సీఎం నిరుద్యోగుతో చర్చ ..! మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వం..! TG Unemployed Youth Serious On Revanth

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 54

  • @2348sriram
    @2348sriram 3 місяці тому +1

    Anna miru students tho oka discussion pettandi anna groups,dsc,g.o 46,gurukula and inkevaina govt jobs ki prepare ayevalatho each job nunchi konthamandhi students ni thiskoni oka discussion pettandi and vaalla demands ento interview cheyyandi anna miru pettina discussion chusi aina govt ki buddhi ravali valu elago cheyyaru miraina oka planned way lo interview cheyandi mem antha ah video viral chestham govt ki reach ayyela chestham

  • @vijaysalver8051
    @vijaysalver8051 3 місяці тому +5

    Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu

  • @Mrcricketlovers676
    @Mrcricketlovers676 3 місяці тому +1

    Sirgroup2 decemberlo pettali

  • @bathulaprabhakar4434
    @bathulaprabhakar4434 3 місяці тому +7

    ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నమ్ అంటున్నారు...కానీ పోస్ట్ పోన్ చేయాలి అంటారు..m

    • @srinun362
      @srinun362 3 місяці тому

      Niku booka telusa

    • @AshokChintham
      @AshokChintham 3 місяці тому

      Chadava chathagani rajakiya banisalu govt jobs okasari lakhs undavu

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 3 місяці тому

    జాబ్ క్యాలెండర్ కావాలి మీరు ఒక్కరే ఉన్నారా? పోలీసు నోటిఫికేషన్ కోసం లక్షల్లో ఉన్నారు.

  • @jyothib2342
    @jyothib2342 3 місяці тому +3

    DSC post phone cheyali sir please

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @AshokChintham
    @AshokChintham 3 місяці тому

    Dsc 30000 post pechali once again tet preparatimki 5yesrs tine kavali pleade

  • @pandarivadlapandari8688
    @pandarivadlapandari8688 3 місяці тому

    ప్రెస్ వాలు ముందు రాజకీయ నాయకులకు ఎందుకు అడగరు

  • @Vengal88
    @Vengal88 3 місяці тому +2

    Bro job calendar alsoo..... release mostly

  • @swapnakurma3091
    @swapnakurma3091 3 місяці тому +1

    We want dsc postpone sir

  • @mounikapothagalla8367
    @mounikapothagalla8367 3 місяці тому

    Maku job calender voddu post pone dsc

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +6

    నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 4:31

  • @worldofammuandpandu...7700
    @worldofammuandpandu...7700 3 місяці тому +2

    Dsc postpone cheyali

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 3 місяці тому +4

    జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇవ్వాలి only డీఎస్సీ గ్రూప్ వల్లే కాదు పోలీసు జాబ్స్ కూడా ఉన్నాయి

  • @sonuranadheer480
    @sonuranadheer480 3 місяці тому

    Group-2 group-3 posts penchali kachitanga

  • @BhadramNallabothula
    @BhadramNallabothula 3 місяці тому

    😢😮

  • @cool-og5yq
    @cool-og5yq 3 місяці тому +1

    డీఎస్సీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అనటం వల్ల హోప్స్ పెట్టుకొని సగం మంది టైం వేస్ట్ చేసుకున్నారు ఈ పోస్ట్ ఫోన్ అడిగే వాళ్ళ వల్లే టైం మొత్తం వేస్ట్ అయిపోయింది

    • @pullarithirupathi9152
      @pullarithirupathi9152 3 місяці тому

      @@cool-og5yq ప్లీజ్ reply ఇవు బ్రదర్ ఒక్కేసారి టెట్ group1HWO DEO DSC ఇన్ని ఎగ్జామ్స్ ఎలా వ్రాస్తావు ఇవ్వని వారం రోజుల వ్యవది లో ఉన్నాయి ఎలా వ్రాయాలి

  • @s.sreddy345
    @s.sreddy345 3 місяці тому

    Nuvvevadra job calender vaddani cheppadaniki... Every year vestamante nekem noppi... Ippudu rakapothe malli ten years daka wait cheyaalnaaa... Meku inko 1000 posts lu penchinaaa job radu... Malla next year e notifications veyatle ani lolli pedtaru

  • @pullarithirupathi9152
    @pullarithirupathi9152 3 місяці тому +7

    పోస్ట్ ఫోన్ Dsc వరుసగా ఎగ్జామ్స్ పెడితే ఎలా వ్రాయాలి TET Group 1 HwO DEO Dsc ఇలా ఉంటే ఎవరు ఎగ్జామ్స్ వ్రాయాలి ప్లీజ్ పోస్టుపోన్ DSc😘

  • @gkucheludu9621
    @gkucheludu9621 3 місяці тому

    Dscpostpone cheyandi

  • @naveenarasaputra7579
    @naveenarasaputra7579 3 місяці тому

    Maaku DSc exam postpone cheyyandi 😢😢😢😢 maa chaavulu kaaranam kaavaddu ee Congress govt😢

  • @swapnakurma3091
    @swapnakurma3091 3 місяці тому +1

    S sir u r correct vilaku subjects echi chadavamanali sir

  • @naveenarasaputra7579
    @naveenarasaputra7579 3 місяці тому

    Plzz postpone DSC exam😢

  • @rajithaadepu18
    @rajithaadepu18 3 місяці тому +1

    DSC exams postponed

  • @nagulumeerashaik-iy8bt
    @nagulumeerashaik-iy8bt 3 місяці тому

    Open chalenge memu meeku 45 days istam dsc kanisam 50 techukondi cm....

  • @raghunandanraghu3301
    @raghunandanraghu3301 3 місяці тому

    Please postpone dsc exam atleast 45 days

  • @mohammedasad279
    @mohammedasad279 3 місяці тому

    Dsc post pone cheyyali mega dsc veyyali please

  • @gullerajkumar7720
    @gullerajkumar7720 3 місяці тому

    Dsc postpone cheyyali

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 4:14

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 3 місяці тому

    Ninnati Dhaka job calendar ivvali ani ippudu job calendar vaddhu antunnaru enti meeru asalu

  • @nagarajucheerla5134
    @nagarajucheerla5134 3 місяці тому

    Please postpone DSC

  • @sridhar386
    @sridhar386 3 місяці тому

    job calander ivvali,,,,vaddu antav yenti bro

  • @SekharRao-xh1to
    @SekharRao-xh1to 3 місяці тому

    Are babu exam conduct sesta unte nik enduka ra nayana enny ywars preaparation seyyali 5 years nundi waiting job vadilesi dont post pone any exam

  • @shyams397
    @shyams397 3 місяці тому +4

    నెత్తి మీద బొచ్చు మొత్తం ఊడి పోయేదాకా ఎగ్జామ్ లు పోస్టుపోన్ చేస్తూనే ఉండండి.

  • @kalyaniperumandla9796
    @kalyaniperumandla9796 3 місяці тому

    ade ala adagande job calender job calender angane Edo release chesta Ani nirudyogula noru muestundu ade evvaeiki ardamkale

  • @SwapnaP-km4qo
    @SwapnaP-km4qo 3 місяці тому

    Vallanu chadivinchi rayisthe thelusthadi atluntado .....

  • @jyothib2342
    @jyothib2342 3 місяці тому

    Offline exam lo pettali

  • @bellamkondasatish9193
    @bellamkondasatish9193 3 місяці тому

    Dsc ventane petti malli job calender icchi malli kothha dsc vesthene i government mida nammakam untundi

  • @padmareddy1759
    @padmareddy1759 3 місяці тому

    Raghu garu meru pension gurinchi anduku adagatamu ledu plz four thousand gurinchi adagandi😢 plz

  • @KarnakarBudthula
    @KarnakarBudthula 3 місяці тому

    Job collendor kavali

  • @Edu_cinema
    @Edu_cinema 3 місяці тому

    Vediki job calender vadhata... 2lack or entho kontha jobs annaru... Ika jobs a vadhu ani cheppu... Nedi nee group 2 chusukuni poo.... Sollu batch

  • @Sss11858
    @Sss11858 3 місяці тому +1

    Okkadanna chadivetattu unnarra meeru non sense lolli kakapothey

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 3 місяці тому +6

    జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇవ్వాలి only డీఎస్సీ గ్రూప్ వల్లే కాదు పోలీసు జాబ్స్ కూడా ఉన్నాయి

  • @swapnakurma3091
    @swapnakurma3091 3 місяці тому +1

    We want dsc postpone sir

  • @gkucheludu9621
    @gkucheludu9621 3 місяці тому

    Dscpostpone cheyandi

  • @VallajiYaks
    @VallajiYaks 3 місяці тому

    DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి