MLC Mallanna counter to MLA Venkataramana Reddy | QnewsHDI Shanarthi Telangana

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 347

  • @ramchandarn2945
    @ramchandarn2945 Місяць тому +117

    దీనికి నిరసనగా నువ్వు MLC పదవికి రాజీనామా చేయాలి అన్న ....BC ని ముఖ్యమంత్రి చేసేవరకు నువ్వు ఎలాంటి పదవులు చేపట్టవద్దు అన్న..

    • @Teluguboy417
      @Teluguboy417 Місяць тому +14

      @@ramchandarn2945 మొన్న ఎన్నికల్లో బీజేపీ బీసీ సిఎం నీ చేస్తా అంటే, ఇ చింత పండు కాంగ్రెస్ లో చేరాడు😂.

    • @medeyellaiah
      @medeyellaiah Місяць тому

      ​@@Teluguboy417r to know our lives

    • @a.adityareddy3892
      @a.adityareddy3892 Місяць тому

      Kulam vodantaru malli Kula Rajakeeyale chestharu. Siggu Leni manushulu. Ayya. E Rejarveshanla. Daridram inkentha kaalam

    • @-de8zk
      @-de8zk Місяць тому

      😅😅😅😂 Super 👍

  • @sreenuvadla5554
    @sreenuvadla5554 Місяць тому +64

    మాది కామారెడ్డి మిలగా వెంకటరమణారెడ్డి డబ్బు ఇచ్చి మందు ఇచ్చి గెలవలేదు రా నిజాయితీ గా గెలిచాడు....

    • @TheBatman565
      @TheBatman565 Місяць тому

      Evarki cheptunnav ra bayya, andari kanna ekkuva jarchu pettindi KVR, 3 years nundi panchukuntu ochindu

    • @sreenuvadla5554
      @sreenuvadla5554 Місяць тому +1

      @@TheBatman565 avnu bayya Kula sangalaki, temple ki, function halls ki, 3years nundi karchu chestunadhu

  • @vuraju8783
    @vuraju8783 Місяць тому +56

    నువ్వు ముక్కు సగం అరిగేవరకు రాకినా నీకు ఖాంగ్రెస్ లో ఏ పదవి రాదు

  • @samasomu7102
    @samasomu7102 Місяць тому +94

    రేవంత్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇదంతా ఉండేది కాదు😊

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Місяць тому +78

    తీన్ మార్ మల్లన్న కూడ అవకాశ వాది

  • @vishnukarra1919
    @vishnukarra1919 Місяць тому +5

    BC లల్లో ఉన్న కోటీశ్వరులా శ్రీమంతుల సంగతేంటి
    OC లల్లో ఉన్నా నీరుపేదల సంగతేంటి

  • @mangalichandu8669
    @mangalichandu8669 Місяць тому +49

    కామెంట్లలో చూడరో మల్లిగా నీ విలువ ఎంతో నీకు అర్థం కావట్లేదా

  • @Teluguboy417
    @Teluguboy417 Місяць тому +58

    వెంకట రమణా రెడ్డి చెప్పుకు కూడా సరిపోవు చింత పండు నవీన్

    • @srikanthrasamalla
      @srikanthrasamalla Місяць тому +5

      వట్ట కాయ గారు అలియాస్ theenmar sullannna

    • @parshuramgoud5033
      @parshuramgoud5033 Місяць тому +3

      ప్రాంతీయతని రెచ్చగొట్టి గెలిచిండు మీ వెంకటరమణ రెడ్డి

    • @Teluguboy417
      @Teluguboy417 Місяць тому +4

      @@parshuramgoud5033 అవునా,మరి రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పాలమూరు ల ప్రాంతీయత రెచ్చగొట్టిన గెలవలె కదా. కేసీఆర్ ఉపయోగించింది ప్రాoతీయత కాదా, అసల్ తెలంగాన పుట్టిందే ప్రాంతీయ హక్కుల కోసం😂

    • @srikanth2599
      @srikanth2599 Місяць тому +2

      ​@@parshuramgoud5033arey athani gurinchi 1st telusukoni comments pettura

    • @parshuramgoud5033
      @parshuramgoud5033 Місяць тому

      @@srikanth2599 nuvvu kudaa telusukoni petturaa.... Mee teddys gurichi bagane kastapadutunnadule

  • @srinivasaraosayampu7953
    @srinivasaraosayampu7953 Місяць тому +4

    అవకాశవాది తీన్మార్ మల్లన్న, నీవెంటో ప్రజలందరికీ తెలిసింది...

  • @properties777
    @properties777 Місяць тому +3

    వీడికి మంత్రి పదవి ఇచ్చె వరకు ఇట్లనే ఒర్రుతాడు

  • @PnrPnr-z8i
    @PnrPnr-z8i Місяць тому +59

    అన్ని రిజర్వేషన్ బంద్ చెయ్యాలి

    • @pathababu8683
      @pathababu8683 Місяць тому +7

      కులాలు తీసేస్తే రిజర్వేషన్లు ఎందుకు

    • @nareshbotla6806
      @nareshbotla6806 Місяць тому

      Kulalu vaddu reservations vaddu​@@pathababu8683

  • @rakeshgandla..
    @rakeshgandla.. Місяць тому +3

    మల్లన్న పాకులాట అంతా మంత్రి పదవి కోసమే..

  • @Teluguboy417
    @Teluguboy417 Місяць тому +10

    Unna 10% EWS తో నష్టం ఐతుంది కానీ మిగితా 90% తో నష్టం అయితలేదు 😂

  • @rafeesk7850
    @rafeesk7850 Місяць тому +2

    Super explanation

  • @srinuyadavammula6037
    @srinuyadavammula6037 Місяць тому +4

    అప్పుడు. R కృష్ణయ్య. ఇప్పుడు. నువు బీసీ లు , బీసీ లు అని అణుడే తప్ప మీరు బీసీ లకి ఏం పీకేది లేదు

  • @manjuguggilla8121
    @manjuguggilla8121 Місяць тому +14

    మీ మున్నూరు కాపు ఎంత మంది ఉన్నారు మళ్ళీ గారు, 2%. 60% బీసీ లకి మీ మున్నూరు కాపు అయినా నువు లీడర్ ఆ... మున్నూరు కాపు అంటే పటేల్స్ మీరు కూడా దొరలే so మీరు oc లోకి వెళ్ళండి మున్నూరు కాపు పటేల్ గారు...

  • @rajenderreddymeenapally7459
    @rajenderreddymeenapally7459 Місяць тому +38

    నీకు మంత్రి ఇచ్చేదాక కొట్లాడు అన్న.

  • @SanthoshAccha
    @SanthoshAccha Місяць тому +2

    ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి ఓసి సామాజిక వర్గానికి చెందినవారు మరి అక్కడ బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి బీసీలు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేరు. తీన్మార్ మల్లన్న మీరు రాజకీయం చేస్తున్నారా లేకపోతే వార్తలు చదువుతున్నారా. నీకు మంత్రి పదవి కావాలి లేదంటే ఇదే సొల్లు కబుర్ చెప్పుకుంటూ పోతావు

  • @RajashekarHindu
    @RajashekarHindu Місяць тому +4

    చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లిగాడు కాటేపల్లి వెంకట్ రెడ్డి గురించి తెలుసుకొని మాట్లాడు ఫస్ట్ నీ బద్దలు బాషింగాలు అయితే మల్లిగా

  • @pprajachannel2959
    @pprajachannel2959 Місяць тому +9

    తీన్మార్ మల్లన్న అన్ని రిజర్వేషన్లు రద్దు చేయాలి మరి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలి

  • @shekarbabu1705
    @shekarbabu1705 Місяць тому +12

    అన్న మీ తెలివి లాస్ట్ ఎలక్షన్ లో ఎక్కడ పొఇంది మొత్తం రెడ్డి లకు ప్రచారం చేసి ఇప్పుడు బి. సి నినాదం ఎత్తుకునవ్ ఏంటి ఇందులో నీ అమతులాబ్ 🤔🤔

  • @srithkagalipalli2627
    @srithkagalipalli2627 Місяць тому +1

    Yes anna

  • @bhanuprakash8670
    @bhanuprakash8670 Місяць тому +16

    Fight for BC, SC, ST reservations...

  • @trgamerz5266
    @trgamerz5266 Місяць тому +2

    ఈ రిజర్వేష్లపై కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసినారు

  • @SAIKIRAN-fe1gh
    @SAIKIRAN-fe1gh Місяць тому +2

    మీరు కూడా అవకాశం వద్దులే

  • @govindarao2164
    @govindarao2164 Місяць тому +1

    Super malla annna

  • @thirupathireddy3524
    @thirupathireddy3524 Місяць тому +2

    మున్నూరు కాపు bc కాదు వారు oc కంటే ఎక్కువ

  • @vikasraohindu537
    @vikasraohindu537 Місяць тому +3

    వెంకటరమణారెడ్డి అన్నగారిని అనే అర్హత ఆ స్థాయి నీకు లేదు

  • @muneerabegumbegum7248
    @muneerabegumbegum7248 Місяць тому +1

    What about 317

  • @venkateshsingathi8059
    @venkateshsingathi8059 Місяць тому +2

    Waste fellow Mallanna

  • @NareshNaresh-fl3zq
    @NareshNaresh-fl3zq Місяць тому +1

    తీన్మార్ మల్లన్న పటేల్ మొన్న జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ రెడ్లకు ఓటు వేయమని ఎట్లా ఎట్ల తిరిగినవ్ కొద్దిగా సిగ్గు తెచ్చుకొని మాట్లాడు రా నువ్వు

  • @diddivenkatramulu5764
    @diddivenkatramulu5764 Місяць тому +1

    100%

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 Місяць тому +1

    రాజ్యాంగపరంగా ఉన్నEWS రిజర్వేషన్లను అమలుపరచండి అంటున్నాడు అంతే గాని రాజ్యాంగాన్ని అతిక్ర మించి కులాలు పేరు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమేమీ జరగలేదు.EWS రిజర్వేషన్లు సీటు వచ్చిన వారి కంటే BC రిజర్వేషన్ వారికి తక్కువ మార్కులకు సీటు వస్తుంది. మీరు చెప్పేది పూర్తిగా అవాస్తవం.

  • @ysr5474
    @ysr5474 Місяць тому +1

    నీ లోల్లి ఎందుకే 🤕

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 Місяць тому +17

    Ews yendhku amalu cheyyakoodadho meeru cheppali.

  • @digambart2800
    @digambart2800 Місяць тому +1

    Ore malli waltu

  • @dasharathakula7844
    @dasharathakula7844 Місяць тому +1

    మల్లిగా నువ్వు మూర్ఖుడవ్

  • @shankarr8122
    @shankarr8122 Місяць тому +1

    రెడ్డి ల మీద పడ్డావ్ ఏంటీ 😂😂
    నేను బీసీ.
    But బీసీ ల కోసం పోరాడ్తునందుకు 🙏
    వెంకటరమణ రెడ్డి ni లాగా డబ్బు మందు పంచి గెలవలేదు
    గుర్తు పెట్టుకో 😡

  • @Mr.Mahendar
    @Mr.Mahendar Місяць тому +1

    EWS అంటే తెలుసా , అన్నీ కాస్ట్ లకి రిజర్వేషన్లు తీసేయాలి. బిసి ల ప్రభుత్వ ఉద్యోగులు, బెంజ్ ల తిరిగటోళ్లు కూడా రిజర్వేషన్లు పొందుతున్నారు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాస్ట్ కార్డ్‌ని ఉపయోగించవద్దు. బీసీ ల ధనవంతులు ఉన్నవాళ్లని, రిజర్వేషన్లు తీసుకోకుండా ఉండమనండి.

  • @NarsaiahPeggarla-d4t
    @NarsaiahPeggarla-d4t Місяць тому +2

    ని పని కాతం ఐది

  • @bsreddyberavalli1788
    @bsreddyberavalli1788 Місяць тому +2

    Vast fellow malana

  • @SanthoshAccha
    @SanthoshAccha Місяць тому +1

    మల్లన్న క్యాస్ట్ ఫీలింగ్ తీసుకురాకండి. మనిషి మంచితనం చూసి ఓట్లు వేసి గెలిపించుకున్నాము. అందరూ ఇందులో నువ్వు ఏదో గొప్ప చెప్తున్నా అని అనకూడదు

  • @anushabasireddy4010
    @anushabasireddy4010 Місяць тому +2

    eedu okka brokar

  • @veerumudhiraj458
    @veerumudhiraj458 Місяць тому +12

    మన బి సీ ల కోసం మీ పోరాటం చాలా గొప్ప్పాది అన్నా 🙏🙏🙏🙏

  • @Sudhakardupati
    @Sudhakardupati Місяць тому +1

    1950 లో రాజ్యాంగం వచ్చినప్పటి నుండి బీసీ లు ఇంకా ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయాల్సిందేనా

  • @shekapuramsaishashankgupth1764
    @shekapuramsaishashankgupth1764 Місяць тому +1

    😂 arey nemidha namakam appudo poindhi

  • @Infinitygameing17
    @Infinitygameing17 Місяць тому +8

    Yess it's true ❤❤ kamareddy lo హత్మాహత్యలు తీవ్రం గా జరుగుతునాయ్.😱😱😱😱

  • @gonibuchareddy215
    @gonibuchareddy215 Місяць тому +2

    నీ కొత్త డ్రామా ఆపు

  • @padmollanaarsareddy6348
    @padmollanaarsareddy6348 Місяць тому +1

    Niku oc vallu vote veyaleda

  • @Ysreddy666
    @Ysreddy666 Місяць тому +9

    మల్లిగా నీకు తలఫొగరు ఎక్కువైంది నీవు ప్రభుత్వం లో కొనసాగుతూ ఇదేం బాగోతం రా...

  • @SrikanthBodigam
    @SrikanthBodigam Місяць тому +1

    బీసీలు అంటే ఐదు కులాలు మాత్రమే కాదు. ఎంబీసీ కులాల గురించి కూడా మాట్లాడండి. మీరంటే బీసీ బిడ్డగా నాకు గౌరవం . BC లలో అన్ని కులాలకు రాజకీయ అవకాశం వచ్చే లాగా చూడండి.

  • @indraindra4325
    @indraindra4325 Місяць тому +2

    Jai bc

  • @katamaiahgoudbotlakunta
    @katamaiahgoudbotlakunta Місяць тому +13

    బీసీల కొరకు కొట్లాడే పులి బిడ్డవు అన్నా నువ్వు

  • @madhusudhanreddy7836
    @madhusudhanreddy7836 Місяць тому +2

    రెడ్డి ల మీద మీ ఏడుపు ఏందిరా మల్లిగా

  • @AbbadithirupathiReddy
    @AbbadithirupathiReddy Місяць тому +12

    మున్నూరు కాపు ఎంత

  • @pulindergoud147
    @pulindergoud147 Місяць тому +2

    వెంకటరమణ రెడ్డి గాని తంతే గాని సిగ్గు రాదు

  • @govindarao2164
    @govindarao2164 Місяць тому +1

    Jai BC

  • @SainathReddyy
    @SainathReddyy Місяць тому +2

    Time to unsubscribe this caste based politician

  • @nik-jl9jy
    @nik-jl9jy Місяць тому +23

    Last 50 years la EWS ledu mari a anyayam ki evadu adgutad

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Місяць тому +27

    మా కామారెడ్డి లో వెంకట రమణ రెడ్డి ఏమీ అభివ్రుది చేస్త లేడు కానీ మతం ముసుగులో రెచ్చ గొట్టి మా మనుషుల మధ్య చిచ్చు రాజేసి లబ్ధి పొందుతున్నాడు

  • @narsimhamudhani379
    @narsimhamudhani379 Місяць тому +2

    Taana tandana

  • @umeshsodgi7046
    @umeshsodgi7046 Місяць тому +7

    Jai. KVR. Anna. 🦁

  • @SrinivasreddySrinivasreddy-c1x
    @SrinivasreddySrinivasreddy-c1x Місяць тому

    కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎత్తివేయాలి ఆర్థికపరంగా రిజర్వేషన్లు ఉండాలి

  • @ramuprasad1537
    @ramuprasad1537 Місяць тому

    గతంలో ఆహా ఓహో మల్లన్న అన్నోలో ఈరోజు నీన్ను మల్లిగా అని సంభొదిస్తున్నారు . అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే.

  • @raghuvaranneelam7431
    @raghuvaranneelam7431 Місяць тому

    మళ్ళొక్కా అవతారం ఎత్తిన మల్లిగారు. రాము రెమో మారుతున్నాడు.

  • @bommadiraghu3788
    @bommadiraghu3788 Місяць тому +1

    Nuvvu ammudu poyav ni swardham kosam

  • @ForYou-dm2xj
    @ForYou-dm2xj Місяць тому +1

    Nuvvu pedda waste Anna

  • @shraddhareddycutie5473
    @shraddhareddycutie5473 Місяць тому +1

    Dear Revanth please suspend him

  • @pathababu8683
    @pathababu8683 Місяць тому +14

    మల్లన్న నీ నినాదం మరో పోరాటానికి ఉద్యమానికి ఉపిరుపోస్తుంది .
    పేదోళ్ల గొంతుక అయ్యారు

  • @sudhakarkacham3668
    @sudhakarkacham3668 Місяць тому

    మర్క్స్ ఎక్కువ వచ్చిన వారికీ సీట్ ఉండదు తక్కువ మర్క్స్ వచ్చిన వారికీ సీట్ కావాలి జనాభా కావాలా మర్క్స్ కావాలా ఆలోచించు నువ్వు పీఎం కావాలి

  • @duthakrishna339
    @duthakrishna339 Місяць тому

    ఇదంతా కాదు మల్లి నీకు మంత్రి పదవి రానందుకు బీసీ నినాదం ఎత్తుకున్నావు నీ మూట నీకు వస్తే మల్లి అన్ని మూసుకుంటావు

  • @shyamalphores7672
    @shyamalphores7672 Місяць тому +2

    Waste analysis

  • @Crazynainika
    @Crazynainika Місяць тому +1

    Aaaa pakanodu tana thandhana....

  • @Ysreddy666
    @Ysreddy666 Місяць тому +2

    మల్లన్న గానికి వంతవాడెటోడు తోడు మల్లిగాడు మీరు సంకనాకిన కాంగ్రెస్ పార్టీ ని అడుగుండ్రిరా
    ..

  • @cnukoppula141
    @cnukoppula141 Місяць тому

    కామారెడ్డి లో ఒక్క ముదిరాజ్ లా ఓట్లే 40000/- ఉన్నాయి సుమారు

  • @YadagiriChegondi-tz7rf
    @YadagiriChegondi-tz7rf Місяць тому

    బీసీ రిజర్వేషన్ పెంచాలి ఈడబ్ల్యూఎస్ బ్యాన్ చేయాలి

  • @veerayagarikumarreddy9310
    @veerayagarikumarreddy9310 Місяць тому

    ఏం తీన్మార్ మల్లన్న రెడ్డిలు అంటే అంత చులకన అయింది అతిగా వాడకు రెడ్డిల గురించి చూసి మాట్లాడు

  • @bheemeshbheem2380
    @bheemeshbheem2380 Місяць тому

    నీ లాంటి గొప్ప మనుష్యులు బీసీ లు గా పుట్టడం మా దరిద్రం

  • @S.P532
    @S.P532 Місяць тому

    మీరు చెప్పేది అంత కరెక్టే.... కానీ ఆయన ప్రతిపక్ష పార్టీ MLA... మీరు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి.... ఎంత మంది బీసీలకి టికెట్ ఇప్పించారు... కనీసం ఒక 1 year బీసీని ముఖ్యమంత్రి చేయమనండి కాంగ్రెస్ పార్టీలో

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 Місяць тому +3

    First ee reservation theeseyyali

  • @KattaJanakireddy
    @KattaJanakireddy Місяць тому

    జనరల్ సీటులో కూడా నువ్వు పోటీ చేయవచ్చు నువ్వు పోటీ చేస్తే తనకు చేతకాక మాట్లాడుతున్నావు

  • @ramuprasad1537
    @ramuprasad1537 Місяць тому

    నీ సొంత నాలెడ్జ్, నీ అతి తెలివి ప్రజల మీద రుద్ద కు తీన్మార్ మల్లీ..

  • @gopalbalreddy4489
    @gopalbalreddy4489 Місяць тому

    మల్లన్న చాలాబాగా చెప్పావు కృష్ణాన్న ఎంపీ పదవికి రాజీనామా చేసిండు నీవు రాజైనామా చేసి బీసీ ల గురుంచి మాట్లాడితే మీరు నిజమైన బిసి వట్టిగా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు

  • @kothadasaratham6215
    @kothadasaratham6215 Місяць тому

    మల్లన్నా మరి నీ పార్లమెంట్ బోనగిరి లో బి జె పి అభ్యర్థి బి సి నీ కాదని నువ్వు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డికి ప్రచారం చేసి గెలిపించినప్పుడు లేని కులాల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు బి సి నినాదం ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటే ఇప్పుడు నీకు అవసరం వస్తే బి సి లు గుర్తుకు వచ్చారా

  • @danceranji8012
    @danceranji8012 Місяць тому +8

    Support mallanna

  • @ashokjasvith
    @ashokjasvith Місяць тому +3

    Arey swamy ummadi nallagondalo nuvve pracharam chesi 10 reddy lanu gelipinchav gaaa????

  • @madhusura912
    @madhusura912 Місяць тому +2

    KVR great leader

  • @chaitanyasri6741
    @chaitanyasri6741 Місяць тому +1

    Uko mallana nee sangati telusu andariki uko uko

  • @RathlavathThirupati-wo9hx
    @RathlavathThirupati-wo9hx Місяць тому +1

    West follw mallna

  • @RajashekharRajashekh
    @RajashekharRajashekh Місяць тому +1

    Cancel ews reservation

    • @Teluguboy417
      @Teluguboy417 Місяць тому +1

      @@RajashekharRajashekh cancel total reservation

  • @kkotireddy2237
    @kkotireddy2237 Місяць тому

    అన్ని రిజర్వేషన్ స్ తీసివేయాలి

  • @Nareshunic16
    @Nareshunic16 Місяць тому +8

    జై మల్లన్న

  • @gopalbalreddy4489
    @gopalbalreddy4489 Місяць тому

    బిజెపి బిసి సిఎం అన్నప్పుడు నీవు ఎక్కడున్నావు

  • @bharathvangapally-fr8qu
    @bharathvangapally-fr8qu Місяць тому +1

    Munnur kapu kuda OC le.

  • @srinivasbokka4686
    @srinivasbokka4686 Місяць тому +2

    Yes true anna

  • @srinivasreddy-fb4yp
    @srinivasreddy-fb4yp Місяць тому +1

    Nenu namaru

  • @nik-jl9jy
    @nik-jl9jy Місяць тому +9

    Population prakaram ani kavalante mari tax lu kuda katuri

  • @siddharthathandra1333
    @siddharthathandra1333 Місяць тому

    SC ST BCప్రజలు మేల్కొని ఉద్యమం చెయ్యాలి

  • @parshuramgoud5033
    @parshuramgoud5033 Місяць тому +1

    అన్నో ఈ ews గాళ్ళు చూడు comment లో విషం కక్కుతున్నారు...

  • @eddy1453
    @eddy1453 Місяць тому +2

    Wori malliga