Dosthulam Video Song | Mem Famous | Sumanth Prabhas | Kaala Bhairava | Kalyan Nayak

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 833

  • @vineethlopinti6246
    @vineethlopinti6246 Рік тому +303

    గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా??? Heart touching

  • @subhanreddybanala
    @subhanreddybanala Рік тому +632

    అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    అందమైన జీవితం
    పంచుకున్న దోస్తులం
    బాధలెన్ని చేరినా
    బెదిరిపోని మిత్రులం
    చిన్ననాటి నుండి
    జ్ఞానపకాల తోని
    కట్టుకున్న వంతెనేమైంది
    ఇంతలోనే వాన తాకినట్టు
    ఈ కాలం కూల్చెనా
    మనకు మనకు మధ్య
    దాచుకున్న మాటలంటు
    లేనే లేవు ఇంతవరకు
    ఇప్పుడెందుకో దాచిపెట్టె
    ఈ బాధే లోతునా
    అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    కళ్లలోకి కన్నీరు రాగానే
    మాట కొంచం తడబడుతుండగనే
    ఏమయ్యింది మామా అంటూ
    అడిగె గొంతువిరా
    నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
    నువ్వుంటేనే మనమని అంటమురా
    కారణాలు దొరకవు
    నువ్వు దూరం పోవాలన్నా
    నీకు నాకు మధ్యలో
    దూరం రావాలన్నా
    వద్దు అంటూ ఆ క్షణాన్ని
    ఏడుస్తు ఆపనా
    గమ్యం చేరే పయనాన్నీ
    స్నేహం ఆపుతుందా
    నీ మంచే కోరి పొమ్మనేంత
    ప్రేమే మాకు లేదు
    అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    అందమైన జీవితం
    పంచుకున్న దోస్తులం
    బాధలెన్ని చేరినా
    బెదిరిపోని మిత్రులం

  • @nani_3333
    @nani_3333 Рік тому +657

    🫂🧡పల్లెటూరులో ఉండే స్నేహం మాత్రం చాలా స్వచ్ఛమైంది...ఇలాంటి పల్లెటూరు యువత జీవితం గురించి ఈ సినిమా తీసినందుకు తేలుగు యువత తరుపున మీ #memfamous టీమ్ కి హ్యాట్సాఫ్ 🙏🥲👍

  • @BollywoodMashupIndia
    @BollywoodMashupIndia 10 місяців тому +83

    *This song added a lot of memories in my life... Finally going to marry a person whom I loved most....still my heart beats fast when I listen this song...*

  • @shirishapothula4159
    @shirishapothula4159 Рік тому +23

    Kalaloki kaneruragane mata kocham thadabatuthundagane emindi mama antu adige gothuvi ra wowww.........,emi lyrics 👌👌

  • @SireeshaSiri-w3u
    @SireeshaSiri-w3u Рік тому +58

    Miss u anitha😔😔.... Chaala gurthostunav..... Nannu appudu vadhili velanaani.... Nannu vontaridhani chesi velli poyav.... Ee song vinte nuvve gurthostsv......🥺🥺🥺🥺🥺😭😭😭😭😭😭😭

    • @SireeshaSiri-w3u
      @SireeshaSiri-w3u Рік тому +7

      Nuvve naa best friend vi anitha 😔😔😔😔😔.... Naaa happyness ni naaa sadness ni avaritho chepukovali.....chaala ante chaala gurthostunav anitha🥺🥺🥺😔😔😔😔😔😔😔😔😔😔

    • @addankianitha5519
      @addankianitha5519 6 місяців тому +1

      Nenu anitha ne but ni frd anitha kadu ......comments chusthunte na Peru kanioinchindi okkasariga shock ayya ,em ayyindi assalu mi eddariki enduku vidiooyaru......

    • @addankianitha5519
      @addankianitha5519 6 місяців тому

      Eppudu anitha ekkada vundi .....

    • @kavadigudasaicreations5770
      @kavadigudasaicreations5770 2 місяці тому

      Pelli chesukoni vellipoindi ​@@addankianitha5519

    • @kavadigudasaicreations5770
      @kavadigudasaicreations5770 2 місяці тому +1

      ​@@addankianitha5519a friendship ina eppat la marriage ayye daka ne andi ha tharuvatha anadaru busy ayipotharu vala life la ,chinnappudu adukunna rojulu kalisi thirigina rojulu ,andaru marshipotharu

  • @sureshmenthaboina1382
    @sureshmenthaboina1382 6 місяців тому +12

    నా దోస్టుగాడు ఎప్పుడైనా గుర్తొస్తే ఈ పాట వింటా.. నాకు, నా ఫ్రెండ్ గాడు ఇద్దరికోసం కోసం ఈ పాట రాసినట్లు అనిపిస్తది..❤️❤️❤️ ఈ సినిమా రిలీజ్ అయ్యినప్పటినుండి ఈ సాంగ్ వెయ్యి సార్ల కంటే ఎక్కువ సార్లు చూసి వుంటా..❤❤

  • @manvithgoud6647
    @manvithgoud6647 Рік тому +35

    ఈ సాంగ్ థియేటర్ లో విన్నప్పుడు ఒక్కసారిగా నాకు నా చిన్నప్పటి నుండి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ అందరు గుర్తుకచరు సూపర్ మూవీ సుమంత్ మంచి సినమల్ల్లో నీ సినిమా కూడా చేరింది..❤👫👫👭👭 ఈ సాంగ్ విన్నప్పుడు ఒక్కసారిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాను కళ్ళలో నీళ్ళు వచ్చాయి 😢😂

  • @kotig4767
    @kotig4767 3 місяці тому +23

    Ilanti friends ఉండాలి అంటే రాసి పెట్టి ఉండాలి💚

  • @HussAiNShaik-ul7bn
    @HussAiNShaik-ul7bn Рік тому +19

    the lyrics: " gamyam cherey prayanaanni sneham aaputhundha..nee manche kori pommaneentha premey maaku ledha" this are related so many frnds.

  • @KumarElupula
    @KumarElupula 3 місяці тому +6

    Neku naku madhyana dhooram ravalanna... Vaddhu antu a kshanaani edsthu apana.... Thees line never gets old❤

  • @k.raghuraghu7644
    @k.raghuraghu7644 Рік тому +354

    ఈ పాట విన్న ప్రతిసారి నా మిత్రుడు ఒక్కడు నాకు గుర్తుకొసునే ఉంటాడు వాడు నా వద్ద మాట్లాడక 3 మంత్స్ అవుతుంది వాడు ఎప్పుడు మాట్లాడుతాడో అని ఎదురు చూసున్న కానీ నేను వాని నేను చాలా మిస్ అవుతున్న కానీ వాడు నా బాధలో ఉన్నాడు సంతోషం లోను ఉన్నాడు ఏ పాట మాత్రం నా నా కోసమే రాశారు అన్నటు ఉంది అరేయ్ తోరగా రా రా నీతో చాలా విషయాలు చెప్పాలి హ్యాపీ ఫిండీషిప్ రా నా ప్రాణ మిత్రుడా 🤝

    • @nenavathmadhu4952
      @nenavathmadhu4952 Рік тому +12

      Why are you waiting bro. just go and talk.

    • @subrahmanyamcheedella7638
      @subrahmanyamcheedella7638 11 місяців тому +11

      Bro okha vishayam chepeana manam friends dhaghra one step dighachu nevea poi matladu pls😢

    • @charithaMamilla-ch7ko
      @charithaMamilla-ch7ko 8 місяців тому +8

      Nuve velli matladi chudu okkasari matladovhemo

    • @PerumallapalliramuRamu
      @PerumallapalliramuRamu 8 місяців тому +2

      Same Naku okadu vunnadu bro. Na mummy. Tharvatha vadi na frnd money visyamlo godava iyedhi kani 😭😭😭 na frnd luck kani eppudu ekkada vunado teliyadhu na class mant frnd bro mali oka sare na life lo vasti bagudu bro 😢😢😢😢 misu ra luck com to my life luck please raa

    • @VadthyMahesh
      @VadthyMahesh 8 місяців тому

      100​@@nenavathmadhu4952

  • @rakesh__rocky__07
    @rakesh__rocky__07 Рік тому +95

    Ee song tho motham goosebumps ochai full adichaa 😢😢😢❤

  • @chinniprakash2589
    @chinniprakash2589 Рік тому +12

    Song lo chaala feel undhanna...Kaala bairava gaaru gani meru chesina acting gaani meerandharu maa venaka undi maaku cinema chupisthunntu undhi ❤❤❤

  • @srivarshitatulasi9875
    @srivarshitatulasi9875 Рік тому +151

    This song made me cry 😭 such a beautiful song❤️

  • @MochaLaxmi-u2r
    @MochaLaxmi-u2r Рік тому +11

    Friendship ante endhey kadha Mari ❤🤝 Dostana

  • @kkushal107
    @kkushal107 11 місяців тому +14

    Em thaagi rasav broo … intha bagundi🥺

  • @shaikpspk5706
    @shaikpspk5706 Рік тому +114

    ఈ సినిమా అఖండమైన భారీ విజయం
    సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది
    🤩

  • @dhirshanapusaikumar8657
    @dhirshanapusaikumar8657 6 місяців тому +2

    When i Listen this song. I only remember few names #Madhu #Jaidev #kushal #Yashwanth .. Recap 2015 -intermediate ekadoo diff places nunchi ochi kalisam ...Thanks guys eppatiki naanu bristhu natho unaandhuku...i always remember you people.😍

  • @ramakrishnadevarakonda1023
    @ramakrishnadevarakonda1023 4 місяці тому +4

    అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    అతడు: అందమైన జీవితం
    పంచుకున్న దోస్తులం
    బాధలెన్ని చేరినా
    బెదిరిపోని మిత్రులం
    అతడు: చిన్ననాటి నుండి
    జ్ఞానపకాల తోని
    కట్టుకున్న వంతెనేమైంది
    ఇంతలోనే వాన తాకినట్టు
    ఈ కాలం కూల్చెనా
    అతడు: మనకు మనకు మధ్య
    దాచుకున్న మాటలంటు
    లేనే లేవు ఇంతవరకు
    ఇప్పుడెందుకో దాచిపెట్టె
    ఈ బాధే లోతునా
    అతడు: అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    అతడు: స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
    బాధలోను ఉంటేనే దోస్తులురా
    మాది కాదు బాధనుకుంటే
    స్నేహం ఉండదురా
    అతడు: తప్పుల్లోను నీతోనే ఉన్నామురా
    గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
    చెప్పలేని బాధే ఉన్నా
    చెయ్యే వదలమురా
    అతడు: నీతో ఉంటూ మాటలు రాని
    మౌనం చూడకురా
    మౌనం వెనకే మాటలు కలిసిన
    భాదుందిరా లోపల
    అతడు: స్నేహంలోన కోపాలన్నీ
    కరిగే మేఘాలురా
    స్నేహం అంటే ఎపుడు ఉండే
    ఆకాశమే కదరా
    అతడు: అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    అతడు: కళ్లలోకి కన్నీరు రాగానే
    మాట కొంచం తడబడుతుండగనే
    ఏమయ్యింది మామా అంటూ
    అడిగె గొంతువిరా
    అతడు: నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
    నువ్వుంటేనే మనమని అంటమురా
    కారణాలు దొరకవు
    నువ్వు దూరం పోవాలన్నా
    అతడు: నీకు నాకు మధ్యలో
    దూరం రావాలన్నా
    వద్దు అంటూ ఆ క్షణాన్ని
    ఏడుస్తు ఆపనా
    అతడు: గమ్యం చేరే పయనాన్నీ
    స్నేహం ఆపుతుందా
    నీ మంచే కోరి పొమ్మనేంత
    ప్రేమే మాకు లేదు
    అతడు: అల్లుకున్న తీగతో
    కలుసుకున్న ఆకులం
    స్నేహమన్న మాటలో
    ముచ్చటైన ముగ్గురం
    అతడు: అందమైన జీవితం
    పంచుకున్న దోస్తులం
    బాధలెన్ని చేరినా
    బెదిరిపోని మిత్రులం

  • @naveenpogulaa8419
    @naveenpogulaa8419 Рік тому +71

    Excellent Song With Mesmerizing Voice Of Kala Bhairava & Meaningful Lyrics! Whoever Has True Friends Would Love This Song! Super Likes!

  • @shivaramakrishna8268
    @shivaramakrishna8268 5 місяців тому +6

    Nijangha putukatho memu mughuram friends kani epudu okadine migili unna na pranam na sneham antha devudu thisesukunnadu am now alone

  • @saikumargodarisvs4072
    @saikumargodarisvs4072 8 місяців тому +5

    Eam feel undi Mawa asalu song looo🥺🥺
    He will never remember me😢(friend)
    And I remembering from my childhood days🥺❤️ 1:12

  • @Vishnuwardhan24
    @Vishnuwardhan24 5 місяців тому +6

    మోహన్ వంశీ ఎందుకు రా నన్ను వదిలి వెళ్ళిపోయావ్... నేను గుర్తు రాలేదా నీకు😢😢😢

  • @ravikatakam3506
    @ravikatakam3506 9 місяців тому +3

    అన్న ఈ సాంగ్ వింటే చాలా భాధ అనిపిస్తుంది అన్న నా దోస్తుగాడు లేడు అన్న చానా బాధా అందుకే ఈ పాట వింటా అన్న ♥️😔

  • @telugugamingffoffical
    @telugugamingffoffical 10 місяців тому +5

    Miss uhh annaya 😭 really miss you a lot annaya
    Annaya e song vinnapadu alla Nuv a gurthuku vastav annaya ne prathi okka memory gurthu vastadi anna e song valla miss u annaya 😭🥺😐

  • @anjibabu1146
    @anjibabu1146 Місяць тому +2

    ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక్క ఫ్రెండ్ వుంటే చాలు వాడి జన్మ ధన్యం , నేను నా ఫ్రెండ్స్ ను చాలా మిస్ అయ్యాను

  • @Ravalendru4509
    @Ravalendru4509 11 місяців тому +20

    2:57 .... Awesome lyrics 😢😢😢

  • @saiartsoffical
    @saiartsoffical Рік тому +55

    E Song Mathram Heart ki Touch Ayindhi Anna ❤

  • @itsmesanthu2999
    @itsmesanthu2999 3 дні тому

    Ee song prathi sari nee friends gurthostharu childhood always golden days unforgettable 😢

  • @penukularajashekhar6490
    @penukularajashekhar6490 9 місяців тому +50

    35 years lo okaddu kuda natho ela unndallie anukunna kani okaddu kuda ledu nannu mosam chyadam thappa Naku oka nijam ayyana friends unte na brother la unde vallu eppatiki dorukaru

    • @vamshi6498
      @vamshi6498 8 місяців тому +1

      It's better u realized 😳 lekapotey inka prblm iyedi kada bro...
      Aedi ina mana manchike all the best

    • @penukularajashekhar6490
      @penukularajashekhar6490 7 місяців тому

      Thanks vamshi

    • @penukularajashekhar6490
      @penukularajashekhar6490 7 місяців тому

      ​@@vamshi6498thanks vamshi

    • @rajusandy3764
      @rajusandy3764 6 місяців тому +1

      Nenu untaanu bro frd gaaa... life long untaanu kn....

    • @amruthamserials461
      @amruthamserials461 5 місяців тому +1

      మనం ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ పరంగా చక్కగా ఉన్నప్పుడే ఏ క్లోజ్ ఫ్రెండ్ అయినా మనతో ఉంటాడు క్లోజ్ ఫ్రెండ్ కూడా అన్నిటికీ కొలమానం డబ్బే కానీ కొన్ని ఫ్యామిలీస్ లో ఫ్యామిలీ మాత్రమే తోడు ఉంటుంది..... నీతో డబ్బు లేకపోతే నీవు ఎప్పటికీ జీరోనే

  • @KodiNagaraju-ge4yb
    @KodiNagaraju-ge4yb 10 місяців тому +3

    Jivitam lo friends gurtu vanchipudala e song vinta ❤😢

  • @poojagoud07
    @poojagoud07 5 місяців тому +5

    My favourite I literally cry when I watch and listen to it touches my heart pure love pure emotions pure friendship heart beats ❤❤❤

  • @chandureddy4431
    @chandureddy4431 Рік тому +19

    Every Time I Listen This Song It Makes Me Cry Such A Wonderful Song🎶😢❤️‍🩹🫶

  • @vamshilayesh4395
    @vamshilayesh4395 Рік тому +18

    People who are living in other countries, they will literally cry with these lyrics. #myhuppugudadhosthulu

  • @Rockstarbh
    @Rockstarbh Рік тому +4

    Literally cheputunaa bro e song lo oka dagara voice peeaks nak emindhi mama ani lyric vasthdi ❤

  • @venkateshvenky8770
    @venkateshvenky8770 Рік тому +9

    Shushanth brother you are the most telant person in this ganeration i hope your future star director and star hero👍🏿👍🏿👍🏿

  • @shireeshagoud8979
    @shireeshagoud8979 Місяць тому +1

    Miss u ra manju ga e song vinte nvy guruthuku vasthavu😢

  • @Sirimahalakshmipati
    @Sirimahalakshmipati Рік тому +4

    Abha abhaaaa suoer asalu ....😍😍😍

  • @smartboybala2311
    @smartboybala2311 Рік тому +12

    Em lyrics ra babu....Heart touching 😢❤......

  • @NishmithaGudiya
    @NishmithaGudiya Рік тому +25

    Deadly addicted to this song 😢

  • @KOTAJANGAIAH
    @KOTAJANGAIAH 11 місяців тому +4

    I love this song ❤️
    E song vente naku ma friend gurthukuvasthadhe

  • @nareshk6659
    @nareshk6659 Рік тому +455

    Sumanth Prabhas.. 😍😍

  • @itsmesanthu2999
    @itsmesanthu2999 3 дні тому

    Dosthulu dosthulu ley manchi ayina chedu ayina motham valey lokam❤❤😢😢

  • @rajuyaramalla9248
    @rajuyaramalla9248 Рік тому +164

    #1:36 that lyrics+voice=❤️✨

  • @srikanthsangati394
    @srikanthsangati394 9 місяців тому +5

    I love the song 😍 sai and Mahesh Miss you so much 😘

  • @srilaxmivyrala
    @srilaxmivyrala Місяць тому +2

    So nice heart touching song friendship is great lovely friends love you too much ❤❤❤❤❤raa ❤❤❤

  • @SrinuhiSrinu-p1s
    @SrinuhiSrinu-p1s 8 місяців тому +5

    We song vinna tharuvatha na friend kosam edichanu

  • @vijayambaiahactor
    @vijayambaiahactor Рік тому +55

    Awesome definition of friendship ❤️ 👏 ♥️ 💙

  • @Prashanth-q8o
    @Prashanth-q8o Рік тому +9

    ooh god we hope we need a true real friend like them in our life

  • @sandeepboda6156
    @sandeepboda6156 3 місяці тому +2

    life without friends ... unimaginable🎉

  • @chinniprakash2589
    @chinniprakash2589 Рік тому +7

    Inspiration ante indhi 🤗

  • @jagadishnagasaineelam9751
    @jagadishnagasaineelam9751 Рік тому +8

    These song maid me cry 😭 but beautiful screen presence bro feel good song 🎵🎵

  • @009deepika4
    @009deepika4 2 місяці тому

    Intha manchi song ki 7m views ante true friendship ante ento thelinivaale chala mandhi vunaru ee generation lo
    Yedhuti vaari meedha joke lu vesukuni navvi adhe friendship meme best friends anatlu vunaru

  • @k.bhaskarnaik2538
    @k.bhaskarnaik2538 Рік тому +6

    Ee song vintunte naa chinnapi friends gurtukuvastunnaruuu

  • @Pooja55445
    @Pooja55445 6 місяців тому +300

    Anyone watching this video more than 10 times in August or October 🥺 attendance here 👍.....

  • @subhanSaad-l6f
    @subhanSaad-l6f Рік тому +2

    Nak frnds evaru leru kani e song baga nacchindhi gelty feeling undhi😢

  • @mamathal-i9z
    @mamathal-i9z 4 дні тому +1

    After listening to the song tears came to my mind because one year ago my bestie went to another schoo

  • @MaheshTeegala-q7r
    @MaheshTeegala-q7r 15 годин тому

    Our friendship was never end rah ...
    I'm Always Be You

  • @saimaheshk3223
    @saimaheshk3223 Рік тому +3

    Sumanth prabhas.... i bow down to you today❤ amazing 🎉

  • @jeshugamingff2045
    @jeshugamingff2045 Рік тому +8

    This song is best for best friend,
    When they are leave us

  • @Nishwanth_Janpal-bu8cj
    @Nishwanth_Janpal-bu8cj Рік тому +4

    Really superb friendship song bro my favorite song forever ❤❤❤😊😊😊

  • @srid478
    @srid478 20 днів тому +2

    Life ki oka true friend avasaram

  • @powrnaminalla
    @powrnaminalla 3 місяці тому +6

    Friendship is best relationship forever

  • @battusrilaxmilaxmi766
    @battusrilaxmilaxmi766 6 місяців тому

    This song added a lot of memories in my life finally going to marry person whom l loved most still my heart beats fast when listen this song.... 😊💓💘💯

  • @DineshChinthagunta
    @DineshChinthagunta 18 днів тому +2

    1:37 is my fav lyrics ❤😢

  • @crazy_talks_14
    @crazy_talks_14 Рік тому +2

    E song venti maa friends guruthuku vastaru 🥹🥹🫶 Siva naresh manam muguramm raa machaas 😢😢 miis 😢😢you ra 😢😢

  • @shekarmanne7152
    @shekarmanne7152 4 місяці тому

    Perfect sync for hostelers 🥺🥺🥺🥺🥺5th nundi hostel broo amma naanna leni lotu theerchina vaalllanu vadili dooranga bathuku thunnam vidi vidi ga just for FUTURE ee song lo last line............

  • @NENINTHE-Surya
    @NENINTHE-Surya Місяць тому

    Aa bandi ane dialogue daggira Correct ga bike pettadam awesome.....2.38👌👌👌👌👌👌👌👌.....

  • @NishithKandati
    @NishithKandati Місяць тому +2

    Friends are our personal doctor 💞

  • @KdharaniDharani
    @KdharaniDharani 18 днів тому +3

    I miss my friends a lot of my dosttlu ❤❤❤

  • @PavanPavan-k9q
    @PavanPavan-k9q Місяць тому +3

    Friends forever and ever anever❤❤

  • @sudhakar641
    @sudhakar641 Рік тому +8

    Chala emotional song ❤ heart toching

  • @KousalyaTalaari
    @KousalyaTalaari Місяць тому +2

    I cried soo much 😭 when I hear this song

  • @praveenreddy8067
    @praveenreddy8067 Рік тому +2

    What a line. Gamyam chere payanani sneham aputhonda

  • @sureshkopulla4006
    @sureshkopulla4006 Рік тому +7

    సూపర్ అన్న 👌

  • @kamresagar2029
    @kamresagar2029 Рік тому +4

    This song heart touchable to my friends I miss my friends

  • @Anujsanthosh
    @Anujsanthosh 7 місяців тому +1

    Frdship For Life ❤🥺 Awesome song🔥

  • @syamnikhildeevi1527
    @syamnikhildeevi1527 Місяць тому +2

    This songs melt my heart bro

  • @NagarajuRaju-bs8be
    @NagarajuRaju-bs8be 7 місяців тому +1

    super song kanneeru vastunnai bro 🫂🥲

  • @RaviTharak
    @RaviTharak 3 місяці тому +1

    Bhayya elanti movie enkoti tiyachu kaaaaaaaa hit chesi pedtham

  • @kowluganesh5107
    @kowluganesh5107 Рік тому +3

    సూపర్ బయ్యా

  • @manugamingyt1103
    @manugamingyt1103 8 місяців тому +6

    SANTHU, PRADEEP,KITTU,GOKUL,TEJA,PURU,SAHIL,ROCKY,JASHU,VARU,BALAA🫂🫂❤️

  • @ranjithreddy5463
    @ranjithreddy5463 Рік тому +6

    Whatt a Song, Genuine Attempt, Goosebumps song.

  • @Kavya009
    @Kavya009 4 місяці тому

    Memu college lo 3 frnds ee song vinna prathi sari na frnds gurthuku vastharu🥺❤️

  • @devas580
    @devas580 4 дні тому

    I am marathi person , i don't know about kannada but this song is 🙌💞

  • @MahatiGuniputi
    @MahatiGuniputi 6 місяців тому +2

    So related i miss my trio❤

  • @RajeshSaklaje
    @RajeshSaklaje Місяць тому

    Ninu friendship lo kuda broken ina Naku na friends istam 🙂‍↕️💕

  • @ndheeraj
    @ndheeraj Рік тому +7

    I cried sitting in the seat 😢😢

  • @kodiselabalkishan
    @kodiselabalkishan 3 місяці тому +1

    Excellent song.. Excellent lyrics

  • @LaxmiVenkata-w4k
    @LaxmiVenkata-w4k Рік тому +8

    Those lyrics are awesome 👍

  • @GopiKrisna-r8q
    @GopiKrisna-r8q Рік тому +7

    This is the real friendship bro

  • @ramachadrulamohanbabu9439
    @ramachadrulamohanbabu9439 3 місяці тому +2

    Super annA

  • @d.roffical....9113
    @d.roffical....9113 Рік тому +6

    One of the best song anna me experience very nice anna

  • @SkDillu-gb9bd
    @SkDillu-gb9bd 4 місяці тому +5

    Miss u charan and manu ❤❤❤

  • @deekshithamallam2982
    @deekshithamallam2982 Рік тому +7

    Hearttouching❤

  • @RohitRoyal-d2n
    @RohitRoyal-d2n 4 місяці тому

    Sneham lo unde feeling ni touch chestundhi mama e song😢😢

  • @bhaskarreddy1138
    @bhaskarreddy1138 Рік тому +8

    Sarpanch character was awesome ❤️

  • @ITS_FOOD_COURT_HYDERABAD
    @ITS_FOOD_COURT_HYDERABAD Рік тому

    నేను ఉన్న హైదరాబాద్ లో ఏమన్నా అయితే సావ కొడుతా నేను చూసుకుంటా బ్రో ❤

  • @s.k._gamer99
    @s.k._gamer99 Рік тому +5

    Video Last lo superb🤗