname kadha...rupendraj998
@@NandishN-qq2jv కడప దర్గా కి వారు వెళ్లడం వారి వ్యక్తిగతం కానీ అయ్యప్ప దీక్షలో ఉండి వెళ్లవచ్చా...???
శవం వస్తున్న దారిలో మాల ధరించిన అయ్యప్పలు ఆరోజు వెల్లరు అంతటి కఠిన దీక్షలో ఉంటారు కదా.
భాయి భాయి అనేది రెండు పక్కల సమానంగా ఉండాలి కదా
భాయి భాయి అయితే మతం ఆధారంగా 1947లో భారతదేశం రెండు ముక్కలైంది.
1990లో కాశ్మీర్ పండిట్లు తమ సొంత దేశంలో శరణార్థులు లాగా బతుకుతున్నది ఇప్పటికీ కాదా
బ్రదర్ హుడ్ అంటే రెండు పక్కలా ఉండాలి...
రెండు ప్రక్కలా ఉంటే మరి ఏ ఆర్ రెహమాన్ ని తిరుమల కి తీసుకురావాలి కదా..... వన్ సైడ్ లవ్వే ప్రమాదకరం..
Ramcharan gurinchi telusukoni matladandi
Devullu Andharu 1Ra
Ramcharan gaaru chesindi thappu kaadhu...aayana sorry cheppalsina avasaram ledhu...
అయ్యప్ప మాల వేసిన వారు శబరీమళాలొని ముస్లింల వాయర్ ధర్గను సందర్శించిన తరువాతనే అయ్యప్ప దర్శనానికి వెలుతరు. మీరు చేసినది తప్పు కానప్పుడు చరణ్ చేసినది తప్పు కదు.
జిహాద్ లో ఒక భాగం చేస్తుంటారు
Thanks for 39 subscribers.....❤❤❤
Inthaga saipallavi Secularism gurinchi maatladithe people didnt support her bcause she is lady and heroine
Sabarimala vellinappudu mari Vavarni darsinchukuntarugaa?
Vemulawada, Alampur jogulaamba gudi lo ide. Dargah = samadhi of Human being Ani chaala mandi ki telidu.
Ram Charan ni evaro misguide chesaaru… AR Rahaman.. it’s a part of conversation Jih@d by celebrities
Meku Pani ledhu ,,,,.manam andharu okatee
Ok current but botu thudipedi edhuku 🔥🔥🔥🔥
150 organization s big joke . Cinema vaadu kada yevadina react avuthaadu. In and around Hyderabad , Telangana lo Hindu temples destroy cheste yekkada unnavu ra "BALA RAJU". Bongulo Desh lo Daily Attack chestunnappudu Intavaruku yem chesaru ? Press lo kaadu Road meedaku raaaledemira Balaraju.
Manusulanu verucheyadhura
బొట్టు తీసి మరి మొక్కడం చాలా తప్పు...
New systam
Ram చేరణ ❎ ముస్లిం చేరణ ✅
Aathu
పెద్ద ఆతు❌ చిన్న స్కూలు పుకు ఆతు✅
Chi worst secular.. muslims vastara temples ki
Upasana gaaru always correct
Bokka eavadra nuvu vadu sorry cheppali
Ram charan chesindi thappu
A thappu bro 😢😅
Bro 1k sub chesuko fast ga ❤🎉
ఒక్కడికి కుడా రూపాయి సాయం చెయ్యనవాడు కూడా గ్రూప్ కట్టి మతం గురించి మాట్లాడుతున్నారు..సిగ్గు ఉందర మీకు