నమస్కారం అందరికీ నేను ఇప్పుడే మీ ఛానల్ subscribe చేశాను ఎందుకంటే నేను వెజిటేియన్ ని అండ్ మీ ఫ్యామిలీ bonding naku chala నచ్చింది. థాంక్యూ for sharing this recipe.
మీ అందరూ కలసి అలా ఆత్మీయం గా చేస్తుంటే మా కుటుంబ సభ్యుల్లా అనిపిస్తుంది మీ వంటలు మూకు చాల ఇష్టం ప్రతీదీ బావుంటుంది ఇంకా కొన్ని పాత వంటలు చెప్పండి ధన్యవాదాలు 🙏
ఏ వంటలఛానల్ లో చూసినా ఉల్లి,వెల్లుల్లి ... ...మీరు ఆరెండూ లేకుండా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడటానికి ... ఈ పప్పులకూరలో కొబ్బరి పడితేనే బాగుంటుంది .తప్పకుండా చేసుకుంటాము .... మీముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేస్తుంటే మీ మధ్య అన్యోనత చాలా చూడముచ్చటగా ఉంది ...
అన్నయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్ మీ అమ్మగారి వంటలు చేసి చేస్తుంటే మీరు చూపించడం అసలు ఎంత చూడముచ్చటగా ఉంది మాకు తెలియని ఎన్నో వంటలు ఛానల్ లో చూసి నేర్చుకుంటున్న చాలా థ్యాంక్స్ అందరికి నమస్కారములు
మీరు చేసిన ఈ వరైటీ కూడా చాలా బావుంది అండి....మా ఇంట్లో మేము సెనగపప్పు తో ఇలా చేసుకుంటాము... నేను ఎప్పుడూ కొబ్బరి వేయలేదు. ఈ సారి ఇలా చేసి చూస్తాను తప్పకుండా... ఇలాంటి వంటలు మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు.🙏🙏🙏
I am mrs.sharma from Jharkhand. Jamshedpur. Mee idli/ dosa ki karappodi choosi nenoo chesaanu. Chaala bagaa vachindi. Baagaa explain chestunnaru. Meeru chestunnappudu choosi ventaney tinali anipistondi. Thanx a lot to your mother. Memu velanati brahmins.
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ
అమ్మగారు నమస్కారం అండి,మీరు చేసిన పప్పు మేముకుడా చేసుకుంటాం,మా అమ్మమ్మ గారి రెసిపీ ఇది,దీన్ని మేము పొడిపప్పూ అని అంటాము మా తెలంగాణ ప్రాంతంలో. ఐతే ఇందులో మేము ఉల్లి పాయలు కూడా వేస్తాము, ఈ పొడి పప్పు చేసిన రోజు మేము పచ్చి పులుసు తప్ప కుండా చేసుకుంటాము .చాలా సంతోషంగా ఉంది మీరు దీన్ని ఈ కాలపు వాళ్ళకి పరిచయం చేసారు, ఇలాగే పాత కాలపు వంటలు ఇంకా నేర్చుకోవాలి అన్ని ఆశిస్తున్నాము,tq
చాలాబాగున్నాయి అమ్మచేతివంటలన్నీ చేసుకుంటున్నాము . అమ్మా కొడుకు , కోడలుతో మీ సంభాషణలతో వంటలు సూపర్ ravapongali , పచ్చిపులుసు combination చేసి చూపించండమ్మా
చాలా thanks అండి! సుమారు 35ఏళ్ళ క్రితం మా ప్రొఫెసర్ గారి భార్య ఇది చేసి పెట్టేరు! అప్పటి నుంచి మేము విదేశాలకు వెళ్లి పోయి మా ప్రొఫెసర్ గారిని కలవ లేదు. కాని ఈ రెసిపి కోసం వెతుకు తున్నాను! ఆవిడ దీనిని పాఠోళి అన్నారు! ఇప్పటికి నా search ఫలించింది!🙏🙏🙏
Meeru chala lucky andi kammaga vandi pette amma ni bharya ni ichadu devudu meeku. 🙂 Meeru andaru santhoshangaa undaali ani korukuntunnanu. God bless you all.
memu dinni patoli antamandi. very nice. yenni vantala channels vunnayo mana telugu vi ........annitilo this is the best naku.......kothimira pachadi, vankaya sivangi pulusu chesanu......excellent ga vacchayi......
Though we are Brahmins, I totally forgot typical receipes of ours. Thank you very much to you and your family. It recalls receipes that my mother was preparing. Also I desperately wanted to know "pulusu podi " and "chaaru podi" with ingredients proportion
Maa ammama chesedi kaani dadapu 2-3 gantalu veyinchevaaru, sanna sega meeda. Nela mottam eduru choosevallam. She was from Nellore and called it Sandigapindi. Many thanks for bringing back those fond memories. God bless.
ఇప్పటి తరాల ఆడ పిల్లలు సాంప్రదాయ వంటలు చేయడం తెలియక అత్తవారింట్లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు మన బ్రాహ్మణ వంటలు చేసి చూపించడం చాలా చాలా బాగుంది. మీ ఛానల్ చూసి చాలా మంది ఆడపిల్లలు సంతోష పడుతున్నారని అనుకుంటా. పులుసు కూరలు చేసి చూపించండి . మిమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు.
నాకసలు వంటలు రావు అన్నయ్య ,మీరు ఈ ఛానల్ పెట్టి చాలా మంచి పని చేశారు నేను ఒక ఎమ్మెల్యే భార్యను ,నేను వంటలు చేయమంటారు మీ అమ్మగారు వంటలు చూసి అవి చేస్తుంటే చాలా బాగున్నాయి అంటు
నమస్కారం అండి మీరు చేసే వంటలు అన్ని మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసేవి లా వున్నాయి tq అండి నాకూ పచ్చి పులుసు నువ్వులపొడి చేసేది అమ్మ అది గుర్తుకు రావటం లేదు ఎలా చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి
Mana brahmana vantalu enno poshakala viluvalatho kudinavi. Ma generation vallaki theliyani mana sampradaya vantakalu chakkaga chesthunna miku na dhanyavaadaalandi 🙏🙏
Super andi, kalisi melisi mi family members matladukuntu vanta cheyadam chala chala affectionate ga undi, ma chinnapudu ma ammomma valla tho unatlu undi andi, super tasty vantalu
Today I prepared vuntala pulusu for the first time after watching u r vedio...it is super tsdte...I liked so much...thanks to amma for telling this recipe i watch all of u r ve dios
నమస్కారం అందరికీ నేను ఇప్పుడే మీ ఛానల్ subscribe చేశాను ఎందుకంటే నేను వెజిటేియన్ ని అండ్ మీ ఫ్యామిలీ bonding naku chala నచ్చింది. థాంక్యూ for sharing this recipe.
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏
మీ అందరూ కలసి అలా ఆత్మీయం గా చేస్తుంటే మా కుటుంబ సభ్యుల్లా అనిపిస్తుంది మీ వంటలు మూకు చాల ఇష్టం ప్రతీదీ బావుంటుంది ఇంకా కొన్ని పాత వంటలు చెప్పండి ధన్యవాదాలు 🙏
మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ వంట చేయడం ఎంతో ఆత్మీయంగా ఉంది.👌👌
Nice andi we are also bramins .
Amma gari matalu antho apyaga vuntaie.thanks
Dhanyavadalu andi me abhimananiki
ఏ వంటలఛానల్ లో చూసినా ఉల్లి,వెల్లుల్లి ... ...మీరు ఆరెండూ లేకుండా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడటానికి ... ఈ పప్పులకూరలో కొబ్బరి పడితేనే బాగుంటుంది .తప్పకుండా చేసుకుంటాము .... మీముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేస్తుంటే మీ మధ్య అన్యోనత చాలా చూడముచ్చటగా ఉంది ...
Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
Maa amma garu chesinatte vundandi.. dhanyavaadaalu.. maaku rayalaseema vantalu alavaatandi
Dhnyavadalandi me abhimananiki
అన్నయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్ మీ అమ్మగారి వంటలు చేసి చేస్తుంటే మీరు చూపించడం అసలు ఎంత చూడముచ్చటగా ఉంది మాకు తెలియని ఎన్నో వంటలు ఛానల్ లో చూసి నేర్చుకుంటున్న చాలా థ్యాంక్స్ అందరికి నమస్కారములు
Doddammagaru mimmalni chooste ma ammagaru gurtosthunnarandi mee lo ma ammani choosthunna ee koora really superb ga undi norooripoyindi SUPERRRR AMMA
Meeru chupinche vantalu chala ruchiga untunnai. Thank you Athaiyagaru.🙏
Dhanyavadalandi me abhimananiki
మీరు చేసిన ఈ వరైటీ కూడా చాలా బావుంది అండి....మా ఇంట్లో మేము సెనగపప్పు తో ఇలా చేసుకుంటాము... నేను ఎప్పుడూ కొబ్బరి వేయలేదు. ఈ సారి ఇలా చేసి చూస్తాను తప్పకుండా... ఇలాంటి వంటలు మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు.🙏🙏🙏
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
చాలా బాగుందండి కందిపప్పు రోటి పచ్చడి మేము కూడా చేస్తున్నాము
మగవాళ్ళు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది . మీ అమ్మగారు, శ్రీమతి చక్కగా చెప్తున్నారు
Meeru me family happy ga untaruchvaill chill ga chesi chuputaru vantalu
I am mrs.sharma from Jharkhand. Jamshedpur. Mee idli/ dosa ki karappodi choosi nenoo chesaanu. Chaala bagaa vachindi. Baagaa explain chestunnaru. Meeru chestunnappudu choosi ventaney tinali anipistondi. Thanx a lot to your mother. Memu velanati brahmins.
Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
అమ్మా ఇంత మంచి వంటలు చూపి మాకు ఆనందాన్ని పంచె మీకూ సర్వకాల సర్వవస్థలో ఆసర్వేశు ని కృప చాలాఉంది అని విషవశిస్తున్నాను అమ్మ ధన్యవాదాలు
అమ్మగారికి. నమస్కారం మేము బ్రాహ్మిన్స్ మీ వంటలు చూస్తున్నాము చాలా సంతోషం గాఉంది పాతకాలపు వంటలు చూపిస్తునదుకు
+Vijaya N
ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
చాలా మంచి ఆహారం. ఉల్లి వెల్లుల్లి లేని వంటలకు ధన్యవాదాలు! మీ ఛానల్ లో వచ్చినవన్నీ పుస్తకరూపంలో (డీవీడి సహితంగా)తీసుకొస్తే చాలామందికి ఉపయోగపడుతుంది!
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ
అమ్మగారు నమస్కారం అండి,మీరు చేసిన పప్పు మేముకుడా చేసుకుంటాం,మా అమ్మమ్మ గారి రెసిపీ ఇది,దీన్ని మేము పొడిపప్పూ అని అంటాము మా తెలంగాణ ప్రాంతంలో. ఐతే ఇందులో మేము ఉల్లి పాయలు కూడా వేస్తాము, ఈ పొడి పప్పు చేసిన రోజు మేము పచ్చి పులుసు తప్ప కుండా చేసుకుంటాము .చాలా సంతోషంగా ఉంది మీరు దీన్ని ఈ కాలపు వాళ్ళకి పరిచయం చేసారు, ఇలాగే పాత కాలపు వంటలు ఇంకా నేర్చుకోవాలి అన్ని ఆశిస్తున్నాము,tq
+Indira K
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
చాలాబాగున్నాయి అమ్మచేతివంటలన్నీ చేసుకుంటున్నాము . అమ్మా కొడుకు , కోడలుతో మీ సంభాషణలతో వంటలు సూపర్ ravapongali , పచ్చిపులుసు combination చేసి చూపించండమ్మా
Maa ammamagaru chesevaru .nenu ippatiki ee vantalu chesthanu malli andariki parichayam chesthunnanduku very happy👍☺️
చాలా thanks అండి! సుమారు 35ఏళ్ళ క్రితం మా ప్రొఫెసర్ గారి భార్య ఇది చేసి పెట్టేరు! అప్పటి నుంచి మేము విదేశాలకు వెళ్లి పోయి మా ప్రొఫెసర్ గారిని కలవ లేదు. కాని ఈ రెసిపి కోసం వెతుకు తున్నాను! ఆవిడ దీనిని పాఠోళి అన్నారు! ఇప్పటికి నా search ఫలించింది!🙏🙏🙏
ధన్యవాదాలండీ
Chala bagundi andi thank u very much kachintanga try chestanu
Dhanyavadalu andi
V nice variety recipe athha kodalu super comm
బాగుంది చాలా బాగుంది మేము బ్రాహ్మణ లమే చాలా బాగుంది ధన్యవాదాలు
లండన్ లొ ఉంటాము... మీ బ్రాహ్మణ వంటలు చాలా ఇష్టం మాకు... రోలు ఇక్కడే కొన్నాను అండి మీ అమ్మగారు చేసిన ఈ వంట చేసాను చాలా బాగుంది 👏👏🙏
+Hima Pydikondala గారు ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
Mee inspirationto nenu kooda simple cooking channel start chesanu ua-cam.com/video/PSz6arqW9Ac/v-deo.html
Meeru chala lucky andi kammaga vandi pette amma ni bharya ni ichadu devudu meeku. 🙂
Meeru andaru santhoshangaa undaali ani korukuntunnanu.
God bless you all.
Om. Chala sattwika vantalu. Mee vantala valla ruchi matrame kaka manassu kuda prasantam ga untundi. Sattwika pravrutthi. Danyavadamulu.
Meevantalu naku baganachai hatsoff thank q
Though we are Brahmins we are finding a variety of our traditional foods. Thank you
Chalakottvsntalu chebihunnaru mamsste
Senaga pappu tho pattoli and senagapappu kobbari curries memu chestam
మీ ఫ్యామిలీ ని చూస్తుంటే సంతోషంగా ఉంది మీ వంటలు చాలా బాగున్నాయి
Thank u amma. Me matalu vituunte ma amma gari voice la undi. Nenu protein dite chestu daniki e recipe chala baguntund. Namaste amma
memu dinni patoli antamandi. very nice. yenni vantala channels vunnayo mana telugu vi ........annitilo this is the best naku.......kothimira pachadi, vankaya sivangi pulusu chesanu......excellent ga vacchayi......
Nenu chesanu chala bagunadi thanks
సార్ పూర్వం చేసిన వంటలు చాలా రుచికరంగా ఉంటాయి, ఆహా ఏమి రుచి 👌👌👌
Amma meku dhanyavadalu.mana traditional vantalu chakkaga chesi chupistunnaru.memu follow avutunnam.
Vakaa Kayya masala alla onda lo chupi yindi tq
Mee vantalu chala baaga untunnayandi. Rayala seema ruchulu, bhasha maaku anandanga undi. Thankyou amma🙏🏻
Dhanyavadalandi me abhimananiki
Meevantalanni super Andi meeandaru chakka chpistunnaku Thanks andi
Chakkaga rotilo danchuthu Amma meeru chepthu chupinche vidhanamu......naku entho santhosam ga undi.
Thank you so much for this recipe.
Dhanyavadalu andi me abhimananiki
Chala bagunai andi mana brahmin vantakallu nenu try chestunna thank you so much
Meeru cheppe vidanam bagundi intilo andarimady matadutu ammanu salaha adugutu chakkaga undi kurakuda chala bagundi
Super recipes ❤ please post the subtitles in English
చిన్నప్పటి మా ఇంటి భోజనము గుర్తుచేస్తున్నారు great 🙏🙏👍
Dhanyavadalandi
Ohh. Very Nice. Meeru Chesina Pappu Curry Ma Ammagaru Chesevaru. Chudagane Ma Amma Gurtocharu. Tq.
Invanunelo merapakaualu annamulo kura combines hon Chala bguntundi try cheyyandi
Wow idi cheste rice vandelopu snack gane tinestamu 👌👌
👌👌👌👌👌👌👌👌👌👌
Very healthy recipe tq amma
Bamma gaaru mee vantalu Chala bagunnaayi.memu mee vantalu Anni follow autunnaamu.
అమ్మ గారికి నమస్కారములు.ఆవిడ కోసం చూస్తాను, చేస్తాను
Dhanyavadalandi me abhimananiki
మా అమ్మగారు చేసేవారు రాత్రి అన్నంలోకి.చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం
Dhanyavadalu andi
అమ్మగారు మీ వీడియోస్ చూస్తే నిజంగా ా ముందే చేస్తున్నట్లు ఆ సమయంలో నేను మీ అందరితో కలసి వుంటూ చేస్తున్నట్లు వుంటుంది..
Though we are Brahmins, I totally forgot typical receipes of ours. Thank you very much to you and your family. It recalls receipes that my mother was preparing.
Also I desperately wanted to know "pulusu podi " and "chaaru podi" with ingredients proportion
Very much traditional recipe.
Please share like this recipies.
Patha kalapu vantalu choopinchandi
🙏🙏chesamu chudandi anni video s chudandi dhanyavadalandi 🙏
Meeru choopina chintha chiguru pachadi chesanu chala bagundandi
Dhanyvadalu andi
Ammagaru.. master chefs ke master chef.. May the Almighty bless her with loads of Health n Happiness for a very long time.
Regards n Best Wishes.
Challa..baga.chupistunsru.sir.👌👌🙏🙏
Chala baguntunnayi...mi vantalu Amrutha phalam inka nimmakaya chitranam try chesam..chala baga vachay
Mee old recipes menu kuda roju chestunnam. Chala chala baga taste ga vastunnai.
Dhanyavadalu andi
Ma variki poori to sagu ante chala estamandi,me vedio chusi cheyadam telisindi,chala thanks andi.
మీ వంటలు చాలా బాగున్నాయి. మొన్న సందిగ ఉండల పులుసు చేశానండి. చాలా బాగా వచ్చింది.
ధన్యవాదములు అండీ
Mee vantalu Chalam bhagunnayi. Memu Brahmins.nenu karevepaku rice chesanu .chala bagundi.
+Santha Komarraju dhanyvadalu andi
మీ..వంటలు...మీఐకమత్యం..చాలా బాగుంది
🙏🙏
Maa ammama chesedi kaani dadapu 2-3 gantalu veyinchevaaru, sanna sega meeda. Nela mottam eduru choosevallam. She was from Nellore and called it Sandigapindi. Many thanks for bringing back those fond memories. God bless.
Dhanyvadalu andi
ఇప్పటి తరాల ఆడ పిల్లలు సాంప్రదాయ వంటలు చేయడం తెలియక అత్తవారింట్లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు మన బ్రాహ్మణ వంటలు చేసి చూపించడం చాలా చాలా బాగుంది. మీ ఛానల్ చూసి చాలా మంది ఆడపిల్లలు సంతోష పడుతున్నారని అనుకుంటా. పులుసు కూరలు చేసి చూపించండి . మిమ్మల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు.
Hello sir meeru me Amma garini vari vantanu roju pogdtuvuntaru adi aame luck Mee adrustam very happy
Dhanyavadalandi
JaiSriRaam..Namasthe..Amma.Mee.Vantalu.Chaalabaagunnayi..Pachallu.Supar.maa..Thanksmaa.
Really thanks for your recipes and memu Kuda anions vellulli vadam so really I am searching for like this food items Andi thanks a lot
చాలా మంచి వంటకాలు చూపించి
మమ్మల్ని ఆనందపడుతున్నారు
అమ్మ గారికి🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అండీ
నాకసలు వంటలు రావు అన్నయ్య ,మీరు ఈ ఛానల్ పెట్టి చాలా మంచి పని చేశారు నేను ఒక ఎమ్మెల్యే భార్యను ,నేను వంటలు చేయమంటారు మీ అమ్మగారు వంటలు చూసి అవి చేస్తుంటే చాలా బాగున్నాయి అంటు
+soujanyakumari siginala
ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను
మీరు ఎక్కడ ఉంటారు అండీ మేము కడపలో ఉంటున్నాము
Chala bags chesaru supergga vunnayee mivantalu
నమస్కారం అండి మీరు చేసే వంటలు అన్ని మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు చేసేవి లా వున్నాయి tq అండి నాకూ పచ్చి పులుసు నువ్వులపొడి చేసేది అమ్మ అది గుర్తుకు రావటం లేదు ఎలా చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి
నువ్వులపొడి వీడియో చేసాము అండీ చూడండి అన్నీ వీడియో లు చూడండి ధన్యవాదాలు అండీ
ఎంతో బాగుంది. ధన్యవాదాలు
Ur receipe haealthy n nutritipus i watch all vedios dhanyavadamulu
Bhama garu naynu theyaru chaysukunnanu e vantakam chala danyavadhamulu bhamagaru and sir meeku kuda. Kadambham thayari kuda nayrpincha galaru
Meeru chesina vantalu chala bagunnai.
Me family mottam Chakkaga matladatha Vanta chestunte yentho Athmeyamga Vundhi. Super Tammudu U r so lucky.👍👍
Dhanyavadalu andi me abhimananiki
Mamagaru Balea matladuthunaru....... Me vantalu chala baguntunai ....andi......memu non-vegetarian....but....me vantalu...baga nachhi....roju.....e vantalea chesukuntunamu......👍
Dhanyavadalu andi me abhimananiki
Sir
Iam very happy sir .not avilable coconet (pachhi) what I can dou .
Meeru chala baga explain chestunnaru
Dhanyavadalu andi
I will try this recipe Andi .mee vantalu bagunayi asaliyina bramana vantalu chesi chupiathunaru . 🙏
First time chusthunnanandi...pappu danchi vandadam..👌😍
Miru. Venttalu. Chala. Bagunnay. Thans
🙏👍
Variety ga chesaru tq andi protans curry tasteyga ela cheyali oka video cheyandi
పులిహోర పొడి చాలా రుచిగా ఉంది మేము తయారుచేసి చూశాను
ధన్యవాదములు అండీ
Chala bavunnay vantalanni
Practice chesthunnam sir
Sivangi pulusu chesam
Chala bavundi sir
Dhanyavadalandi me abhimananiki
Ma intlo paata kalpa vantalu ante chala ishtam..nenu idi guarantee ga chestanu. Chesi chepta👌👌👌
Mi vantalu chala bagunnai andi
Nenu chala nerchukunnanu mi vantalu
Thank you so much
Chala Chala Manche vedios chustunnaru thank you sooo much sir
Dhanyavadalu andi
బ్రాహ్మణ వంటలు చాలా బాగుంటాయి
Mana brahmana vantalu enno poshakala viluvalatho kudinavi. Ma generation vallaki theliyani mana sampradaya vantakalu chakkaga chesthunna miku na dhanyavaadaalandi 🙏🙏
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏
Super andi, kalisi melisi mi family members matladukuntu vanta cheyadam chala chala affectionate ga undi, ma chinnapudu ma ammomma valla tho unatlu undi andi, super tasty vantalu
Dhanyavadalu andi me abhimananiki
@@charepalli chala thanks andi
Today I prepared vuntala pulusu for the first time after watching u r vedio...it is super tsdte...I liked so much...thanks to amma for telling this recipe i watch all of u r ve dios
Mee vantalu anni excellent 👌👌👌
Dhanyavadalandi
Ea pachadi mixie lo chesukovacha andi
Chalaa bagundi chustene tenali anipinchindi
dhanyvadalu andi
Chustene nooru oruthundi Amma memu kuda chestamu madi Anantapur idi patoli kura antaru kada
Evari ahara paddthulu vallavi. Mana Telugu vallu chesinanni rakalu inkevvru cheyaromo? Liked recipe. Will try.
Aunty garu chala bagundandi vanta memu tappakunda chestamu
Dhanyvadalu andi
చాలా బాగుంది 🎉🎉
🙏
Amma namskaram, Mee vantallu chala bagunnai .....chala chala santosham gaa undi yee vantalni meru maaku chesi chupistuntey. Keep going Doddamma garu
Dhanyavadalu andi me abhimananiki
చాలా బాగున్నాయి బామగరు
Fantastic method of preparation! Thanks! Good Luck! Expect more vegetarian recipes for young generations!
dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu