Om Birla Elected Lok sabha Speaker | లోక్ సభలో మూజువాణితో స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా | ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • #ombirla #loksabhaspeaker #nda #I.N.D.I.A #abpdesam #telugunews #pmmodi #rahulgandhi
    లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. గత సభలో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాగా ఈసభలో ఇండీ కూటమి తమ అభ్యర్థి ని నిలబెట్టడంతో ఎన్నికను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మూజువాణి ఓటు ద్వారా లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రకటించారు.
    Om Birla Elected Lok sabha Speaker | లోక్ సభలో మూజువాణితో స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా | ABP Desam

КОМЕНТАРІ •