బన్నీపై దండయాత్ర..పుష్పాపై సెటైరికల్ ఫోక్ సాంగ్ |

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 2 дні тому +379

    మంచి కనువిప్పు పాట. కాని మార్పురావాలి జాన్నల్లో.😊

    • @vijayasuresh-m8q
      @vijayasuresh-m8q 2 дні тому +2

      Marpu radu , ninnane chusam kadandi Ram charan cutout ki poola varsham anta deniki

    • @sampaththanneeru5929
      @sampaththanneeru5929 2 дні тому

      Okk marpu raavali baagundhi mari hydra appudu cheyyale pillaa food poisoning appudu cheyyale auto drivers chanipothe cheyyale rapes jariginappudu mudres jariginappudu cheyyale jst movie nachithe chustham ledha lyt kaani manam gelipinchina nayakulu manalne nichanga chusthunte okkadu pattinchukovatle mari appudu kadha marpu ante kanuvippu anta malla

    • @korukantiramadevi2524
      @korukantiramadevi2524 2 дні тому

      👏🏻👏🏻

    • @Rudhra7569
      @Rudhra7569 День тому

      లేడీస్ one week తరువాత చూస్తే better

    • @ravi-xv7et
      @ravi-xv7et День тому

      Avnu Tappu ne ee artists samajaniki emaina ithe konni Lakhs avi istu untaru adi Tappu ne mari enduku istaro ento ee toofan or floods vacchinapoudu papam politician ivvaru Appudu only cinema Valle ivvali tappe adi mari

  • @badarigamoji7496
    @badarigamoji7496 2 дні тому +72

    చాలా మంచి సందేశం ఇచ్చారు. ఇది చూసి నేర్చుకుని ఇక ఎవరు ఈరకముగా టిక్కెట్లు కొని వెళ్లవద్దని నా మనవి 👏 ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు

    • @ravi-xv7et
      @ravi-xv7et День тому

      Correct sir Meeku elago vayasu aipoyindi movie chudaru vere vallu chudakudadu physco la matladutunnaru

  • @ChalapathiMudivarthi
    @ChalapathiMudivarthi 2 дні тому +457

    అభిమానం ఉండచ్చుకాని వెర్రి అభిమానం ఉండకూడదు.ఇప్పుడు వచ్చే సినిమాలలో ప్రేక్షకులకు మంచి సందేశకాత్మకం గా ఉండటం లేదు. పాట కూడా బాగుంది..
    వెర్రి అభిమానం పెంచు కోకండి. పైసలు ఖర్చు చేసుకోకండి అన్న సందేశం కూడా పాటలో ఇస్తే బాగుండేది....
    సినిమా హీరోలు రీల్ హీరోలు.....
    రియల్ హీరోలు.. రైతులు, సైనికులు, స్వాతంత్ర పోరాటయోధులు వారికోసం మన అభిమానాన్ని... పెంచుకోవాలే...
    కాని, నీతి, నిజాయితీ, ఆదర్శం లేని, చెప్పాలంటే క్యారెక్టర్ లెస్ హీరోలను(అందరూ కాదు) మనమే పెంచి వాళ్ళను పోషిస్తున్నామా...... లేదా....??????????.....
    ఒకసారి ఆలోచించండి....🤔🤔🤔🤔🤔..

    • @cholavetisuryanarayana2164
      @cholavetisuryanarayana2164 2 дні тому +2

      Abimanani amukone rojulu

    • @anuraagalu1377
      @anuraagalu1377 2 дні тому

      అసలు ఎందుకిలా ఆలోచిస్తున్నారు అర్థం కాలేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కూడా ఒక సేవే

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 2 дні тому

      Currect 🙏

    • @ALONE_____181
      @ALONE_____181 2 дні тому

      S

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 2 дні тому +196

    Super అక్క ఎవరు కి వచ్చిందో ఈ ఆలోచన వాళ్ళకి తెలంగానా ప్రజలు జై జై లు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 2 дні тому +1

      Yes
      From AP

    • @luckysowjanya1991
      @luckysowjanya1991 2 дні тому +3

      నిజామా ఇది ఆంధ్ర తెలంగాణ అంటే రెండు ఇడస్ట్రీ కి రెండు కళ్ళు ❤🎉​@@NagaMani-qf9hy

    • @viswanetra-px4si
      @viswanetra-px4si День тому

      👍🏽సూపర్ సాంగ్ from రాయలసీమ 👊🏽

    • @lalalajapatirai
      @lalalajapatirai День тому

      @@NagaMani-qf9hy povey munda

  • @KARTHIKTV-pn5pt
    @KARTHIKTV-pn5pt 3 дні тому +434

    తిరుగు లేని పాట
    సినిమా ఇండస్ట్రీలో హీరో చూడండి
    ఈ పాట
    ఇప్పటికైనా ఆలోచించండి ప్రజలు

    • @sai-m6u
      @sai-m6u 2 дні тому +8

      EM aalochinchali? cinemaa vallu chesina blood donations, heart surgeries anni tirigi icheyi..studies kuda

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 2 дні тому

      Reei Sai nee erree pukulu nee gudda medda thonnale raaa....na Desam na darmam na kutumbam Anna commitment undale raa cinima actors kuu Jai nee laante West fellows ee desaneke chala pramadam karam

    • @PrabhakarPasupuleti-i8i
      @PrabhakarPasupuleti-i8i 2 дні тому +2

      Sai garu meeru cheppena vanni avaru chestunnaru kastaina manishi laga matladandi manam andaram manushulam manavatyam vundali....​@@sai-m6u

    • @SrinivasaraoDasari-i5v
      @SrinivasaraoDasari-i5v 2 дні тому

      ​@@PrabhakarPasupuleti-i8iyour correct bro

    • @surendrakumarmadhula7310
      @surendrakumarmadhula7310 2 дні тому

      Sai neelanti vaallu. Inkaa vunnara

  • @nrajukaari2378
    @nrajukaari2378 2 дні тому +239

    తెలంగాణ govt..మొత్తం పగ బెట్టేసింది...bhai మీద😂😂😂
    నీ కంటే తోపులు సూపర్ స్టార్ లు, మెగాస్టార్ లు, పవర్ స్టార్ లు ఎందరో! క్రమశిక్షణ తో అణిగి మణిగి ఉన్నారు

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu5287 3 дні тому +206

    excellant song - god bless the entire team

  • @vemulasridhar774
    @vemulasridhar774 2 дні тому +46

    పుష్ప ఒక్క దానిపై కాదు ... మొత్తం సినిమా ఇండస్ట్రీ పై ఉంది ఆ సాంగ్

    • @SaiSaisri-b9p
      @SaiSaisri-b9p День тому +1

      Kaani pushpa style lo acting prathi Hero ku artham ayyela vundhi song but 1st debba bildap Bunn ki enni year's lo lendhi epude yendhukante yedho jarigindhi kaani aa bildap bunny vallane kabatti only e song bildap babai Bunny ku matthrame

  • @sreedharbhuthapthi1063
    @sreedharbhuthapthi1063 3 дні тому +224

    అభిమానులమని గుండెలు వాడుకొనే వారికి కనువిప్పు మిడబ్బులతో కోట్లు సంపాదించి కులుకుతున్నవారిని గురించి మీప్రాణానలు పోగొట్టుకుంటున్నారు ఆలోచించండి

  • @sivasidda1853
    @sivasidda1853 2 дні тому +43

    ప్రజలను మేల్కొలిపే పాట.. సూపర్

  • @drpillaram
    @drpillaram 3 дні тому +168

    తిరుగు లేని పాట 👍👍👍👍 kukka katuku 💯💯💯💯దెబ్బ

  • @avinashrishi2574
    @avinashrishi2574 2 дні тому +64

    చాలా చక్కని పాట సూపర్ రచనా
    అల్లు అర్జున్ గాని బలుపు , అహంకారం , చాలా పెరిగింది వీని బలుపు వలన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా నశనం అయినాది
    సెట్తెరికల్‌ కాదు నిజమ్తెన పాట అద్భుతమైన రచనా సూపర్

  • @cvreddy445
    @cvreddy445 3 дні тому +287

    సందర్భానికి తగ్గట్టుగా ఉంది

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 2 дні тому +23

    చాలా మంచిగా వుంది సాంగ్ 👌 నిజమే చెప్పేరు ✊

  • @i.venkivenki2984
    @i.venkivenki2984 3 дні тому +127

    Super song lyrics keka

    • @sai-m6u
      @sai-m6u 2 дні тому +4

      chandalamga undi...film heroes ento mandiki sahaym cheste, surgeries, studies etc, vellu picha patalu rastunnaru

    • @lalalajapatirai
      @lalalajapatirai 2 дні тому

      poraa pandhi

    • @kishenkanhaiya7572
      @kishenkanhaiya7572 2 дні тому

      @i.venkivenki.. Moddala unnai lyrics..

    • @luckysowjanya1991
      @luckysowjanya1991 2 дні тому

      ఇది సాయం చేసినవాళ్లకు కాదు ​@@sai-m6u

    • @ravi-xv7et
      @ravi-xv7et День тому

      @@i.venkivenki2984 super song ah burra pani chestunda andi Meeku

  • @mallikarjunakuruba363
    @mallikarjunakuruba363 2 дні тому +19

    తగ్గేది లేదు సాంగ్స్ ఇట్లాంటి మంచి సాంగ్స్ ఇంకా రావాలా
    అక్క సూపర్ అక్క సాంగ్

  • @mahashiva1292
    @mahashiva1292 2 дні тому +70

    టికెట్లు యెందుకు కొనాలి.చావులు యెందుకు చావాలి పని మాని సినిమాకెల్లావు. తొక్కిసలాటలో చచ్చావు. వాల్లకది యాపారం. నీకది గ్రహచారం.😊

  • @kucheludugajula1656
    @kucheludugajula1656 2 дні тому +15

    ఈ పాటతోటి కొంత మార్పు ఉంటది 👍👌👌

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 дні тому +265

    anr ntr చిరంజీవి ల కంటే గొప్ప క్రేజ్ కాదు పుష్పా నికి .. వాళ్ళకు బిల్డప్ లేదు .. ఇక్కడ బాగా పెరిగిపోయింది 🤣🤣🤣

    • @krishnamurthyraochittoor5925
      @krishnamurthyraochittoor5925 2 дні тому +20

      స్మగ్లింగ్ చేసి...తెలుగు సినిమా ని యెక్కడో తీసుకుని పోతానని చెపుతున్నాడు...వెర్రి పుష్పం..
      యాక్షన్ ఒకటే సరిపోదు..సినిమా లో సందేశం వుండాలి...అది ఈ వెర్రి అభిమానులకు అర్థం కాదు...

    • @kankipatibujjibabu2725
      @kankipatibujjibabu2725 2 дні тому

      Cinemaanu cinemalaaga chudandra... yerripuspallaraa.....!!! puspa anedi oka charecter mathrame kaani smaglar kaaduraa..... verripuspallaraa....!!​@@krishnamurthyraochittoor5925

    • @Guddalododdi
      @Guddalododdi 2 дні тому +3

      ​@@krishnamurthyraochittoor5925avuna aythe nuvvu nee Jeevitham lo em piki e deshanki em sandesham ichavo cheppu koncham?

    • @munna-p4q
      @munna-p4q 2 дні тому +1

      Jai megastar

    • @venkateshk9667
      @venkateshk9667 2 дні тому

      S

  • @venkatrrao7470
    @venkatrrao7470 2 дні тому +10

    ఎంతో ధైర్యం గా వ్రాసి చిత్రీకరించిన వీడియో బాగుంది

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 3 дні тому +320

    Rasina variki koti dandalu... super lyrics 😊

    • @MrThala_07
      @MrThala_07 2 дні тому +4

      Corruption politicians gurinchi chepthe bagundu

    • @Guddalododdi
      @Guddalododdi 2 дні тому +1

      ​@@MrThala_07valla gurinchi chepparu bro chepthe gudda pagulthadi kada.

    • @ramudeenamsetty7736
      @ramudeenamsetty7736 2 дні тому

      Who asked you to go and watch the movie? Your fat, your karma😅😮

    • @saikrishnadurbhakula6431
      @saikrishnadurbhakula6431 2 дні тому +4

      ​@@MrThala_07 even it applies to loafer politicians with lyrics change " votlu memey yeyyali..maa paatlu memey padaali...taxulu memey kattali..lanchaalu meekey evvaali..meeru banglaalo untaaru...maa kompalu koochestuntaaru......😊

    • @srujanreddy7155
      @srujanreddy7155 2 дні тому

      Chala songs hunai .​@@MrThala_07

  • @Itachiffgamer123
    @Itachiffgamer123 2 дні тому +22

    ఆహా ఏం సాహిత్యం ఏం కంపోజిషన్ ఏం వాయిస్..... సూపర్బ్ సూపర్బ్....అహంకారం తో . కళ్ళు మూసుకుపోయిన హీరోస్ కందరికి ఈ పాట ఒక చెంపపెట్టు........ ప్రేక్షకులు లేకుంటే వీళ్ళ విలువేంటి....... ముఖ్యoగా అల్లు అర్జున్ అహంకారం చూస్తే వీళ్ళమీద అసహ్యం వేస్తుంది.... పైగా మళ్ళీ ప్రేక్షకదేవుళ్ళు అనటం గోముఖ వ్యాగ్రాలు.......

  • @SrinivasAkkapalli
    @SrinivasAkkapalli 2 дні тому +113

    Super చెల్లె ..... I support you strongly .....

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 2 дні тому +8

    Super fantastic extraordinary and mind blowing ❤️❤️❤️❤️❤️🙏🙏

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 2 дні тому +53

    👌👏👏👏👏❤️ తెలంగాణ జానపదం, ఇయర్ అఫ్ ది సాంగ్, పాట పాడిన ఆ మధురమైన తెలంగాణ గొంతుకు వందనాలు.2025 బెస్ట్ సాంగ్ అవార్డ్ ప్రచాటించాలి ఎందుకంటే ఎంతో మంది సినిమా పిచ్చోళకు కనువిప్పు ఈ పాట.

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 День тому +2

    గోరటి వెంకన్న గారి "సల్లంగుండాలే బాబు మీరు సల్లంగుండాలే లాగా ఉంది పాట..

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 3 дні тому +147

    రాజకీయ నాయకులకు ఓట్లు మనమే వెయ్యాలే వాళ్ళ కాళ్లు మనమే మొక్కాలే... వాళ్ళు కార్లలో తిరగాలే మనకు కాళ్ళు అరగాలే... వొరదాలు వొస్తే సినిమా వాళ్ళు డబ్బులు ఇవ్వాలే నాయకులేమో బ్యాంకుల్లో దాచిపెట్టాలే తననా తన తనాన్న తననానా జనా పదాన్న ఒక్క కళరంగం ఇంకో కళారంగాన్ని కాపాడుకోవాలి కానీ రాజకీయానికి తాకాట్టుపెట్టొద్దు జై తెలంగాణ

    • @kirankumarkinthali238
      @kirankumarkinthali238 3 дні тому +7

      Excellent bro 👌👌👌👌

    • @mujjumd9698
      @mujjumd9698 2 дні тому +4

      Super 👍

    • @satyanarayanamurthy4099
      @satyanarayanamurthy4099 2 дні тому +4

      Super counter bro

    • @satyanarayanabasa-ib4yv
      @satyanarayanabasa-ib4yv 2 дні тому +13

      సినిమా వాళ్లు ఇచ్చింది గోరు అంతా దోచుకున్నది కొండా అంతా వాళ్ల కి దద్దమ్మ అభిమానులు మొక్కడము వల్ల వారికి ఈగో ఎక్కువ అయ్యింది తెలంగాణ సిఎం సరి అయినా నిర్ణయం తీసుకున్నారు సినిమా వాళ్లు వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం ఏమి లేదు వాళ్లు గురించి మనం చదవడం ఎందుకు

    • @azizmd396
      @azizmd396 2 дні тому +4

      Super bro

  • @plns8936
    @plns8936 2 дні тому +7

    ఇ పాటతోనైనా జనాలు మారాలి అన్ని కోరుకుంటున్నాను, సినిమాలతో ఉపయోగం తక్కువ నష్టం ఏకువ మిత్రులారా గమనించగలరు 🙏🙏

  • @AnndataOrganics
    @AnndataOrganics 3 дні тому +74

    కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సాంగ్ వచ్చింది మా ఆంధ్రలో అయితే కులాలు మతాలు వస్తాయి వాడికి ఒకడిని మేకల అన్న దెకలన్న ఓన్లీ తెలంగాణ

  • @vajender.chintakindi7501
    @vajender.chintakindi7501 2 дні тому +5

    ఇప్పటికైనా మనం మారితే మనం జాగ్రత్తగ మనడబ్బు జాగ్రత్తగ మనప్రాణాలు జాగ్రత్తగ మన కుటుంభం బాగుంటుంది 🙏

  • @cvreddy445
    @cvreddy445 3 дні тому +131

    Public సినిమాల పై పిచ్చి మోజు తగ్గించుకొంటే సరిపోతుంది సినిమా చూడకపోతే ప్రాణాలు పోతాయా

    • @kuntaprashanthkumar4066
      @kuntaprashanthkumar4066 3 дні тому

      Vallu thiyaka pothe pothara paiki.

    • @mujjumd9698
      @mujjumd9698 2 дні тому +6

      సినిమా మొదటి రోజు చూడాలా నాలుగు రోజులు ఆగి ఫ్యామిలీ తో హ్యాపీగా చూడొచ్చు. పోయి ఈ గొడవ ఏంది, ఈ రాజకీయం ఏంది.

    • @jk99919
      @jk99919 2 дні тому +2

      100% true

    • @mbhaskar6464
      @mbhaskar6464 2 дні тому +8

      సినిమా నచ్చితే చూడొచ్చు లేకపోతే మానేయొచ్చు ఈ ప్రశ్నించేది ఏదో రాజకీయ నాయకుల ను ప్రశ్నించడిరా మన బ్రతుకులు అయినా బాగుంటాయి సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలు ఒక్కలే కాదు చాలామంది పని చేస్తారు ఒక్క సినిమా చెయ్యడం వల్ల 1000 మందికి అయినా పని దొరుకుతుంది మరి రాజకీయనాయకుల వల్ల ఒక్కడైనా బాగుపడ్డాడ

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 дні тому

      ​@@mbhaskar6464 1000 మందికి మనిషి కి 1000₹ వస్తె హీరో అనే జీరో కి 300 కోట్లు దోపిడి ఇది.

  • @chinnambalus5001
    @chinnambalus5001 2 дні тому +8

    పాటలో నిజాం అన్నది సూపర్

  • @vemularama555
    @vemularama555 3 дні тому +84

    This is viral avvali ,Super song

  • @RavishankarDommeti
    @RavishankarDommeti 2 дні тому +6

    ఈ పాట ఎవరు రాసారో గాని సూపరో సూపర్

  • @BalramGandhe
    @BalramGandhe 2 дні тому +107

    అవును, పాట బాగుంది
    సందర్భంగా చాలా కరెక్ట్

  • @DurgaGudipati
    @DurgaGudipati 2 дні тому +4

    👌🏽👌🏽👌🏽👌🏽పాట రాసిన వాళ్ళు నిజం గానే హీరోలు. సమాజం కోసం మంచి పాట రాసారు.

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 3 дні тому +31

    Super all dancers❤ singer

  • @payyavulakomuraiah712
    @payyavulakomuraiah712 2 дні тому +4

    సూపర్ శ్రీను యాదవ్ 👌👌👌👌👌👌

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 2 дні тому +27

    Superb. This is the kind of education needed for the fans who are not literates.

  • @SaikeeranBupathi
    @SaikeeranBupathi 2 дні тому +3

    సూపర్. అక్కా సూపర్. సాంగ్ అదుర్స్. వీల. బల్పు. సూపర్. సాంగ్.🎉❤

  • @vvaassuu4769
    @vvaassuu4769 3 дні тому +534

    ఈ నెలా కే మారిపోతారు.... సినిమా చూడక పోతే చేస్తారా.... చూడటానికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు చవాళ్లి....

  • @sadgunagurijala8536
    @sadgunagurijala8536 2 дні тому +3

    Super ga cheparu💯👌👍🙏🙏🙏🙏🙏

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 3 дні тому +43

    లిరిక్స్ చాలా బాగుంది.

  • @nagarajyadav7273
    @nagarajyadav7273 2 дні тому +3

    Super song కొంత మంది హీరో ల బలుపు ఇకనైనా దిగాలే

  • @vidyaranyap1
    @vidyaranyap1 3 дні тому +27

    ముందు సినిమా వాళ్ళ కి అంత ఎక్కువ విలువ ఇవ్వడం మానాలి....

  • @ankativamshi4661
    @ankativamshi4661 2 дні тому +2

    పాట సూపర్ గా అద్భుతంగా ఉన్నది. ఈ పాట విన్న తర్వాత అయినా అభిమానులు మారుతారని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా అభిమానులు మారాల్సిన సమయం వచ్చింది. అభిమానం ఉండొచ్చు కానీ అదే అభిమాన ఉండవచ్చు అతి అభిమానం మాత్రం ఉండకూడదు. హీరోల కంటే నీ జీవితం ముఖ్యం అనేది గుర్తుంచుకోవాలి. 300 కోట్ల తీసుకున్నాడు రెమ్యూనరేషన్. కోటి రూపాయలు చనిపోయిన కుటుంబానికి ముందుగా ఇచ్చినట్లయితే అసలు ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యుండేది .

  • @cvreddy445
    @cvreddy445 3 дні тому +29

    సర్ వాళ్ళిచ్చే కోట్ల విరాళాలు నశ్యానికి కూడ చాలదు వాళ్ల income తో compare చేసి చూస్తే

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 3 дні тому +2

      అట్లా ఏ వ్యాపారావేత్తలు ఇవ్వరు కదా వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేది మనమే కదా... 3హౌర్స్ ఫ్యాన్ వేసి ఏసీ పెట్టి సోపా వేసి ఆలా బాధలు అన్ని పక్కన పెట్టి చూసే సినిమా మీద ఎందుకు ఏడుపు బ్రదర్

    • @kirankumarkinthali238
      @kirankumarkinthali238 3 дні тому +5

      Sir meeru peddavaru la unnaru , idhe question oka mla ni mp ni adaga galara

    • @satyanarayanamurthy4099
      @satyanarayanamurthy4099 2 дні тому +3

      Any politician giving donations.

    • @NRSThoughts
      @NRSThoughts 2 дні тому +2

      అంటే
      టిక్కెట్లు ప్రేక్షకులు కొంటున్నారు కాబట్టి...
      తప్పట్లు కూడా ప్రేక్షకులే కొడుతున్నారు కాబట్టి...
      మరి ఎవరు చనిపోవాలి?
      ఇదే సాహిత్యాన్ని
      సినిమా కంటే నీ ప్రాణం చాలా విలువైనది...
      సినిమా చూడాలనే ఆత్రంలో ప్రాణాలు పోగొట్టుకోకు...
      సినిమా మరొక రోజు చూడొచ్చు..
      ప్రాణం పోతే తిరిగి రాదు..
      ఈ కోణంలో సాహిత్యాన్ని రాసి సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది
      కానీ అల్లుఅర్జున్ పై కుట్ర కోణంలో ఈ సాహిత్యం సాగింది
      సాహిత్యంలో కుట్ర ఉండకూడదు స్ఫూర్తి ఉండాలి

  • @IndherReddy
    @IndherReddy 2 дні тому +4

    చెప్పుల దండ యాత్ర అయ్యుంటే బావుండేది అల్లు అరవింద్ అల్లు అర్జున్ ల పై.

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 3 дні тому +20

    Very nice song❤

  • @BNarasimhulu-g6h
    @BNarasimhulu-g6h 2 дні тому +5

    సూపర్ సాంగ్స్ ఈ పాటని సూసి మనం అందరం మారుద్ధం

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One 2 дні тому +113

    ఆ నలుగురు సినిమా తీశారు. ఎంత మంది చూసారు, ఎంత మంది మారారు. ఇప్పుడు ఈ పాట క్యాష్ చేసుకో డానికి చేశారు తప్ప ఏమి ప్రయోజనం లేదు. ఇప్పుడున్న సినిమాలు కేవలం వినోదం కోసమే. జీరోలను హీరోలను చేసిందే మనమే. మనమే వారికోసం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అవసరం అయితే చచ్చిపోతాం. తప్పు ఎవరిది.100/:మనదే

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 дні тому

      Yes

    • @tivarinchakravarthy8054
      @tivarinchakravarthy8054 2 дні тому +5

      MSG తో కూడిన వీడియో కు కూడా మీరు ఇలా ఆలోచిస్తే ఎలా...

    • @SatyaPrakash-kv4hg
      @SatyaPrakash-kv4hg 2 дні тому +2

      Manalo Change vastundani ani kada, vallaku views tho money ravachu....but she tried for change !!! Support

    • @Pimaheshwar-q3l
      @Pimaheshwar-q3l 2 дні тому

      100% జీరో లని హీరో లు చేసింది
      పిచ్చి ప్రేక్షలే.

    • @vemularamya8566
      @vemularamya8566 2 дні тому +1

      Yes right avvaru chudamannaru thappu valadey vundhi

  • @ShivaKumar-be7rm
    @ShivaKumar-be7rm 2 дні тому +3

    సూపర్ సాంగ్ 👌🏼👌🏼👌🏼👌🏼మంచి ఉంది

  • @ganeshchathurthik8347
    @ganeshchathurthik8347 2 дні тому +7

    మంచి message ఉంది పాటలో జనంకి బాగా అర్థం & దగ్గర అయ్యే రీతిలో ఉంది..ఆ నటుడికి ఈ ఘటన life లో ఒక iconic గుర్తుగా ఉండిపోతుంది. ఎప్పటికి మరచిపోడు... ఇకనైనా మారితే బాగుంటుంది...పాట జనంలోకి బాగా వెళ్ళిపోతుంది.

  • @TadiboinaSubramanyam
    @TadiboinaSubramanyam 3 дні тому +19

    Good msg

  • @rameshkothakonda6955
    @rameshkothakonda6955 2 дні тому +2

    నిజం కండ్లకు కట్టిన పాట సూపర్ రైటర్ తెలంగాణ foke బలం ఇది

  • @pkredchillies9199
    @pkredchillies9199 2 дні тому +44

    Allu Arjun ki knowledge ledu

  • @MandaShahida
    @MandaShahida День тому

    కనువిప్పు కలిగించే పాట సూపర్ అన్న

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 дні тому +15

    సందర్భోచితం గా లిరిక్స్ .. గొప్ప గ్రేస్ తో డాన్స్ .. సాంగ్ అదిరిపోయింది .. ఇప్పటికైనా పిచ్చి అభిమానులు .. వాళ్ళ అభిమానాన్ని స్వార్ధం కోసం వాడుతున్న కొంతమంది హీరో లకు బుద్ధి రావాలి ....

  • @IndherReddy
    @IndherReddy 2 дні тому +1

    ఈ తిరుగుబాటు వీళ్ళు మన రాష్ట్రం ఇడిసి పోయేదాకా ఆపకూడదు. జై తెలంగాణ

  • @ASRP-PP
    @ASRP-PP 2 дні тому +19

    😢 correct meaning

  • @haasika.mohithsisterandbro3837
    @haasika.mohithsisterandbro3837 2 дні тому +3

    ఈ పాట రాసింది ఎవరోకానీ సూపర్ బన్నీ అన్న నీ బాగా లీపుతున్నార్రా సూపర్

  • @suryameets
    @suryameets 2 дні тому +5

    తెలంగాణలో చాలా చైతన్య ఉంది 👍👍👍

  • @sudhadevi9666
    @sudhadevi9666 2 дні тому +2

    సినిమా baagunte chudaali లేకుంటే లేదు... వ్యక్తి పూజ లు మాని మన జీవితంలో హీరోలు అయిన అమ్మ నాన్న లను బాగా చూసుకుంటే అదే సరైన నిజమైన జీవితం...వాస్తవం లో ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడూ ...🙏

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 2 дні тому +23

    చాలా బాగుంది ఉన్నది ఉన్నట్టు గా, బాగా వ్రాసారు, బాగా చేసారు 👌👏👏👏💐

  • @sagarchoppari9671
    @sagarchoppari9671 2 дні тому +2

    Mast undi song...lyrics correct ga saripoyindi

  • @ManiBau-oj9yc
    @ManiBau-oj9yc 2 дні тому +4

    పాట రాసిన వారికి ధన్యవాదాలు చాలా మంచిగా ఉంది పాట ఇప్పటికైనా కళ్ళు తెరవండి వెర్రి ఫ్యాన్స్

  • @shahidapatan
    @shahidapatan 2 дні тому +2

    E song valla prajalu mari family ki important echi andaru happy ga vundala ani a god ni korukuntunna.Super song inka elanti awareness songs ravala❤

  • @noothisrinivasarao2028
    @noothisrinivasarao2028 2 дні тому +7

    తెలంగాణ తెలంగాణ తెలంగాణ రాజకీయానికి జానపద గేయాలు అమ్ముడుపోరాదు

  • @nedamanurunedamanuru2395
    @nedamanurunedamanuru2395 2 дні тому +5

    పాట బాగుంది...ఆ అమ్మాయి అద్భుతంగా అభినయించింది...గాత్రం ఇంకా బాగుంది...ఈ పాట పుష్ప 3 లో పెట్టుకుంటారేమో...పాటని హీరోగారు చూసే ఉంటారులే...

  • @pruthviraj6150
    @pruthviraj6150 2 дні тому +6

    తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని. పాట తో చెబుతారు

  • @venkatkanala
    @venkatkanala 2 дні тому +2

    EVARO PAADINDI , ACTING CHESINDI NICE..NICE SINGING AND SUPERB ACTING..

  • @saibabasai-q1o
    @saibabasai-q1o 3 дні тому +11

    Super 🎉

  • @rameshv4070
    @rameshv4070 2 дні тому +1

    పాట చాలా బాగుంది. చాలా బాగా పాటని వ్రాసారు. కొంత మంది పుష్పాలకి ఇంకా బుద్ధి రావడం లేదు. అభిమానులు మనసుతో ఆలోచించండి. ప్రాణాలు తీసుకోకండి. వాళ్ళు ఏమీ చేసిన డబ్బులు, promotion కోసం మాత్రమే చేస్తారు.

  • @girishroyal6685
    @girishroyal6685 3 дні тому +12

    Nice song

  • @user-nz8gc6
    @user-nz8gc6 2 дні тому +2

    ఓట్లకు డబ్బులు కావాలె.... దరిద్రం మేమే అనుభవం పొండాలి... మీరు కోటేశ్వరులు కావాలి... అధికారం మీకే కావాలి... అప్పులు మాపై రుద్దాలి... కోట్లు మీరే పొందాలే... మా బతుకులు ఇంతేలే.....

  • @Sris_viharis_vlogs
    @Sris_viharis_vlogs 2 дні тому +8

    నిజాన్ని చూడకుండా నాటకాన్ని ఇష్టంగా చూస్తున్నారు ప్రజలు, మీకోసం మీ పిల్లలకోసం బ్రతకండీ🙏🙏

  • @subramanyamdoddaga8449
    @subramanyamdoddaga8449 2 дні тому +2

    Excellent and such type of motivational folk songs are required to sensitize the youth who are admiring heros

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 2 дні тому +19

    ఏ హీరో అయినా సినిమా చూడమని రిక్వెస్ట్ చేస్తారు మనకు ఇష్టమైతే చూస్తాం కష్టమైతే మానేస్తాం ఫస్ట్ రోజే చూడాలని ఆర్డర్ వేయరు మా నాన్నందానికి మనం వెళతాం అక్కడ అంత హ్యాపీగా వస్తే ే ఓకే రాకపోతే ఇలాంటి సిచువేషన్ కి ఎదురవుతాయి ఏ హీరో సెల్ఫీ అడగమని చెప్పడు అది కూడా మనమే చేస్తాం లాస్ట్ కి ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి సాంగ్స్ కూడా మనమే పాడతాం హీరోలు మనమే చేస్తాం జీరోలు మనమే చేస్తాం ఒకవేళ ఆ హీరో ఎవరైనా సెల్ఫీ ఇవ్వకుండా పోతే వీడికి ఎంత పొగరు అభిమానికి సెల్ఫీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అని ట్రోల్ చేస్తాం మారాల్సింది హీరోలు కాదు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటది పబ్లిక్ కు తిరగాలని వాళ్లకే ఉంటది మనం వాళ్లకు అది లేకుండా చేస్తాం ఒక హీరో గురించి ఇంకో హీరో అభిమాని కొట్టుకొని చస్తారు వాళ్లేమన్న కొట్టుకోమని చెప్పారా అది కూడా మనమే చేస్తాం అల్లు అర్జున్ గారు చేసిన తప్పే అతి ఉత్సాహం ఎవరు కూడా కోరుకోరు కదండీ ప్రాణాలు పోవాలని అల్లు అర్జున్ గారి టైం బ్యాడ్ అంతే పోయిన ప్రాణాలు ఎవరూ తీసుకొని రాలేరు అలా అనుకుంటే ఎన్ని తొక్కిసలాటలు జరిగాయి ఎంతమంది ప్రాణాలు పోయాయి ఊరికే వాళ్ల మీద పేర్లు ఊరికే వాళ్ల మీద ప్రజలు వేసుకోని కూర్చుంటే ఉండలేము కదా ఊరికే వాళ్ళ మీద పేర్లు నీకు కూర్చుంటే ఉండలేము కదా తనకు తగ్గ పరిష్కారం చూడాలా ఉన్న వాళ్ళని మనసు వరకే ఎందుకు బాధ పెట్టడం ఇటు రాజకీయంగాను ఇక జనాల పరంగాను అల్లు అర్జున్ గారు కామెంట్స్ రూపంలో చాలా ఎదుర్కొంటున్నారు ఇది అల్లు అర్జున్ గారి లైఫ్ లో పెద్ద కుదుపు ఇకముందు తన లైఫ్ ఎలా ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అలాగే రేవతి గారి బాబు కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుందాం

    • @venky851
      @venky851 2 дні тому +2

      బాగా గడ్డి పెట్టారు.పాట రాసిన వారికి కూడా పెట్టండి.

    • @sriganeshprinters3634
      @sriganeshprinters3634 2 дні тому +2

      Yes correct

    • @pushpavalli2704
      @pushpavalli2704 День тому

      Correct

  • @satyanarayanagaade9035
    @satyanarayanagaade9035 2 дні тому +2

    తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి. Politicians విషయం లో కూడా actors లాగే ఉంటుంది.
    ఈ పాట politicians కి కూడా వర్తిస్తుంది.

  • @Sandhya-oq7io
    @Sandhya-oq7io 2 дні тому +8

    Nice song...well written and well sung.Ippudayinaa fans kallu theruchukondi.

  • @pullaramdass3089
    @pullaramdass3089 День тому

    తెలంగాణ ప్రజల్లో ఉన్నది ఉద్యమం రక్తం. ప్రతి అన్యాయానికి స్పందించే రక్తం

  • @universalambedkar1023
    @universalambedkar1023 2 дні тому +13

    ఈ పాటకు అందరం కలిసి వేయి కోటుల Likes Views Shares చేయాల 📖💪📖

  • @AJyothi-v9b
    @AJyothi-v9b День тому

    సూపర్ సూపర్ ఈ పాట కరెక్ట్ సినీ ఫీల్డ్ వాళ్లకి మనం ముట్టుతేనే కసురుకుంటారు వాళ్ళు కానీ మనం చూస్తే తప్ప వాళ్ళు బాగుపడ్డది లేదు

  • @ravisreerama6308
    @ravisreerama6308 3 дні тому +25

    Perfect song

  • @banana3331
    @banana3331 2 дні тому +1

    ఏ దండ యాత్ర ఏం చెయ్యలేవు.....

  • @సీరియల్స్-తెలుగు

    ఈ పాట ఎర్రి హుకు ఫ్యాన్స్ కు అంకితం 😆😆😆

  • @katikenapellyravikumar
    @katikenapellyravikumar 2 дні тому +2

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి జనాలకి బాగా అర్థం అయ్యే పాటలు రావాలి ఈ పాట రాసిన వారికి శతకోటి వందనాలు

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 2 дні тому +16

    సూపర్ హిట్ సాంగ్, సిగ్గులేని సినిమా హీరోల్లారా కళ్ళు తెరవండి 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 дні тому +2

    పాట చాలా బాగుంది,మనమిచ్చే కోట్లతో వేల కోట్లతో వీళ్ళు దర్జాలనుభవోస్తున్నారు, జ్ఞానం ఉన్న హీరోలైతే వారి వేలకోట్లనూ బీదలను ఆదుకవడానికి ఎందుకు కర్చుపెట్టరు,అంత దర్జాలు అవసరమా వాళ్ళకు సొంత దర్జాగా ఉండండి కానీ మిగిలిన సొమ్ము దాచుకోకండి హీరోల్లారా, శ్రీ శ్రీ శ్రీ బఫెట్ లాంటి వారిని చూసి నేర్చకోండి,పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చకోండి

  • @RaviReddyRaviReddy-vt8vn
    @RaviReddyRaviReddy-vt8vn 2 дні тому +4

    ఈ పాట చూషణ బుద్ధి తెచ్చుకోండి సినిమాకి పోతే అన్నం రాదు పనికి పోతే అన్నం వస్తది సినిమా కి పోతే వాడు బాగుపడతాడు పనికి పోతే నువ్వు బాగుపడతావ్

  • @naremani4132
    @naremani4132 2 дні тому +1

    సాంగ్ చాలా బాగుంది..

  • @Dvarao-se3lu
    @Dvarao-se3lu 3 дні тому +7

    ముగ్గురు యువతలు ఉన్న ఇల్లును సీఎం
    రేవంత్ రెడ్డి కూల్చి వేస్తే ఏమి చేస్తున్నారు

    • @mujjumd9698
      @mujjumd9698 2 дні тому +1

      Excellent 👍

    • @chittydeep2506
      @chittydeep2506 2 дні тому

      Super bro appudu pk gaadu elantti song రాపించడలేదు ippudu రాపించాడు

    • @krishnaveni5821
      @krishnaveni5821 2 дні тому

      మన తెలంగాణ లో అసలు సమస్యలు లేవు ,మన ముందున్న పెద్ద సమస్య ఇది ఒకటే

  • @venkataseshaiahnarra1961
    @venkataseshaiahnarra1961 2 дні тому +1

    Super composition. Hats of to writer composer and singer .

  • @Idk-iu9vn
    @Idk-iu9vn 3 дні тому +24

    New song from తెలంగాణ for సంక్రాంతి right

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla 2 дні тому +2

    సూపర్బ్ ప్రజా గాయకుల pata

  • @bharathivadithe7130
    @bharathivadithe7130 3 дні тому +9

    సినిమా చూడాలనే పిచ్చితోనే కదా జనాలు ఎగబడి మరీ వెళ్తారు ఆ దూకుడు లొ చస్తామా బతుకుతామా అని చూడరు ఏమైనా అయితే సినిమా వాళ్ల మీద పడతారు వాళ్లని నెగిటివ్ చేస్తారు 😡😡

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 2 дні тому +1

    దేశం కోసం ఎందరో వీరులు చనిపోయారు.. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి దేశంలోని మహా మేతలు ఎంత తిన్నా మనకు వాళ్లే కావాలి. సిగ్గులేని బతుకులు మనయి. తెలుగు వాళ్ళ కోసం ఒక రాష్ట్రం కావాలని ఎందరో నాయకులు పోరాడారు చనిపోయారు.అలాగే
    తెలంగాణ కోసం ఒకరు ఇద్దరు కాదు 600 మంది పైగా విద్యార్థులు.. సామాన్యులు చనిపోయారు..! ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్ము ఎంత తిన్నా..మహామేతలే మనకు కావాలి.. సిగ్గులేని బతుకులు మనయి. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నారు.. అయినా ఆ మహా మేతలే కావాలి మనకు. సిగ్గులేని బతుకులు మనయి..!

  • @SappaSuresh-s2d
    @SappaSuresh-s2d 3 дні тому +9

    Nice picturisation

  • @rajujhansi1940
    @rajujhansi1940 День тому +1

    👌song

  • @BHASKARARAOGORLE
    @BHASKARARAOGORLE 2 дні тому +15

    శత్రువులు ఎక్కడో ఉండరు మన తెలుగోడు మన పక్కనే వుంటారు