23 విగ్రహాలు 18 కోట్లు..జగన్ డబ్బు మాత్రం కాదు..: Mahaa vamsi Analysis | Jagan
Вставка
- Опубліковано 7 лип 2024
- #ysrajashekarreddy #ysjaganmohanreddy #mahaavamsianalysis
23 విగ్రహాలు 18 కోట్లు..జగన్ డబ్బు మాత్రం కాదు..: Mahaa vamsi Analysis | Jagan
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.
విగ్రహాలు కూడు పెడతాయా ఈ విగ్రహాలు పెట్టడం ఆపాలి ఆ మేతగాడి ఫోటో లు అవసరం లేదు
మహామేత చనిపోయి 15 years అయింది
పాపాలు చేసి దుర్మరణం చెందినతండ్రిని(అదీతనవల్లనే)దేనికిసాక్షిగా ఈ 23 విగ్రహాలు దానికీ ప్రజాధనం 18కోట్లపెట్టడంఏమిటి అంతరాత్మ అంత నిర్వీర్యం గా ఎలావున్నది,ఛీఛీవాడు,వాని వందమాగదులూఅందరూ నసించాలి-జైశ్రీరాం,జై హనుమాన్.
సొంతం డబ్బులు ఎందుకు ఇస్తాడు.అసలు సొంత సంపాదన ఏది లేదు. అంత దోచుకున్నదే. ఇక దానిని కూడా కాకుండా మళ్ళీ ప్రజల సొమ్ము తో విగ్రహం లు. సద్దాం హుసేన్ తరహా.
Evadabba sommuni vigrahalaki kharchu peduthunnaru. Prajalaki manchi jarige panulu cheyandra babu!
ప్రజా ధనము యింతలా అప్పణములా మేసినా, యెన్నో స్కాముకు బయట పడ్డ యింకా కొందరు జై జగన్ అంటున్నారంటే, వారిని ఏమనాలి అర్థము కావటము లేదు ...
Mana daridruam.... Politics loooo "Legacy" chusi vote vestunata kallam ap people suffer avalisindi.....
నమస్తే సార్ 18కోట్లు పిల్లలను చదివిచ్చింటే 18 మంది పిల్లలు ఐఏఎస్ అయేవారు సార్
పక్క రాష్ట్రం పొలిటికల్ బ్రోకర్ రామోజీ తద్దినానికి 12 కోట్ల ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాడు మీ చంద్రబాబు, ఆ డబ్బు తో ఎంత మంది పిల్లలను చదివించే వచ్చు
@@RajasekharVJA1 em matladuthunnara romoji valla banduvule 10cr amravati development ki echharu
Mind Unda mingesinda
10cr donation ecchinollu
Valla function ki pettukolera
Proof chupichi mataldu
Sollu dobbaku
చంపేసి పిండిలు పెట్టడం అంటే ఇదేనెమో
ట్రస్ట్ సరే ; కనీసం వాడి సొంత పేపర్లో ఓ పూర్తి పేజీ యాడ్ అయినా ఇచ్చాడా ? దరిద్రుడు ...
సార్ ఏంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సృష్టి కర్తలా సార్ వీళ్ళపిచ్చి కి ప్రజలు బలిపోయారు వీడుఒకడు వున్నాడని సెలమందికి తెలియదు అతను శనిపోయేవరకు
నమస్తే సార్ వంశీ గారు సార్ మరీ నండి మీరు ప్రజల సొమ్ము తోటి 500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టు ఉన్నారు కదా 18 కోట్లు పెద్ద సమస్య ఉందండి సార్ అంటే వాళ్ళ ఆలోచించండి సార్
కంచు విగ్రహలు. గోల్డ్ పూత. ఎందుకు కాదు
విగ్రహాల టెస్ట్ చేయించ వలసి ఉంటుంది.
Ysr నాలోడ్జి వ్యాలీ అంటే.... ఎలా మత కలహాలు చేయాలి, ఎలా హత్యలు, మర్డర్లు, రౌడీజం, ప్రజాధనం ఎలా దోచుకోవాలో నేర్చుకోవాలి...... సూపర్ నాలెడ్జి వ్యాలీ....😂😂😂😂😂😂😂😂😂
స్వంత డబ్బులు ఖర్చు పెట్టడానికి అయన అందరిలాంటి వారు కాదు కదా. అయినా ఇదేమి కొత్త విషయం కాదు కదా. ఎన్నింట్లో ఇదొక్కటి.
Super sir
Jagan Reddy is hitlar he also an fit political
11 years కాదు vamsi గారు
15 years complete సార్
Taxpayers hard earned money 😭😭😭
పక్క రాష్ట్రం పొలిటికల్ బ్రోకర్ రామోజీ తద్దినానికి 12 కోట్ల ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాడు మీ చంద్రబాబు
ఆ డబ్బులు వైసీపీ వాళ్లతో వసూలు చేయాలి... ఉమ్మడి ఏపీ ని బండిపోట్ల కంటే గోరంగా దోచుకున్నారు తండ్రి కొడుకులు కలిసి తండ్రి అధికారంలో ఉన్నపుడు ఆలా తండ్రి సిఎం గా ఉన్నపుడు దోచుకున్న సందర్బంగా మళ్ళీ ప్రభుత్వ సొమ్ముతో విగ్రహాల ఖర్చు బొక్క అది కూడా ప్రజల కష్టర్జితం బొక్కే కదా
Already Anni areas lo vigrahalu pettaru... irritation vastundi...vilithe demolish cheinchandi...
Bose, alluri... Ilanti valla vigrahalu pettali
ప్రస్తుత ప్రభత్వం చర్యలు తీసుకోవాలి.. రికవరీ చేయాలి...
Jai pspk MLA Garu King 👑
Anganwadi workers ki salary increase cheyadaniki funds levu, vigrahalaki crores vuntayi
23 vigrahalatho maatladukovadaaniki
Send to his bangalore palace don't kept in AP
Free sand policy ki CBN garu meeda case file cid buddi undali,ippudu jagan meeda pettali case
As long as people are dump, they don't hesitate to waste public money.
23 .కాదు
11 విగ్రహాలు పెట్టాలి ...
Prajalanu somari pothulanu chesaru,
Good channel Good report 🎉🎉
Super anna . 😊
వంశీ గారు NTR ఫోజు చాలా బాగుంది 😊 really superooo super 🎉పంచులు ఇంకా సూపర్ 😮😊❤🎉
Thuglak jagan recover all the amount
26 statues pettali
, 26 districts tarapuna
If it is true take immediate action.
Ysr family drama
Sontha tandri vigrahalaku kuda sontha dabbulu pettaleru..veellu kuda varasulu anta...?????
sar nenu pulivendhulaki velyanu bus kodhiga letu ayindhi akkada bus seltarki 250000 kattaru akkada 4 kallu 4 rekulu 10 benchilu
Jagan Anna ki alanti vi cheyyaru.
YsRajasekhar Reddy emi chesaru sir .Evaraina cheppandi sir. Iam 75 years old man. I couldn't not understand what ysr done. Only for poor people by giving frees making them poorest.. what about remaining people
గత ఐదు సంవత్సరాల ప్రజలు డబ్బు వేస్ట్ ఖర్చు చేశారు 😂😂😂😂
2019 lo TDP ki 23 MLA seats gelichinaru. Symbolic gaa 23 statues pettinaaru
ఎన్ని విగ్రహాలు పెడితే అంత పేమ మీకు తెలియదా
Vigrahala ku iana expenditure recover from jagan and public money misuse case pettali
The amount of 18 crores to be recovered from Jaggu
HOW MANY NTR STATUES WERE PAID BY TDP GOVTS?
Super krishna...
Manchi point.
Enquiry cheyyali.
Enta karchu pettaru.
Ennni pettaru. Evari dabbulu pettaru.
Evadiki Labham , rastram dabbu , Mee nanna ki Mee dabbu kada pettali. Pedalaku kharchu pettadaniki chthulu ravu.
Telugu Desam 23 MLA YS Rajasekhar Reddy 23
2019 lo cbn garimi 23ceats vachayani ysr ki giftga 23 vigrahalu kattinchadu kabolu
23,0000 crores dochasadu
Adi manadi kaakapothe Delhi daaka dekhavachu
I see vamsi video only to reduce my frustration other wise here no news watch in vamsi mahha
Adu Amma. Mogudhu. Sommulu
JAGAN IS DON . JAGAN FATHER IS SUPER DON. WE NEED TO STOP THE STATUES FROM AP PEOPLE
Indians should get rid of hero worship… in our history idols were installed only great devotees of God or people who led life with great principles and have led their lives as great role models etc
In today’s times sadly idols are being installed for people who have done fraud, crime, amassed wealth doing enormous corruption etc… People should know whom to follow as ideals or Role models and only those people who deserve such stature should be allowed… else children will think that these greedy politicians are great role models… similarly cinema actors and sports people too, people should follow with care… True role models are our army personnel, our scientists, selfless social workers, Philanthropists and entrepreneurs… since they make a real difference in peoples lives. People who do business in the name of service do not deserve any respect whatsoever.
Prajadhananni dhochukunnaru inka rastramemi bagupadu thundhi praja dhananni rabattandi
Jagan Mohan Reddy aaayanaki aayane vigraham kattinchukoni mello dandeyinchkomanandi
Evadabba sommuni vigrahalaki kharchu peduthunnaru? Prajalaki manchi jarige panulu cheyandra babu!
Recover every rupee from him all that he mis used in his time. Put cases on him.
I dont have any thing against YSR, but at the same time, I dont see any reason why one sohld have so many statues everywhere accross the state. He may be a good politician, but then there are many at the same level or even better without much of this fuss. It just looks like pure commercialization for political benefit. This is another scam in using public funds that needs to be investigated among mountain of others under YSR governement. Except their immediate family, I dont see anyone else here.
Sir ee murali unfit for your channel ...he downed our high
Thinadaaniki kadupuninda thindi vundataaniki oka illu chaalada, ee lakshala crores kattuku pothada. Vaalla naanna paristhithi yemayyindi
Sommu okadidhi soku marokadadhi
Asyanemaina devuda?
Jagan is a looter
Prajala dabbutho vigrahalu emiti vari sontha many tho pettukovali pedavariki adina help cheyali wone many karchupettukovali prajala dabbukadu
unna janaaniki dikku ledu. paiki poyinodiki anavasaramaina karchu
ABBA WHAT A GREAT CHANNEL AND ANCHROING , DO YOU REALLY FEEL ASHAMED DEAR VAMSI . PL USE THE CHANNEL ON COMMON MAN ISSUES ETC
Yevadammanu minginaira ivi
ఊరుకోండి సర్ , మొన్న రామోజీ రావు గారి ఫంక్షన్ కి 10 కోట్లు ఖర్చు చేయలేదా. ఎవరు అధికారము లో ఉంటే వాళ్లదే ... ఎవరూ తక్కువ కాదు .
పక్క రాష్ట్రం పొలిటికల్ బ్రోకర్ రామోజీ తద్దినానికి 12 కోట్ల ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాడు మీ చంద్రబాబు
Aadi Babu A.P prajalaki emanna devudaa...prajala sommu sachipoina eedibabugadi kosam karchi pettadam enti buddunda jaggubhai gadiki ..
Ani prajalu tidutti postunnaru.
15 years aindi poyyi
జగన్ సొంత సొమ్ము ఒక్క పైసా ఖర్చు పెట్టాడు. ఇది జగమెరిగిన సత్యం.
పదకొండు కాదు 15 సం అయ్యింది YSR చనిపోయి
18 vigrahalu aaha yenduku ante manishi anevadu yela puttadu darvin siddatam telusu kada aa darvin siddam lo bommalu vesaru kada adi ys de ys nunche ee prapamcham manacaliga tayarainadi anduke ee congress vedavalu tapatrayam
Ntrgaduవీగ్రహాలకునీఆమ్మమెగుడివిబోల్లోడిఅమ్మమెగుడివిఖర్ఛుఛేసాడేంటుఅపుడుబోల్లోడితోఓరేలుఛాజనాలసోమ్మువీగ్ర.హాలుపెడుతునివేంట్రాలుఛాఆడీగితేఇపుడుజలగన్నాగాడుపెట్టిడుకథాntrగాడికీఒకన్యాయం....