Nandibhatla: ఈ నెల చివరి లోపు ఆకస్మిక ధనలాభం | Karkataka Rashi | Astrology | @astroremedies

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Nandibhatla: ఈ నెల చివరి లోపు ఆకస్మిక ధనలాభం | Karkataka Rashi | Astrology | @astroremedies
    Watch Now ►
    #AstroRemdies #AstrologyRemdies #Remdies
    Welcome to the world of Remedies through Astro Remedies UA-cam Channel where Well known Remedy Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the Customised horoscope for. The benefit of users.
    Astro Remedies intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.

КОМЕНТАРІ • 11

  • @c.mvenkatram1763
    @c.mvenkatram1763 3 дні тому +9

    నిజం చెప్పండి. అబద్దాలు చెప్పి మోసం చేయకండి. ... ఉన్నది ఉన్నట్టు చెప్పి. పరిహారం ఏమి చెయ్యాలో కరెక్ట్ గా చెప్పండి

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 3 дні тому +6

    ప్రతి నెల ఏదో ఒక date, లేదా పౌర్ణమి, అమావాస్య ల తర్వాత కలిసి వస్తుంది అని చెప్తున్నారు
    నిజం మాత్రం చెప్పారు

    • @supriyabairoju6035
      @supriyabairoju6035 3 дні тому +1

      అవునండీ అందరూ ఇదే ధోరణి, ఎవరు చెప్పిందీ నమ్మాలనిపించట్లేదు, ఇంకారేపట్నుండి ఎల్లుండినుండి అమావాస్య తర్వాత సెప్టెంబర్ మూడో వారం ఇలా నాలుగేళ్ళనుండి ఇవే చూసి ఆశతో బ్రతుకుతున్నాం ఒక్కటీ జరగట్లేదు

  • @Baburao-yb5bm
    @Baburao-yb5bm 3 дні тому +2

    Edo okati cheppesthunnaru meeru cheppindi jarugurhunnaya meere cheppandi endukandi time vestu

  • @nimmakayalavenkatasubbarao8884

    Thanks a lot 🙏 sir Baagaa Chepparu

  • @akhilp6925
    @akhilp6925 2 дні тому

    Job vadilesi 3 months avtundi guruji asta kastalu padutuna narakam laga undi jeevitham

  • @shyamsunderreddy3249
    @shyamsunderreddy3249 3 дні тому +1

    మీ ఫోన్ నంబరు ఇవ్వ గలరు మీరు శ్రీ శైలం లో దేవుని సన్నిధి లో గ్రహ దోష జాతక రీత్ పూజల కోసం మీ ఫోన్ ఇవ్వ గలరు మీరు క్లుప్తం గా ఉన్న విషయం చెప్పు తారు

  • @rtipsap8946
    @rtipsap8946 День тому

    కలియుగం లో నామజపం

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 2 дні тому

    Nenu maa babu putthinappudu nunichi maa babukhi ashirvadhisthunevunanu e thallaina thama biddhalaku icheyheruthuindhi

  • @vishwan123
    @vishwan123 День тому

    అష్టమ శని ఒక్కటి చాలు, ఎన్ని గ్రహాలు మేలు చేయాలనుకున్న ఏమి జరగదు. ఏప్రిల్ 2025 స్టార్ట్ వరకు ఎన్ని గ్రహాలు ఏమి చేయాలనుకున్న , ఏమి జరగదు.

  • @MalthiMamidipally
    @MalthiMamidipally 3 дні тому

    Adi jaragadam ledu amito