Old Songs | Madhura Bhavala Song | Jaijavan Movie | ANR | Bharathi - OldSongsTelugu

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 88

  • @kvnadham
    @kvnadham 7 місяців тому +2

    ఉల్లాసమంటే ఈ పాటను ఆలకించడమేననిపిస్తున్నది!

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm Рік тому +9

    సాలూరి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు. ఎంత మథురమైన పాటను మనసులో గర్భం దాల్చి తన అందచందాల బిడ్డకు కష్టపడి జన్మనిచ్చారు.కమ్మని ఈ పాట చిరంజీవిగా ఎన్నటికీ నిలిచిపోతుంది. మహనీయులు సాలూరి వారు కారణజన్ములు ❤

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 6 днів тому

    ఇటువంటి పద్యాలు ఆణిముత్యాలు
    ఇటువంటి సినిమాలు తెలుగు జాతికే గర్వ కారణం

  • @madirajuprasad503
    @madirajuprasad503 8 місяців тому +5

    గాలిలో తేలిపోయే పాట...మృదు మధరిమలు..ఒలీకే సంగీతము.. మన తెలుగు వారికి అందజేసిన..పుణ్యమూర్తులు❤

  • @Savarkar819
    @Savarkar819 3 роки тому +5

    గొప్ప సాహిత్యం. కమ్మటి మెలోడీ. పాతరోజులే వేరు.

  • @sheelakrish872
    @sheelakrish872 4 роки тому +16

    మధుర భావాల సుమమాల
    మనసులో పూచె ఈ వేళ
    పసిడి కలలేవో చివురించే
    ప్రణయ రాగాలు పలికించే
    మధుర భావాల సుమమాల
    మనసులో పూచె ఈ వేళ
    ఎదను అలరించు హారములో
    పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
    ఎదను అలరించు హారములో
    పొదిగితిరి ఎన్ని పెన్నిధులో
    మరువరాని మమతలన్నీ
    మెరిసిపోవాలి కన్నులలో
    మధుర భావాల సుమమాల
    మనసులో పూచె ఈ వేళ
    సిరుల తులతూగు చెలి ఉన్నా
    కరుణ చిలికేవు నాపైన
    సిరుల తులతూగు చెలి ఉన్నా
    కరుణ చిలికేవు నాపైన
    కలిమికన్నా చెలిమి మిన్న
    కలవు మణులెన్నో నీలో
    మధుర భావాల సుమమాల
    మనసులో పూచె ఈ వేళ
    ఒకే పదమందు పయనించి
    ఒకే గమ్యమ్ము ఆశించి
    ఒకే పదమందు పయనించి
    ఒకే గమ్యమ్ము ఆశించి
    ఒకే మనసై ఒకే తనువై
    ఉదయశిఖరాలు చేరితిమి
    మధుర భావాల సుమమాల
    మనసులో పూచె ఈ వేళ
    పసిడి కలలేవో చివురించే
    ప్రణయ రాగాలు పలికించే
    చిత్రం: జై జవాన్ (1970)
    సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
    గీతరచయిత: సినారె
    నేపధ్య గానం: ఘంటసాల, సుశీల.

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 10 місяців тому +1

      ఒదిగితివి ఎన్ని.....
      ఒకే పదమందు.... కాదు
      ఒకే పథమందు...
      పథం=మార్గం,తోవ
      పాట లిరిక్స్ ఇచ్చిన మీకు ధన్యవాదాలు.
      పై మార్పులు చేస్తే బాగుంటుంది.

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 років тому +16

    హంగు ఆర్భాటం లేకుండా ఎంత హవా బావాలు అలరించే పాటలప్రణాయా రాగాలు,👍👍👍👍👍👍👍,
    సిరులు తులతూగు చెలివున్న
    కరుణ చిలికెవు నాపైన👌👌👌👌
    కలిమి కన్నా, చెలిమి మిన్న
    మణులు ఉన్నాయి నీలోన.
    మధుర సుమఫురా గీతం.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐.

    • @hemanth7119
      @hemanth7119 6 років тому +1

      యాస్మీన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను సాహిత్యం పరంగా చక్కటి అవగాహన ఉన్న మిమ్మల్ని అభినందిస్తు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @Savarkar819
      @Savarkar819 10 місяців тому

  • @kishorekumarturlapaty1507
    @kishorekumarturlapaty1507 4 роки тому +8

    What a melodious rendering by Saluri Rajeswara Rao Garu.
    Hats off to Ghantasala and Susheela.
    ANR and Bharathi dignified acting.
    Overall a very nice duet.

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 5 років тому +7

    I00 year's varaku neliche poya song's

  • @jythra
    @jythra 2 роки тому +3

    Brilliant voice substitution by Sri Ghantasala to Sri ANR. 👋🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 місяців тому +2

    తేనె లూరే తెలుగు పాట సృష్టి కర్త లందరికీ పాదాభివందనం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +18

    మనజీవితంలో కూడా అప్పుడప్పుడు ఎదురయ్యే మధురక్షణాలు పాట రూపంలో వినటం మన అద్రుష్టము

  • @praveenkumar9682
    @praveenkumar9682 2 місяці тому +1

    ఆహా....ఏమి మాధుర్యం..

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +2

    What a beautiful melody song

  • @NVSivaRamaKrishna
    @NVSivaRamaKrishna 11 років тому +20

    సినిమా వందరోజులు ఆడటం విశేషం కాదు, ఇటువంటి మధుర గీతాలు శ్రావ్యమైన సంగీతంతో అలరించే గీతరచయిత సి.నా.రే., సాలురివారి సంగమంలో సంగీత సరిగంగ స్నానాలతో పునీతమయ్యే శ్రోతలు సశేషంగా మిగిలిపోతారు.

    • @mohanmks15368
      @mohanmks15368 8 років тому +2

      Master nu suseelamma nu marchipoyara verandarilo evaru lekunna asampurthe

    • @bhaskarareddy9875
      @bhaskarareddy9875 6 років тому +1

      mana janma ku aa devudu icchina goppa bahumatulu eee maduragitalu

    • @subbuluv3977
      @subbuluv3977 5 років тому

      🇵

    • @subbuluv3977
      @subbuluv3977 5 років тому

      N.V. Siva Rama Krishna in in too deep into the 🏡

  • @127n59
    @127n59 5 років тому +8

    1950 Nunchi 1980 Varaku Idhi maha yugam Ei yugam lo Putti ghantasala Suseelamma Garla Gaanaamrutham Vinadam man Adhrustam Gaa Bhavistunnanu

  • @CVani-b9d
    @CVani-b9d 8 днів тому

    Very nice song old is gold

  • @lvcraolingisetty
    @lvcraolingisetty 12 років тому +8

    what a song! superb melody.I like very much this type of melodies

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 8 місяців тому +1

    Very beautiful song

  • @anjaneyaprasad1787
    @anjaneyaprasad1787 21 день тому

    My purePeace of mind favorite song

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +6

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్బుతమైన సంగీతం

    • @salalagolden8294
      @salalagolden8294 5 років тому +1

      మధురభావాల సుమమాల
      మనసులో పూచే ఈ వేళ
      పసిడి కలలేవో చిగురించే....
      ప్రణాయరాగాలు ఫలియించే..
      మధురాబావాల సుమమాల......
      ఎదను అలరించే హారములో..
      పొదిగితివి ఎన్ని పెన్నిదులో //2//
      మరువరాని మమతలన్ని....
      మెరిసిపోవాలి కన్నులలో....
      మధురాబావాల.........
      సిరుల తులాతూగు చెలివున్న....
      కరుణ చిలికేను నాపైన....//2//
      కలిమికన్న చెలిమి మిన్న....
      కలవు మణులెన్నో నీలోన....
      మధురాబావాల సుమమాల....
      ఒకే పథమందు పయనించి....
      ఒకే గమ్యమ్ము ఆశించి...//2//
      ఓకె మనసై ఒకే తనువై......
      ఉదయ శిఖరాలు చేరితిమి....
      మధురాబావాల సుమమాల...
      మంచిపాట, నాకిష్టమైన పాట....
      ☺️☺️☺️☺️☺️☺️😊😊😊😊😊

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому

      సలాల గోల్డెన్ గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 роки тому +1

      Best song

  • @605sunflower
    @605sunflower Рік тому

    Saluri Rajeshwara Rao gari sangateem... excellent

  • @ramakrishnapakala4489
    @ramakrishnapakala4489 11 місяців тому +1

    Wonderful Melodi song

  • @abhiannavarjula9897
    @abhiannavarjula9897 Рік тому +1

    Old is gold

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 10 років тому +9

    Excellent song very captivating for its melody and picturization. Idi hrudayaanni take pata Ghantasala susheela gari madhura svaralaku abhinandanam. Ee janmaku manaku devudicchina gifts veellu. Madhu

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 4 роки тому +3

    What a melodious, pleasant song

  • @nakkajyothikumari8533
    @nakkajyothikumari8533 Рік тому +1

    యమని కళ్యాణి మధురం

  • @drakalankam
    @drakalankam 13 років тому +5

    super fentastic with great composition

  • @gurumurthypenugonda2959
    @gurumurthypenugonda2959 2 роки тому +1

    "Sirula tula toogu cheli vunna karuna chilikevu naapaina.... kalimi kanna chelimi minna kalavu manulenno neelona" beautiful lyrics by Dr.C.Narayana Reddy.Hats off to him and also to Ghantasala Venkateswar Rao ,P.Susheela and the composar S.Rajeswar Rao.
    Thanks for uploading very melodious and immortal song.

  • @santoshboyalla2202
    @santoshboyalla2202 3 роки тому +1

    What a melody...excellent composition

  • @murtymn1921
    @murtymn1921 Рік тому

    Om Sai Ram Swami. Excellent

  • @anjaneyaprasad1787
    @anjaneyaprasad1787 2 місяці тому

    Ee pata vinalante chala punyamu chesukovali

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 роки тому

    Wonderful excellent, good melody song,liric dasaradhi,I forget myself hearing the song.

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 роки тому +1

    Wonderful song

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 2 роки тому +1

    ఈ పాటలో సుమమాల మనసులో పూచే ఈ వేళా అని వ్రాశారు.సుమాలు మాత్రమే పూస్తాయి వాటిని దారంతో మాలగా మనం కట్టుకుంటాం.సుమమాల పూయదు. తప్పు ఎంచడం నా ఉద్దేశ్యం కాదు.ఎంత వారికైనా పొరబాట్లు దొర్లుతాయి అని మాత్రమే చెపుతున్నాను.సినారె గారు ఎక్కడ,నేనెక్కడ?

  • @venkataravanamurthy3406
    @venkataravanamurthy3406 10 років тому +4

    entha baagundo kadaa paata.........vani

  • @kanakadurga4036
    @kanakadurga4036 5 років тому +1

    Chakkani bhavam.. baani tho sumadhura ganam

  • @sreeramamurthy7263
    @sreeramamurthy7263 3 роки тому

    No words. Super song. Ever green

  • @tsvprasadayyala3506
    @tsvprasadayyala3506 2 роки тому

    నభూతో నభవిష్యతి.

  • @ravipesaru9318
    @ravipesaru9318 Рік тому

    Famous old song

  • @mummydady8157
    @mummydady8157 9 років тому +3

    Mind blowing melody.......

  • @choutpellynarsingu3882
    @choutpellynarsingu3882 3 роки тому

    super song

  • @komanvrao3977
    @komanvrao3977 12 років тому +3

    oh...superb melody

    • @ratnapallepogu1875
      @ratnapallepogu1875 7 років тому

      koman v rao bhar
      yabhrtaluold songs

    • @jayanthk8501
      @jayanthk8501 5 років тому

      What a melodious song! Forever old songs are evergreen

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 5 років тому +2

    Solace

  • @annajiraogarimella3119
    @annajiraogarimella3119 8 років тому +2

    super.

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 5 років тому

    Melody ante ఇదే !

  • @amaravatibhaskar8586
    @amaravatibhaskar8586 4 роки тому

    Best song

  • @durgaprasadkota1005
    @durgaprasadkota1005 8 років тому +8

    rasalure saluri vari swaram C NA RE vari kalam ghantasala& seseela gari galam oho .....

    • @prasadkurasam4552
      @prasadkurasam4552 6 років тому

      ఎంత వినసొంపుగా హాయినిచ్చే పాట.

    • @shashikalahv7776
      @shashikalahv7776 5 років тому

      Wash what a beautiful composition

    • @shashikalahv7776
      @shashikalahv7776 5 років тому

      What a beautiful composition

  • @drbbraorao1778
    @drbbraorao1778 10 років тому +1

    excellent melody ! can play and enjoy any no of times.

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 3 роки тому

    Sarojaku chellivaa bharathi?

  • @ramakrishnakandhi-qu5tt
    @ramakrishnakandhi-qu5tt Місяць тому

    Ghantasala pata ANR aata . Eppatiki gurtundipotayi.

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 3 роки тому

    Ituvanti madhura geetam dislike chesevadini yemanali.

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 5 років тому

    Manuleni eachina konaleni padala avi animuthyala.....!

  • @bhbhaskarrao9935
    @bhbhaskarrao9935 4 роки тому

    Na bhuto, na bhavishy

    • @bhbhaskarrao9935
      @bhbhaskarrao9935 4 роки тому

      In future you will never find such type of sahityam. Except double meaning songs

  • @ramakrishnachunduri3994
    @ramakrishnachunduri3994 9 років тому +1

    sumadhura sangeetha

  • @jayatiweb5193
    @jayatiweb5193 3 роки тому

    Who is female singer

  • @veerabhadraraovelichety354
    @veerabhadraraovelichety354 6 років тому +1

    Nu by.

  • @venkateswararaovenuturumilli66
    @venkateswararaovenuturumilli66 5 років тому +3

    Very good song

  • @vkmusicmedia2235
    @vkmusicmedia2235 11 років тому +5

    old is gold

  • @prabhakarr8561
    @prabhakarr8561 7 років тому +2

    beautiful song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 роки тому

    Best song

  • @sudharaghu4001
    @sudharaghu4001 Рік тому

    Super song

  • @mohanreddy7107
    @mohanreddy7107 7 років тому +5

    Good song

  • @vijayoldisgoldambala964
    @vijayoldisgoldambala964 7 років тому +4

    super melody song

  • @naveenm3478
    @naveenm3478 4 роки тому

    Super song