ఇక్కడ కళామతల్లికి కొన్ని కులాలోళ్లే పుట్టారు.మిగిలిన కులాలు వాళ్లకు భజన చేయడం,ఫ్యాన్స్ పేరుతో బానిస కట్టప్పల్లా భజన చేయడం,వేరే ఫ్యాన్స్ తో కొట్లాడటంతప్ప, dovelup అయ్యేదేమీ లేదు .
వ్యక్తికి వ్యక్తిత్వం ప్రధానం అనడానికి ప్రకాషరాజ్ ఉదాహరణ. అద్భుతంగా తనని తాను ఆవిష్కరించుకొగలిగిన ఆలోచన గలిగిన భాషా సంస్కారం ఉన్న వ్యక్తి.ఒక నిశితమైన ఆలోచనా సరళి ఉన్న వ్యక్తి.
@@saikumarsms7924 మీ అభిప్రాయం మీది మన పూర్వీకులు చాలామంది తమ కన్నా చాలా చిన్న వయస్సు ఉన్న వారిని పెళ్లి చేసుకున్న వారన్నారు.మనం అందరి వ్యక్తిగత జీవితం మీద విమర్శ చేసే హక్కు మనకు లేదు.మీ వ్యక్తిగత జీవితంలో కూడా మంచి చెడ్డ ఉంటాయి.
Hats off Prakash Raj Garu …. For the first time I am seeing a person playing RK..RK has no words or questions…. And open the comments column poor RK Garu
Wow…what a matured person he is…hope this interview should bring the change in our thought process to build an ideal society with respect to each individual irrespective of their status…
lol dont be deceived by his acting, come to decission only after you heard both side argument. pakash raj once told chandrababu as outsider in telengana election .when he was said outdies in maa election now he is playing his victim card, he spoils every place he goes , he lost mesereble even in local election in bangalore .
*MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣 _OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭 *Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗
one of the best interviews conducted by RK.. correct meaning of "Open Heart with RK"..Prakash Raj is very open and broad minded.. Yes he is too blunt and out spoken which is a rare quality..Hats off to you Prakash Raj garu
I am a NATIONLIST, I have great reverence to my identity as a BHARATEEYUDU show allegiance to the culture of BHARAT. However, I respect the openions of others also. I had a family friend, much older to me, was an atheist but his wife was a HINDU who used to perform pijas etc like all HINDUS do. But, this intellectual atheist used to abuse Hindu gods and the photos of Hindu gods were used as***** to express his ideology. Coming to Prakashraj, he a great artiste, who can be compared to a few great artistes. I differ his political and nationalist ideology but I respect his thoughts. Prakashraj respects his wife and others also. It’s unfortunate that MMA members couldn’t elect him , unfortunate because they(members )are fools with regionalism, casteism, skewing to one political party, yielding to money etc. Because, MAA is Small association of artistes. Finally, I advise Prakashraj not to be discouraged as majority of Telugu people own you as one of their family members. My advise to Prakashraj is not to be a cherry-pick and choosy ideological. I admire you.
ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ లో ఇరవై ఏళ్ళు గా నటిస్తున్న విలక్షణ నటుడు ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఇక్కడ తెలుగు భాష నెర్చుకొని ఈ సినిమా పరిశ్రమలో ఉన్న కలాకారులకు సేవలు చెయీలీ అనె తపన ఆయనలోఎక్కువగా కనిపిస్తుంది . కానీ ఈ మంచుఫ్యామీలీవారు సినిమా వాళ్ళ కష్టాలకు ఏనాడు స్పందించకపోక ఈరోజు కెవలం సినిమా ఇండస్ట్రీ మీద అధికారం కోసం ఆరాటపడుతున్నారూ అంతె.🤛
భవానీ గారు...!! ప్రకాష్ రాజ్ తెలుగు నేర్చుకుంది మనల్ని మన భాషని ఉద్ధరించడానికి కాదు. తనని తన సినీ కెరీర్ ని ఉద్ధరించడానికి. ఇరయై ఏళ్లుగా ఇక్కడ ఉంది మన మీద ప్రేమ తో కాదు. మనం ఇచ్చే డబ్బు మీద ప్రేమతో. అలాగే ఇరయై ఏళ్ళు ఇక్కడ మాత్రమే లేదు. తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో కూడా ఉన్నాడు. నాలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కూడా కట్టుకున్నాడు. మంచు ఫ్యామిలీ వాళ్ళూ సినిమా వాళ్ళ కష్టాలు పట్టించుకోలేదు...ప్రకాష్ రాజ్ కూడా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళూ వీళ్ళూ కూడా ఆరాట పడింది అధికారం కోసమే
Elections roju media mundu endhuku cheppaledu sir meeru..appudu Mataram navvutu kurchunaru..odipoyaka vachi edho cheptunaru. Sare sir vishnu gelichadu..vishnu tho kalisi work cheyachu kada nizamga manchi cheyyali ante? Vishnu vinakunte kada media ki ravalsindi?..andharu andhare..
*MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣 _OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭 *Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗
As an actor I loved Prakash Raj sir ... Now I love him as a person... Small help from you sir .. can u give motivational speeches r something like puri musings ... They will b very helpful for d younger generation... Hope u see my text
manalni manam eppudu kinchaparuchukokudadu adey prakash raj chala sarlu maa association nunchi disqualify iyyadu even mega brother sanke babu abused him and he is supporting basic ga aa family ki ethics levu vallu power lo untey tappa
Prakash is always prakash. Wonderful human being. Worked very well in a small village in telangana in developments. MAA is just a tip in hotel for Prakash Raj.

Prakash Raj garru always incredible thank you sir making kannadigas so much proud, god always bless you, may all your movies become hit in telugu reach another milestone 🙏👌🙂🇮🇳
*_Dearప్రకాష్ రాజ్, నేను మీతో ఉన్నాను, నేను స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నాను, భారతదేశంలో రాజకీయాల గురించి నాకు బాగా తెలుసు, అవి కేవలం టిష్యూ పేపర్ లాంటివి, ఖచ్చితంగా నేను బాధ్యతా రహితంగా ఉండను, నేను స్విట్జర్లాండ్‌లో మల్టీ మిలియనీర్ అయినప్పటికీ, సంతోషంగా లేను, ఎందుకంటే మన దేశం గురించి ఆందోళన చెందుతున్నారు_*
Prakash Raj is Prakash Raj whether he wins in a small election or not. He is identified by his performances and his roles,his strong voice on many platforms as an Indian.
Meeru non local annaru Vishnu and co.. anthe... Meeru eeee elections valla enka yekkuva telugu valla gundello undi poyaru. Telugu people loves you sir ☺️
One should know what they want. Clarity of thought, responsibility, and transparency is very very important for any collective work. Nice interview. Rk garu conducted in great manner
ప్రకాష్ రాజ్ గారు MAA ప్రెసిడెంట్ అయ్యుంటే బాగుండు అని ఎంత మంది అనుకుంటున్నారు
Aayana level idi kadu..vere level🔥🔥🔥🔥
ఇక్కడ కళామతల్లికి కొన్ని కులాలోళ్లే పుట్టారు.మిగిలిన కులాలు వాళ్లకు భజన చేయడం,ఫ్యాన్స్ పేరుతో బానిస కట్టప్పల్లా భజన చేయడం,వేరే ఫ్యాన్స్ తో కొట్లాడటంతప్ప, dovelup అయ్యేదేమీ లేదు .
సూపర్ సార్ చాలా బాగా సమాధానాలు చెప్పారు, మిమ్మల్ని ఎన్నుకోకపోవడం MAA సభ్యులు దురదృష్టం
సూపర్ ప్రకాష్ రాజ్
Injustice to PR. As per the questioning of RK, it seems he is in favour of MB.
ఏ కారణంతో ఆయన నాస్తికత్వాన్ని
ఎన్నుకున్నారో అతన్నే అడిగితే
ఎలావుంటుంది బ్రదర్ ?
ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడుతుంటే మీరు నాన్ లోకల్ అనే వాళ్ళని అనాలి..
RK WITH HEART చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు..👌👌👌👌👌
వ్యక్తికి వ్యక్తిత్వం ప్రధానం అనడానికి ప్రకాషరాజ్ ఉదాహరణ. అద్భుతంగా తనని తాను ఆవిష్కరించుకొగలిగిన ఆలోచన గలిగిన భాషా సంస్కారం ఉన్న వ్యక్తి.ఒక నిశితమైన ఆలోచనా సరళి ఉన్న వ్యక్తి.
అవును..కూతురు వయసున్న పిల్లను పెళ్లి చేసుకున్న మహోన్నత వ్యక్తిత్వం ప్రకాష్ రాజ్ గారిది.. సూపర్
@@saikumarsms7924 మీ అభిప్రాయం మీది మన పూర్వీకులు చాలామంది తమ కన్నా చాలా చిన్న వయస్సు ఉన్న వారిని పెళ్లి చేసుకున్న వారన్నారు.మనం అందరి వ్యక్తిగత జీవితం మీద విమర్శ చేసే హక్కు మనకు లేదు.మీ వ్యక్తిగత జీవితంలో కూడా మంచి చెడ్డ ఉంటాయి.
being a kannadiga he is fluent in 4 other languages like telugu hindi malyalam and tamil.
hats off to you sir!
Better then snow akka
And tuluva too
Also English Tulu Marati
తెలుగు ప్రజలకు వోట్ హక్కు వుంటే, నిన్నే గెలిపించే వాళ్ళు..
Sara packet,rendu veelu tesukuni vishnu ni gelipistaru telugu prajalu
ప్రకాష్ రాజ్ గారు ' మా ' ఎనికల్లో ఓడిపోలేదు అన్యాయంగా ఓడించారు. 😎
Pavan Kalyan garini baga gelipichukunnam kadha manam😡😡😡
Anduke na jagan ni enukunam
అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేయమని చెప్పు
Rk కంటే prakash raj గారు స్పష్టంగా తెలుగు మాట్లాడినారు
1st time rk gari questions ku aagakunda answer chepparu bro.mohan babu interview chudandi motham abadddale kinda karipoindi
🤭
అరె కిట్టిగా ,ప్రశ్న నువ్వే వేసి జవాబు నువ్వే చెబితే ఎలారా, చెప్పనియ్యి ఆయన్ని, నీకంటే చాలా తెలివైన వాడు రా ప్రకాష్ రాజ్
😁😁😁👌👌
అలాగే మా అధ్యక్షుడిని కూడా ముఖాముఖి పిలవండి RK గారు
@@Srikanth.yadav.... 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@@Srikanth.yadav.... RK tho open hand 🤚
Appudu open sugery avvudi
@@YogatechSpira Veedi actor gaa best kaani character leni daurbaagyudu
@@Srikanth.yadav.... 🤭🤭🤭🤭
Hats off Prakash Raj Garu …. For the first time I am seeing a person playing RK..RK has no words or questions…. And open the comments column poor RK Garu
RK is on Prakash Raj side. he respects Prakash Raj
@@munnat8073 ok bro … I am not criticising RK Garu …
Episode motham chusaka nuvvu e comment pettava
Wow…what a matured person he is…hope this interview should bring the change in our thought process to build an ideal society with respect to each individual irrespective of their status…
Vaadi bonda 😄
lol dont be deceived by his acting, come to decission only after you heard both side argument. pakash raj once told chandrababu as outsider in telengana election .when he was said outdies in maa election now he is playing his victim card, he spoils every place he goes , he lost mesereble even in local election in bangalore .
Prakash raj has 100 crores and he say he has just 3 lands
Interview tharugatha prakash raj garu midha abhimanam perigindhi. Tq sir
ప్రకాశ్ రాజ్ వ్యక్తి పరంగా మహోన్నతమైనవారు ఇలాంటి వారు సమాజానికి ఆదర్శప్రాయం గొప్పమనిషి ప్రజలు ఎప్పటికి మీ వైపే
Prakash Raj very good personality.
తెలుగు ప్రజల మనస్సులో స్థానం కన్నా MAA పదవి గొప్పది ఏం కాదు sir .u r the winner 🏆
Baga chepparu Amma
అంతా మంచే జరిగింది
@@inturisrihari4009 0pllp
Nice
@@inturisrihari4009 e
Prakash raju gaari mundu vishnu okka point lo kuda paniki raadu what a knowledge sir
ప్రకాష్ గారు ఒక అద్భుతమైన మహా మనిషి. ప్రకాష్రాజ్ ఏదీ మాట్లాడినా సుస్పష్టం
సార్! మీరు ఎక్కడున్నా రాజే సార్!!
You will be remembered as a fighter in the history & you are a role model for me for my whole life time sir.. 🙏🏻
RK గారు ప్రకాశ్ రాజ్ గారితో ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు
Failures are the pillars of success ...so best of luck Prakash Raju Garu...
He is not failed .. the people and we failed that we are in wrong world
Prakash raj sir great person👍
@@ramaraomuddada9856 failure also lessons for you to correct yourself too. Don’t be stupid .
Praksh Raj garu!!! You’re awesome sir ❤️, you’re most beautiful human being…. 🎉👏👏👏🎉
మంచు ఫ్యామిలీ కంటే .....తెలుగు లో చాలా బాగా మాట్లాడారు...
Ayithey Velli Allu Arjun🤣🤣🤣🤣🤣
లోకేష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య మాట్లాడిన వీడియో చూడండి.
China Made
@@pts5277 ohh avuna link vunda bro
Neekante baagane kooda
ప్రకాష్ రాజ్ గారి ఇంటర్వ్యూ మా ఎలక్షన్ కి ముందు చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం
Veyyaru..Mohan Babu di vestaru..ade media mahima
@@adityasai2707
Andulonuu telugu media bro
Asalu taggaru
Election mundu Prakash raju videos chudandii firstuuuuuuu
@@kartheekraju6958
Bro nenu andhi
E interview gurinchi
MANCHU WON'T ALLOW RK TO DO THAT.
Life lo first time, Power lo unna manishi kante Opposition lo unna manishi ke public lo craze undi...😂🤣💥
Super,,, awesome
Nee life lo na
@@mvrk5199 nenu eppudu sensible lives gurinchi matladata. Mee life lo ala kakapothe adi naa problem kadu andi.
Second time.. first was Pawan Kalyan..
Few may disagree with it. But it is fact.
*MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣
_OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭
*Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗
one of the best interviews conducted by RK.. correct meaning of "Open Heart with RK"..Prakash Raj is very open and broad minded.. Yes he is too blunt and out spoken which is a rare quality..Hats off to you Prakash Raj garu
విలన్నిజంలో మీకు మీరే సర్
ఓపెన్ హార్ట్ 💖 విత్ ఆర్కే కార్యక్రమంలో నిజంగా ఓపెన్గా మాట్లాడిన ఏకైక వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. He inspired social worker like me.
ఒక గంట 15 నిమిషాల కార్యక్రమం ఎలా చూస్తాను అని అనుకున్న కానీ అసలు సమయం అర్థం కాలేదు. అలా చూస్తూ ఉండి పోయా మొత్తం ఇంటర్వ్యూ
అచ్చ తెలుగువారు కూడా మీ లా మాట్లాడ లేరు సార్ మీరుసూపర్.
Nuvvu telugu ra
???
Idiot
నీకు సిగ్గుందా రా గాడిదా?
@@mr-qp7kc పోర పూకా
@@karatekungfu బుద్ధివు0దిర పూక
@@kprasadprasad8290 చాలా ఉంది నా దగ్గర.నీకు కూడా కొంచెం ఇస్తా రా రా ఎర్రి పూకా....
ప్రకాశ్ రాజ్ గారు చాలా చక్కగ అర్ధవంతంగ అదీ తెలుగులో మాట్లాడడం చాలా సంతోషం
I am a NATIONLIST, I have great reverence to my identity as a BHARATEEYUDU show allegiance to the culture of BHARAT. However, I respect the openions
of others also. I had a family friend, much older to me, was an atheist but his wife was a HINDU who used to perform pijas etc like all HINDUS do. But, this intellectual atheist used to abuse Hindu gods and the photos of Hindu gods were used as***** to express his ideology. Coming to Prakashraj, he a great artiste, who can be compared to a few great artistes. I differ his political and nationalist ideology but I respect his thoughts. Prakashraj respects his wife and others also. It’s unfortunate that MMA members couldn’t elect him , unfortunate because they(members )are fools with regionalism, casteism, skewing to one political party, yielding to money etc. Because, MAA is Small association of artistes. Finally, I advise Prakashraj not to be discouraged as majority of Telugu people own you as one of their family members. My advise to Prakashraj is not to be a cherry-pick and choosy ideological. I admire you.
Pora erri
Hitler and stalin were also nationalists
తెలుగులో మంచి ఫ్యామిలీ కన్న ప్రకాష్ రాజ్ గారు 100% బాగా మాట్లాడతారు 👍
Mohanbabu kanna na
Telugu matladitey Telugu vadypodu,
Nee amma kanna Aishwarya rai Andamga undanadanta neelantodu
This interview is different from other regular interviews.
మీరు ఎన్నికల్లో ఓడినా నిజంగా తెలుగు హృదయాలను గెలిచారు సార్...
Such an enlightening interview. First time RK showed his decency
Prakash raj has clear thoughts on his words and RK is trying to pull something which he wants but Prakash Raj is denying or explaining perfectly.
ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఇండస్ట్రీ లో ఇరవై ఏళ్ళు గా నటిస్తున్న విలక్షణ నటుడు ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఇక్కడ తెలుగు భాష నెర్చుకొని ఈ సినిమా పరిశ్రమలో ఉన్న కలాకారులకు సేవలు చెయీలీ అనె తపన ఆయనలోఎక్కువగా కనిపిస్తుంది . కానీ ఈ మంచుఫ్యామీలీవారు సినిమా వాళ్ళ కష్టాలకు ఏనాడు స్పందించకపోక ఈరోజు కెవలం సినిమా ఇండస్ట్రీ మీద అధికారం కోసం ఆరాటపడుతున్నారూ అంతె.🤛
భవానీ గారు...!! ప్రకాష్ రాజ్ తెలుగు నేర్చుకుంది మనల్ని మన భాషని ఉద్ధరించడానికి కాదు. తనని తన సినీ కెరీర్ ని ఉద్ధరించడానికి. ఇరయై ఏళ్లుగా ఇక్కడ ఉంది మన మీద ప్రేమ తో కాదు. మనం ఇచ్చే డబ్బు మీద ప్రేమతో. అలాగే ఇరయై ఏళ్ళు ఇక్కడ మాత్రమే లేదు. తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో కూడా ఉన్నాడు. నాలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కూడా కట్టుకున్నాడు. మంచు ఫ్యామిలీ వాళ్ళూ సినిమా వాళ్ళ కష్టాలు పట్టించుకోలేదు...ప్రకాష్ రాజ్ కూడా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళూ వీళ్ళూ కూడా ఆరాట పడింది అధికారం కోసమే
Elections roju media mundu endhuku cheppaledu sir meeru..appudu Mataram navvutu kurchunaru..odipoyaka vachi edho cheptunaru. Sare sir vishnu gelichadu..vishnu tho kalisi work cheyachu kada nizamga manchi cheyyali ante? Vishnu vinakunte kada media ki ravalsindi?..andharu andhare..
*MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣
_OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭
*Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗
Correct Bhavani garu
One of the clean and good interviews.
Proud of RK and PR.
Babai RK ne kanna talented fellow Prakash Raj jii
As an actor I loved Prakash Raj sir ... Now I love him as a person... Small help from you sir .. can u give motivational speeches r something like puri musings ... They will b very helpful for d younger generation... Hope u see my text
Great Prakash sir. Salute sir. What a sincier. Honest in voice.....humanity in heart. Need ...for every indian......Prakash sir. Salute sir....
Sir, ur vision and ur way of thinking and ideology is great sir, i didnt seen this type of valiable interview before
He might not be Telugu person. But Telugu jaati garvinchadagga natudu prakash raj. 🙏🙏🙏.
Superb
Prakash raj garu, meru very transparent and very nice human being and great personality.....
👌👌👌👌👌
How stubborn he is!!!!
Great character ❤️
ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడు సినిమాల్లో !
మంచు ఫ్యామిలీ ఉత్తమ నటులు సినిమాల్లో తప్ప !
# మనోజ్ మంచి వ్యక్తి ❤️
Lol 😀😀😀
Best comment of the decade 😀😀😂
Great
😂😂
Big joke...💥
టంగుటూరి వెరహం అనలేదు tq somuch.....cc footage ఇవ్వరంట . భయపడ్డారు సాంబ......ur the winner
Yes
🙏 ప్రకాష్ రాజ్ గారు మీరు మా ఎన్నికలలో ఓడిపోవడం చాలా బాధగానే ఉంది ప్రజా స్వామ్యంలేదు🙏
Intelligent people will lose, but voters have failed to choose a better person.
Hope RK changes his way of asking questions with this interview, great and fare answers Prakash Raj.
@Koppaku Sharath ua-cam.com/video/auKumkp012Y/v-deo.html
U r modi fan and supporting prakash raj.
Aadu maradu
Such a great person with valuable knowledge....... industry elanti varini miss avvakudadu......
NOWAY SEETAYYA KI TATA MANNODU
From this video I become a fan of prakash raj with his thinking knowledge on society
Watch his old interview with RK and also with Manchu Lakshmi. Both are good. It brings out Prakash Raj's personality
Prakash is rare but genuine
ప్రకాష్ రాజ్ గారు మీ లెవల్ మా అసోషియేషన్ కాదు సార్. మీరు ఒక నేషనల్ లీడర్.
సారీ! నేషనల్ లీడర్ కాదు. ఇంటర్నేషనల్ అని చెప్పండి
100%
orey kojja mega family nunchi evaeu vachina he could win prakash raj is a worst fellow
manalni manam eppudu kinchaparuchukokudadu adey prakash raj chala sarlu maa association nunchi disqualify iyyadu even mega brother sanke babu abused him and he is supporting basic ga aa family ki ethics levu vallu power lo untey tappa
Vinadame kani 1st time chustunna
After this interview, many incidents took place like prakashraj asking CC footage of election day and other issues.
I just
One of the best interview RK with prakash raj
The great actor and legend forcen .💖💪🏽✊🙏🏼
Such a very sensible powerful and the best episode ever of rk show.... 👌👌👌
Prakash is always prakash. Wonderful human being. Worked very well in a small village in telangana in developments. MAA is just a tip in hotel for Prakash Raj.
I love the way he speaks how I wish if I would meet him personally 👌
Prakashraj is legend in India. Very knowledgeble person. I feel somuch sir for your defeat
I admire your farming thoughts,as a agriculturist proud of you sir
ప్రకాష్ రాజ్ రియల్ హీరో.
He really Vilon
*MEGA BAJANA Family Ee CHINA KUKKA PARUGU PRAKASH RAJ Nu Support Chesi MAA President Ku poti Chesey Badhulu MEGA BAJANA Family Lo Evaru Okaru Poti cheyavachu Kadha* 🤣🤣🤣
_OVER Confidence ku Poy MEGA BAJANA Family Bokka Borla padaru NARESH Vadilina VISHNU CHAKRAM Tho_ 🤭🤭🤭
*Evariki Telidhu MEGA BAJANA Family DRAMA Lu Election Lo Vodipoyaka* 🤗🤗
Prakash Raj garru always incredible thank you sir making kannadigas so much proud, god always bless you, may all your movies become hit in telugu reach another milestone 🙏👌🙂🇮🇳
*_Dearప్రకాష్ రాజ్, నేను మీతో ఉన్నాను, నేను స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నాను, భారతదేశంలో రాజకీయాల గురించి నాకు బాగా తెలుసు, అవి కేవలం టిష్యూ పేపర్ లాంటివి, ఖచ్చితంగా నేను బాధ్యతా రహితంగా ఉండను, నేను స్విట్జర్లాండ్‌లో మల్టీ మిలియనీర్ అయినప్పటికీ, సంతోషంగా లేను, ఎందుకంటే మన దేశం గురించి ఆందోళన చెందుతున్నారు_*
Hi sir
ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పే మీకు మంచి గుణ పాఠం చెప్పారు ప్రకాష్ రాజు గారు
ప్రకాష్ సార్ మీ దృఢత్వం గొప్పది
నా దృష్టిలో ప్రకాశరాజ్ ని మించిన లెజెండరీ యాక్టర్ ఎవడు లేడు ఇండస్ట్రీలో. ఐ లవ్ హిమ్
kota vucha thaganiki paniki raadu veedu
@@vinaykumar-dj6zp నువ్వు పనికి వస్తావా కోట ఉచ్చ తాగటానికి మరి
@@lokondamadhavan6347 good answer boss👋
Prakashraj Sakala bhaasha kovidudu Sakala kalaavallabhudu, he is great legend in all film industry 👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
Prakash Raj is Prakash Raj whether he wins in a small election or not. He is identified by his performances and his roles,his strong voice on many platforms as an Indian.
Llml
L
Ll
K
Ll
@@kilambiraju2156 which language is this and how did it become a highlighted reply?
Yes he had intelligence and Logics bro...
ఓడిపోతే ఓడినట్టు ఉండాలి. అరవకూడదు
ఒక గొప్ప నటుడుని కుట్రలు కుతంత్రాలతో దుష్టశక్తులు అన్ని కలిసి ఓడించాయి
Cast feeling తో.
Pakeer raja goppa natude 👍🏻👍🏻👍🏻 but anthakanna goppa cunning and saddist..karnataka vallani adagandi pakeer raja goppathanam goppaga cheptharu 🤣🤣🤣
Veedi actor gaa best kaani character leni daurbaagyudu
Prakash Raj garu is one fine actor in INDIAN cinema history and WISE man... Jai Hind. 🇮🇳
Interview done like a gentleman. I appreciate anchor for it👏👏
మీ వ్యక్తిత్వం చాలా గొప్పది ప్రకాష్ రాజు గారు ,,,, మీరు ఇంటర్వ్యూ చేసే ప్రతి వ్యక్తిలోనూ దీని బయటికి తీయడం మీకే సాధ్యం ఆర్కే గారు
Prakash Raj is nice person
Entha adbuthamyna ashayalu sir mevi after Rgv hypocrisy lekunda clarity ga matladthu interview icharu beautiful interview really
Excellent actor in India only Prakashraj
The way pr speaks very decent with vision and intelligence.
Prakash raj sir is the legend I respect him alot
RK as per the situation and as per the conversations and as per his comfort changing his words:)
The way of you explaining about concept great sir
This guy acts only on screen not offscreen .. Really one should appreciate his idealogy and his approach towards his life..
Sir, telugu people respect you most, you won our hearts, we love your telugu speech.
Wahhh !! What a fluency and diction, sir . Take a bow from NANDU
Nobody will touch Mr Prakashraj. If any thing wrong he will question anybody
Rk గారు మీరు ప్రశ్న వేసి ఎదుటి వాళ్ళ నుంచి ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తే బాగుంటుంది
Ede interview maa association members chuste kanisam prakash vision ayna aydem avvanu👌👌
Prakash ji 🙏👌
ide prakashraj innallu MAA lo emipoyadu since past 15 years okkasari prakashraj service chudaledu..
He is a better human being than his action in Cine field, may his spirit live long to rectify &satisfy other humans in future, Ome Shanthi!
Prakash Raj gaaru telugu lo super gaa maatladuthunnaru ,evadraa prakash gaaru non local annadi
Wow what a beautiful & great parsanality of prakash Raj garu🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅👍👍👍👍👍👍
మీలా జీనియస్ గా brillient గా matured గా చాలా అవగాహనతో
అలోచించి మాట్లాడే ప్రకాశరాజ్ లాంటి
వారు RK తో మాట్లాడడం ఇంత వరకు చూడలేదు 🙏
అవును
Meeru non local annaru Vishnu and co.. anthe... Meeru eeee elections valla enka yekkuva telugu valla gundello undi poyaru. Telugu people loves you sir ☺️
PR & PK both are great human beings
Telugu and Tamil people should support prakash raj sir in Karnataka
One should know what they want. Clarity of thought, responsibility, and transparency is very very important for any collective work. Nice interview. Rk garu conducted in great manner
Rk gadiki interview cheyyatam raadu asalu...avatala vallani matlada nivvadu.
G E E p
Super ga cheparu prakash raj garu bhavamm mukayam......👌👌👌
ప్రకాష్ రాజ్ ఒడిపోలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓడిపోయారు
తప్పు తప్పు....! కొందరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లఫుట్నాకొడుకులు కలిసి ఓడించారు. ( ఏపీ లో 420 గాడు గెలిచినట్టు )
E interview chusaka maa members anavasaram ga vote veyaledhu ani chala mandhi feel avtharu
మన కులపోడు ఐతే ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చెయ్యాలి. వేరే కులపోడు ఐతే ఎలక్షన్ తర్వాత ఇంటర్వ్యూ చెయ్యాలి.
Edhe adho alochinchalsindhy
Shabash beta, point matladav. We should look into this
మీరు చెప్పింది చాలా గొప్ప విషయం
చిన్న correction
కులం కాదు, మనకి కావలసిన వారైతే
Correct Bro………..
Kamma kula gajji
ఇప్పటి వరకు ఇలాంటి ఇంటర్వ్యూ నేను చూడలేదు...మనిషి ఎలా ఓపెన్ గా ఉండాలో & heart full ఎలా ఉండాలో ప్రకాష్ రాజ్ సర్ ని చూసి నేర్చుకోవాలి.
He is a legendary. I proud of you Mr. Prakash Raj sir.
I am from Karnataka.
Excellent one by RK sir. Good pick for Season 3.