మీరు ఎదురు చూస్తున్న, నా Gold collection.... ॥ బంగారం కలెక్షన్ ॥ Gold vlog 🥰💐🙏🔔👋😇🙌💞

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2023

КОМЕНТАРІ • 2 тис.

  • @pavithrakurat6903
    @pavithrakurat6903 9 місяців тому +244

    నీ దగ్గర ఉన్న బంగారం కంటే అతి విలువైన వ్యక్తిని భర్త చాలా మంచి వ్యక్తి నువ్వు చాలా అదృష్టవంతురాలువి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండండి 🌹♥️

    • @shailajamarapilly3570
      @shailajamarapilly3570 9 місяців тому +2

      Miru.. anty naku chala estam.. Mi jodi chala chala baguntundi.. Miku machi husband dorikaru... Super andi miru❤❤

    • @pavithrakurat6903
      @pavithrakurat6903 7 місяців тому

      @@shailajamarapilly3570 ❤️❤️💐🤝

    • @user-gj6os7jl2y
      @user-gj6os7jl2y 5 місяців тому +1

      Niku andduku

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 9 місяців тому +170

    నాకు నిజంగా ఒక్క చైన్ లేదు.అయిన మీకు ఉన్నందుకు హ్యాపీగా ఉంది.మీరు నిజంగా చాలా గ్రేట్

    • @rasnavenirasnaveni7745
      @rasnavenirasnaveni7745 6 місяців тому +3

      భవిష్యత్ లో నువు కూడా తీస్కుంటావ్

  • @Itsmevamitha
    @Itsmevamitha 9 місяців тому +194

    నిండు నూరేళ్ళు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అమ్మా... god bless you బంగారు తల్లి 🎉

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 9 місяців тому +35

    మీ (భర్త) అంటే అన్నయ్య చాలా మంచివారు. అయినది చాలా గొప్ప మనసు. మీ జోడి పైన ఎవరి దిష్టి తగలకూడదు. ఆ దేవుడు మీకు అంత మంచే చేస్తాడు.

  • @dakojilaxmi9932
    @dakojilaxmi9932 9 місяців тому +690

    నీ దగ్గర ఉన్న బంగారం ఆఫ్ కూడా మాకు లేదు అక్క నీ దగ్గరికి వచ్చేసి నా బంగారం తీసుకోవాలని ఉంది నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ నీకు చాలా మంచి భర్త

  • @TOXICBOY_7383
    @TOXICBOY_7383 9 місяців тому +7

    మీరు మీ మంచి మనస్సే ఒక బంగారం మీ ముందు ఎంత గోల్డ్ అయిన తక్కువే అక్క. మీకు ముక్కు పుడక రింగ్ టైప్ అమ్మవారికి పెడతారుకాధ అలాంటిది ఇంక జడకి పెట్టుకుంటారు కధ వాటిని ఏమంటారో అవి కూడ chepinchukondakka ❤

  • @gowrilaxmigovindu6580
    @gowrilaxmigovindu6580 3 місяці тому +9

    అమ్మ సా యి రాం మీరు చూపించిన గోల్డ్ ఆభరణాలన్నీ బాగా ఉన్నాయి. మీరు మీ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు సాయిరాం మీ వివాహ జీవితం నిండు నూరేళ్ళు చక్కగా సాగాలని కోరుతూ దీర్ఘ సుమంగళీభవ మీ వీడియోస్ చూసి ఆనందిస్తానుసాయీరాం. బంగారు తల్లి❤❤❤

  • @user-xb3zw3yc5n
    @user-xb3zw3yc5n 9 місяців тому +27

    అక్క చాలా బాగున్నాయి మీ దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్🎉❤😊😊

  • @ramathulasithulasi5462
    @ramathulasithulasi5462 9 місяців тому +54

    చాలామంది కంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంతగా ప్రేమించే భర్త దొరికినందుకు

  • @user-le7mk9xc7o
    @user-le7mk9xc7o 9 місяців тому +1

    Super 👌 akka chala
    బాగున్నాయి మీ కలెక్షన్స్

  • @thummalaradha2249
    @thummalaradha2249 9 місяців тому +5

    చాలా బాగున్నాయి మీకు కలెక్షన్

  • @anithaofficials6993
    @anithaofficials6993 9 місяців тому +52

    👌👌👌👌👌 చాల బాగున్నాయి యిపుడు ఇలానే హ్యాపీగా ఉండలి అని కోరుకుంటున్న 🥰🥰💫

  • @ksc304
    @ksc304 9 місяців тому +106

    అక్క సరిపోదు ఇంకా నీకు చాలా బంగారం కావాలి బావగారిని గట్టిగా అడుగు లవ్ యు అక్క ❤❤❤

  • @pothugantipadma7093
    @pothugantipadma7093 9 місяців тому

    Superb superb quality collection akka Anni chala bagunnay👌👌

  • @LakshmiYeleti-hm5dv
    @LakshmiYeleti-hm5dv 9 місяців тому +25

    సిస్టర్ బంగారం కన్నా మీరే బంగారంలో ఉన్నారు మీ మాటలు నీ మనసే బంగారం సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా మనస్ఫూర్తిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @Dreambig9191
    @Dreambig9191 9 місяців тому +12

    బంగారం లాంటి అమ్మాయి కి నిలువెత్తు బంగారం❤❤❤

  • @MallaSujatha
    @MallaSujatha 9 місяців тому +11

    హాయ్ అంకిత రాజ్ వెరీ బ్యూటిఫుల్ నైస్ కనెక్షన్ ఉంది మీరు మీ ఆయన గారు బ్యూటిఫుల్ కపిల్స్ అలాగే వందేళ్లు కలిసి ఉండాలని కోరుకుంట

  • @kakarlakalpana2500
    @kakarlakalpana2500 9 місяців тому +109

    అమ్మ మి బంగారం చాలా బాగుంది కన్ని మి ఆయనే కోండత బంగారం చాలా ప్రేమగా చూస్తున్నారు వేరే ఏం కావాలి చేప్పాండి ఆడపిల్లలకి ఇంతకన్న అదృష్టం వరం

  • @bommavaramravikumar7319
    @bommavaramravikumar7319 9 місяців тому +1

    Super👌👌👌👌👌👌 gold collection ankita raj garu meru appudu ela happy ga undali ani korukuntunna god bless you both of you sister

  • @Jaswanth_123
    @Jaswanth_123 9 місяців тому +1

    Super akka chala bagunnayi mi gold collection ❤❤🎉

  • @mahadevapallikishore7658
    @mahadevapallikishore7658 9 місяців тому +7

    Wow all gold collection super akka ❤️❤️😘🥳

  • @UmaDevi-uf5bk
    @UmaDevi-uf5bk 9 місяців тому +18

    చాలా బాగున్నాయి అమ్మ ని హారం చాలా బాగుంది

  • @varshithroyal7661
    @varshithroyal7661 9 місяців тому +2

    Super Gold collection Akka 🎉🎉

  • @umamaheswari7210
    @umamaheswari7210 9 місяців тому +2

    Mottham gold collection super vunnai akka ❤❤anni bagunnai akka chala happy ga vundhi....earings and haram super akka ❤❤❤❤

  • @BalaAnita
    @BalaAnita 9 місяців тому +16

    All collection super akka❤

  • @rajisriofficial143
    @rajisriofficial143 9 місяців тому +16

    Cute couples🥰😍 super Annayya and Vadhina💖Naku pillalu puttalani bless cheyandi plzzz vadhina🙏😭

  • @ChJanaki-qr9dc
    @ChJanaki-qr9dc 5 місяців тому

    Super super cute 🥰 beautiful collection and beautiful capulus lovely family

  • @user-hn6rn6je6p
    @user-hn6rn6je6p 9 місяців тому +9

    అన్ని చాలా బాగున్నాయి 🥰💞

  • @koteswarivijaynaidu2566
    @koteswarivijaynaidu2566 9 місяців тому +175

    ఆడవాళ్ళకి బంగారం ఆరో ప్రాణం❤❤❤

  • @rajitharajitha115
    @rajitharajitha115 9 місяців тому +16

    Nice Collections,& beautiful cute Couple's.... Be happy always..Tc of ur good health and wealth.. Keep it up ✨

  • @ramalakshmibandaru7871
    @ramalakshmibandaru7871 9 місяців тому

    నైస్ కలెక్షన్ అండి మీరు ఎప్పుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని

  • @g.krishnareddy3190
    @g.krishnareddy3190 9 місяців тому

    Super awesome collection ❤

  • @mybesite83
    @mybesite83 9 місяців тому +5

    మా రాజు బావగారు నీ ఫుల్లుగా ఖాళీ చేస్తున్నారు అంకిత అక్కా మీరు మీ గోల్డ్ కలెక్షన్స్ చాలా చాలా బాగుంది 😊😊 మా బావగారు కి మీరే అతి పెద్ద గోల్డ్ అంటే అనే చాలా ఇష్టం అక్కా అంకితం అక్కా 💯🤝🏻🙌🤝🏻💯👍👌👌😍😍🙇🏻‍♂️

  • @prasannaramesh-qx8jg
    @prasannaramesh-qx8jg 9 місяців тому +4

    God bless you meeru yeppudu happy ga undalani korukuntunanu love you.cute couple always stay happy

  • @subhashinikotari6717
    @subhashinikotari6717 7 місяців тому +1

    చాలా బాగుంది గోల్డ్ కాలక్షన్ 👌👌👌👌అక్క

  • @neelimakasagoni7152
    @neelimakasagoni7152 9 місяців тому

    Chala bagunnai collections anni miru always happyga undali

  • @krishnamurthi7022
    @krishnamurthi7022 9 місяців тому +50

    Ur gold collection mind blowing sister ❤ God bless you 🙌

  • @APARNAINDIAN
    @APARNAINDIAN 9 місяців тому +10

    Hii akka.. మాది కూడా ఏలూరు అక్క.... అక్కడ గోల్డ్ మోడల్స్ బాగుంటాయి.. Also వెండి కలెక్షన్ కూడా సూపర్ ఉంటది... 👍

  • @haribabu5998
    @haribabu5998 9 місяців тому +4

    Beautiful collection sis

  • @user-gd1gr7by9d
    @user-gd1gr7by9d 9 місяців тому +3

    Nice collection akka❤❤❤❤❤❤❤

  • @eluridravani4700
    @eluridravani4700 9 місяців тому +12

    చాలా బాగున్నాయి అక్క,, మిరు ఎపుడు ఇలానే హ్యాపీగా ఉండండి 👌👌👌👌👌👌

  • @Jaswanth_123
    @Jaswanth_123 9 місяців тому +3

    Nice collection akka ❤❤🎉

  • @vanikuntala6918
    @vanikuntala6918 9 місяців тому +1

    me haram buttalu aithe excellent picks clear ga pettara sis naku chala baga nachai me husbend chala manchi varu ur very lucky 🎉god bless you

  • @user-zm8mz5jr4g
    @user-zm8mz5jr4g 9 місяців тому +1

    Nice collection Akka❤❤

  • @priyankajeedikantla6416
    @priyankajeedikantla6416 9 місяців тому +8

    Nice collection nd superb selection my dear akitha akka❤😇🤗🥰 jsut I Loved ur vlogs nd ur the great women😘❣️ I love you lotzzz akka❤️🤗🥰

  • @LuckyLucky-qw9gz
    @LuckyLucky-qw9gz 9 місяців тому +3

    Super collection sister ❤❤

  • @anushakrishna8351
    @anushakrishna8351 9 місяців тому

    Super ga vunnai mi gold,God bless you Ankitha Raj

  • @ashaayesha7157
    @ashaayesha7157 9 місяців тому

    Butta jukalu, long step chain baga nachhaye Ankitha Raj....👌gold collection

  • @YRavi-ee8xg
    @YRavi-ee8xg 9 місяців тому +6

    Gold collection akka ❤

  • @dasaribharathiyoutubechann3944
    @dasaribharathiyoutubechann3944 9 місяців тому +20

    హారం బాగుంది అక్క సూపర్ ఉంది

  • @kumarisana3570
    @kumarisana3570 9 місяців тому

    చాలా బాగున్నాయి అక్క ముఖ్యంగా హారం బాగుంది అక్క సూపర్

  • @KUDIPUDIINDHUMATH
    @KUDIPUDIINDHUMATH 9 місяців тому

    Super akka ni gold collection super miru chala bagutaru akka

  • @KumariSurya-pd8no
    @KumariSurya-pd8no 9 місяців тому +11

    Gold collection is super sister ❤

  • @pattikabharathi3127
    @pattikabharathi3127 9 місяців тому +3

    Gold ala chupisturu ankitha Garu rojulu bagalevu jagratha...❤

  • @mokshagundamsowmya6933
    @mokshagundamsowmya6933 9 місяців тому

    Chala bagundi akka mee గోల్డ్ 🥰🥰🥰

  • @manasav2827
    @manasav2827 4 місяці тому

    Jewellery emo kani nee saree collection ki fida nenu..... super collection.....ur just ultimate

  • @pavanikedar907chary4
    @pavanikedar907chary4 9 місяців тому +5

    Entha untadi ani expect cheyaledu wow super collection sis

  • @jansivangari4395
    @jansivangari4395 9 місяців тому +4

    Wooow superb sis.....😊

  • @mudarapurajani1735
    @mudarapurajani1735 7 місяців тому +4

    మీ గోల్డ్ జూలరీ చాలా బాగున్నాయి,బ్లాక్ లాంగ్ నల్ల పూలసు నచ్చాయి,మీరు బాగుండాలి నన్ను కూడా బ్లెస్ చేయండి అక్కా.

  • @gopidalaiswati289
    @gopidalaiswati289 9 місяців тому

    Me gold collection chala chala bagundi.. Me haram ki pedda fan nenu reels lo haram eppudu chusthanu laitha jwellery tesukuna set kuda chala baguntadi☺️☺️

  • @RajashekharKommarajula-xh7js
    @RajashekharKommarajula-xh7js 9 місяців тому +31

    Minimum oka 50 lakhs(యాబై లక్షల)Bangaram undhi me dagara So Me Husband baagane సంపాదిస్తాడు అన్నమాట really great both of you

    • @sravanthikokonda5603
      @sravanthikokonda5603 9 місяців тому +4

      50,kante akkuve bro kani rent home lo untaru malli villu😮

    • @user-gd3jw1vw1g
      @user-gd3jw1vw1g 9 місяців тому +7

      You tube channel ఒక్కటి పెట్టీ తిక్కలివి అన్నీ పెడుతుంటే అవిచుసిన మీ లాంటి వాళ్లు like కొడుతుంటే బంగరేంటి ఏదైనా కొంటారు.

    • @Shaliniammu3
      @Shaliniammu3 3 місяці тому

      1cr tho house kadthunaru villu ​@@sravanthikokonda5603

  • @sureshm7923
    @sureshm7923 9 місяців тому +14

    అంకిత గారు మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు మాట్లాడే విధానం గాని మీ కట్టుబొట్టుగాని అంటే నాకు చాలా ఇష్టం. మీరు మా ఆడవాళ్ళ లాగానే ఉన్నారు.

  • @sanasirisha1239
    @sanasirisha1239 6 місяців тому

    Chala bagundhi collection....main mamidhi pindhulu haram....

  • @sweethoneyraspberry
    @sweethoneyraspberry 7 місяців тому

    Nizam jewellery exhibition laga vundhi nice.. naku valentine day gift birthday gift necklace..steps haram mango haram Baga nachaayi..

  • @lakshmis1509
    @lakshmis1509 9 місяців тому +16

    Meeru eee universe ke special anipistundi❤ lovely couple 💕 God bless you

  • @ishnarao645
    @ishnarao645 8 місяців тому +7

    Very happy to see you both god blessing will be with you

  • @rajamonirekha5507
    @rajamonirekha5507 3 місяці тому

    Super andi meeru chala bhagunaru me janta very superb

  • @geetharani2086
    @geetharani2086 9 місяців тому +2

    Nice collection andi❤

  • @bhanupriyaamartala3078
    @bhanupriyaamartala3078 9 місяців тому +4

    All collection super sister ❤

  • @mangadevipandiri1479
    @mangadevipandiri1479 9 місяців тому +10

    Super dear..God bless you abundantly both ❤

  • @raisettybhavani9336
    @raisettybhavani9336 9 місяців тому

    Superrr collection akkaa

  • @user-tb1zj5ep2r
    @user-tb1zj5ep2r 9 місяців тому

    Wow nice akka collection super

  • @sakeenasalma6463
    @sakeenasalma6463 9 місяців тому +84

    Dhoni sir .....fans oka like vesukondi.....😃

  • @cheekatilakshmi3095
    @cheekatilakshmi3095 9 місяців тому +8

    Gold collection super sister god bless you both of you ❤️

  • @nishika-vlogs.143
    @nishika-vlogs.143 9 місяців тому +1

    Super sis ❤ nice gold collection sis god bless you akka nv appudu happy ga unnadali 😊😊❤😊😊

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 8 місяців тому

    om namah shivaya..good video.thanks

  • @thirumalakeshaboina824
    @thirumalakeshaboina824 9 місяців тому +18

    Hi akka,No need of enough gold for u becouse u r the 24 carrots gold,very happy to see u both together,any way u r gold collection is simply superb,love u akkkaa.....🥰🥰🥰🥰

  • @Anusha-vc5qk
    @Anusha-vc5qk 9 місяців тому +29

    All ornaments are super ❤ . My mom loves you a lot sis ❤ keep smiling always❤

  • @jadisumalatha193
    @jadisumalatha193 9 місяців тому +2

    Super akka naku okka chain kuda ledhu but mimmalni chusthe chala happy ga vndhi

  • @sravanthi0313
    @sravanthi0313 9 місяців тому

    Thali evvariki chuinchakudadandi.nice collection.Bangaraniki minchina ardam chesukone Bartha unnaru.enjoy ur life .take care

  • @swathigandhamalla3009
    @swathigandhamalla3009 9 місяців тому +5

    All ur gold collection is super akka 🤩

  • @simgapallijyothisimgapalli
    @simgapallijyothisimgapalli 9 місяців тому +3

    So cute❤😊

  • @neryteresa1229
    @neryteresa1229 9 місяців тому

    Nuvve pedda bangaram akka nee daggara nee gold antha thelipothundi neeku bhagavanthudu ichina pedda gift ento thelusa Raj Anna alanti vishala hrudayam ekkado rare ga dorukuthundi meeru iddaru happy ga vundalani nenu bhagavanthunni korukuntunnanu my dear sister.... love you so much 😍😍😍

  • @gowribaby8722
    @gowribaby8722 9 місяців тому

    Me gold collection motham chala chala nacchthundhi akka super ❤

  • @HARITHA.Dhurgamma
    @HARITHA.Dhurgamma 9 місяців тому +7

    Nice collection, god bless you anna and vadhina ❤❤❤

  • @vijayalaxmimahendra697
    @vijayalaxmimahendra697 9 місяців тому +27

    God bless you ma 🎉 happy long life both of you 🌟

  • @AyeshaTabassum150
    @AyeshaTabassum150 7 місяців тому +1

    Wowwwww superb.....❤❤❤❤❤❤

  • @silpakaredla5634
    @silpakaredla5634 27 днів тому

    మీ గోల్డ్ అంతా బాగుంది.అన్నిటికంటే నల్లపూసలు సూపర్.

  • @slatha9243
    @slatha9243 9 місяців тому +9

    చాలా బాగున్నది మీ గోల్డ్ కలెక్షన్ మీ దంపతులు ఎల్లప్పుడూ ఆనందంగా సుఖంగా ఉండండి

  • @gopalakrishnavallabhudasu2646
    @gopalakrishnavallabhudasu2646 9 місяців тому +3

    Super akka ne gold collection god bless you ❤❤

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 4 місяці тому

    Mee collection chaala bavunnay akka,mee couple chaala.bavunnaru.Be happy ever🎉

  • @sunithaamancha4650
    @sunithaamancha4650 9 місяців тому

    Collections bagunnai, super ga unnai models anni. Mee selection bagundi. Naaku anni baga nachhai sister.

  • @sirishabattini6042
    @sirishabattini6042 9 місяців тому +6

    ఈ హారం అంటే నాకు చాలా ఇష్టం ముందు మా పాపకి ఈ మోడల్ ఏ తీసుకుందామని సెట్ చేశాను సూపర్ అక్క నైస్ కలెక్షన్❤❤❤

  • @user-bu1cd9ey9l
    @user-bu1cd9ey9l 9 місяців тому +9

    U r lucky sister ❤

  • @Kanadarao-du2fq
    @Kanadarao-du2fq 4 місяці тому +1

    Wow super 😍😍😍 steap nakles bagumdhi

  • @bharathijaggamsetti7539
    @bharathijaggamsetti7539 7 місяців тому

    E vedio chushi intlo dongalu paithey vamoo

  • @dulipudilavanya1291
    @dulipudilavanya1291 9 місяців тому +44

    🥰Wow all gold items superb akka 👌👌👌

    • @Gindu
      @Gindu 9 місяців тому

      Shopaa mee intlo undhi meru lucky

  • @azlanazlan5089
    @azlanazlan5089 9 місяців тому +42

    రోజులు బాగా లెవు జాగ్రత్త గా దచుకొండి

  • @estherranirani983
    @estherranirani983 9 місяців тому

    Me pair chala bagundhi ...God bless you

  • @navya5255
    @navya5255 9 місяців тому

    Superb chala beautiful ga vunnai akka